Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆటమ్స్ నుంచి బిట్స్ దాకా – డిజిటల్ శకంలో సంపద సృష్టి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 15,2021

ఆటమ్స్ నుంచి బిట్స్ దాకా – డిజిటల్ శకంలో సంపద సృష్టి

- మోతీలాల్ ఓస్వాల్ 26వ వార్షిక వెల్త్ క్రియేషన్ అధ్యయనం 2021
హైదరాబాద్ :
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నేడిక్కడ మోతీలాల్ ఓస్వాల్ 26వ వార్షిక వెల్త్ క్రియేషన్ అధ్యయనం 2021ను ప్రకటించింది. నేటికి 26 ఏళ్లుగా ఏటా మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ చైర్మన్ శ్రీ రామ్ దేవ్ అగ్రవాల్ యాన్యువల్ వెల్త్ క్రియేషన్ స్టడీ నిర్వహిస్తున్నారు.
మోతీలాల్ ఓస్వాల్ 26వ వార్షిక వెల్త్ క్రియేషన్ అధ్యయనం రెండు భాగాలుగా ఉంటుంది.
1)ఐదేళ్ల కాల వ్యవధి 2016-2021 లో సంపద సృష్టిపై అధ్యయనం
2)థీమ్ 2021: అట్మోస్ నుంచి బిట్స్ దాకా – డిజిటల్ శకంలో సంపద సృష్టి
మోతీలాల్ ఓస్వాల్ 26వ వార్షిక వెల్త్ క్రియేషన్ అధ్యయనం 2021 ముఖ్యాంశాలు
     రిలయన్స్, అదాని ట్రాన్స్ మిషన్ & అదాని ఎంటర్ ప్రైజెస్ – అనేవి  2016-2021 లో వరుసగా అతిపెద్ద, వేగవంతమైన, అధిక నిలకడతో కూడిన వెల్త్ క్రియేటర్స్ గా ఉన్నాయి. అదాని ఎంటర్ ప్రైజెస్ అనేది టాప్ ఆల్ రౌండ్ వెల్త్ క్రియేటర్ గా కూడా ఉంది.
·       2016-2021 లో ఫైనాన్షియల్స్ రంగం అతిపెద్ద సంపద సృష్టి రంగంగా ఉంది.

·       భవిష్యత్ లో కొంత కాలం పాటు ఫైనాన్షియల్స్, సాంకేతిక రంగాలు సంపద సృష్టికి సారథ్యం వహించే అవకాశం ఉంది.
·       ఆటమ్స్ నుంచి బిట్స్ కు వాల్యూ మైగ్రేషన్ అనేది అనివార్యం
·       రిప్లికబిలిటీ (అనేక కాపీలు తయారుచేయడం), ఇబ్బందులు లేని డెలివరీ, దాదాపుగా సున్నా మార్జినల్ వ్యయం అనేది బిట్స్ కంపెనీలను అధిక లాభసాటివిగా చేస్తాయి.
·       భారీ అవకాశం, టెర్రిఫిక్ ప్రోడక్ట్ – మార్కెట్ ఫిట్, విస్తృత పంపిణి, నెట్ వర్క్ ఎఫెక్ట్స్, అనుకూల యూనిట్ ఎకనామిక్స్ ఉన్నప్పుడు మాత్రమే విజయవంతమైన హైపర్ వృద్ధి సాధ్యపడుతుంది.
·        ఇంట్రిన్సిక్ లాభదాయకతను పూర్తిస్థాయిలో కమ్యూనికేట్ చేయడంలో, తద్వరా బిట్స్ కంపెనీల విలువను లెక్కగట్టడంలో ప్రస్తుత అకౌంటింగ్ ప్రమాణాలు విఫలమయ్యాయి.
·       డిజిట్ శక్తిసామర్యాల వినియోగంలో భారతదేశం మధ్యస్థ దశలో ఉంది.

·       డిజిటల్ లో ష్యూర్ విజేతలను, విజయవంతమైన డిజిటల్ ట్రాన్స్ ఫార్మర్స్ ను, క్లాసికల్ భారతీయ ఐటీ కంపెనీలవి కొనుగోలు
మొదటి భాగం – వెల్త్ క్రియేషన్ అధ్యయన అంశాలు
మోతీలాల్ ఓస్వాల్ 26వ వార్షిక వెల్త్ క్రియేషన్ అధ్యయనం 2021 అనేది 2016-21 మధ్యకాలంలోని టాప్ 100 సంపద సృష్టించే కంపెనీలను విశ్లేషిస్తుంది. సంపద సృష్టి అనేది విలీనాలు, వేర్పాటు, క్యాపిటల్ బై బ్యాక్ తాజా జారీలు లాంటి కార్పొరెట్ ఈవెంట్స్ ను పూర్తిగా సర్దుబాటు చేసిన తరువాత 2016-21 (మార్చి చివరినాటికి) మధ్యకాలంలో ఆయా కంపెనీల మార్కెట్ క్యాప్ లో మార్పును బట్టి లెక్కించబడుతుంది. వేగవంతమైన, అతిపెద్దవైన, అత్యంత నిలకడతో కూడిన వెల్త్ క్రియేటర్స్ ను ఈ అధ్యయనం గుర్తిస్తుంది. అంతేగాకుండా ఇది సంపద సృష్టిలో కీలక ధోరణులను కూడా గుర్తిస్తుంది. విన్నింగ్ కంపెనీలకు సంబంధించి ఇన్ సైట్స్ ను అందిస్తుంది. విజయవంతమయ్యే ఈక్విటీ ఇన్వెస్టింగ్ కు అవసరమయ్యే వ్యూహాలను సమకూరుస్తుంది.
అధ్యయన అంశాలు – సంపద సృష్టి
టాప్ 100 వెల్త్ క్రియేటర్స్ 2016-21 మధ్యకాలంలో రూ.71 లక్షల కోట్ల సంపదను సృష్టించాయి
ఇప్పటి వరకూ సృష్టించబడనంత అత్యధిక మొత్తం ఇది.  2016-21 మధ్యకాలంలో సెన్సెక్స్ సీఏజీఆర్ 14% వద్ద మ్యూట్ అయింది. అయితే సంపద సృష్టి వేగం 24% సీఏజీఆర్ వద్ద ఆరోగ్యదాయకంగానే ఉంది. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లో సంపద సృష్టి జరిగేలా ఇది చేస్తోంది. అందుకే మదుపరులు మార్కెట్ టైమింగ్ కంటే కూడా తాము ఎలాంటి స్టాక్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే అంశంపై దృష్టి పెడితే బాగుంటుంది.
వరుసగా మూడో సారి కూడా అతిపెద్ద వెల్త్ క్రియేటర్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్
2016-21 మధ్యకాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్  వరుసగా మూడోసారి కూడా, రూ.9.7 లక్షల కోట్ల సంపద సృష్టించి అతిపెద్ద వెల్త్ క్రియేటర్ గా ఆవిర్భవించింది. తన రికార్డులను తానే బద్దలుకొడుతోంది. 2014-19 కాలానికి ఇది రూ.5.6 లక్షల కోట్లుగా ఉండింది.
అత్యంత నిలకడతో కూడిన సంపద సృష్టికర్త గా అదానీ ఎంటర్ ప్రైజ్
2016-21 మధ్యకాలంలో అదాని ట్రాన్స్ మిషన్ 93% సీఏజీఆర్ తో  అత్యంత వేగవంతమైన సంపద సృష్టికర్త గా ఆవిర్భవించింది. అదాని గ్రూప్ నకు చెందిన మరో కంపెనీ అదాని ఎంటర్ ప్రైజ్ మూడో అత్యంత వేగవంతమైన సంపద సృష్టికర్తగా నిలిచింది. 2021 నాటికి అత్యంత వేగవంతమైన సంపద సృష్టికర్తల్లో ఒకటిగా నిలిచిన కంపెనీల్లో 2016లో ఏడాది పొడుగునా వర్తించేలా  రూ. 1 మిలియన్ ను ఇన్వెస్ట్ చేసిఉంటే,  2021 నాటికి అది రూ. 17 మిలియన్లకు చేరుకొని ఉండేది. సెన్సెక్స్ 14% మాత్రమే ఉండగా, వీటి సీఏజీఆర్ ప్రతిఫలం 77% గా ఉంది.
అత్యంత నిలకడతో కూడిన వెల్త్ క్రియేటర్ గా అదానీ ఎంటర్ ప్రైజ్
గత 5 ఏళ్ల కాలంలో ఒక స్టాక్ ఎన్నేళ్ల పాటు తిరుగులేని పనితీరు కనబర్చింది అనే అంశం ఆధారంగా మేం నిలకడతో కూడిన వెల్త్ క్రియేటర్స్ ను నిర్వచించాం. ఏళ్ల సంఖ్య ఒకే విధంగా ఉన్నసందర్భంలో, స్టాక్ ధర సీఏజీఆర్ ఆధారంగా ర్యాంక్ నిర్ణయించబడుతుంది. దీని ఆధారంగా చూస్తే, 2016-21 మధ్యకాలంలో అదాని ఎంటర్ ప్రైజెస్ అత్యంత నిలకడ సంపద సృష్టికర్తగా నిలిచింది. గత 5 ఏళ్లలో అన్ని సంవత్సరాల్లోనూ ఇది చక్కటి పనితీరు కనబర్చింది. అత్యధిక ప్రైస్ సీఏజీఆర్ 86% ను కలిగిఉంది.
బెస్ట్ ఆల్ – రౌండ్ వెల్త్ క్రియేటర్ గా కూడా నిల్చిన అదాని ఎంటర్ ప్రైజెస్
ర్యాంకుల మొత్తాన్ని ఆధారంగా చేసుకొని మేం ఆల్ రౌండ్ వెల్త్ క్రియేటర్లను నిర్వచించాం. ర్యాంకులు మూడు విభాగాలుగా ఉంటాయి. – బిగ్గెస్ట్, ఫాస్టెస్ట్, కన్సిస్టెంట్. స్కోర్  గనుక ఒకే విధంగా ఉండి టై అయితే, స్టాక్ ప్రైస్ సీఏజీఆర్ అనేది ఆల్ రౌండ్ ర్యాంక్ ను నిర్ణయిస్తుంది.
పై ప్రాథమ్యాలను బట్టి అదాని ఎంటర్ ప్రైజెస్ బెస్ట్ ఆల్ రౌండ్ వెల్త్ క్రియేటర్ గా నిలిచింది. అదే గ్రూప్ కంపెనీ అయిన అదాని ట్రాన్స్ మిషన్ అనేది ఆ తరువాతి స్థానంలో ఉంది.
ఇతర కీలక ముఖ్యాంశాలు:
·        పరిశ్రమవారీగా వెల్త్ క్రియేషన్ వర్గీకరణ: వెల్త్ క్రియేషన్ లో ఫైనాన్షియల్స్ రంగం ప్రముఖ స్థానంలో నిలిచింది. గత అధ్యయనంలో మొదటి స్థానంలో కన్జ్యూమర్ అండ్ రిటైల్ ఉండింది.
·        యాజమాన్యపరంగా వెల్త్ క్రియేషన్ – పీఎస్ యూ v/s ప్రైవేటు :  2016-21 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్ యు) అన్నిటి కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. (1) టాప్ 100 వెల్త్ క్రియేటర్స్ లో పీఎస్ యూలు 2 మాత్రమే ఉన్నాయి. (2) ఈ రెండు పీఎస్ యూలచే సృష్టించబడిన సంపద మొత్తం సృష్టించబడిన సంపదలో 1 శాతం కంటే తక్కువ. సంపద సృష్టించిన టాప్ 100 లో గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ పీఎస్ యూలు ఉన్నాయి.
·        వెల్త్ డిస్ట్రాయర్స్: 2016-21 మధ్యకాలంలో రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇది టాప్ 100 కంపెనీల మొత్తం సృష్టించబడిన సంపదలో 15 శాతానికి సమానం. టాప్ 10 వెల్త్ డిస్ట్రాయింగ్ కంపెనీల్లో ఐదు ప్రభుత్వరంగ  సంస్థలే. అటు సంపద సృష్టించడంలో, ఇటు సంపద నాశనం చేయడంలోనూ ఫైనాన్షియల్స్ రంగం నిలిచింది. సంపద సృష్టించడంలో ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎన్ బిఎఫ్ సిలు ఉండగా, నాశనం చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.
2వ భాగం ) థీమ్ 2022: ఆటమ్స్ నుంచి బిట్స్ : డిజిటల్ శకంలో సంపద సృష్టి
ఆటమ్స్ నుంచి బిట్స్ అంటే ఏంటి
అంతర్జాతీయంగా, విలువ అనేది ఆటమ్స్ (భౌతిక వస్తువులతో చేసే కార్యకలాపాలు) నుంచి బిట్స్ (స్వభావపరంగా డిజిటల్ కు చెందినవి) కు మారిపోతున్నది. ఇది ఇప్పటికే అమెరికాలో భారీ స్థాయిలో ఉంది. అదే పరిస్థితి భారత్ లోనూ రానుంది.
ఆటమ్స్ v/s బిట్స్
ఆటమ్స్ మాదిరిగా కాకుండా బిట్స్ అనేవి కనిపించని ఆస్తులు. తాము అందించే వాటిని రెప్లికేట్ చేయడానికి అతి తక్కువ వ్యయం పడుతుంది. నెట్ వర్క్ ఎఫెక్ట్ ల నుంచి ప్రయోజనం పొందుతాయి. ఫలితంగా బిట్స్ అనేవి ఆటమ్స్ తో పోలిస్తే శరవేగంగా వృద్ధి చెందగలుగుతాయి.
బిట్స్ కు సంబంధించి కీలక విజయ కారకాలు
ఆరంభంలో ఉన్న అధిక నష్టాలతో, క్రిటికల్ మాస్ ను సాధించేందుకు బిట్స్ కంపెనీలు అన్ని కూడా శరవేగపు వృద్ధిని కేంద్రంగా చేసుకొని ఉంటాయి. వాటికి కీలక విజయ కారకాలు -
1.  భారీ అవకాశాల పరిమాణం
2.  ప్రోడక్ట్ – మార్కెట్
3.   విస్తృత పంపిణి
4.  నెట్ వర్క్ ప్రభావాలు
5.  ఫేవరబుల్ యూనిట్ ఎకనామిక్స్
6.  ఆపరేషనల్ స్కేలబిలిటీ
 ఆప్టికల్ గా ఉండే ధోరణిలో బిట్స్ కంపెనీల నష్టాలు
ఆటమ్స్ అనేవి భౌతిక ఆస్తులను సాధించేందుకు ఫైనాన్షియల్ క్యాపిటల్ ను ఉపయోగిస్తాయి. అవి వాటి బ్యాలెన్స్ షీట్ లలో ప్రతిఫలిస్తాయి. దీనికి విరుద్ధంగా స్వయంగా తయారుచేసుకునే కనిపించని ఆస్తుల (టెక్నాలజీ ప్లాట్ ఫామ్) కోసం  బిట్స్ ప్రధానంగా మానవ వనరులపై ఆధారపడుతాయి. అవి పూర్తిగా ఇన్ కమ్ స్టేట్ మెంట్ లో నమోదవుతాయి ఫలితంగా ఆప్టికల్ లాస్ కనిపిస్తుంది. ఆటమ్స్, బిట్స్  ఫైనాన్షియల్స్ మధ్య క్యాష్ ఫ్లో అనేది లెవలర్ గా ఉంటుంది.
బిట్స్ వాల్యూయేషన్
మేం బిట్స్ కంపెనీలకు 3 వాల్యూయేషన్ మెథడాలజీలను సూచించాం. అంతిమ విలువ కోసం అవి సగటు చేయబడుతాయి.
1.  డిసిఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో)
2.  పిఎస్ జి (ప్రైస్ / సేల్స్ టు గ్రోత్) పై ప్రత్యేక దృష్టితో కంపేరబుల్స్
3.  లాస్ట్ ప్రైవేట్ ఈక్విటీ వాల్యూయేషన్
ఆటమ్స్ టు బిట్స్ ప్లే చేయడం ఎలా ?
ఇన్వెస్టర్లు డిజిటల్ బిజినెస్ డిజైన్లపై దృష్టి పెట్టాలి
ఒక వ్యాపారం ఫిజికల్ అయినా, డిజిటల్ అయినా లేది ఫిజిటల్ అయినా కూడా, విజయానికి కీలకం డిజిటల్ బిజినెస్ డిజైన్. హౌ డిజిటల్ ఈజ్ యువర్ బిజినెస్ అనే పుస్తకంలో రచయిత ఇలా రాస్తారు....‘డిజిటల్ బిజినెస్ డిజైన్ కు సంబంధించి మొదట బిజినెస్, ఆ తరువాత డిజైన్, ఆ తరువాత డిజిటల్ ను చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి’’. డిజిటల్ బిజినెస్ డిజైన్ యొక్క
రెండు నిర్దేశకాలను వారు గుర్తించారు
1.       బిజినెస్ డిజైన్ నాణ్యత
2.       డిజిటైజేషన్ స్థాయి
ఆటమ్స్ టు బిట్స్ థీమ్ ప్లే చేసేందుకు దిగువ పేర్కొన్న మాట్రిక్స్ ఒక ఫ్రేమ్ వర్క్ ను అందిస్తుంది. ఇన్వెస్టర్లకు సవాలు ఏంటంటే దిగువ వాటిని గుర్తించడం:
1.       డిజిటల్ బిజినెస్ డిజైన్స్ అంటే, హై డిగ్రీ ఆఫ్ డిజిటైజేషన్ తో పటిష్ఠ బిజినెస్ డిజైన్
2.       డిజిటల్ బిజినెస్ డిజైన్ ను త్వరలో సాధించబోయే డిజిటల్ ఆస్పిరంట్స్
3.       తమ బిజినెస్ డిజైన్ ను మెరుగుపర్చుకునే డాట్ కామ్స్
గొప్ప యాజమాన్యాలతో కూడిన డిజిటల్ ఎనేబ్లర్స్ ను విశ్వసించడం
ఆటమ్స్ టు బిట్స్ ను ప్లే చేసేందుకు మరో మార్గం గొప్ప యాజమాన్యాలతో కూడిన డిజిటల్ ఎనేబ్లర్స్ ను విశ్వసించడం (అంటే ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు). ఈ కంపెనీలు పై రకాల కంపెనీల అవసరాలను తీరుస్తాయి మరియు ఆటమ్స్ టు బిట్స్ కు సంబంధించి అతి పెద్ద లబ్ధిదారులుగా చేస్తాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.