ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది... ఒక డ్రాయింగ్ అద్భుతంగా వేసినట్టుగా కనిపిస్తుంది కదూ... కానీ ఈ చిత్రాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే అందులో మరో ప్రతిభ దాగుంది.. అదేంటనుకుంటున్నారా.... అదే విచిత్రం... చిత్రంలో చిత్రం!! అద్భుతంగా గీసిన ఆ చిత్రకారులకు హాట్సాఫ్...