Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ రియాలిటీ ఫ్యాషన్ షో | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 09,2021

మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ రియాలిటీ ఫ్యాషన్ షో

హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద డిజిటల్ మరియు పూర్తిగా షాపింగ్ చేయగల మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ రియాలిటీ ఫ్యాషన్ షో, తన మూడవ సీజన్‌తో తిరిగి వచ్చింది! ఈ ఏడాది వేడుకలు చాలా భారీగా మరియు మెరుగ్గా ఉంటాయని వాగ్దానాన్ని చేస్తోంది. ఎందుకంటే, ఇది పోటీదారులతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌తో మమేకమవుతుంది మరియు వారితో కమ్యూనికేట్ చేసే నిజ జీవిత సంఘటనల కలెక్షన్‌ను ప్రదర్శిస్తుంది. మింత్రఫ్యాషన్ సూపర్‌స్టార్ దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు న్యాయమూర్తులు మరియు ఆడియన్స్‌కు వారి సృజనాత్మకతను ప్రదర్శించేందుకు ఒక వేదికను అందించడమే కాకుండా, మనస్తత్వాలను మార్చేందుకు మరియు సంఘంపై చక్కని ప్రభావాన్ని సృష్టించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. నవంబర్ 11న మింత్రయాప్ ద్వారా వూట్ మరియు మింత్రస్టూడియోలో మొదటిసారిగా ప్రీమియర్ చేయబడుతూ, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిజిటల్ రియాలిటీ షోలో ఫ్యాషన్ దిగ్గజం మనీష్ మల్హోత్రానేతృత్వంలోని భారతదేశం ఫ్యావరెట్ ఇన్‌ఫ్లూయెన్సర్లు కుషా కపిల, ఆష్నా ష్రాఫ్, అంకుష్ బహుగుణ మరియు సంతు మిశ్రాన్యాయ నిర్ణేతల బృందంగా వ్యవహరిస్తారు.  మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ ఫ్యాషన్ మరియు సోషల్ మీడియాను ఏకీకృతం చేసి లోతుగా ఆత్మపరిశీలనకు అవకాశం కల్పించే సంభాషణలను రూపొందించడంతో పాటు, అదే సమయంలో యువతకు అత్యంత ముఖ్యమైన అంశాలపై ఉత్తేజపరుస్తూ, స్ఫూర్తినిస్తారు. సీజన్ థీమ్, #MFSIWearMyStoryఫిల్టర్ చేయని మరియు ప్రామాణికమైన సంభాషణలతో, ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవారి (పోటీదారులు) నుంచి సార్టోరియల్ ఎంపికలతో వారి ప్రయాణాన్ని వ్యక్తీకరించడం ద్వారా వారి నిజమైన రూపంలో ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. అత్యంత ప్రశంసలు పొందిన న్యాయమూర్తులు ఈ సృష్టికర్తల (పోటీదారులు) నుంచి వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మరియు వారికి నచ్చిన వేదికలపై వారికే సొంతమైన విభిన్న స్వరాలను సృష్టించేందుకు వీలుగా ఎంపిక చేస్తారు. ఈ న్యాయనిర్ణేతల బృందానికి నాయకత్వం వహిస్తున్న మనీష్, సీజన్ 1నుంచి మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ (MFS)తో అనుబంధం కలిగి ఉన్నారు మరియు భారతదేశంలో ఫ్యాషన్ పరిశ్రమకు సరికొత్త దిశా నిర్దేశాన్ని ఇవ్వడం, పునర్నిర్వచించడం, ఆధునికీకరణకు కోసం ప్రసిద్ధి చెందిన డిజైన్ స్పేస్‌లో మార్గదర్శకులలో వీరు ఒకరు. ఈ సీజన్‌లో వారితో కలిసి సోషల్ మీడియాలో తన శైలితో చక్కని గుర్తింపు పొందిన రాణిగా ఉన్న కుషాఅవుట్-ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో హాస్య సంభాషణలను అందించనుంది. తన కెరీర్ ప్రారంభంలో ప్రసిద్ధ దీర్ఘ-కాల ఫ్యాషన్ నిపుణురాలిగా, కుషా ఎల్లప్పుడూ ప్రామాణికమైన మరియు ప్రయోగాత్మకమైన ఫ్యాషన్‌ని ఇష్టపడేది. ఫ్యాషన్‌తో ఆమె ప్రయత్నించడం ద్వారా ఆమె ఒక సృష్టికర్తగా మరియు పరిశ్రమలోని అంతర్గత వ్యక్తిగా ఉత్తమ అభిప్రాయాలను పంచుకోవడంలో సహాయపడుతుండగా, ఇది పోటీదారులు నిర్మాణాత్మకంగా తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలోని మొట్టమొదటి మరియు ప్రముఖ స్వీయ-నిర్మిత ఫ్యాషన్ ప్రభావశీలులలో ఒకరైన ఆష్నా,దాదాపు ఒక దశాబ్దం పాటు స్ఫూర్తిదాయకమైన, సాపేక్ష రూపాన్ని సృష్టిస్తున్నారు. ఇతర ప్యానెలిస్ట్‌లలో ఒకరైన అంకుష్, నియమాలు మరియు పక్షపాతాలను సవాలు చేసే హాస్యభరితమైన, ఇంకా సూపర్ వోక్ కంటెంట్‌ను రూపొందించడంలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ పురుష ప్రభావశీలులలో ఒకరు. ఈ సూపర్-టాలెంటెడ్ గ్రూప్‌ని పూర్తి చేయడం సాంతు - కింగ్ మేకర్, గత కొన్ని ఏళ్లుగా భారతదేశపు డిజిటల్ కంటెంట్ ల్యాండ్‌స్కేప్ పరిణామ క్రమంలో కీలక పాత్ర పోషించిన సృజనాత్మక ఆలోచన ఇతనిదే.
 #MFSIWearMyStoryలో పాల్గొనేవారిని అంచనా వేసేందుకు న్యాయనిర్ణేతలుగా ఎంపిక చేయబడి, ఆహ్వానించబడిన తర్వాత, ప్యానెల్ సభ్యులు వారి స్వంత వ్యక్తిగత ప్రయాణం గురించి మరియు వారు ఎవరికి వారుగా ఉండేందుకు తమ కథనాలను ఎలా ప్రదర్శిస్తారు అనే దాని గురించి తెలిపేందుకు, ప్రదర్శనను ప్రోత్సహించే చిన్న వీడియోలలో సేకరించగా, ఇవి ప్రేక్షకులకు స్ఫూర్తినివ్వనున్నాయి.
మనీష్ సోషల్ మీడియాలో ప్రామాణికంగా ఉండవలసిన ప్రాముఖ్యత గురించి మాట్లాడారు మరియు ఆయన తన ప్రేక్షకులతో తన వాస్తవ రూపాన్ని బహిర్గతం చేస్తూ ఎక్కువగా నిమగ్నమై ఉన్నందున అది దాని ఉద్దేశ్యాన్ని మార్చదు లేదా ప్రభావితం చేయదు అని తెలిపారు. సంతు తన వ్యక్తిత్వ విశిష్టత గురించి మాట్లాడుతూ, పురుషుల ఫ్యాషన్ స్పేస్‌లో చేరికను సమర్ధిస్తూ తన ప్లస్ సైజ్‌ని అంగీకరించినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. ఆష్నా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కష్టాలు మరియు తన తల్లి తనకు అందించిన మద్దతు గురించి వివరించారు. అంతర్ముఖురాలు అయినందున, ఆమె తక్కువ మాట్లాడటం మరియు ఫ్యాషన్‌లో తన పని గురించి మాట్లాడేందుకు అనుమతిస్తుంది. కుషా గత ఏడాది తాను అనుభవించిన సమస్యలను మరియు అనంతరం జరిగిన బాధాకరమైన క్షణాల గురించి మాట్లాడారు. ఆమె తన స్వార్థం కోసం జీవించవలసిన ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించారు మరియు తన కథప్రజలను ప్రభావితం చేయడంలో ఆనందాన్ని పొందుతుంది. అంకుష్ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న బెదిరింపులు మరియు పక్షపాతాల గురించి, ఏళ్ల తరబడి బాధను అధిగమించేందుకు కెమెరా తన ఔట్‌లెట్ అని వివరించారు.
●       మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ తన విజయానికి సంబంధించిన రహస్యాన్ని మనీష్ మల్హోత్రా

●       మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ తన అన్‌ఫిల్టర్డ్ కథను పంచుకున్న కుషా కపిల్

●       మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/తన ఉమెన్-ఓన్లీ వరల్డ్‌లో తన విజయగాధను వివరించిన ఆష్నా ష్రాఫ్

●       మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ అనుష్క బహుగుణ- వివక్షకు గురైన అనంతరం పరిస్థితులను అధిగమించిన విధానం

●       మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ తన బాడీ పాజిటివిటీ గురించి వివరించిన సంతు మిశ్రా

 

తన భాగస్వామ్యం గురించి మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘‘ఈ షోలో మరోసారి భాగస్వామిని అయినందుకు నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఈ షో నా హృదయంలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ప్రీమియర్ షోలలో ఇది ఒకటి కాగా, ఇది వర్ధమాన ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మరియు ఫ్యాషన్ ఐకాన్‌లుగా మారేందుకు ఇది వారికి ఒక అవకాశం ఇస్తుంది. ఈ షో నాకు తాజా మరియు అసలైన ప్రతిభతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సీజన్‌లో పోటీదారులు ఎవరు మరియు ఈ సీజన్‌లో వారు ఎలా పనిచేస్తారో చూడటానికి నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వివరించారు.
షోలో భాగమైనందుకు కుషా కపిలతన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ‘‘వాస్తవానికి నేను 7ఏళ్లు ఫ్యాషన్‌లో కార్పొరేట్ ఉద్యోగాలలో బహుళ విభాగాల్లో పనిచేశాను మరియు కంటెంట్ సృష్టికర్తగా మారడానికి ముందుగా జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా నా చివరి ఉద్యోగం చేశానని కొందరికి మాత్రమే తెలుసు. నేను ఫ్యాషన్‌ని లోతైన స్థాయిలో అర్థం చేసుకున్నాను మరియు చాలా సాంకేతిక కోణం నుంచి చూస్తాను. క్రియేటర్‌గా ప్రారంభమైన నా ప్రయాణంలో, నెలకొల్పిన క్రియేటర్‌ల నుంచి నా పని గురించి వచ్చే అభిప్రాయాలు మరియు నా కంటెంట్‌పై వారి అభిప్రాయాన్ని పొందేందుకు నేను ఇష్టపడతాను. మింత్రఫ్యాషన్ సూపర్‌స్టార్ అనేది ఫ్యాషన్ మరియు కంటెంట్‌లకు సంబంధించిన ఆసక్తికరమైన సమ్మేళనం. నేను ప్రదర్శనకు సహకరించే ప్రతిదానికీ పోటీదారులు సృష్టించే కంటెంట్ నాణ్యతలో తేడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. దాని కోసమే నేను ఇక్కడ ఉన్నాను’’ అని పేర్కొన్నారు.
ఆష్నా ష్రాఫ్ మాట్లాడుతూ, “నేను ఫ్యాషన్ మరియు అందాన్ని ప్రభావితం చేసే వ్యక్తిని కనుక మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ రానున్న సీజన్లలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏమి తీసుకువస్తారో చూసేందుకు ఉత్సుకతతో ఉన్నాను. నేను గత రెండు సీజన్‌లను ఫాలో అయ్యాను మరియు పోటీదారులు వారి ఫ్యాషన్, సౌందర్యానికి సంబంధించిన ఎంపికలపై మరియు వారు తమ కళాఖండాలను వ్యక్తిగతంగా క్యారీ చేసే మరియు వ్యక్తీకరించే విధానం పట్ల కలిగి ఉన్న విశ్వాసం నన్ను బాగా ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు.
 సంతు మిశ్రామాట్లాడుతూ, ‘‘మనం చాలా మంది ప్రతిభావంతులైన యువతను కలిగి ఉండగా, అద్భుతమైన ఫ్యాషన్ సెన్సిబిలిటీలతో, తమ ప్రతిభను ఆవిష్కరించేందుకు వేచి ఉన్నారు. ఆ ప్రతిభను గుర్తించేందుకు ఇది ఒక చక్కని అవకాశం మరియు మింత్రఫ్యాషన్ సూపర్ స్టార్ వారికి చక్కని వేదిక. నేను ఈ షో గత సీజన్‌లను అనుసరించేవాడిని మరియు ఈ సీజన్‌లో భాగమైనందుకు నేను పూర్తిగా సంతోషిస్తున్నాను’’ అని తెలిపారు.
అంకుష్ బహుగుణ మాట్లాడుతూ, “అయితే ఫ్యాషన్ ఉంది కానీ కంటెంట్ క్రియేటర్‌గా ఉండడం చాలా ఎక్కువ అవసరం. షోలో భాగమైనందుకు మరియు ఈ కొత్త క్రియేటర్‌లు టేబుల్‌ పైకి ఏమి తీసుకువస్తారో చూసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను’’ అని ముగించారు.
ఈ షో మూడవ ఎడిషన్ విభిన్నమైన సొంత ప్రతిభ, వ్యక్తిగత వ్యక్తీకరణ మరియు శక్తివంతమైన ఎంగేజ్‌మెంట్‌తో పాల్గొని పోరాటం చేసేందుకు వర్ధమాన మరియు స్థిరపడిన ఫ్యాషన్, జీవనశైలి, సౌందర్య ప్రభావశీలల కలయికతో హోస్ట్ చేస్తుంది. మింత్రఫ్యాషన్ సూపర్‌స్టార్ నవంబర్ 11నుంచి మింత్రయాప్‌లో వూట్ మరియు మింత్రస్టూడియోలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌ల (పోటీదారుల), ప్రత్యేకమైన తెరవెనుక ఫుటేజీలు మరియు ఎపిసోడిక్ రివ్యూలతో, మింత్రస్టూడియో మరియు వూట్‌లో అందుబాటులో ఉంటాయి. మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3లో ఫ్యాషన్ సూపర్‌స్టార్‌లను గుర్తించేందుకు అనువైన గమ్యస్థానం. మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ ఎనిమిది భాగాల సిరీస్‌ను చేరువగా వీక్షించడాన్ని మిస్ కావద్దు!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.