కెంప్టీ వాటర్ ఫాల్స్ ఉత్తరా ఖండ్‌లోని ముస్సోరిలోని జలపాతం... బ్రిటీష్ పరిపాలనా కాలంలో వారు ఈ ప్రాంతాన్ని టీ పార్టీలు చేసుకునేందుకు వినియోగించారు. వారి పాలన తర్వాత నుంచి క్రమంగా ఇది మంచి పర్యాటక ప్రదేశంగా మారింది. పిక్నిక్ స్పాట్‌గానే కాక టూరిస్ట్‌లకు ఈ ప్రాంతం వినోద కేంద్రంగా మారింది..