Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చౌక ధరలో ఆరోగ్య బీమా ప్లాన్‌ను అందిస్తున్నట్లు డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే తెలిపింది. రూ.999కే సమగ్ర ఆరోగ్య కవరేజీ కల్పిస్తున్నట్టు పేర్కొంది. అత్యంత సులభంగా వినియోగదారుaఱ తb పేరు, లింగం, ఈ మెయిల్ ఐడీ లాంటి వివరాలను కేవలం మూడు దశల్లోఅందించే ప్రక్రియతోనే పాలసీని కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దేశ వ్యాప్తంగా సుమారు 7600 ఆస్పత్రులలో ఈ నగదు రహిత ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.