Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ శారీరక ధారుఢ్యం, జీవన శైలి బ్రాండ్ రీబక్, కొత్త ఫ్లోట్ రైడ్ ఎనర్జీ డ కొత్త లిక్విఫెక్ట్ 180తో తమ పరుగు కోసం ఉపయోగించే ఫుట్ వేర్ పోర్ట్ ఫోలియోకి కొత్త వాటిని చేర్చింది. తమ అవుట్ డోర్ శారీరక ధారుఢ్యం రొటీన్ ని మళ్లీ పునః ప్రారంభించడానికి ప్రజలు ప్రణాళిక చేస్తుండటంతో, రన్నర్స్ కి తమ శారీరక ధారుఢ్య ప్రయాణాల్ని అన్వేషించడానికి సరైన బూట్లు ఉండేలా నిర్థారించడమే బ్రాండ్ లక్ష్యం.
పనితీరు, ప్రవేశం మరియు సుస్థిరతల మద్దతుతో, కొత్తగా ఆరంభించబడిన షూస్ కి మెరుగుపరచబడిన ప్రత్యేకతలు ఉన్నాయి, ఏ రకమైన పరుగుకైనా ఇవి అత్యధిక పనితీరుని అందించే రన్నింగ్ షూని అందిస్తున్నాయి. బహుముఖ సామర్థ్యం కేంద్రంగా, ఫ్లోట్ రైడ్ ఎనర్జీ డ లిక్విఫెక్ట్ 180లు రెండూ రన్నర్స్ కోసం సాటిలేని సౌకర్యం మరియు పనితీరు స్థాయిని అందిస్తాయి.
కొత్త సిల్ హోటీస్ యొక్క కీలకమైన ఫీచర్లు:
ఫ్లోట్ రైడ్ ఎనర్జీ 3.0 (ఐఎన్ఆర్ 8,999): అవార్డ్-విజేత ఫ్లోట్ రైడ్ ఫ్రాంఛైజీ యొక్క సరికొత్త వెర్షన్, కొత్త ఫ్లోట్ రైడ్ ఎనర్జీకి ఉన్న మిడ్ సోల్ ఫీచర్ తేలికైన భావనని, సున్నితమైన, ప్రతిస్పందిత రైడ్ ని అందిస్తుంది. గాలి ప్రసరించే స్క్వేర్ నిట్ అప్పర్ పాదాల్ని చల్లగా ఉంచుతుంది. షూ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. మన్నికని, గ్రిప్ ని అందిస్తుంది. లిక్విఫెక్ట్ 180 (ఐఎన్ఆర్ 6,599): కొత్తగా ఆరంభించబడిన లిక్విఫెక్ట్ 180 3.0 ఆధునిక సిల్ హోటీని క్విల్టెడ్ డెకో స్టిచ్ తో అందిస్తోంది. ఇది అప్పర్ నుండి బయటి సోల్ కి 360 కదలిక విజువల్ ని సృష్టిస్తుంది. ఇంజెక్ట్ చేయబడిన పాలీయురిథేన్ ఫ్యూయల్ ఫోమ్ మిడ్ సోల్ తో కుషన్డ్ రైడ్ హీల్ ప్రతిస్పందన భావన కలిగిస్తుంది. వీధి, జిమ్ వేర్ కు ఒక పరిపూర్ణమైన కలయిక, కొత్త లిక్విఫెక్ట్ 180 పూర్తి రోజంతా సౌకర్యాన్ని అందించడానికి రూపొందించబడింది. ప్రతి ఒక్కరికి ఫిట్ నెస్ అందుబాటులో ఉంచడానికి, ఉన్నతమైన పనితీరు ప్రమాణాలు అదే విధంగా ఉంచడానికి సరికొత్త ఫ్లోట్ రైడ్ ఎనర్జీ , లిక్విఫెక్ట్ 180ల ఆకర్షణీయమైన ధరలు రీబక్ నిబద్ధతకు ఒక నిరూపణ. సెలక్ట్ రీటైల్ స్టోర్స్, అమేజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా, అజియోలలో పూర్తి కలక్షన్ ని తనిఖీ చేయండి.