రాజస్థాన్లోని కలాడియో జాతీయ పక్షుల పార్కు చాలా ప్రసిద్ధి కలిగింది. దీనినే భరత్పూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఇందులో దాదాపు 350 రకాలున్నాయి. దాదాపు 2873 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2008 లెక్కల ప్రకారం ఈ పార్కు సందర్శనార్థం లక్ష మంది వస్తుంటారని అంచనా.