Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎంఐటీ–డబ్ల్యుపీయు వద్ద పెట్రోలియం ఇంజినీరింగ్‌ అవకాశాలను అన్వేషించండి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 21,2021

ఎంఐటీ–డబ్ల్యుపీయు వద్ద పెట్రోలియం ఇంజినీరింగ్‌ అవకాశాలను అన్వేషించండి

హైదరాబాద్: ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటంతో పాటుగా, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (టీఓఐ) 2020 అధ్యయనంలో భారతదేశంలో ఇంజినీరింగ్‌ కోసం అత్యుత్తమ 7వ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌  ఇనిస్టిట్యూట్‌గా గుర్తింపు పొందిన, పూనె కేంద్రంగా కలిగిన ఎంఐటీ వరల్డ్‌ పీస్‌ యూనివర్శిటీ (ఎంఐటీ–డబ్ల్యుపీయు),  పెట్రోలియం ఇంజినీరింగ్‌లో బీటెక్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. భూ ఉపరితలం నుంచి స్వచ్ఛమైన శక్తిని పొందాల్సిన ఆవశ్యకతతో పాటుగా క్రూడ్‌ ఆయిల్‌ను నిల్వ చేయడం అనేది, ఔషదాలు, వ్యవసాయ రసాయనాలు, ఇతర పెట్రో కెమికల్స్‌ (పాలిమర్స్‌, సింథటిక్‌ డిటర్జెంట్లు), ఉత్పత్తి కోసం తప్పనిసరి.
         ఇంజినీరింగ్‌ ఔత్సాహికులకు పిలుపునిస్తూ ప్రారంభించిన ఈ పెట్రోలియం ఇంజినీరింగ్‌లో బీటెక్‌ ప్రోగ్రామ్‌ తో ఎంఐటీ–డబ్ల్యుపీయు, నాలుగు ఉప విభాగాలైనటువంటి – డ్రిల్లింగ్‌ ఇంజినీరింగ్‌, ఎక్స్‌ప్లోరేషన్‌, ప్రొడక్షన్‌, రిజర్వాయర్‌ ఇంజినీరింగ్‌–లలో అత్యున్నత శిక్షణను సృష్టించే లక్ష్యం చేసుకుంది. ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం, ఈ బోధనాంశాల పట్ల లోతైన అవగాహన కలిగిన,పరిశ్రమ సిద్ధమైన అత్యుత్తమ ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడం. ఎంఐటీ–డబ్ల్యుపీయు నుంచి పెట్రోలియం ఇంజినీరింగ్‌లో ఓ కోర్సు రావడం వల్ల ఒక్కటి మాత్రమేకాదు, బహుళ కెరీర్‌ అవకాశాలు అయినటువంటి డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌, ఆయిల్‌ వెల్‌ సిమెంటింగ్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, వెల్‌ కంప్లీషన్‌ ఇంజినీర్‌, పెట్రోలియం ఎకనమిస్ట్‌, రిజర్వాయర్‌ ఇంజినీర్‌, పైపింగ్‌ ఇంజినీరింగ్‌, ఫ్లో అస్యూరెన్స్‌, వెల్‌ కంప్లీషన్‌, వర్క్‌ఓవర్‌ ఇంజినీర్‌, డాటా ఎనలిస్ట్‌, ఆయిల్‌ ఫీల్డ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌, రీసెర్చ్‌ ఆర్గనైజేషన్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌, ఐటీ కంపెనీలలో డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌ వంటి అవకాశాలూ కలుగుతాయి. ఈ ఇనిస్టిట్యూట్‌ అత్యద్భుతమైన ఎనలిటికల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను సైతం విద్యార్థులు పొందగలిగేలా శిక్షణ అందిస్తుంది. ప్రొఫెషనల్‌గా పనిచేయాలనుకునే వారికిఇది అత్యంత ముఖ్యమైన అంశంగా నిలుస్తుంది.
               క్రూడ్‌ ఆయిల్‌ను బయటకు తీయడం అనేది సాధారణంగా సెడిమెంటరీ రాక్స్‌ నుంచి జరుగుతుంది. ఇది తీవ్రమైన ఇంజినీరింగ్‌ సవాల్‌ కాకపోయినప్పటికీ, సరైన శిక్షణ మాత్రం అవసరం. పెట్రోలియం ఇంజినీర్‌, తప్పనిసరిగా సృజనాత్మక ఆలోచనలతో రావడంతో స్థిరంగా ముందుకు వచ్చి వినూత్నమైన పద్ధతులను డిజైన్‌ చేయడంతో పాటుగా భూ ఉపరితలం లోపల దాగిన ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలను బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన పద్ధతులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. భావితరపు పెట్రోలియం ఇంజినీర్లను తీర్చిదిద్దడానికి ఎంఐటీ–డబ్ల్యుపీయు అత్యాధునిక కరిక్యులమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటుంది.
        ఎంఐటీ–డబ్ల్యుపీయు స్కూల్‌ ఆఫ్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌, భారతదేశంలో ప్రీమియర్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో ఒకటి.  ఖచ్చితత్త్వంతో  ప్రణాళిక చేసిన అభ్యాసాంశాలతో తమ విద్యార్థులకు తగిన అవగాహన కల్పిస్తామని ఈ ఇనిస్టిట్యూట్‌ ప్రతిజ్ఞ చేయడంతో పాటుగా తమ నాలుగు సంవత్సరాల ఫుల్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా పలు అవకాశాలను సైతం అందిస్తుంది. ఈ కోర్సును పన్నెండు త్రైమాసాలుగా విభజించడం జరిగింది. ఇది ఛాయిస్‌ ఆధారిత 166 క్రెడిట్‌ వ్యవస్థ. సమగ్రమైన విద్యనందించడాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని, వారు పలు జాతీయ మరియు అంతర్జాతీయ స్టడీ టూర్లను చేపట్టారు. అవి తమ విద్యార్థులు పరిశ్రమ అవగాహన పెంపొందించుకోవడంతో పాటుగా అనుభవపూర్వక అభ్యాసం పొందేందుకు సైతం తోడ్పడనున్నాయి. అంతేకాదు, పలు ఫీల్డ్‌ ట్రిప్స్‌ , పారిశ్రామిక సందర్శనలు విద్యార్థులు ఈ కోర్సు నుంచి మరింతగా తెలుసుకునేందుకు సైతం తోడ్పడతాయి. బోధన పరంగా శ్రేష్టతను సాధించేందుకు  పూర్తి అంకిత భావం చూపడంతో పాటుగా తగిన పరిజ్ఞానమూ అందిస్తున్న ఎంఐటీ –డబ్ల్యుపీయు  సాటి లేని అభ్యాస అనుభవాలను విద్యార్ధులకు అందిస్తూనే, పెట్రోలియం ఇంజినీరింగ్‌ గురించి మరింతగా తెలుసుకునే అవకాశమూ అందిస్తుంది.
           ఎంఐటీ వరల్డ్‌ పీస్‌ యూనివర్శిటీ , అత్యంత స్నేహ పూరిత వాతావరణంలో నాలెడ్జ్‌ హబ్‌ను సృష్టించేందుకు  కృషి చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు సౌకర్యవంతమైన ఆవాసంలో అభ్యసించడం, పంచుకోవడం, ప్రకాశించడం జరుగుతుంది. విద్యార్థులకు వారి ప్రతిభ , కరిక్యులమ్‌ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా స్కాలర్‌షిప్‌లను సైతం అందిస్తారు. విస్తృతశ్రేణిలో విద్యాంశాలను అందించడంలో ఎంఐటీ–డబ్ల్యుపీయు అత్యంత ప్రాచుర్యం పొందింది. విలువ ఆధారిత యూనివర్శిల్‌ విద్యా వ్యవస్థ ద్వారా శాంతి సంస్కృతిని ప్రచారం చేయడానికి కృషి చేస్తున్న సంస్ధ వ్యాపార విజ్ఞానం,కంప్యూటర్‌ సైన్స్‌ , సాంకేతికతను  సమాజ సంక్షేమంకోసం ఉపయోగించాలని కోరుకుంటుంది.
           విద్యార్థులకు ప్రీమియం నాణ్యత విద్యా అనుభవాలను అందించే దిశగా ఎంఐటీ–డబ్ల్యుపీయు యొక్క బహుళ క్రమశిక్షణా విధానం కారణంగానే దేశంలో అత్యుత్తమ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలలో  ఒకటిగా నిలువగలిగింది. వీరు అత్యున్నతంగా పరిశోధన చేసిన డబ్ల్యుపీయు పద్ధతులను అమలు చేయడంతో పాటుగా అనుభవపూర్వక  అభ్యాసం ద్వారా  విద్యా కార్యాచరణ పరంగా ఖచ్చితమైన సమతుల్యతను తీసుకువస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.