Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైదరాబాద్‌లో 2021 3వ త్రైమాసికంలో (Q3) ఆఫీసు స్టాక్ 90 మిలియన్ చ.మీటర్లు దాటింది | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 25,2021

హైదరాబాద్‌లో 2021 3వ త్రైమాసికంలో (Q3) ఆఫీసు స్టాక్ 90 మిలియన్ చ.మీటర్లు దాటింది

- విస్తృతమైన ప్రభుత్వ విధానాలు, సమర్థవంతమైన పట్టణ మౌలిక సదుపాయాలు వృద్ధికి దోహదం
-  హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ఐటి, విస్తరించిన ఐటి కారిడార్లతో కార్యాలయాల స్పేస్‌కు డిమాండ్‌ వృద్ధి
-  రానున్న 3ఏండ్లలలో, నగరంలో పెట్టుబడి-గ్రేడ్ బిజినెస్ పార్కులు 30-35 మిలియన్ చ.అలు అదనం
హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సిబిఆర్ఇ సౌత్ ఆసియా ప్రై. లిమిటెడ్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (HYSEA) భాగస్వామ్యంతో ‘ది నెక్ట్స్ నార్మల్ - హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్’ నివేదికను HYSEAఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సు-2021లో విడుదల చేసింది. గత కొన్ని ఏళ్లలో, హైదరాబాద్ ఐటి / ఐటిఇఎస్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాన్ని దక్కించుకుంది. విస్తృతమైన ప్రభుత్వ విధానాలు, సమర్థవంతమైన పట్టణ మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ లభ్యతతో నగరంలోని కార్యాలయాల విభాగంలో గణనీయ ప్రగతి సాధించేందుకు అవకాశం కలిగిందని నివేదికలో పొందుపరిచారు.
        వృద్ధి చెందుతున్న ఆఫీసు డిమాండ్, ప్రత్యేకించి ఐటి, విస్తరించిన ఐటి కారిడార్‌తో పాటు, హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ ఆఫీస్ స్టాక్ 2016 నుంచి రెట్టింపు అయ్యింది- 2021 మూడో త్రైమాసికం (క్యూ3) చివరికి ఇది 90 మిలియన్ చ.అడుగులకు పైచిలుకు దాటింది. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ, రానున్న మూడేళ్లలో 30-35 మిలియన్ చ.అడుగుల ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ బిజినెస్ పార్క్‌లు నగరంలో వృద్ధి చెందనున్నాయని ఒక అంచనా. మహమ్మారిని నియంత్రించడంలో, వ్యాపార, భౌతిక కార్యకలాపాలపై ఆంక్షలు సడలించడంలో హైదరాబాద్ విజయవంతం కావడంతో, కార్పొరేట్‌లు ఇప్పుడు నెమ్మదిగా, దశల వారీగా తమ కార్యాలయాలను తిరిగి తెరుస్తున్నారు.
       సిబిఆర్‌ఇ ఇటీవలి ‘ఎపిఎసి ఫ్యూచర్ ఆఫ్ ఆఫీస్ సర్వే’ నివేదిక ప్రకారం, ఎపిఎసి అంతటా 47% మంది ఆక్యుపైయర్లు తమ ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి వచ్చేలా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అలాగే, అలాగే ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించారు. సిబిఆర్‌ఇ పని విధానాలలో మార్పు అనేది విభిన్నమైన హైబ్రిడ్ పని నమూనాలు కొత్త ప్రమాణంగా ఉండే అవకాశం ఉందని సూచిస్తోంది. సిబిఆర్‌ఈ తాజా నివేదిక ప్రకారం చాలా మంది ఆక్యుపైయర్లు తమ ఉద్యోగులు వారంలో పని చేసే రోజుల్లో ఎక్కువ భాగం ఎపిఎసి అంతటా ఉన్న కార్యాలయాల్లో గడపవలసి ఉంటుందని భావిస్తున్నారు.
        ఈ ప్రకటన గురించి అన్షుమన్ మ్యాగజైన్, ఇండియా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ &ఆఫ్రికా, సిబిఆర్‌ఇ చైర్మన్ మాట్లాడుతూ, ‘‘మహమ్మారి వ్యాపారాల పనితీరును, వారి అన్ని వ్యూహాలపై ప్రభావం చూపించింది. ఉద్యోగుల ప్రయోజనాలు, వ్యాపార లాభదాయకతను సమతుల్యం చేస్తూ, కార్యాలయ సౌలభ్యాన్ని కేంద్రంలో ఉంచే కొత్త పని నమూనాలను వారు స్వీకరించారు. ఉద్యోగులు సాధారణ పని రోజుల కోసం వేచి చూస్తుండడంతో భౌతిక కార్యాలయ స్థలాలకు డిమాండ్ వృద్ధి చెందుతూనే ఉంటుంది. సామూహిక టీకా వితరణలు మరిన్ని రంగాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. సమర్థవంతమైన పట్టణ మౌలిక సదుపాయాలతో పాటు హైదరాబాద్ విధాన కార్యక్రమాలు ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధికి మరింత చేదోడుగా ఉంటాయని’’ వివరించారు.
        ఇదే అంశం గురించి అడ్వైజరీ & ట్రాన్సాక్షన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ చంద్‌నాని మాట్లాడుతూ, ‘‘మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మేము పనితీరు, అంచనాలు, కార్యాలయాల పాత్రలో వేగవంతమైన మార్పును గమనిస్తున్నాము. అడ్డంకులు లేని పనితీరును నిర్ధారించడానికి సంస్థలు తమ వ్యూహాలను మార్చుకోవడంలో విజయం సాధించినప్పటికీ, వారు పని విధానాలలో చేసుకోదగిన మార్పులనూ సమర్థవంతంగా ప్రభావితం చేశారు. ఇంటి నుంచి పని చేసే సంస్కృతిని ఎక్కువ మంది అలవర్చుకోగా, భౌతిక వర్క్‌స్పేస్ ల డిమాండ్ ఫ్లెక్స్ ఆఫరింగ్‌లతో నిర్వహించబడుతోంది భావిస్తున్నారు’’ అని వివరించారు. వ్యాపార వాతావరణం మెరుగుపడడం కొనసాగే అవకాశం ఉన్నందున, సాంకేతిక పరిజ్ఞానం, హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌లు, హబ్-అండ్-స్పోక్ మోడల్స్, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లు తదితరాలు భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో పని చేసే తదుపరి సాధారణ స్థితిని తీసుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. దానితో, ఆక్యుపైయర్లు, డెవలపర్లు, పెట్టుబడిదారుల కోసం పరివర్తనాత్మక ప్రయాణం ఈ వాటాదారులకు ఈ దిగువ పేర్కొన్న ప్రభావాలు చూపిస్తుందని సిబిఆర్ఇ విశ్వసిస్తోంది:
ఆక్యుపైయర్ల భవిష్యత్తుకు సూచనలు:
స్థిరమైన రికవరీ:
·        బీసీపీ దృక్పథం నుంచి తదుపరి వ్యాపార వృద్ధి చక్రం కోసం సిద్ధం చేయండి
·        భవిష్యత్తులో కొవిడ్-19 వేవ్‌కు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉండండి. టీకాలను పర్యవేక్షిస్తూ, ప్రోత్సహించండి.
హైబ్రిడ్ పని విధానాలను ఎక్కువగా అలవర్చుకోవడం:
·        నిరంతరం హైబ్రిడ్ పని కోసం స్పష్టమైన విధానాలు, నియమాలను ఏర్పాటు చేసి కమ్యూనికేట్ చేయాలి.
·        ప్రొప్‌టెక్ వినియోగించి పని విధానాల్లో మార్పులు, స్థలం వినియోగాన్ని పర్యవేక్షించండి
పోర్ట్‌ఫోలియో వృద్ధి పట్ల ఆశావాదం:
·        స్వల్ప, దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియో వృద్ధి లక్ష్యాలను నిర్ధారించండి
·        కార్యాలయ వ్యూహాలను పునర్ పరిశీలించండి
·        లీజులు, కార్యాలయాలలో ఎక్కువ సౌకర్యాలను కల్పించండి.
 భవిష్యత్తు కార్యాలయాల్లో సహకారం:
·       ఉద్యోగి అనుభవాన్ని మెరుగుపరచేందుకు సాంకేతికత, వెల్‌నెస్, నిలకడపై దృష్టి సారించండి
·        సహకారం కోసం మరింత స్థలాన్ని కేటాయించండి
డెవలపర్లు,ఇన్వెస్టర్‌ల కోసం భవిష్యత్ సూచనలు:
 స్థిరమైన రికవరీ:
·        ఆఫీస్ లీజింగ్ డిమాండ్‌లో మెరుగుదలను క్రమంగా ట్రాక్ చేయండి
హైబ్రిడ్ పని విధానాలను ఎక్కువగా అలవర్చుకోవడం
·        స్థిరమైన రాష్ట్ర వాతావరణంలో పని విధానాలను పర్యవేక్షించండి
·        హైబ్రిడ్ వర్క్‌స్పేస్‌లకు తగినట్లుగా కార్యాలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోండి
పోర్ట్‌ఫోలియో వృద్ధి పట్ల ఆశావాదం:
·        విస్తరించడానికి దృఢమైన ఆక్యుపైయర్ ఉద్దేశాలను గమనించండి
·        ఐటి/ఐటిఇఎస్, బిఎఫ్‌ఎస్‌ఐ, పరిశోధన, కన్సల్టింగ్, ఎనలిటిక్స్, లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, తయారీ, సౌకర్యవంతమైన వర్క్‌స్పేస్‌లు, ఇ-కామర్స్ తదితర అభివృద్ధి చెందుతున్న విభాగాలపై దృష్టి సారించండి.
·        లక్షణాలకు అనుగుణంగా అద్దెకు తీసుకునే వారి ప్రొఫైల్‌లను మెరుగుపరచేందుకు ఫ్లైట్-టు-క్వాలిటీ డిమాండ్‌ను క్యాప్చర్ చేయండి
భవిష్యత్తు కార్యాలయాల్లో సహకారం:
·        పర్యావరణం, సామాజిక, పరిపాలన (ESG) అంశాలతో పాటు వెల్‌నెస్, టెక్నాలజీ,  ఫ్లెక్సిబిలిటీ అందించే ఆస్తుల పట్ల ఆక్యుపైయర్ ప్రాధాన్యతలను అనుసరించండి.
·        సామర్థ్యం ఉన్న ఆఫీసుల కోసం ఫ్లెక్సిబుల్ అవసరాలను, డిమాండ్‌ని తీర్చగల స్థలాన్ని పరిగణనలోకి తీసుకోండి.
·        భవంతి డిజైన్‌లో ప్రణాళికలో లేని సమావేశాలు, అవసరమైన సదుపాయాలతో సహకారం ఉండేలా చూసుకోండి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.