Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా 100వ నగర మైలురాయిని చేరుకున్న ఉబెర్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 18,2021

వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా 100వ నగర మైలురాయిని చేరుకున్న ఉబెర్‌

వరంగల్: తాము తెలంగాణాలోని రైడర్లు, డ్రైవర్లుకు సేవలనందించడం  ప్రారంభించామని ఉబెర్‌ నేడు వెల్లడించింది. తద్వారా భారతదేశ వ్యాప్తంగా 100 నగరాలలో  కంపెనీ కార్యకలాపాలను విస్తరించినట్లయింది. తొలుత, తమ వేదికపై పలు రకాల ఆటో, కారు ఉత్పత్తులను   నగరంలో అందుబాటులో ఉంచింది. ఉబెర్‌ తమ కార్యకలాపాలను భారతదేశంలో 2013లో ప్రారంభించింది. అతి స్వల్పకాలంలోనే అది ప్రాధాన్యతా రైడ్‌ షేరింగ్‌ వేదికగా మారడంతో పాటుగా సౌకర్యవంతమైన, అందుబాటు ధరలోని, సురక్షితమైన మార్గంను పాయింట్‌ ఏ నుంచి పాయింట్‌ బీ కు అందిస్తుంది. అప్పటి నుంచి, ఇప్పటి వరకూ ఇది దాదాపు 95 మిలియన్ల మంది రైడర్లు, డ్రైవర్లకు దేశవ్యాప్తంగా సేవలనందించింది. పరిశ్రమలో తొలిసారిగా  రెంటల్స్‌, ఉబెర్‌ కనెక్ట్‌, ఆటో, మోటో వంటి ఉత్పత్తులతో పాటుగా డ్రైవర్‌ టిప్పింగ్‌, 24 గంటల సేఫ్టీ హెల్ప్‌లైన్‌, కాల్‌ ఎనోనిమైజేషన్‌, మరెన్నో ఉబెర్‌ తమ వేదికపై విడుదల చేసింది. ఉబెర్‌ కోసం అసాధారణ అవకాశాలను ఇండియా అందించింది. అందుబాటు ధరలలో విభిన్నమైన ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలను అందిస్తుంది. ఈ కంపెనీ ఇప్పుడు 200 నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంగా చేసుకుంది.
            ఉబెర్‌ ఈ మైలురాయి చేరుకోవడం గురించి తెలంగాణా రాష్ట్ర పురపాలిక వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, వాణిజ్య శాఖామాత్యులు కె టీ రామారావు మాట్లాడుతూ ‘‘వరంగల్‌ ప్రాంత ప్రజల కోసం అత్యంత కీలకమైన రైడ్‌ షేరింగ్‌ సేవలను ప్రారంభించడం పట్ల ఉబెర్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము. స్మార్ట్‌ సిటీ  నగరాల నిర్మాణంలో అతి సులభమైన, స్మార్ట్‌ మొబిలిటీ పరిష్కారాలతో పాటుగా ఈ తరహా ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యాలు అత్యంత కీలకం. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ నగరాల నడుమ మెరుగైన కనెక్టివిటీ నిర్మించడంలో అత్యంత కీలకం ఇది కానుంది. అదే రీతిలో రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌ నడుమ తుది మైలు కనెక్టివిటీకి సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు. ఈ మైలురాయి చేరుకోవడం పట్ల శివ శైలేంద్రన్‌, హెడ్‌ ఆఫ్‌ సిటీస్‌ ఆపరేషన్స్‌, ఉబెర్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో 100వ నగరంలో మా కార్యకలాపాలను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఉబెర్‌ వద్ద, కమ్యూనిటీలు మాకు అత్యంత కీలకం. గత ఎనిమిది సంవత్సరాలలో భారతదేశంలో మేము సాధించిన విజయం పట్ల గర్వంగా ఉన్నాము. గత కొద్ది సంవత్సరాలుగా, కోట్లాది రైడ్స్‌, డెలివరీలకు తగిన శక్తిని అందించడం ద్వారా ప్రపంచం ప్రయాణించే తీరును సమూలంగా మార్చాము. కోట్లాది మంది రైడర్లు, వ్యాపారాలు, డ్రైవర్లు, కొరియర్లను ప్రపంచవ్యాప్తంగా మరెవరూ కలుపలేని రీతిలో అనుసంధానించాము. ప్రపంచ, భారతీయ  మార్కెట్‌ కోసం  మా కస్టమర్‌ –ఫస్ట్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా  సాంకేతికత, ఉత్పత్తి ఆవిష్కరణల సహాయంతో మేము కంపెనీ విజయాన్ని మరింతగా  వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. భారతదేశంలో మా ప్రయాణం ఇప్పుడే ఆరంభమైంది. రాబోయే సంవత్సరాలలో మరిన్ని మైలురాళ్లను అధిగమించనున్నాము’’ అని అన్నారు
           మహమ్మారి నేపథ్యంలో UberMedic, Uber Essential, Last Mile Delivery  వంటి సేవలను ఆవిష్కరించడంతో పాటుగా free rides to healthcare  వర్కర్లు, అపాయంలో ఉన్న ప్రజలకు ఉచిత సవారీలు అందించడంతో పాటుగా  ఈ సంవత్సర ఆరంభంలో, లాక్‌డౌన్‌లో ఏది ముఖ్యమో (#MoveWhatMatters)అది అందించింది. భారతదేశం మరింతగా ముందుకు వెళ్లేందుకు తోడ్పడటానికి సహాయపడటానికి సహాయపడాలనే ఉబెర్‌ నిబద్ధతలో భాగంగా pledged free rides worth INR 10 Cr భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించడానికి ఉబెర్‌ ప్రతిజ్ఞ చేయడంతో పాటుగా  ఇతర సుప్రసిద్ధ ఎన్‌జీవోలు అయినటువంటి HelpAge India, Robin Hood Army, అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌, UNESCO వంటి వాటికి సహాయపడటం ద్వారా  వ్యాక్సిన్‌ లబ్ధిదారులకు రవాణా ఓ అవరోధం కాకుండా నిలిపింది.
     ఏప్రిల్‌ 2021లో compensating drivers  వ్యాక్సినేషన్‌లకు మద్దతునందించేందుకు ఉబెర్‌ ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వారు టీకా తీసుకోవడానికి వెచ్చించిన సమయానికి తగిన ప్రతిఫలం అందించింది. నవంబర్‌ 2021 నాటికి దాదాపు 3 లక్షల మంది డ్రైవర్లు ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌పై కనీసం ఓ మోతాదు వ్యాక్సిన్‌ అయినా పొందారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.