Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాలుగు రోజుల పాటు అమేజాన్ గ్రేట్ రి పబ్లిక్ డే సేల్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 18,2022

నాలుగు రోజుల పాటు అమేజాన్ గ్రేట్ రి పబ్లిక్ డే సేల్

హైదరాబాద్ : సోమవారం 17 జనవరి నుండి గురువారం 20 జనవరి 2022 వరకు నాలుగు రోజుల షాపింగ్ కార్యక్రమం Amazon India’s ‘Great Republic Day Sale’తో Amazon.in నేడు ఆరంభమైంది. ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ ఆదివారం 16 జనవరి నుండి ప్రైమ్ సభ్యులకు అందుబాటులో ఉంది. 1000+ ఫ్యాషన్ బ్రాండ్స్ నుండి కస్టమర్లు 40 లక్షలు + స్టైల్స్ పై 80% వరకు డిస్కౌంట్స్ పొందగలరు మరియు అలెన్ సోల్లి, మ్యాక్స్, యూసీబీ, ఓన్లీ, క్రాక్స్, ఆడిడాస్, లాక్మే, మేబిలిన్, నివియా, లోరియల్ ప్రొఫెషనల్, ఫోస్సిల్, టైటాన్, గివా, జవేరీ పెరల్స్, సింబల్, జామ్ & హనీ , సఫారి అమెరికన్ టూరిస్టర్, లైనో పెర్రోస్, లవీ మరియు ఇంకా ఎన్నో వాటితో సహా ఎంపిక చేయబడిన ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్స్ పై Amazon.in నుండి తమ మొదటి ఫ్యాషన్ ఆర్డర్ పై ఉచిత డెలివరీ పొందండి.
ఉత్తేజభరితమైన ఆఫర్లని వీటిపై పొందండి:
అప్పారెల్ :  బ్రాండ్స్ లో అలెన్ సోల్లి, ఓన్లీ, యూసీబీ మరియు మ్యాక్స్ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ పై 50-80% వరకు తగ్గింపు పొందండి
జ్యువెలరీ : బ్రాండ్స్ లో గివా మరియు జవేరి పెరల్స్ వంటి వాటి పై 80% వరకు తగ్గింపు పొందండి
వాచెస్ : టైమెక్స్, టైటాన్ మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పై 40% - 50% వరకు తగ్గింపు పొందండి
స్కిన్ కేర్ మరియు మేకప్: షుగర్ కాస్మెటిక్స్, నివియా, మేబిలిన్ మరియు ఇంకా ఎన్నో మేకప్ మరియు ప్రీమియం బ్యూటీ బ్రాండ్స్ పై 20%-50% వరకు తగ్గింపు పొందండి
లగేజ్ (బ్యాక్ ప్యాక్స్ /వాలెట్స్): అమెరికన్ టూరిస్టర్, సఫారి మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ పై 50%-70% వరకు తగ్గింపు పొందండి
ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు ఈఎంఐ లావాదేవీలతో కస్టమర్లు అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ పొందడం ద్వారా కస్టమర్లు మరింత ఎక్కువ ఆదా చేయవచ్చు; బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డ్ , అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, అమేజాన్ పే లేటర్ మరియు ఎంపిక చేయబడిన డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించి నో -కాస్ట్ ఈఎంఐ పొందండి.
మరి, మీ యొక్క సరైన స్టైలింగ్ ప్రేరణని గుర్తించండి మరియు అమేజాన్ ఫ్యాషన్ పై లభించే   విస్త్రత శ్రేణి  ప్రముఖ ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్స్ నుండి ఆ పరిపూర్ణమైన త్రివర్ణ డ్రెస్సింగ్ ని ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించండి.  ఉత్తమమైన డీల్స్, ఆఫర్స్ పొందడానికి,  అమేజాన్ ఫ్యాషన్ పై కొనసాగుతున్న Amazon India’s ‘Great Republic Day Sale’ ని చూడటం మర్చిపోవద్దు.
ఆరెంజ్
లేస్ డ్రెస్ : ఈ ఆరెంజ్ డ్రెస్ మీ యొక్క దేశభక్తి దుస్తులకు పరిపూర్ణమైన చేరిక. మీరు దీనిని డెనిమ్ జాకెట్ తో లేదా సింగిల్ లైన్డ్  బ్లేజర్ తో ధరించవచ్చు మరియు ఖచ్చితంగా అందరూ మీ వైపు తలలు త్రిప్పి చూస్తారు.
సిఫారసు:
ONLY Women's Mini Dress

Allen Solly Women's A-Line Knee-Long Dress

Symbol Women's Cotton A-Line Knee-Length Dress

ఏ- లైన్ కుర్తా :  ఈ మూడు రంగుల కూర్పుతో మీ దేశభక్తి స్టైల్ ని ప్రదర్శించండి. అంచులు పై తెలుపు రంగుని సూచించే పాప్ బ్లూ పలాజ్జోతో ఈ అందమైన ముదురు కాషాయం రంగు కుర్తాని జత చేయండి.
సిఫారసు:
W for Woman Women's Viscose Regular Kurta

BIBA Women's A-line Kurta

Max Women's Rayon Regular Kurta
ఆరెంజ్ లిప్ స్టిక్ : ప్రతిరోజూ ధరించే న్యూడ్స్ మరియు క్లాసిక్ గా కనిపించే ఎరుపు, గులాబీ రంగులు వలే ఆరెంజ్ లిప్ స్టిక్ కు మీ వేనిటీలో అదే రకమైన స్థానం లభించదు, కానీ సన్ షైన్ షేడ్ నిజంగా స్టేట్మెంట్ ని ప్రదర్శిస్తుంది. త్రివర్ణాలతో ప్రేరేపించబడిన లిప్ షేడ్ ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఎంతో అవస్రమైన రంగుని మీకు ఇస్తుంది.
సిఫారసు:
L'Oreal Paris Rouge Signature Matte Liquid Lipstick, Matte Finish

Lakmé Cushion Matte Lipstick, Orange Rush

Swiss Beauty Stain Matte Lipstick, Orange Red
క్లాసీ స్లింగ్ బ్యాగ్స్ :  ఆరెంజ్ రంగులో ఈ ఆధునిక స్లింగ్ బ్యాగ్స్ తో దేశభక్తి రంగుల్ని ఇంటికి తీసుకురండి. అమేజాన్ ఫ్యాషన్ నుండి ఈ పొందికైన మరియు అందమైన స్లింగ్ బ్యాగ్స్ ఏదైనా దుస్తులకు సున్నితమైన త్రివర్ణం యొక్క వినోదాన్ని చేరుస్తుంది.  
సిఫారసు:

Moritz Flap Over Zip Sling Bag

Lino Perros Women Sling Bag

Lavie Cocaine Box Bag Women's Handbag
ముదురు రంగు షర్ట్స్ (బ్రైట్ షర్ట్స్) : ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమ లేకుండా ధరించి ఉండగలిగే ముదురు రంగు ఆరెంజ్ షర్ట్ తో మీ దేశభక్తి స్ఫూర్తితో బ్రైట్ షర్ట్స్ పై మీకు గల ప్రేమని జోడించండి. చినోస్ తో జత చేయండి లేదా మీరు మీ రూపాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటే, రూపాన్ని పూర్తి చేయడానికి బాగా అమరిన తెలుపు రంగు ట్రౌజర్స్ జతని ఎంచుకోండి.
సిఫారసు:
Peter England Men's Slim fit Formal Shirt

Amazon Brand - Symbol Men's Regular Fit Casual Shirt

Arrow Men's Slim Shirt
క్యూట్ కిడ్స్ షర్ట్ : ఈ ఆరెంజ్ షర్ట్స్ మీ చిన్నారి కోసం ఉత్తమమైన దేశభక్తి దుస్తులుగా సరిపోతాయి.  వినోదపు త్రివర్ణం దుస్తుల్ని ప్రదర్శించడానికి డెనిమ్స్ తో, ఆకుపచ్చ స్వెటర్ మరియు క్లాసిక్ తెలుపు రంగు బూట్లతో జత చేయండి.
సిఫారసు:
Amazon Brand - Jam & Honey Boy's Regular Shirt

Allen Solly Junior Boys' Plain Regular Fit T-Shirt

Amazon Brand - Jam & Honey Boys' Regular Fit Shirt
తెలుపు (వైట్)
స్టేపుల్ వైట్ షర్ట్ :   అమేజాన్ ఫ్యాషన్ పై మహిళలు కోసం లభించే ఈ తెలుపు రంగు ఆధునిక షర్ట్స్ తో మీ దేశభక్తి ఫ్యాషన్ భావాన్ని ప్రదర్శించండి. వైడ్-లెగ్గ్ డ్ బ్లూ ప్యాంట్స్ లో స్టైలిష్ గా కనిపించండి మరియు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ చిక్ స్టైలిష్ రూపాన్ని ప్రదర్సించండి.
సిఫారసు:
Allen Solly Women's Plain Regular Fit Shirt

United Colors of Benetton Women's Body Blouse Shirt

ONLY Women's Paisley Regular Fit Shirt
వైట్ ఐ షాడో : త్రివర్ణం మేకప్ రూపంతో అందరిలో మీరే ప్రత్యేకంగా కనిపించండి. వైట్ ఐ లైనర్ తో ఈ తెలుపు రంగు ఐ షాడో ఉపయోగించండి మరియు మీ కళ్లు ప్రస్ఫుటంగా కనిపించేలా చేయండి.  ఆరెంజ్, నీలం మరియు ఆకుపచ్చ రంగుల  సూచనలతో వినోదపు త్రివర్ణం ఐ మేకప్ రూపాన్ని ప్రయత్నించండి.
సిఫారసు:
NYX Cosmetics Eye Shadow Base, White Pearl

Miss Claire Baked Eyeshadow

Revlon Colorstay Creme Eye Shadow, Vanilla
వైట్ కుర్తా (తెలుపు కుర్తా) : మీకు నిరాడంబరత కావాలంటే మరియు మీ స్లీవ్ పై దేశభక్తిని ధరించడాన్ని అక్షరాలా నమ్మని వారైతే, మేము మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఈ సాధారణమైన స్టైలిష్ వైట్ కుర్తా లేదా ట్యూనిక్ షర్ట్ ని నీలం రంగు డెనిమ్స్ తో కలిపి సున్నితంగా ప్రవేశించండి!
సిఫారసు:
Peter England Men's Cotton Kurta

Amazon Brand - Symbol Men Kurta Pyjama

Peter England Men Tunic Shirt

వైట్ శాండల్స్ : మీరు అభిమానించే దుస్తులకు గణతంత్ర దినోత్సవం రూపాన్ని ఇవ్వడానికి మీరు అభిమానించే నీలం, ఆకుపచ్చ లేదా ఆరెంజ్ దుస్తుల్ని జత కలిపి తెలుపు రంగు శాండల్స్ ని జోడించడం  ఒక మంచి మార్గం.
సిఫారసు:
Metro women’s 40-2136 Sandal

BATA Women's Cornelia Sandal

Mochi women’s Heeled Sandal
వైట్ స్నీకర్స్ : మీరు త్రివర్ణంలో డ్రెస్ ధరించవచ్చు కానీ ఈ స్మార్ట్ వైట్ స్నీకర్స్ తో  స్టైలిష్ గా కనిపించవచ్చు. స్కేటర్ డ్రెస్ లేదా షార్ట్స్ లేదా డెనిమ్స్ తో జత చేయండి.
సిఫారసు:
Adidas Women's Grand Court Shoes

Adidas Girl's Grand Court Leather Tennis Shoes

Adidas Women's Galaxar Run W Shoe
వైట్ ట్రౌజర్స్ : మీ క్లోజెట్ కి చేర్చే వైట్ ట్రౌజర్స్ బహుశ అత్యంత బహు విధాల ఉపయోగపడే జత కావచ్చు. మీ గణతంత్ర దినోత్సవం రూపం కోసం, ఆరంజ్ లేదా నీలం రంగులో స్మార్ట్ బ్రైట్ రంగు టి-షర్ట్ తో వాటిని జత చేయండి. స్మార్ట్ వైట్ స్నీకర్స్ జతని రూపానికి చేర్చండి.
సిఫారసు:

Allen Solly Men's Slim Casual Trousers

United Colors of Benetton Men's Slim Fit Casual Trousers

Allen Solly Men's Slim Fit Casual Trousers
వైట్ వాచ్ : తెలుపు రంగు డయల్ ఎల్లప్పుడూ క్లాసిక్ గా కనిపిస్తుంది మరియు మీ దుస్తులకు ఆ అదనపు హంగు చేరుస్తుంది. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మీరు మీ ఆనందాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూనే దానిని  పరోక్షంగా ఉంచాలని భావిస్తే, మీరు ధరించే ఏదైనా దుస్తులకు తెలుపు రంగు వాచ్ పరిపూర్ణమైన యాక్ససరీ!
సిఫారసు:
Titan Edge Ceramic Analog White Dial Men's Watch

Fossil Jesse Analog White Dial Women's Watch

Titan Ceramic Analog White Dial Women's Watch
ఆకుపచ్చ (గ్రీన్)
గ్రీన్ స్కర్ట్ : మన హృదయాలలో సంప్రదాయం కోసం ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. మీరు ఆ రోజు యొక్క ప్రత్యేకతకు అనుగుణంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అయితే ,  సర్వోత్తమమైన భారతీయ అనుభూతికి ప్రాతినిధ్యంవహించే మీ యొక్క అత్యంత అందమైన ఆకుపచ్చ స్కర్ట్ ని స్టైలిష్ టాప్ సెట్ తో జత చేయండి.
సిఫారసు:
W for Women Full Maxi Skirt

W for Women Full Maxi Skirt
ఐ లైనర్స్ : ఎన్నో రూపాలకు, అత్యధిక చర్మం టోన్స్ కు మరియు మేకప్ రూపానికి  పూరకంగా ఉండే గ్రీన్ లైనర్స్ ఖచ్చితంగా ఒక ధైర్యవంతమైన ఎంపిక. గ్రీన్ లైనర్ ని సంబరం చేసుకోండి మరియు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి ఆ శ్రద్ధని
ఆనందించండి.
సిఫారసు:
Lakme Insta Liquid Eye Liner

Lakmé Absolute Kohl Ultimate The Gelato Collection
గ్రీన్ షర్ట్ : మీ షర్ట్ స్టైల్ తో మద్దతు చేయండి. ఎంతైనా, మీ వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ సమయంలో ప్రజలు గమనించే మొదటి విషయాలలో ఇది ఒకటి. మీ దేశభక్తిని చాటడానికి వివిధ రకాల ఆకుపచ్చ రంగు ఛాయలు నుండి ఎంచుకోండి మరియు దానిని పరోక్షంగా కనిపించనీయండి.
సిఫారసు:
Allen Solly Men's Slim Shirt

United Colors of Benetton Men's Casual Shirt

Max Men Casual Shirt
ఆకర్షణీయమైన ఆఫర్లలో ఇవి భాగంగా ఉన్నాయి:
మొదటిసారి చేసే  ఫ్యాషన్ షాపర్స్ కోసం ఉచిత డెలివరీ.
కూపన్స్ తో మరింత ఆదా చేయండి (3 లక్షలు + స్టైల్స్ పై అదనంగా ఆదా చేయండి, 10% వరకు తగ్గింపు)
మొదటి ఫ్యాషన్ ఆర్డర్ పై ఉచిత డెలివరీ.
పైన పేర్కొన్న డీల్స్, డిస్కౌంట్స్ మరియు సమాచారాన్ని అమేజాన్ ని మినహాయించి  పాల్గొంటున్న బ్రాండ్స్ మరియు /లేదా విక్రేతలు ద్వారా కేటాయించబడ్డాయి. నియమాలు & షరతులు వర్తిస్తాయి. వివరాలు కోసం దయచేసి http://amzon.ws/3zWxyFZ ని  సందర్శించండి.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.