Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశపు అగ్రగామి జీవనశైలి మెంబర్‌షిప్ కార్యక్రమం టైమ్స్ ప్రైమ్ పర్పుల్ కార్పరెట్ పేరిట సభ్యులకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇది అద్భుతమైన చలనచిత్ర వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది మరియు పివిఆర్ సినిమాస్ స్క్రీనింగ్‌లో ప్రేక్షకులకు మహోన్నత సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుండగా, ఇది కొవిడ్ సురక్షత కొలమానాలకు ధృవీకరించి అత్యంత అనుకూలకరమైన దశలో పరిగణన అందిస్తుంది.
పర్పుల్ కార్పెట్ ప్రారంభం గురించి టైమ్స్ ప్రైమ్ బిజినెస్ హెడ్ హర్షితా సింగ్ మాట్లాడుతూ, ‘‘మా సభ్యులకు ‘పర్పుల్ కార్పెట్’ ప్రారంభించడం ద్వారా ఉన్నతీకరించిన సినిమా అనుభవాన్ని అందుబాటులోకి తీసుకురావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. టైమ్స్ ప్రైమ్ సభ్యులు దేశంలోని అత్యంత ప్రియమైన బ్రాండ్లలో సభ్యత్వానికి అవకాశం ఇవ్వడమే కాకుండా వినూత్న తరహా అనుభవపూర్వకమైన కార్యక్రమాలకు అవకాశాన్ని కల్పిస్తుంది. పర్పుల్ కార్పెట్ సభ్యులు రానున్న ఏడాది నిరీక్షించదగిన అటువంటి అనుభవాల్లో ఒకటిగా ఉంటుంది’’ అని వివరించారు.
పర్పుల్ కార్పెట్ విశిష్ఠ ప్రాపర్టీ కాగా,అది మొదటి రోజు బ్లాక్ బస్టర్ విడుదలకు ఆహారం మరియు పానీయం వోచర్లన, సర్‌ప్రైజ్ గూడీ బ్యాగ్‌తో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తుంది, ఈ అన్నీ కేవలం రూ.899లలో ప్రత్యేక సభ్యులకు ప్రారంభిక ధరను కలిగి ఉంది.
సభ్యులు డిసెంబరు 22, డిసెంబరు 24న విడుదల కానున్న పివిఆర్ సినిమాస్ నిరీక్షణల ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్, 83 సినిమాలను సభ్యులు ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబయి, బెంగళూరు,హైదరాబాద్‌లలో ఆనందించవచ్చు. మరింత అదనపు సమాచారం కోసం టైమ్స్ ప్రైమ్ యాప్‌ను పరీక్షించండి