Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రివైబ్ ది నైట్ తో మ్యూజికల్ ట్రైల్‌బ్లేజర్‌లను ఒకచోట చేర్చిన జానీ వాకర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 29,2021

రివైబ్ ది నైట్ తో మ్యూజికల్ ట్రైల్‌బ్లేజర్‌లను ఒకచోట చేర్చిన జానీ వాకర్

జానీ వాకర్ తన #RevibeTheNight తో భారతదేశంలోని పని వేళల అనంతరం అందరినీ ఉత్తేజపరిచేందుకు మ్యూజికల్ ట్రైల్‌బ్లేజర్‌లను ఒకచోట చేర్చింది
రివైబ్ ది నైట్‌తో దేశంలోని ఐకానిక్ సామాజిక ప్రదేశాలలో డివైన్, రిత్విజ్, లిసా మిశ్రా తదితర కళాకారులు ప్రత్యక్ష ప్రదర్శనలతో జీవితాన్ని తిరిగి అందిస్తుంది
హైదరాబాద్ :  ప్రపంచంలోనే నంబర్ ఒన్ స్కాచ్ విస్కీ బ్రాండ్ జానీ వాకర్ ఈ ఏడాది తన #RevibeTheNight ప్రచారంలో భాగంగా భారతదేశంలోని అత్యంత ప్రియమైన సామాజిక ప్రదేశాలను సంగీతం, ఉద్యమాన్ని, ప్రజలను మాయాజాలంతో నింపేందుకు సాహసోపేతమైన చర్యలు చేపట్టింది. ఈ వినూత్నమైన ప్రయత్నం ద్వారా, ప్రపంచ వ్యాప్తంగా ఇంటికే పరిమితమై వస్తున్న వ్యక్తులకు సురక్షిత మార్గాల్లో, స్వర్గధామంగా పనిచేసిన సంఘంతో తిరిగి అనుసంధానం చేయడాన్ని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.
   #RevibeTheNightకోసం బ్రాండ్ భారతదేశంలో సంగీతం మరియు స్వరాలతో ప్రేక్షకులను ఆకర్షించిన చరిత్రను కలిగిన ప్రఖ్యాత హిప్-హాప్ ర్యాప్ కళాకారుడు- డివైన్, ప్రముఖ ఎలక్ట్రానిక్ సంగీత నిర్మాత - రిట్విజ్ మరియు ఇంటర్నెట్ సంచలనం - లిసా మిశ్రాలను ఒక్క తాటిపైకి తీసుకు వస్తోంది. భారతదేశంలోని హాట్‌స్పాట్‌లలో ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా,#RevibeTheNight భారతదేశంలో పనివేళల అనంతరం సంస్కృతికి ఇంధనం నింపుతోంది మరియు అసాధారణమైన, శాశ్వతమైన అనుబంధాలను నిర్మిస్తూ ప్రకంపనలు సృష్టించింది. రాత్రులు ప్రత్యేకమైన ఆర్టిస్ట్ సెటప్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లు మరియు డిజైనర్ కియోస్క్‌ల ద్వారా కళ మరియు ఫ్యాషన్ సంస్కృతిని కూడా వీరు ప్రదర్శించారు.
       వైస్ మీడియా గ్రూప్ నుండి పుట్టిన సృజనాత్మక ఏజెన్సీ - విర్ట్యూ వరల్డ్ వైడ్ రూపొందించిన సృజనాత్మక చిత్రం ద్వారా #RevibeTheNight సజీవంగా ఉంది. ఇది ప్రేక్షకులు తక్షణమే అనుసంధానం చేసుకునే అనుభూతిని కలిగి ఉండే కథను వివరిస్తుంది - సిటీ హాట్‌స్పాట్‌లలో గడిపిన ఆ రాత్రులకు తిరిగి వెళ్లాలని మరియు ప్రతి వ్యక్తికి వాటిని చాలా ప్రత్యేకంగా చేసే క్షణాలను గౌరవించాలనే కోరికను కలిగి ఉంది.
          ఈ ప్రచారం గురించి డియాజియో ఇండియా, స్కాచ్ డ ప్రీమియం వైట్స్ ఉపాధ్యక్షుడు మరియు పోర్ట్‌ఫోలియో హెడ్ అభిషేక్ షహబాది మాట్లాడుతూ, 'గత 200 ఏండ్లుగా, జానీ వాకర్ ముందుకు సాగేందుకు సరిహద్దులను మరింత ముందుకు తీసుకు వచ్చేందుకు కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు మరింత బాధ్యతాయుతమైన ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. సోషలైజేషన్‌ను తిరిగి ప్రారంభించవలసిన అవసరం కూడా ఉంది. మేము #RevibeTheNightతో, జానీ వాకర్ ప్రజలను ముందుకు వచ్చేందుకు మరియు వారి పని వేళల అనంతరం ఒక సంఘంగా రివైబ్ అయ్యేలా ప్రేరేపిస్తున్నాము. బార్ సముదాయాలు, ట్రెండింగ్ సంగీతకారులు మరియు సంస్కృతి క్యూరేటర్‌ల మధ్య అతి పెద్ద సహకారాన్ని ఒకచోట చేర్చుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది మా తదుపరి గంటల అనుభవానికి అంతర్లీనంగా ఉండే సోషలైజేషన్ ప్రాంతాలను పునరుద్ధరించేందుకు అనుగుణంగా ప్రజలను ఆహ్వానిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అన్ని ఆన్-గ్రౌండ్ అనుభవాలను సురక్షితంగా జారీ చేయడం ద్వారా మేము దీన్ని మరింత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాము. మా వాటాదారులు, ప్రేక్షకులు, కళాకారులు అందరూ భౌతిక దూరాన్ని పాటించాలని మరియు అవసరమైన కొవిడ్-19 మార్గదర్శకాలు అనుసరించాలని ప్రోత్సహిస్తున్నాము` అని వివరించారు.
     ఈ క్యాంపెయిన్ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన డివైన్ మాట్లాడుతూ, #RevibeTheNight ప్రచారంలో జానీ వాకర్‌తో భాగస్వామ్యం అయినందుకు నేను సంతోషిస్తున్నాను! దేశంలోని అత్యంత ఇష్టపడే ముఖ్యంగా గత కొన్నేళ్లలో మర్చిపోయిన కొంత ప్రత్యేక వేళల్లో చాలా ఎక్కువ శక్తిని నింపడం చూడటం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. వాస్తవానికి ఈ సమయంలో మరింత బాధ్యతాయుతంగా ఉన్నప్పటికీ, లైవ్ ఈవెంట్‌ల సీజన్ ఎట్టకేలకు ప్రారంభం కావడంతో కళాకారులు మరోసారి తమ అభిమానులతో సన్నిహితంగా మెలిగేలా చేసే సమయం ఆసన్నమైంది` అని పేర్కొన్నారు.
      క్యాంపెయిన్‌లో భాగంగా, బ్రాండ్ భారతదేశంలోని 14 నగరాల్లో 800 ఆన్-ట్రేడ్ అవుట్‌లెట్ల భాగస్వామ్యంతో మరియు 200 రివైబ్ నైట్‌లను నిర్వహించాలని యోచిస్తోంది. బ్రాండ్ ప్రతి వేదిక/అవుట్‌లెట్‌లోని ప్రేక్షకుల సామర్థ్య పరిమితిని అవసరమైన ఆరోగ్య సంరక్షణ నిబంధనలు ఎల్లవేళలా పాటించేలా చర్యలు తీసుకుంటోంది.

గత కొన్ని నెలలుగా వందలాది మంది వినియోగదారులు తమ స్వీయ-వ్యక్తీకరణ మరియు పురోగతికి ఆజ్యం పోసిన భావాన్ని కనుగొనేందుకు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సామాజిక ప్రదేశాల్లోకి అడుగుపెట్టారు. మ్యాడ్‌బాయ్/మింక్, వెన్ చాయ్ మెట్ టోస్ట్, తబా చాక్, లిఫాఫా, ఎఫ్16 వంటి ఎంపిక చేసిన కళాకారులతో #RevibeTheNight ర్‌ ప్రేక్షకులను డిసెంబర్ 2021 - జనవరి 2022 మధ్యలో ఉత్తేజపరచనుంది. 
     రివైబ్ ది నైట్ అనేది సామాజిక సంస్కృతి మరియు రాత్రి వేళల్లో ఆర్థిక వ్యవస్థ యొక్క జీవనాధారాన్ని పునరుత్పత్తి చేసేందుకు కట్టుబడిన ఒక నిబద్ధత. పరిశ్రమ, ప్రజలు మాయాజాలంతో భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన అంతరాలను మరోసారి భర్తీ చేసేందుకు ఇదొక పిలుపు. మేము పని వేళల అనంతరం సముదాయాన్ని కొంతమంది చేరుకునే ప్రాంతంలోని ఇష్టమైన కళాకారులతో కలిసి రావాలని మరియు సరికొత్త రెడ్ డ జింజర్ మిక్స్‌తో వారి రాత్రులను మరో సారి పునశ్చరణ చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నాము. మా సముదాయం సామాజిక ఫాబ్రిక్‌కు తాజా పునరాగమనాన్ని సూచించే పానీయం` అని వర్ట్యూ వరల్డ్‌వైడ్ నుంచి ఏఎంఇఏ ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ సియారన్ బోనాస్ పేర్కొన్నారు.



మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.