Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
Amazon.in వారి వాలంటైన్ డే స్టోర్ తో మీ ప్రేమను వ్యక్తీకరించండి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 07,2022

Amazon.in వారి వాలంటైన్ డే స్టోర్ తో మీ ప్రేమను వ్యక్తీకరించండి

హైదరాబాద్ : ఈ కాలంలో ప్రేమని ఈ వాలంటైన్స్ డే నాడు తాజా పూలు, చాకొలెట్స్, బహుమతి సెట్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకార్, కిచెన్ ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు బ్యూటీ ఎసన్షియల్స్, పెద్ద ఉపకరణాలు, స్మార్ట్ ఫోన్స్, యాక్ససరీస్ , అమేజాన్ డివైజ్ లు మరియు ఇంకా ఎన్నో ప్రత్యేకంగా కూర్చబడిన విస్త్రత శ్రేణి ఉత్పత్తులు నుండి ఉత్తేజభరితమైన డీల్స్ మరియు ఆఫర్లతో Amazon.in పై సంబరం చేసుకోండి. ఈ మేరకు అమెజాన్ ఒక ప్రకటనలో కోరింది.

మీ ప్రత్యేకమైన వారి కోసం మీ అనుభూతుల్ని గుర్తు చేసుకోండి,Amazon.in వారి Valentines’ Day Store అనేది కస్టమర్లు తమ ఇంటి నుండి సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా తమ షాపింగ్ మరియు బహుమతి అవసరాల్ని తీర్చడానికి అన్నీ ఒకే చోట లభించే గమ్యస్థానం. ఫెర్రెరో, హర్షీస్ బాంబే షేవింగ్ కంపెనీ, రెనీ, మైగ్లామ్, మేబిలైన్, షుగర్ కాస్మెటిక్స్, ఐక్యూఓఓ, వన్ ప్లస్, శామ్ సంగ్, గ్జియోమి ఇంకా ఎన్నో బ్రాండ్స్ నుండి కస్టమర్స్ షాపింగ్ చేయవచ్చు.
            స్టిచ్ నెస్ట్ వాలంటైన్స్ డే క్యూట్ కపుల్ ప్రింటెడ్ కాన్వాస్ కాటన్ కుషన్ కవర్ ఫిల్లర్ తో 12 x12 అంగుళాలు: ఈ అందమైన వాలంటైన్ ఇతివృత్తం గల డిజైన్ చేయబడిన కవర్ తో కుషన్ ఫిల్లర్ తో మీరు ప్రేమించిన వారికి మీ ప్రేమని వ్యక్తం చేయండి. వ్యక్తిగతంగా ప్రేమని వ్యక్తీకరించడం మీ ప్రేమికుల ముఖం పై పెద్ద చిరునవ్వుని తెప్పిస్తుంది. ఇది పొందికైనది, సౌకర్యవంతమైనది మరియు ఉపయోగించడం సులభం, ఐఎన్ఆర్ 239కి పొందండి.
  ఆర్కేడియా సెరామిక్ కాఫీ మగ్స్ 300 మి.లీ పరిపూర్ణమైన జత: ఈ సున్నితమైన గ్లాసీ ఫినిష్ నాణ్యత మగ్ తో మీ పానియాల్ని కలిసి త్రాగుతూ ఆనందించండి. మీరు ప్రేమించిన వారికి పరిపూర్ణమైన బహుమతిగా ఇవ్వడానికి ఈ మగ్స్ ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి మరియు మీ అలంకరణకు ప్రత్యేకమైన అంశంగా కూడా చేర్చబడతాయి. ఇది ఐఎన్ఆర్ 440కి లభిస్తుంది.
        హగ్ 'ఎన్ ' ఫీల్ సాఫ్ట్ టాయ్స్ టెడ్డీ బేర్ : పెద్ద మరియు సాఫ్ట్ టెడ్డీ నుండి ఒక పెద్ద కౌగిలింత ఎంతో ఆనందాన్ని మరియు ప్రశాంతతని కలిగిస్తుంది. చాలా కాలం ఆనందించే విధంగా మీ భాగస్వామికి సాఫ్ట్ టాయ్ ని బహుమతిగా ఇవ్వండి. దీనిని ఐఎన్ఆర్ 999కి పొందండి.

మీ గేమింగ్ భాగస్వామి కోసం పరిపూర్ణమైన బహుమతులు
హెచ్ పీ విక్టస్ ఏఎండీ రైజెన్ 5 5600 హెచ్ 16.1 అంగుళాలు ఎఫ్ హెచ్ డీ గేమింగ్ ల్యాప్ టాప్ : ఈ హెచ్ పీ విక్టస్ గేమింగ్ ల్యాప్ టాప్ తో పరిపూర్ణమైన గేమింగ్ నైట్ తో మీరు ప్రేమించిన వారికి ఆశ్చర్యం కలిగించండి. ఏఎండీ రైజెన్ 5 5600 హెచ్ ప్రాసెసర్ వరకు, హెచ్ పీ విక్టస్ గేమింగ్ ల్యాప్ టాప్ 8 జీబీ డీడీ ఆర్4 ఆర్ఏఎంతో జత చేయబడింది. హెచ్ పీ విక్టస్ స్వచ్ఛమైన శక్తితో మీకు ఉత్తమమైన గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఐఎన్ఆర్ 64,510కి ఉత్తమమైన గేమింగ్ అనుభవం పొందండి.
        అసస్ టఫ్ గేమింగ్ ఎఫ్ 15 ల్యాప్ టాప్ : మహిళల్లారా వినండి! మీ బాయ్ ఫ్రెండ్ పూర్తి రోజంతా గేమ్స్ ఆడటం మీరు ఎల్లప్పుడూ ఇష్టపడకపోవచ్చు కానీ మీరు వారిని ఆనందంగా ఉంచాలని కోరుకుంటే, ఈ అసస్ టఫ్ గేమింగ్ ఎఫ్ 15 ల్యాప్ టాప్ మిమ్మల్ని అలరించడానికి లభిస్తోంది. 10వ తరం ఇంటెల్ కోర్ ఐ5-10300 హెచ్ 2.5 +నఓ ప్రాసెసర్ కలిగిన ఇది వేగంగా ఆడే గేమింగ్ కోసం పరిపూర్ణమైన సాధనం. ఇది 32 జీబీ డ్యూయల్ - ఛానల్ డీడీఆర్ 4-2933 వీనఓ మెమోరీ వరకు మద్దతు చేస్తుంది. ఇది ఐఎన్ఆర్ 60,999కి లభిస్తోంది.
   డ్యూయల్ సెన్స్ వైర్ లెస్ కంట్రోలర్ - ( ప్లేస్టేషన్ 5): మీ ఉత్తమమైన గేమింగ్ భాగస్వామితో లోతైన, అత్యంత లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని గుర్తించండి. ప్లేస్టేషన్ కన్సోల్ చేయగలిగే నియమాల్ని తిరిగి రాసే సమీకృతం చేయబడిన ఐ/ఓ తో అనుకూలంగా తయారు చేయబడిన సీపీయూ, జీపీయూ మరియు ఎస్ఎస్ డీ శక్తిని నియంత్రించండి. ఇప్పుడు, అతుల్యమైన గ్రాఫిక్స్ లో అద్భుతాలు సృష్టించండి మరియు కొత్త పీఎస్ 5 ఫీచర్స్ ని హాప్టిక్ ఫీడ్ బ్యాక్, అడాప్టివ్ ట్రిగ్గర్స్ మరియు 3 డీ ఆడియో టెక్నాలజీతో అనుభవించండి. దీనిని అమేజాన్ పై ఐఎన్ఆర్ 5,799కి పొందండి.

ఈ పరికరాలతో మీరు కలుసుకునే సమయం కోసం శిక్షణ పొందండి
డైసన్ ఎయిర్ ర్యాప్ హెయిర్ స్టైలర్ : మీరు కోరుకున్న విధంగా మీ జుత్తుకి స్టైల్ చేయకుండా డేట్ పూర్తి కాదు. ఈ ఆల్-ఇన్ -వన్ హెయిర్ స్టైలింగ్ డివైజ్ మీ అన్ని రకాల జుత్తు కోసం పరిపూర్ణమైనది మరియు మీ భాగస్వామిని ఆకర్షించడానికి బీచ్ వేవ్స్, టైట్ కరల్స్, లూజ్ కరల్స్ లేదా సాధారణమైన పట్టులాంటి సహజమైన సెలూన్ బ్లో డ్రై ఫినిష్డ్ రూపం సహా మీరు అన్ని రకాల హెయిర్ స్టైల్స్ తయారు చేయవచ్చు. ఈ స్టైలింగ్ ఎసన్షియల్ ని ఐఎన్ఆర్ 42,900కి పొందండి.

క్లీన్సింగ్, ఎక్స్ ఫోలియేషన్ డ మసాజింగ్ కోసం సోనిక్ వైబ్రేషన్ టెక్నిక్ తో వేగా 3 ఇన్ 1 ఫేషియల్ క్లీన్సర్ డ మసాజర్ : తక్షణమే మెరుపు కోసం మీ డేట్ కోసం తయారవడానికి ముందు శీఘ్రమైన చర్మ సంరక్షణ నియమావళి తప్పనిసరి. మీ రంధ్రాలు నుండి మురికి తొలగించడానికి మరియు మృదువైన మసాజ్ ఇవ్వడానికి ఈ డివైజ్ లోతైన మరియు ప్రభావవంతమైన క్లీన్సింగ్, ఎక్స్ ఫోలియేషన్ సహా తన పలు కార్యకలాపాల ఫీచర్స్ తో వేగంగా పరిష్కారం అందచేస్తుంది. ఇది ఐఎన్ఆర్ 2,099కి లభిస్తోంది.

బాంబే షేవింగ్ కంపెనీ వాలంటైన్స్ డే మేజిక్ - 6 ఇన్-1 మగవారి కోసం బియర్డ్ గ్రూమింగ్ కిట్: బాగా షేవింగ్ చేసిన రూపం ఎన్నడూ తప్పుగా అవదు. చక్కగా షేవ్ చేసుకున్న పరిపూర్ణమైన గడ్డంతో మీ డేట్ నాడు శాస్వతంగా గుర్తిండిపోయే ప్రభావం కలిగించండి. వీట్ ప్రోటీన్ మరియు విటమిన్ ఈ లు యొక్క సుగుణాలతో ప్రేరేపించబడిన ఉత్పత్తులు ఈ కిట్ లో ఉన్నాయి , ఫేస్ డ బియర్డ్ వాష్ (45 గ్రా) గడ్డం మరియు చర్మాన్ని శుభ్రం చేస్తుంది మరియు హైడ్రేట్ చేస్తుంది. దీనిని ఐఎన్ఆర్ 925కి పొందండి.

సెవెన్ ఫ్యాషన్ అనలాగ్ విమెన్స్ డ గర్ల్స్ వాచ్ : ఈ స్టైలిష్ మరియు సొగసైన టైమ్ పీస్ ఆమెని ప్రత్యేకమైన మహిళగా భావించే చేస్తుంది. రోజ్ గోల్డ్ డయల్ మరియు స్ట్రాప్స్ తో ఇది ఆమె వార్డ్ రోబ్ ని వేరే ఇతర యాక్ససరీ చేయలేని విధంగా మెరుగుపరుస్తుంది. వాచీ ఏడాది వారంటీతో లభిస్తోంది. దీనిని ఐఎన్ఆర్ 1,499కి పొందండి.

క్లారా 92.5 స్టెర్లింగ్ సిల్వర్ వైట్ గోల్డ్ ప్లేటెడ్ హార్ట్ సాలిటైర్ పెండెంట్ చెయిన్ నెక్లెస్ - సన్నిహితమైన జ్యువెలరీ పీస్ లతో మీ భాగస్వామికి మీ భావాల్ని తెలియచేయండి. మీరు ఇరువురు కలిసి ఉండే ప్రత్యేకమైన సమయంగా చేయడానికి సాలిటైర్ తో ఈ అందమైన మరియు నాజూకైన నెక్ పీస్ ని మీరు కొనుగోలు చేయవచ్చు. ఇది ఐఎన్ఆర్ 1,419కి లభిస్తోంది.

ఎల్లో ఛైమ్స్ డాజ్లింగ్ కపుల్ బ్యాండ్ రింగ్స్ - మీరు ప్రేమించే వారి వేలికి స్టైలిష్ మరియు అందమైన రింగ్ ని ఉంచడం కంటే మెరుగైన ప్రేమని వ్యక్తీకరించడానికి మెరుగైన విధానం ఏదీ లేదు. ఈ తేలికైన మరియు సౌకర్యవంతమైన కపుల్స్ రింగ్ మీకు మరియు మీ భాగస్వామికి ఉత్తమమైన వాలంటైన్స్ డే బహుమతి. మీరు దీనిని ఐఎన్ఆర్ 449కి కొనుగోలు చేయవచ్చు.

మహిళలు కోసం ఏఏఎస్ కే వెస్ట్రన్ డ్రెసెస్ - ఈ విలక్షణమైన పొడవైన కుచ్చులు గల డ్రెస్ తో మీ వాలంటైన్ ని ఊరించండి మరియు మరింత అందమైన సాయంత్రం డేట్ గా మార్చండి. సున్నితంగా మరియు క్లాస్ గా ఉండటానికి మీరు దీనితో సిల్వర్ ఇయర్ రింగ్స్ మరియు నలుపు రంగు స్టిలెటోస్ ని ధరించవచ్చు. ఈ డ్రెస్ ఐఎన్ఆర్ 449కి లభిస్తోంది.

అలెన్ సోలి మెన్స్ జాకెట్ - ఆధునికమైన మరియు స్మార్ట్ జాకెట్స్ తో మీ డేట్ రూపానికి కొంత స్టైల్ మరియు అందాన్ని చేర్చండి. మీ ఫ్యాషన్ ని ఆకర్షణీయంగా ఉంచడానికి మీరు దీనిని నీలం రంగు జీన్స్ మరియు స్నీకర్స్ జతతో పాటు లేత రంగు టి-షర్ట్ తో లేదా ఇన్ఫార్మల్ షర్ట్ తో జత చేయవచ్చు. మీరు దీనని ఐఎన్ఆర్ 1,199కి పొందవచ్చు.

మైగ్లామ్ పాప్ క్సో, 12 ఐషాటో కిట్ స్క్వాడ్ గోల్స్ - ఈ మెరిసే బహుళ రంగులతో మీ కళ్లు మాట్లాడతాయి, 12 ఇన్ 1 మ్యాటీ ఫినిష్ ఐ షాడో పలెట్. సంభ్రమం కలిగించే మరియు ఆధునిక ఐ మేకప్ తో మీ రూపానికి అందం చేర్చండి. దీనిని ఐఎన్ఆర్ 404కి పొందండి.
డేట్ నైట్ కోసం సిద్ధంగా ఉండండి

పార్టీ ప్రాప్జ్ పింక్ గోల్డెన్ వైట్ మెటాలిక్ లాటెక్స్ రబ్బర్ బెలూన్స్ ప్యాక్ - 51 పీసెస్ : మీ వాలంటైన్స్ డే అలంకరణ కోసం ప్రేమ బెలూన్స్ ఉండటం తప్పనిసరి. ఈ గులాబీ రంగు మరియు బంగారు వర్ణం మెటాలిక్ బెలూన్స్ మీ పార్టీ ఏర్పాటు కోసం పరిపూర్ణమైన నేపథ్యాన్ని సృష్టిస్తాయి. ఐఎన్ఆర్ 189కి లభిస్తోంది.

ఫెర్రెరో రోచర్, 24 పీసెస్ : ఈ వాలంటైన్స్ డేకి మీరు ప్రేమించే వారికి ఫెర్రెరో రోచర్ ని బహుమతిగా ఇవ్వండి. ఇది ఒక కాంట్రాస్టింగ్ పొరలు యొక్క విలక్షణమైన రుచిని అందిస్తుంది - హార్ట్ లో ఒక పూర్తి కరకరలాడే హాజల్ నట్, ఒక రుచికరమైన క్రీమీ హాజల్ నట్ ఫిల్లింగ్, చాకొలెట్ తో నిండిన కరకరలాడే వేఫర్ మరియు సున్నితంగా రోస్ట్ చేయబడిన పీసెస్. ఐఎన్ఆర్ 895కి amazon.in పై లభిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్స్ తో కనక్ట్ అయి ఉండండి మరియు మీరు అభిమానించే జ్ఞాపకాల్ని అందుకోండి
శామ్ సంగ్ గాలక్సీ ఎం52: గాలక్సీ ఎం52తో మీరు ప్రేమించే వారితో కనక్ట్ అయి ఉండండి. ఇది 7.4 మీమీ పొడవుతో, నాజుకైనది మరియు 778 జీ స్నాప్ డ్రాగన్, ఎఫ్ హెచ్ డీ sAMOLED  డిస్ ప్లే, 5000 mAH మరియు 64 ఎంపీ ట్రిపుల్ కెమేరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమేరా మరియు 120 నఓ రిఫ్రెష్ రేట్ తో లభిస్తోంది. దీనిని డౌన్ లోడ్ చేయండి మరియు గాలక్సీ 5జీ- 11 బ్యాండ్స్ తో మెరుపు వేగంతో మీ భాగస్వామితో పంచుకోండి మరియు కంటెంట్ స్ట్రీమ్ చేయండి. ఇది ఐఎన్ఆర్ 29,999కి లభిస్తోంది.

గ్జియోమి 11 టీ ప్రో 5 జీ : ఈ ఏడాది కొంత టెక్నాలజీతో మీ ప్రేయసీ/ప్రియుడ్ని ఆశ్చర్యపరచండి! గ్జియోమి 11టీ ప్రో 5+ సదుపాయం గల ఫ్లాగ్ షిప్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ అత్యంత సాఫీ పనితీరు మరియు నిరంతరం బహుళ పనుల అనుభవాన్ని నిర్థారించడానికి 5అఎ ఫ్యాబ్ ప్రక్రియలో రూపొందించబడింది మరియు ఎల్ పీడీడీఆర్ 5 ఆర్ఏఎం మరియు యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ తో జత చేయబడింది . ఐఎన్ఆర్ 39,999కి పొందండి.

మీ గాడ్జెట్ ప్రయోగదారికి ప్రేమని వ్యక్తీకరించండి

మెక్అఫీ యాంటీవైరస్ -1 యూజర్ : మీ భాగస్వామి ఆమె/అతను తమ డివైజ్ లు గురించి శ్రద్ధగలిగిన వారు మరియు అవి రక్షించబడి, నవీకరించబడటానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి అయితే మీరు వారి డివైజ్ సురక్షితంగా ఉండటానికి యాంటీ వైరస్ సబ్ స్క్రిప్షన్ ని కొనుగోలు చేయవచ్చు. ప్యాక్ ఐఎన్ఆర్ 625కి లభిస్తోంది.

వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ : సౌకర్యం కోసం మరియు ప్రతి సందర్భానికి సరిపోవడానికి రూపొందించబడిన వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ ప్రతిరోజూ ధరించే డివైజ్. ఇది 100 ఎAష్ట్ర బ్యాటరీ సామర్థ్యంతో 14 రోజులు వరకు పని చేస్తుంది. ఇది కోరినప్పుడు పగటివేళ స్పాట్ తనిఖీలు మరియు బ్లడ్ ఆక్సిజన్ శాచ్యురేషన్ (ఎస్ పీ02) గురించి నిరంతరంగా నిద్రలో కూడా వేగంగా పర్యవేక్షిస్తుంది మరియు సంభావ్య ఆరోగ్య సమస్యల్ని ఖచ్చితంగా తెలియచేస్తుంది కాబట్టి ఇది మీరు ప్రేమించే వారి ఆరోగ్యం పై దృష్టిసారించడానికి మీకు సహాయపడుతుంది. మీరు ప్రేమించే వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఈ వాచీని బహుమతిగా ఇవ్వండి మరియు వారితో కనక్ట్ అయి ఉండండి. ఇది ఐఎన్ఆర్ 1,599కి లభిస్తోంది.

మైక్ తో ఇయర్ బడ్స్ లో అప్పో ఎన్ కో ఎం32 బ్లూటూత్ వైర్ లెస్ : సంగీతాన్ని ప్రేమించే మీ భాగస్వామికి ఇది ఒక పరిపూర్ణమైన బహుమతి. అప్పోకి గల ఫీచర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో, అప్పో ఎన్ కో ఎం32 కేవలం 10 నిముషాల ఛార్జ్ తో 20 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ని కేటాయించగలదు. మీరు బయటకు వెళ్లే హడావిడిలో ఉన్నప్పుడు, మీరు మీ హెడ్ ఫోన్స్ ని వేగంగా ఛార్జ్ చేయగలరు మరియు మీ యొక్క వేగవంతమైన జీవితానికి అనుగుణంగా ఉండగలరు. ఇది ఐఎన్ఆర్ 1,499కి లభిస్తోంది.

ఈ అమేజాన్ డివైజ్ లతో మీ ప్రేమని వ్యక్తీకరించండి

(కిండిల్ 10వ తరం): లోపల, బయట మరియు రోజులో చాలాసార్లు చదవండానికి 10వ తరానికి చెందిన కిండిల్ బిల్ట్-ఇన్ అడ్జస్టబుల్ ఫ్రంట్ లైట్ తో లభిస్తోంది. చదవడానికి ఉద్దేశ్యించబడినది, నిజమైన కాగితం వలే నేరుగా ఎండలో కూడా చదవబడే తీక్షణమైన మెరుపు లేని టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఫీచర్ ని కిండిల్ అందిస్తుంది. కాబట్టి ఈ వాలంటైన్స్ డే నాడు మీ ప్రేమని పుస్తకాలు పై సమీకరించండి. ప్రైమ్ సభ్యులు వందలాది పుస్తకాలు పరిశీలించే అన్ లిమిటెడ్ అవకాశం పొందుతారు మరియు వేలాది శీర్షికలు యొక్క అన్ లిమిటెడ్ ఆఫర్స్ ని కిండిల్ అందిస్తోంది. ఐఎన్ఆర్ 7,999కి పొందండి.

ఇకో డాట్ ( 3వ తరం): ఈ వాలంటైన్స్ డే నాడు మీ మనోస్థితిని సిద్ధం చేయడానికి మా అత్యంత ప్రసిద్ధి చెందిన స్మార్ట్ స్పీకర్స్ లలో ఒక దానిని పొందండి. సంగీతం, వార్తలు, సమాచారం, నియంత్రణ, అనుకూలమైన స్మార్ట్ హోమ్ డివైజ్ లు మరియు ఇంకా ఎన్నో వాటి కోసం అడగండి. మీరు స్పష్టమైన బిల్ట్-ఇన్ స్పీకర్ ని ఉపయోగించవచ్చు లేదా బ్లూటూత్ ని ఉపయోగించి లేదా 3.5 మీమీ ఆడియో కేబుల్ ని ఉపయోగించి మీ సొంత ఇతర స్పీకర్స్ కి ఇకో డాట్ ని కనక్ట్ చేయవచ్చు. మీ ఇంట్లో విషయాల్ని ఆకర్షణీయంగా చేయండి మరియు ఆ మూవీ నైట్ కోసం మీ సోఫా నుండే లైట్స్ కాంతి తగ్గించండి- ఇదంతా ఒక్క వేలు కూడా ఎత్తకుండానే, కేవలం మీ స్వరం ఉపయోగించి. amazon.in నుండి ఐఎన్ఆర్ 3,499కి అలెక్సాతో ఈ స్మార్ట్ స్పీకర్ పొందండి.

ఫైర్ టీవీ స్టిక్ ( 3వ తరం): ఐఎన్ఆర్ 3,999 కోసం లభ్యమయ్యే ఫైర్ టీవీ స్టిక్ 3వ తరం పై మీరు అభిమానించే కంటెంట్ ని చూసే స్వేచ్ఛని మీరు ప్రేమించే వారికి బహుమానంగా ఇవ్వండి. మీ టీవీ కోసం నిరంతరంగా పవర్ మరియు వాల్యూం నియంత్రణ కోసం అలెక్సా వాయిస్ రిమోట్ తో పాటు డాల్బీ అట్మోస్ మద్దతుతో ఫుల్ హెచ్ డీలో వేగంగా స్ట్రీమింగ్ చేయడానికి ఇంతకు ముందు తరం కంటే 50శాతం ఎక్కువ శక్తివంతమైనది. ఆ మూవీ మారథాన్స్ కోసం ఇది పరిపూర్ణమైన క్రమం తప్పకుండా చూసే సహచరుడు.

బహుమానం ఏమిటి ఇవ్వాలో ఖచ్చితంగా తెలియదా?

ఈ వాలంటైన్ డే నాటు మీ యొక్క ప్రత్యేకమైన వారి కోసం ఏమిటి బహుమతిగా ఇవ్వాలో మీరు నిర్ణయించలేకపోతే, అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్ ఎల్లప్పుడూ మీకు సహాయపడుతుంది. మీరు ఈ క్రింది వాలంటైన్స్ డే ప్రత్యేకమైన ఈకార్డ్ నుండి ఎంచుకోవచ్చు:
Together Forever Pay gift card
Happy Valentine’s Day pay gift card
For my special someone gift card.  

 వాలంటైన్స్ డే స్టోర్ పై మరిన్ని ఉత్పత్తులు తనిఖీ చేయడానికి, ఇక్కడ https://www.amazon.in/l/22929223031 క్లిక్ చేయండి.

గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ మరియు ధర, విక్రేతలు అందించినవి. ధరనిర్ధారణ లేదా ఉత్పత్తుల వివరణలో అమెజాన్ ­కు ప్రమేయం లేదు, విక్రేతలు అందించే ఉత్పత్తి సమాచారం ఖచ్ఛితత్వానికి అమెజాన్­ని బాధ్యత కాదు. డీల్స్ మరియు తగ్గింపులను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు, మొత్తం అమెజాన్ మినహాయింపుకు అందిస్తారు. ఉత్పత్తి వివరణలు, ఫీచర్లు మరియు డీల్స్­ ను విక్రేతలు అందిస్తే, ఉన్నదున్నట్లుగా తెలియజేయటమవుతుంది.

‘Amazon.in ఒక ఆన్­లైన్ మార్కెట్ ప్రదేశము. స్టోర్ అనే పదము, విక్రేతలచే ఆఫర్ చేయబడిన వస్తుసామాగ్రులతో కూడిన స్టోర్­ఫ్రంట్­ను సూచిస్తుంది.’

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.