Sun 14 May 01:07:37.471132 2023 ఎటువైపు గమ్యం ఎటువైపు గమనంగమ్యం ఒకవైపు గమనం మరోవైపుగమనం లేకుండా గమ్యం చేరుతావాఏదైనా ఒక వైపే సాగాలిరెండు పడవల్లో కాళ్ళు పెడితేపయనం సాగదు కదా!అంధకారమని గమనం ఆగిపోతేగమ్యమనే ఉషోదయ కాంతిరేఖకనిపిస్తుందా!చీకటి పడేవరకు వేచి చూడకుంటేపండు వెన్నెల కనిపిస్తుందా!గమ్యం వైపే గమనం సాగాలిఎండను తిడుతూ కూర్చుంటేవర్షం కురుస్తుందా!శ్రమ ఫలం దక్కాలంటేకాయ పండేదాకా ఓపిక పట్టాలి కదా!నీడ పడవద్దు అనుకుంటేమిట్ట మధ్యాహ్నం వరకు ఆగాలి కదా!నీ గమ్యం గగనమైనఆగని గమనమే మంత్రడండం!- పి. బక్కారెడ్డి, 9705315250 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి