Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్రిప్స్‌ తెగులుతో రూ.3వేల కోట్లు నష్టపోయిన మిరప రైతులు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 16,2021

త్రిప్స్‌ తెగులుతో రూ.3వేల కోట్లు నష్టపోయిన మిరప రైతులు

·       గతంలో త్రిప్స్‌ ను పూర్తిగా నివారించిన ఫోసాలోన్‌, డీడీవీపీ పురుగుమందులపై నియంత్రణ
·       ప్రస్తుతం మార్కెట్‌లో ప్రత్యామ్నాయ పురుగుమందులేవీ
·       ఈ తెగులుతో 5 లక్షల హెక్టార్లలో మిరప పంటపై ప్రభావం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని పచ్చిమిరప రైతులు త్రిప్స్‌ మహమ్మారి కారణంగా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలలోనూ దాదాపు 5 లక్షల హెక్టార్లలో మిరప పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా దాదాపు రూ.3వేలకోట్లు నష్టం  రైతులకు వాటిల్లిందని అంచనా. ఇది వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా వారిని పూర్తి నిరాశకూ గురి చేస్తుంది. రైతుల వద్ద ప్రస్తుతం త్రిప్స్‌ మహమ్మారిపై ప్రభావం చూపగలిగేటటువంటి ఎలాంటి పురుగుమందులూ అందుబాటులో లేవు. గతంలో మిరప పంటపై వచ్చే త్రిప్స్‌, వరి పంటలో కనిపించే బీపీహెచ్‌పై అత్యద్భుతమైన నియంత్రణ చూపిన  ఫోసాలోన్‌, డీడీవీపీ లాంటివి నిష్పలంగా మారడం లేదా రెగ్యులేటర్లు నిషేదం విధించడం జరిగింది. ఈ రెండు ఉత్పత్తులూ వినూత్నమైన ప్రభావం చూపే పురుగుమందులుగా నిలువడంతో పాటుగా త్రిప్స్‌, బీపీహెచ్‌,  పత్తిపంటలో పింక్‌ బౌల్‌వార్మ్‌ మొదలైన వాటిపై అత్యద్భుతమైన ప్రభావమూ చూపాయి.
              రెగ్యులేటర్లు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియంత్రణ అధికారులు రైతుల ఆదాయం, వారి జీవనోపాధి, పంటలకు కలిగే ఇబ్బంది గురించి ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఉత్పత్తులను నిషేదించాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారా రైతులను తీవ్ర ఇబ్బందులలోకి నెట్టివేశారు. నియంత్రణ అధికారులు తమ సమీక్షలలో ప్రత్యామ్నాయాలు లభిస్తున్నాయని తరచుగా చెబుతుంటారు కానీ సవివరమైన విశ్లేషణలను వారు ఎన్నడూ చేయరు. అంతేకాదు, లభ్యమవుతున్న పురుగుమందులు నిర్ధిష్టమైన కీటకాలపై చూపే ప్రభావమూ గుణించరు. రైతులపై ఆర్ధిక భారం కలిగించకుండా అందుబాటు ధరల్లోని ప్రత్యామ్నాయాలనూ చూపరు.
         వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారి పేట గ్రామానికి చెందిన రైతు రాగం మల్లేశం తన అనుభవాలను పంచుకుంటూ ‘‘తామిప్పుడు తీవ్ర కష్టాల పాలు కావడంతో పాటుగా జీవనోపాధినీ కోల్పోయాము. మా పంటలను త్రిప్స్‌ పూర్తిగా నాశనం చేసింది. మార్కెట్‌లో మాకు ప్రత్యామ్నాయం కూడా లభించడం లేదు’’ అని అన్నారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం టీఎల్ పేట గ్రామానికి చెందిన రైతు పల్లెబోయిన ముత్తయ్య మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వం తప్పనిసరిగా ఫోసలోన్‌, డీడీవీపీని తిరిగి తీసుకురావాలి. ఈ రెండింటితో మాకు మంచి అనుభవాలే ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇప్పుడు ఎదుర్కొంటున్నట్టుగా నష్టాలను మేము ఎదుర్కోలేదు. అధికారులు మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఈ ఉత్పత్తులను నిషేదించారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోని ఉత్పత్తులు అంతగా ప్రభావం చూపడం లేదు’’ అని అన్నారు.
                సాధారణంగా ఈ నిషేదాలు  లోపభూయిష్ట ప్రమాణాల ఆధారంగా పూర్తిగా సమీక్ష చేయకుండా లేదా రైతులతో సంప్రదింపులు చేయకుండానే చేస్తుంటారు. మన దేశంలో ఓ  ఉత్పత్తిని నిషేదించారంటే, సాధారణంగా దానిని ఇతర దేశాలలో నిషేదించడమే కారణమవుతుంది లేదంటే వ్యవసాయ–వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా  పర్యావరణ వేత్తలు  పలుమార్లు ఆందోళనలు చేయడం కారణమవుతుంటుంది. రైతులు సురక్షితంగా ఈ ఉత్పత్తులను వినియోగించి విజయవంతమైన అనుభవాలను పొందడాన్ని తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ తరహా ఉత్పత్తుల సమీక్షలో  రైతుల అనుభవాలను అసలు పరిగణలోకి తీసుకోరు. రైతులకు ఏది మంచిదన్నది పరిగణలోకి తీసుకోకుండా, ఈ తరహా ఉత్పత్తుల వినియోగంలో వారి 2–3 దశాబ్దాల అనుభవం పరిగణలోకి తీసుకోకుండా పురుగుమందులను నిషేదించడమనేది అత్యంత ప్రాచుర్యం పొందిన నిర్ణయంగా నిలుస్తుంటుంది.
           భవిష్యత్‌లో పంటలకు నష్టం కలిగించే ఏదైనా తీవ్రమైన క్రిమికీటకాలు పుట్టుకువస్తే, నియంత్రణ అధికారులు ఎలాంటి బాధ్యతనూ తీసుకోరు, సరికదా రైతులు ఏవైనా ఉత్పత్తులను నిషేదించమని కోరినప్పుడూ తగిన చర్యలు తీసుకోరు. రెగ్యులేటరీ అధికారులు వ్యవసాయ రసాయనాల నిరంతర వినియోగాన్ని సమీక్షించేటప్పుడు విభిన్నమైన చర్యలు (ఎంఓఏ) పాత్రను సైతం తెలుసుకోవడం కీలకం.
ఈ ఎంఓఏ అనేది జీవ ప్రభావానికి కారణమైన, లక్ష్యంగా చేసుకున్న ప్రొటీన్‌ యొక్క గుర్తింపు పై ఆధారపడి ఉంటుంది. ఆర్గానో –ఫాస్పరస్‌  గ్రూప్‌ ఆగ్రో కెమికల్స్‌ తరహా నిర్థిష్టమైన ఎంఓఏ ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అవి రెసిస్టెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను బలహీనపరుస్తుంది, దీనికి కీటకాలు/తెగులు నియంత్రణ సూచనలలో విభిన్నమైన ఎంఓఏ రొటేషన్‌ లేదా ప్రత్యామ్నాయం కావాల్సి ఉంటుంది.
      నూతన ఎంఓఏతో నూతన ఆగ్రోకెమికల్స్‌ను అభివృద్ధి చేయడం కష్టసాధ్యమైన అంశం, ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల  ఆ ఉత్పత్తులకు ప్రతిరోధకత అభివృద్ధి చెందకుండా రక్షించడం అత్యంత కీలకం. సమర్థవంతమైన  రీతిలో కీటక నిరోధం, నిర్వహణ కోసం టూల్‌ బాక్స్‌లో భాగంగా ప్రస్తుతం అందుబాటులోని ఎంఓఏను రెగ్యులేటర్లు పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. అలాగే మిరప పంటలో త్రిప్స్‌, పత్తి పంటలో పింక్‌ బోల్‌వార్మ్‌, పత్తిపంటలో తెల్లదోమ, మొక్కజొన్నలో మిడతలు, ఫాల్‌ ఆర్మీ వార్మ్‌ వంటి వాటిని నియంత్రించడానికి, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సైతం తోడ్పడేందుకు ఇవి కీలకంగా ఉంటాయి. నియంత్రణ అధికారులు మరింత బాధ్యతాయుతంగా ఉండటంతో పాటుగా రైతుల అనుభవాలు, పూర్తి పరిశీలన ద్వారా మాత్రమే తమ సమీక్షలను చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.