చైనాలోని లేక్యున్ సెక్యా బుద్ధ విగ్రహం 2008లో నిర్మించారు. ఇది ప్రపంచంలోని పెద్ద విగ్రహాలలో మూడవది. ఎత్తు 381 అడుగులు. కింది భాగ వెడల్పు 424 అడుగులు. దీనిని నిర్మించేందుకు 12 ఏండ్లు పట్టింది. మౌన్వా టౌన్షిప్లో ఉన్న ఈ బుద్ధ విగ్రహాన్ని సందర్శించేందుకు పర్యాటకులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు.