Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎన్‌పీసీఐ భారత్తో కలసి తన కస్టమర్లకు క్లిక్ పే సేవను ఆవిష్కరిస్తున్నట్టు భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక ఫోన్ పే ప్రకటించింది. కస్టమర్లకు రికరింక్ ఆన్లైన్ బిల్పేమెంట్లు (విద్యుత్, మంచినీళ్లు, గ్యాస్, లోన్తదితరాలు) చేసేందుకు వీలుకల్పించడంతో పాటు ఒక్కో బిల్లర్ లేదా సేవతో ముడిపడిన కఠినమైన ఖాతావివరాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేసే విశిష్ఠమైన పేమెంట్లింకే క్లిక్ పే అనిచెప్పవచ్చు. బిల్లర్ పంపించే ఈలింక్ బిల్మొత్తాన్ని తక్షణమే అందుకు నేవిధంగా కస్టమర్ను నేరుగా పేమెంట్ పేజీకి తీసుకు వెళుతుంది. క్లిక్ పేకు సహాయం అందించే మొదటి పేమెంట్ వేదికలలో ఒకటిగా PhonePe నిలుస్తోంది. తద్వారా బిల్పేమెంట్లు చేయడంతో ముడిపడిన విశిష్ఠ గుర్తింపు సాధనాలు లేదా వివరాలను గుర్తు పెట్టుకోవాల్సిన ఇబ్బందిని తీసివేయడం ద్వారా కస్టమర్లకు ప్రయోజనం కలిగిస్తోంది. వారి బిల్లర్పంపే క్లిక్పేపై క్లిక్ చేయడం ద్వారానే వారు సులభంగా పేచేయవచ్చు. దాని వల్ల దీనిని రెండు దశల్లో ముగిసేప్రక్రియగా చేస్తోంది. బిల్పేమెంట్ల కోసం అవసరమైన మాన్యువల్ ఇన్పుట్లవల్ల జరిగే తప్పిదాలను తగ్గించడం ద్వారా ఈవాతావరణంలో డిజిటల్లావాదేవీల వాటానుపెంచడంలో ఈఆవిష్కరణ సహాయపడుతుంది. ఈ ఆవిష్కరణ సందర్భంగా PhonePe ఆన్లైన్ మర్చంట్ల విభాగం డైరక్టర్ అంకిత్ గౌర్మాట్లాడుతూ, “క్లిక్పేనుఆవిష్కరించడంకోసం NPCI Bharat BillPay లిమిటెడ్ తో భాగస్వామ్యం కుదుర్చు కోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇది పెద్ద సంఖ్యలో ప్రధాన కస్టమర్లను తమ బిల్లులు పేచేసేందుకు ఆఫ్లైన్నుండి ఆన్లైన్కు మళ్లేలా చేస్తుంది. వినియోగదారులకు బిల్లర్లు, బిల్పేమెంట్లను కనుగొనడం సౌకర్యవంతంగా చేయడం ద్వారా డిజిటల్ పేమెంట్లస్వీకరణను మరింత ఎక్కువ చేస్తుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము.” అనిఅన్నారు.
NPCI Bharat BillPay లిమిటెడ్ ఉత్పత్తి&అభివృద్ధి విభాగం హెడ్రాహుల్టాండన్మాట్లాడుతూ, “క్లిక్ పే అనేది కస్టమర్ను మరింత శక్తివంతంచేసే దశ. మాన్యువల్గా ప్రవేశపెట్టే ఇబ్బందులు, తద్వారా తప్పిదాలు జరిగే పరిస్థితి తలెత్తకుండా సులభంగా పేమెంట్లు చేసేందుకు ఇదివీలు కల్పిస్తుంది. We are happy to launch the ClickPay facility with PhonePeతో కలసి క్లిక్ పేసౌకర్యాన్ని ఆవిష్కరించడం, తద్వారా పెద్దసంఖ్యలో ఉన్న కస్టమర్లకు దృఢమైనపేమెంట్ సౌకర్యాన్ని అందించడం మాకు ఆనందంగా ఉంది. క్లిక్ పే త్వరితగతిన పేమెంట్లకు భరోసా ఇవ్వడంతో పాటు పేమెంట్ల సేవారంగంలో డిజిటల్ లావాదేవీలను మరింత ముందుకు తీసుకువెళ్లడంలోనూ సహాయపడుతుంది.” అనిఅన్నారు.
NPCI Bharat BillPay లిమిటెడ్ పరిచయం NPCI Bharat BillPay లిమిటెడ్ అనేది పూర్తిగా నేషనల్ పేమెంట్ స్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలోని అనుబంధ సంస్థ. 2021 ఏప్రిల్ 1 నరంగ ప్రవేశం చేసిన NBBL ఒక వైపు కస్టమర్లకు సులభమైన మార్గాన్ని అందించడంతో పాటు బిల్లర్లకు కూడా తక్కువ ఖర్చుతో వసూళ్లు చేసే రీతిలో వన్స్ టాప్సొల్యూషన్ గా నిలుస్తుండడంతో దీనికి అతివేగంగా జనాదరణ పెరుగుతోంది. అనేక బ్యాంకింగ్ మరియు నాన్-బ్యాంకింగ్ఛానెళ్లద్వారాఈవేదిక20,000+ బిల్లర్లకుసేవలనుఅందిస్తోంది.