Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
Sony FE 70-200mm F2.8 GM OSS II కొత్త లెన్స్ విడుదల | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 09,2021

Sony FE 70-200mm F2.8 GM OSS II కొత్త లెన్స్ విడుదల

హైదరాబాద్ : Sony India, తమ G మాస్టర్ లైనప్ - FE 70-200mm F2.8 GM OSS II లో భాగంగా, ఉత్తమ రిజల్యూషన్ మరియు బొకెలతోపాటు Sony G మాస్టర్ ఎదురులేని AF (ఆటోఫోకస్) డిజైన్‌ పనితీరుకు పేరొందిన డిజైన్‌ అందించేందుకు రూపొందించిన తమ లెన్స్ విడుదలను ప్రకటించింది.
"Sonyలో మేము ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రఫీలోని ప్రొఫెషనల్స్‌తోపాటు మా వినియోగదారులనుండి ఫీడ్‌బ్యాక్ తీసుకొని దానిని మా వినూత్న సృజనాత్మక లెన్స్ మోడల్స్‌లో ప్రవేశపెట్టడంద్వారా మా G మాస్టర్ లైనప్‌ను నిరంతరం ఆవిష్కరిస్తూ, కొత్తవాటిని అందజేయడంలో ముందుంటుందని, FE 70-200mm F2.8 GM OSS II చాలా తక్కువ బరువుండటమేకాక ఏ రకమైన షూటింగ్ పరిస్థితులలోనైనా అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుందని," Sony India డిజిటల్ ఇమేజింగ్ బిజినెస్ హెడ్ శ్రీ ముకేష్ శ్రీవాస్తవ అన్నారు. "మా G మాస్టర్ సిరీస్‌లోని ఈ కొత్త చేరిక ఒక విప్లవాత్మకమైన మరియు తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు వీడియోలను సృష్టించడంలో సృజనాత్మకను జోడించాలనుకొనే ఏ సృష్టికర్త టూల్‌కిట్‌లోనైనా చేర్చగలిగే ఒక ఖచ్చితమైన ఎంపిక."
 Sony ఇ-మౌంట్ కెమెరా బాడీలకు ఖచ్చితమైన జోడీలా ఉండేలా రూపొందించబడిన ఈ FE 70-200mm F2.8 GM OSS II కేవలం ఆప్టికల్ నాణ్యత, అడ్వాన్స్డ్ AF పనితీరు అందించే, చిత్రీకరణ ప్రపంచంలో అనూహ్యమైన సౌలభ్యం మరియు స్వేఛ్ఛను అందించే అతి తేలికైన1 F2.8 70-200 మిమీ జూమ్‌ను అందిస్తుంది. ఈ అత్యాధునిక చేరికతో Sony తన ఇ-మౌంట్ లెన్స్ పరంపరలో 65వ లెన్స్‌గా చేర్చడంద్వారా దర్పణరహిత లెన్స్‌ల విస్తృత ఎంపికకు ఆల్ఫా సిస్టమ్‌ను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తోంది.
1. అధిక రిజల్యూషన్ మరియు స్పష్టమైన చిత్ర నాణ్యతకు స్థిరమైన F2.8 70-200 మిమీ టెలిఫోటో జూమ్
ఈ కొత్త FE 70-200mm F2.8 GM OSS II అధిక రిజల్యూషన్ మరియు స్పష్టతతో ఉన్నతమైన చిత్రాన్ని అందిస్తుంది. లెన్స్ పూర్తిగా తెరచివుంచినప్పుడుకూడా, పూర్తి జూమ్‌ శ్రేణిలో యూజర్లు ఒక చివరినుండి మరో చివరకు స్వఛ్ఛమైన, స్పష్టమైన చిత్రాన్ని ఆశించవచ్చు. 0.1 మైక్రాన్ ఉపరితల ప్రెసిషనుతో తయారుచేయబడిన FE 70-200mm F2.8 GM OSS II, చిత్రం ప్రాంత మొత్తం దూరానికి సంబంధించిన స్వభావ మార్పులను సమర్థవంతంగా నియంత్రించేలా అద్భుతమైన రిజల్యూషన్ ఉండేలా చూసే ఒక XA (ఎక్స్ట్రీమ్ అస్ఫెరికల్) సహా ఉండే రెండు అస్ఫెరికల్ లెన్స్ కీలకాంశాలు ఉంటాయి. ఈ FE 70-200mm F2.8 GM OSS II, రంగులు విస్ఫోటనం చెందకుండా చూసేలా క్రోమాటిక్ స్వభావాన్ని ప్రభావవంతంగా తగ్గించే రెండు ED (ఎక్స్ట్రా-లో డిస్పర్షన్) గోళాకార గాజు పరికరాలను కూడా ఉపయోగిస్తుంది. ఈ లెన్స్‌లో ఒక ED అస్ఫెరికల్ పరికరం మొట్టమొదటిసారిగా ఒక ఆల్ఫా సిస్టమ్ లెన్స్‌లో చేర్చబడింది. ఇది క్రోమాటిక్ మరియు స్ఫెరికల్ స్వభావాన్ని, ఇతర టెలిఫోటో లెన్స్‌లలో ఉండే ఇతర సమస్యలను ఏకకాలంలో నియంత్రిస్తుంది.
పెద్దదైన F2.8 గరిష్ట అపెర్చ్యుర్ మరియు కొత్తగా అభివృద్ధి చేయబడిన 11-బ్లేడ్ వృత్తాకార అపెర్చ్యుర్ యూనిటి మృదువైన మరియు అందమైన బొకెను సుసాధ్యం చేస్తాయి. దీనికితోడు, ఈ లెన్స్ యొక్క XA పరికరాలతోసహా అడ్వాన్స్డ్ డిజైన్, బొకెను మరింత ఉన్నతీకరించేలా అవాంఛిత "ఆనియన్ రింగ్" ను గట్టిగా అణచివేస్తుంది. FE 70-200mm F2.8 GM OSS II, లోతైన బొకెతో అత్యుత్తమ క్లోజప్ పనితీరును కూడా అందిస్తుంది. కనీస ఫోకసింగ్ దూరం 70 మిమీ వద్ద 15.7 అంగుళాలు (0.4 మీటర్లు) మరియు 200 మిమీ వద్ద 32.3 అంగుళాలు (0.82 మీటర్లు) ఉంటుంది. గరిష్ట వర్ధనం 0.3X వరకు సాధించవచ్చు. దీనికితోడు. FE 70-200mm F2.8 GM OSS II ను ఒక అధిక పనితీరు కనపరచే 1.4 X లేదా 2.0 X టెలికన్వర్టర్‌తో చేర్చడంద్వారా F5.6 అపెర్చ్యుర్ వద్ద దాని G మాస్టర్ నాణ్యతను అలాగే కొనసాగిస్తూ లెన్స్ యొక్క నాభ్యంతరాన్ని 400 మిమీ3 వరకు పెంచవచ్చు.
ఇబ్బందికరమైన వెలుతురు ఉండే పరిస్ఠితులలో Sony యొక్క ఒరిజినల్ నానో AR కోటింగ్ II, లెన్స్ ఉపరితలంపై ఒకేరీతిలో ఉండే యాంటీ-రిఫ్లెక్షన్ కోటింగ్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికితోడు, నాణ్యతను పెంచేందుకు ఈ  FE 70-200mm F2.8 GM OSS II యొక్క ఆప్టికల్ డిజైన్, అంతర్గతంగా ఉండే పరావర్తనాలను సమర్థవంతంగా అణచివేస్తుంది.
2.     ఇంతకుముందరి మోడల్‌తో3 పోలిస్తే దాదాపు 30% వరకు ఉన్నతీకరించబడటంతో ఫోకస్ ట్రాకింగ్‌తో వేగవంతమైన, చిన్నదైన నిశ్శబ్దంగా ఉండే AF (ఆటోఫోకస్) మరియు సుమారు 4 సార్ల2 వేగవంతమైన AF తో నిరంతరం కొనసాగే AF ట్రాకింగ్ సామర్థ్యాలు3
FE 70-200mm F2.8 GM OSS II’ సహజసిద్ధమైన లెన్స్ సాంకేతికత, దానికి చేర్చబడిన అడ్వాన్స్డ్ కెమెరా బాడీలో ఉత్తమమైన దానిని వెలికితీస్తుంది. అసాధారణ వేగం మరియు చిన్నదైన AFకై కొత్త లెన్స్ నాలుగు Sony-original XD (ఎక్స్ట్రీమ్ డైనమిక్)ని ఉపయోగిస్తుంది. దీనివల్ల 4 సార్లు2 వేగవంతం మరియు ఇంతకుముందరి మోడల్3 తో పోల్చిచూస్తే దాదాపు 30% ఉన్నతీకరించబడిన ఫోకస్ ట్రాకింగ్ కలిగివుంటుంది. Sonyకి చెందిన ప్రధాన ఉత్పత్తి ఆల్ఫాIతో జతపరచినప్పుడు, FE 70-200mm F2.8 GM OSS II దాదాపు 30 fps5 వద్ద అధిక వేగం ఉండే నిరంతర షూటింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగివుంటుందు. టెలికన్వర్టర్ ఉపయోగించేటప్పుడు అత్యద్భుతమైన AF ట్రాకింగ్ కూడా లభ్యమవుతుంది. ఫోకసింగ్‌ను కెమెరాకు వదలివేసి యూజర్ వీడియోకు FE 70-200mm F2.8 GM OSS II’ ఫోకస్‌ను లాక్ చేసి వేగంగా కదిలే వస్తువులను, మృదువుగా మరియు నిశ్శబ్దంగా జూమ్ చేయడంపై దృష్టిపెట్టవచ్చు.
3.    ప్రపంచంలో అతితేలికైన1 200 మిమీ పెద్దదైన అపెర్చ్యుర్ కలిగివుండి, ఇంతకుముందరి మోడల్3 కంటే సుమారు 29% తేలికగా ఉండే టెలిఫోటో జూమ్ లెన్స్3
FE 70-200mm F2.8 GM OSS II ప్రపంచంలోనే అతితేలికైన1 F2.8 టెలిఫోటో జూమ్ లెన్స్. 37 ఔన్సుల (1,045 గ్రా) కంటే కొద్దిగా తక్కువ బరువుండి, ఇంతకుముందరి మోడల్3 కంటే సుమారు 29% తక్కువ బరువుంటుంది. దీని తక్కువ బరువుతో పాటు, FE 70-200mm F2.8 GM OSS II ప్రొఫెషనల్స్ ముందుభాగంలో అధికభారం అనిపించకుండా, లెన్స్ యొక్క గరిమనాభి నేరుగా ట్రైపాద్ మౌంట్‌పైనే ఉండేలా హామీ ఇస్తుంది. ఇది గరిమనాభి స్థిరంగా ఉండేలా అంతర్గత జూమ్ లక్షణం కలిగివుంటుంది.
4.    వీడియో సృష్టికర్తలకు అనువైన అడ్వాన్స్డ్ లక్షణాలు మరియు సులభమైన వీడియో కార్యకలాపాలు
దీని స్థిరమైన F2.8 గరిష్ట అపెర్చ్యుర్, అసాధారణ AF పనితీరు, వైవిధ్యభరితమైన నియంత్రణ, దృఢమైన విశ్వాసాలు FE 70-200mm F2.8 GM OSS II ను వీడియోకు ఒక ఖచ్చితమైన ఎంపిక చేస్తుంది. ఈ క్రొత్త లెన్స్, జూమింగ్ చెసినప్పుడు ఫోకస్ బ్రీతింగ్, ఫోకస్ షిఫ్ట్, మరియు యాక్సిస్ షిఫ్ట్‌లను తగ్గించేందుకు రూపొందించబడింది, దీనివల్ల అవాంఛిత చిత్రాల కదలిక మరియు వీక్షణా వ్యత్యాసాలు అతితక్కువగా ఉంటాయి. సులభమైన వీడియో-వినియోగ పనితీరుకై, FE 70-200mm F2.8 GM OSS II ఫోకస్, జూమ్ మరియు అపెర్చ్యుర్ (ఐరిస్)లకు స్వతంత్ర నియంత్రణా వలయాలు కలిగివుండి, స్వల్పమైన మానవ ఆపరేషన్‌కు వీలు కల్పిస్తుంది. అపెర్చ్యుర్ వలయానికి ఒక క్లిక్ ఆన్/ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. దీనికితోడు, Sony యొక్క లీనియర్ రెస్పొన్స్ MF స్పందనాపూర్వకమైన, తక్కువ లాగ్ ఉండే మానవ ఫోకస్ నియంత్రణను నిర్ధారిస్తుంది. దీనితోపాటు అందించబడే లెన్స్ హుడ్, మరింత సృజనాత్మక వైరుధ్యానికి, వృత్తాకార పోలరైజింగ్ ఫిల్టర్లు లేదా విభిన్నంగా ఉండే ND ఫిల్టర్ల సౌకర్యవంతమైన పనితీరును అందించేందుకు వీలుగా ఒక ద్వారం కలిగివుంటుంది.
5.    దుమ్ము మరియు తేమలను నిరోధించడంతో ప్రొఫెషనల్-స్థాయి నియంత్రణ మరియు విశ్వాసం7
FE 70-200mm F2.8 GM OSS II ప్రత్యేకంగా ప్రొఫెషనల్ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా రూపొందించబడింది. క్రొత్త లెన్స్‌, పూర్తి-సమయ డిఎమ్‌ఎఫ్, సహజ మరియు లీనియర్ ఫోకస్ ప్రతిస్పందన మరియు ఫోకస్-శ్రేణి లిమిటర్ స్విచ్ వంటి యూజర్ ప్రొఫెషనల్ అవసరాలను తీర్చేలా ఫోకస్ కార్యకలాపాలు కూడా కలిగివుంటుంది. ఈ FE 70-200mm F2.8 GM OSS II లో సమాంతర లేదా నిట్టనిలువు ఓరియంటేషన్ మరియు ఏదైనా కోణానికి అనువుగా ఉండేలా, ఒక్కోదానికి మధ్య 90° దూరం ఉండేలా కస్టమైజ్ చేయబడిన మూడు ఫోకస్ హోల్డ్ బటన్లు ఉంటాయి.
FE 70-200mm F2.8 GM OSS II లో ఒక క్లిక్ ఆన్/ఆఫ్ స్విచ్, సత్వర, వైరుధ్యమైన అపెర్చ్యుర్ నియంత్రణకు ఒక ఐరిస్ లాక్‌లు రెండూ ఉంటాయి. అపెర్చ్యుర్ వలయం ఆగడాన్ని, స్థిర చిత్రాలను షూట్ చేసేటప్పుడు స్పర్శాసంబంధ ఫీడ్‍బ్యాక్ అందించేందుకు ఆన్ చేసుకొనేలా లేదాచలన చిత్రాలను షూట్ చేసేటప్పుడు మృదువైన, నిశ్శబ్ద అపెర్చ్యుర్ నియంత్రణకై ఆఫ్ చేసుకోవచ్చు మరియు కదిలే వస్తువులకు మోడ్ 31తో చిత్ర స్థిరీకరణం కూడా చేర్చబడింది.
FE 70-200mm F2.8 GM OSS II ఎంతో సవాళ్లతో కూడిన పరిస్థితులకు కూడా అనువుగా ఉండేలా రూపొందించబడినది. ఇది దుమ్ము మరియు తేమలను నిరోధించే FE 400 mm F2.8 GM OSS మరియు FE 600 mm F4 GM OSS కలిగివుండి ప్రొఫెషనల్స్ నుండి తీసుకొన్న ఫీడ్‌బ్యాక్‍పై ఆధారపడి తయారుచేయబడింది. ముందరి లెన్స్ యొక్క మూలవస్తువుపై నీరు, ఆయిల్ మరియు ఇతర కాలుష్యకారకాలను వికర్షించే ఫ్లోరీన్ కోటింగ్ ఉంటుంద, దీనివల్ల లెన్స్ ఉపరితలంపై అంటుకొని ఉండే ఏవిధమైన కలుషితాలు లేదా వ్రేలిముద్రలను సులభంగా తుడిచివేయవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.