Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
2022లో అమేజాన్ బిజినెస్ అందజేస్తున్న సరఫరాలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 07,2022

2022లో అమేజాన్ బిజినెస్ అందజేస్తున్న సరఫరాలు

హైదరాబాద్ :  భారతదేశంలో గత నాలుగు సంవత్సరాలలో అమేజాన్ బిజినెస్ ప్రయాణం ఏ విధంగా గడిచింది?
అమెజాన్ బిజినెస్ డైరెక్టర్ శ్రీ సుచిత్ సుభాస్ : 2017లో ఇది ఆరంభమైన నాటి నుండి, తమ విభిన్నమైన వ్యాపార అవసరాలకు సరఫరా చేయడానికి ప్రముఖ శ్రేణిలలో 15 కోట్లకు పైగా జీఎస్టీ సదుపాయం గల ఉత్పత్తులతో కీలకమైన గమ్యస్థానంగా ఎంఎస్ఎంఈలకు సాధికారిత కలిగించడానికి అమేజాన్ బిజినెస్ లక్ష్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్ఎంఈలు, పోటీయుత ధరలు మరియు విస్త్రతమైన డెలివరీ నెట్ వర్క్ కి లభించే విస్త్రతమైన ఎంపిక వలన అన్ని వ్యాపార అవసరాలుకోసం ఇది కీలకమైన గమ్యస్థానంగా మారింది. భారతదేశం వ్యాప్తంగా 99.5 శాతం పిన్ కోడ్స్ తో, దేశంలో సుదూర ప్రాంతాలు నుండి వ్యాపారాలు తమ కొనుగోళ్లు అవసరాలు కోసం అమేజాన్ బిజినెస్ పై ఆధారపడవచ్చు.
  మేము భారతదేశంలో అతి పెద్ద జీఎస్టీ స్టోర్ గా నిలిచాము మరియు గత నాలుగేండ్లల్లో, మేము చేర్చిన కొన్ని ఫీచర్లు ద్వారా వ్యాపారాలు సులభంగా జీఎస్టీ ఇన్ వాయిస్ మరియు ఆధునిక వ్యాపార విశ్లేషణా సాధనాల్ని పొందవచ్చు, దీని ద్వారా వారు వ్యాపారం కొనుగోలు చేసిన ప్రతిసారీ జీఎస్టీ ఇన్ వాయిస్ తో వారు అదనపు ఆదాల్ని లెక్కించగలరు.

అదనంగా, వ్యాపారాలు యొక్క మారుతున్న అవసరాలకు కేటాయింపు చేయడానికి మేము ఉత్పత్తుల్ని చేర్చడం కొనసాగించాము. కొన్ని ఉదాహరణలు, మేము ప్రముఖ శ్రేణిల్లో వ్యాపార ల్యాప్ టాప్స్, నెట్ వర్కింగ్ డివైజ్ లు, పారిశ్రామిక అడ్ హెసివ్స్ వంటివి, సాధనాలు మరియు సామగ్రి మరియు భద్రత మరియు రక్షణ పరికరాల్ని లెనోవో, సిస్కో, పిడిలైట్, కింబర్లీ క్లార్క్, స్టేన్లీ బ్లాక్ అండ్ డెకర్, కిర్లోస్కర్ వంటి ప్రముఖ బ్రాండ్స్ లో వేలాది ఉత్పత్తులతో కమర్షియల్ స్టోర్ ని ఆరంభించాము. అదే విధంగా, ప్రత్యేకమైన కోవిడ్ సప్లై స్టోర్ ని సృష్టించడం ద్వారా పని చేసే ప్రదేశంలో శానిటైజేషన్ కోసం ఎన్నో సరఫరాల్ని చేర్చడం పై మేము దృష్టి సారించాము. దీని ద్వారా వ్యాపారాలు పీపీఈ కిట్స్, మాస్క్స్, ఫేస్ షీల్డ్స్ మరియు శానిటైజర్స్ వంటి అవసరమైన ఉత్పత్తుల శ్రేణిని కొనుగోలు చేయవచ్చు.

విస్త్రతమైన ఎంపికకి అదనంగా, శక్తివంతమైన బట్వాడా నెట్ వర్క్ అనేది కస్టమర్లు తమ కొనుగోళ్లని మరింత సమర్థవంతంగా చేయడానికి మరియు మరింత ఆదా చేయడానికి సహాయపడటానికి వ్యాపార సంబంధిత ఫీచర్లని చేర్చడం మేము చేసిన ప్రయత్నాలలో ఒకటి. మల్టి-యూజర్ అకౌంట్ ఫీచర్ ద్వారా అకౌంట్ భద్రత మరియు అనుసరణని మెరుగుపరచడానికి ఒక వ్యాపార అకౌంట్ లో బహుళ యూజర్లని చేర్చవచ్చు, క్వాంటిటీ డిస్కౌంట్స్ పొందడానికి పెద్ద మొత్తం కొనుగోలు ఫీచర్స్ మరియు 40 శాతం వరకు మరింత ఆదా చేయడం మరియు క్రెడిట్ వంటి వ్యాపార సంబంధిత చెల్లింపు ఫీచర్స్ వంటి ఫీచర్లని వేగంగా అనుసరించడాన్ని మేము చూసాము.

మా విక్రేత భాగస్వాములు కోసం, అమేజాన్ బిజినెస్ లక్షలాదిమంది వ్యాపార కస్టమర్లు నుండి అవసరాల్ని తీర్చడం మరియు వారి మార్గాల్ని వృద్ధి చేయడం ద్వారా తమ బీ2బీ వ్యాపారాన్ని పెంచడానికి Amazon.in పై అదనపు అవకాశాన్ని కేటాయించింది. ఎంఎస్ఎంఈ కస్టమర్లు నుండి అవసరాల్ని తీర్చడానికి అదనంగా, మా విక్రేతలు మహీంద్రా, జీఈ, టాటా గ్రూప్ వంటి పెద్ద ఎంటర్ ప్రైజెస్ యొక్క అవసరాలు సహా దేశవ్యాప్తంగా వ్యాపారాలు నుండి వచ్చిన ఆర్డర్లకు కూడా సేవలు అందించారు. 'క్వాంటిటీ డిస్కౌంట్ కోసం అభ్యర్థన` వంటి ఫీచర్స్ ద్వారా, మా విక్రేతలు దేశవ్యాప్తంగా వ్యాపారాలు నుండి లక్షలాది భారీ ఆర్డర్లకు సేవలు అందించారు. మా విక్రేత భాగస్వాములు తమ ఆదాయ మార్గాల్ని వృద్ధి చేయడానికి అమేజాన్ బిజినెస్ ని ఒక ముఖ్యమైన సాధనంగా చూడటం మరియు మా వేదిక పై 2017లో 14 వేలు విక్రేతలు నుండి 2021లో 4 లక్షల వరకు విక్రేతలు వృద్ధి చెందడం మాకు ఆనందంగా ఉంది.
2021లో అమేజాన్ బిజినెస్ ఏ విధంగా సామర్థ్యం చూపించింది ? 2022 గురించి మీరు ఏమి ఊహించారు?
2021లో, అమేజాన్ బిజినెస్ భారతదేశంలో లక్షలాది చిన్న వ్యాపారాలను కస్టమర్లుగా నమోదు చేసింది మరియు గడిచిన ఏడాదితో పోల్చినప్పుడు 70శాతానికి పైగా కస్టమర్‌ల సంఖ్యలో విస్తారమైన వృద్ధిని కొనసాగించి యూ.ఎస్ తరువాత భారతదేశపు రెండవ అతి పెద్ద మార్కెట్ ప్రదేశంగా అమేజాన్ బిజినెస్ ని తయారు చేసింది. చిన్న పట్టణాలు నుండి 30శాతానికి పైగా కొనుగోలు చేసిన కస్టమర్లు మరియు 25శాతం ఆర్డర్లు లభించి టైర్ 2 మరియు టైర్ 3 మార్కెట్స్ కూడా ఈ వృద్ధిలో గణనీయమైన బాధ్యత వహించాయి.
      భారతదేశంలో లక్షలాది చిన్న వ్యాపారాలు నిలదొక్కుకునే విధంగా అమేజాన్ బిజినెస్ వారికి మద్దతు ఇవ్వడంలో కీలకమైన బాధ్యతవహించింది. డబ్ల్యూఎఫ్ హెచ్ ఫర్నిచర్, రౌటర్స్, హెడ్ ఫోన్స్, కీబోర్డ్స్, మరియు ఆఫీస్ స్టేషనరీ వంటి ఎలక్ట్రానిక్ ఎసన్షియల్స్ వంటి శ్రేణుల్లో వేలాది ఉత్పత్తుల్ని చేర్చడం ద్వారా తమ వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాల్ని తీర్చడానికి గత ఏడాదిగా, మేము మా విక్రేత భాగస్వాములతో సన్నిహితంగా పని చేస్తున్నాము. మా కస్టమర్లకు సహాయపడటానికి, మరింత ఆదా చేయడానికి, మేము నెలలో చివరి వారంలో నెలవారీ సేల్ కార్యక్రమం 'బిజినెస్ వేల్యూ డేస్` ని మేము ఆరంభించాము, దీని ద్వారా మా కస్టమర్లు వ్యాపార ప్రత్యేక డీల్స్ మరియు ప్రోత్సాహాలు పై ఐఎన్ఆర్ 7.5 కోట్లకు పైగా అదనపు ఆదాల్ని పొందారు.

సరైన కస్టమర్ అనుభవాన్ని రూపొందించడానికి ఈ ఏడాది అమేజాన్ బిజినెస్ కస్టమర్ పై అత్యధికంగా దృష్టి సారించడాన్ని కొనసాగిస్తుంది. మా కస్టమర్లు ఏ విభాగానికి చెందిన వారైనా, తమ అవసరాల్ని తీర్చడానికి మేము ఉత్తమమైన ఎంపికగా ఉన్నంత కాలం మమ్మల్ని ఎంచుకుంటారు. మా వ్యాపార కస్టమర్లకు సౌకర్యవంతమైన మరియు కొత్త సాంకేతికతతో కూడిన కొనుగోళ్లు పరిష్కారాలు కేటాయించడాన్ని మేము కొనసాగిస్తాము మరియు వ్యాపారాలకు తమ అవసరాలు కోసం కీలకమైన గమ్యస్థానంగా ఉండటానికి కృషి చేస్తాము. అదనంగా, విక్రేతల్ని నిరంతరమైన విధానంలో కనక్ట్ అవడం ద్వారా డిమాండ్స్ తీర్చడమే మా లక్ష్యం. అమేజాన్ బిజినెస్ మా మూడు కీలకమైన వృద్ధి స్థంభాలైన ఎంపిక, ధరలు మరియు సౌకర్యం పై రూపొందడాన్ని కొనసాగిస్తుంది.

ప్రముఖ బ్రాండ్ ప్రారంభాలు, పెద్ద ఎత్తున కొనుగోళ్లు కోసం ఉత్తేజభరితమైన వ్యాపార డీల్స్ మరియు కస్టమర్లు కోసం కొత్త ఆవిష్కరణలను తీసుకురావడానికి మా ఎంపికని పెంచడం పై మా దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది.

2021లో అమేజాన్ బిజినెస్ ప్రారంభించిన కొన్ని చొరవలు ఏమిటి ?
2021లో, మా కస్టమర్లు కోసం పూర్తి కొనుగోలు అనుభవాన్ని సరళం చేయడం పై మేము మా దృష్టి కేంద్రీకరించడాన్ని కొనసాగించాము మరియు మహమ్మారి తరువాత సాధారణ పరిస్థితికి సర్దుబాటు అవడంలో వారికి సహాయపడటానికి ఫీచర్స్ ప్రారంభించాము.

కొత్త కస్టమర్లు కోసం నమోదు చేసే అనుభవాన్ని సరళం చేయడానికి ఈ సంవత్సరం మేము ఆరంభించిన ఆవిష్కరణల్ని వ్యాపారాలు కోసం అనుభవాన్ని సరళం చేయడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. వ్యాపారాలు ఇప్పుడు మా వేదిక పై 2 నిముషాలు లోగా నమోదు చేయవచ్చు మరియు వాస్తవిక సమయంలో ధృవీకరణ పొందవచ్చు, అందువలన వారు వెంటనే అమేజాన్ బిజినెస్ ప్రయోజనాల్ని పొందడం ఆరంభించవచ్చు మరియు ఆదా చేయడం ఆరంబించవచ్చు. ఐఎన్ఆర్ 20 లక్షలు కంటే తక్కువ వార్షిక టర్నోవర్ తో ఎంఎస్ఎంఈలకు సేవలు అందించడానికి మరియు జీఎస్టీ సర్టిఫికెట్ లేని ఎన్జీఓలు కోసం మేము బిజినెస్ పాన్ ని ఆరంభించాము. ఇది ఒక అదనపు లైసెన్స్ రకం. దీని ద్వారా వారు నమోదు కావచ్చు మరియు అమేజాన్ బిజినెస్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వ్యాపారాలకు ఇంతకు ముందు లభించని వ్యాపార ప్రత్యేక డీల్స్, భారీ డిస్కౌంట్స్, ఇతర వ్యాపార సంబంధిత ఫీచర్స్ వంటి ఎన్నో ప్రయోజనాల్ని ఇప్పుడు పొందగలరు.

వ్యాపారాలు కొత్త సాధారణ పరిస్థితికి సర్దుకోవడంలో సహాయపడటానికి మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటులో దూరం నుండి తమ వ్యాపారాల్ని నిర్వహించడానికి, మేము బిల్ టు షిప్ టు ఆరంభించాము. ఈ ఫీచర్ ద్వారా, అమేజాన్ బిజినెస్ ఈ విలక్షణమైన కస్టమర్ సమస్యని పరిష్కరించడంలో నాయకత్వం వహించింది మరియు తమ పాన్-ఇండియా షిప్ మెంట్స్ కోసం తమ బిల్లింగ్ చిరునామా పై జీఎస్టీ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి ఇది వారికి పరిష్కారాన్ని అందచేసింది. ఈ సౌకర్యవంతమైన ఫీచర్ కస్టమర్లు తమ మొత్తం పన్ను క్రెడిట్ ని ఒక రాష్ట్రానికి ఏకీకృతం చేయడానికి మరియు జీఎస్టీ క్రెడిట్ ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించడానికి సహాయపడింది.

దీపావళి 2021/గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సమయంలో ఏబీకి కస్టమర్ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది?
2021 పండగల సీజన్ సమయంలో, మా వ్యాపార కస్టమర్స్ కోసం అమేజాన్ బిజినెస్ స్మార్ట్ ఫోన్స్, ఉపకరణాలు, టీవీలు, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్ టాప్స్, పీసీలు, హోమ్ అండ్ కిచెన్ మరియు ఇంకా ఎన్నో శ్రేణిలలో ప్రముఖ బ్రాండ్స్ నుండి విస్త్రతమైన ఉత్పత్తుల ఎంపిక పై అమేజాన్ బిజినెస్ అద్భుతమైన డీల్స్ ని రూపకల్పన చేసింది. అదనంగా, తమ అమేజాన్ బిజినెస్ అకౌంట్ కి లాగింగ్ ఇన్ చేయడం ద్వారా బహుమతులు ఇవ్వడానికి మరియు తమ సొంత వాడకానికి వ్యాపార సంబంధిత ఎంపిక పై మా కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు పొందడానికి అవకాశం లభించింది మరియు వారికి కొత్త ప్రారంభాలకు కూడా అవకాశం కలిగింది. భారీ మొత్తంలో కొనుగోలు చేసే వ్యాపారాలు క్వాంటిటీ డిస్కౌంట్లలో 40శాతం వరకు పొందగలిగారు. ఐఎన్ఆర్ 50,000 కంటే అధికంగా కొనుగోలు చేయడం పై వారు ప్రత్యేకమైన 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందారు.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో డీల్స్ తో పాటు, అమేజాన్ బిజినెస్ వ్యాపార బహుమతుల అవసరాలు తీర్చడానికి కార్పొరేట్ గిఫ్టింగ్ స్టోర్ ని కూడా పరిచయం చేసింది. ఈ స్టోర్ ద్వారా, కస్టమర్లు భారీ మొత్తంలో కార్పొరేట్ బహుమతుల్ని సులభంగా మరియు సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చు. బిజినెస్ ల కూడా అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ బహుమతుల్ని తయారు చేసి మరియు వ్యక్తిగతం చేసే ఎంపికని కలిగి ఉన్నాయి.

దీపావళి సేల్ సమయంలో మా కస్టమర్లు నుండి వచ్చిన ప్రతిస్పందనతో ఆనందించాము మరియు ఈ విషయాలు గమనించాము:
360 వేలకు పైగా ఎంఎస్ఎంఈ బయ్యర్లు పాల్గొన్నారు.
2020తో పోల్చినప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో అమేజాన్ బిజినెస్ తో వ్యాపార ఖాతాని తయారు చేసిన కొత్త ఎంఎస్ఎంఈలలో 46%కి పైగా పెంపుదల కలిగింది.
ఈ సమయంలో 10 వేలకు పైగా భారీ ఆర్డర్లు వచ్చాయి, 2020 కంటే 47% పెంపుదల కనిపించింది.
వేలాది విక్రేతలు బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డీల్స్ అందించారు.
2020తో పోల్చినప్పుడు ఆర్డర్లలో 132% పెంపుదలతో టైర్ 2 మరియు టైర్ 3 మార్కెట్లలో వ్యాపారాలు నుండి అనూహ్యమైన ప్రతిస్పందన.
వ్యాపార కస్టమర్లు యొక్క వివిధ అవసరాల్ని తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కార్పొరేట్ గిఫ్టింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, బ్యాక్ టు వర్క్ స్టోర్స్ వంటి స్టోర్స్ నుండి కస్టమర్స్ 15 వేలకు పైగా ఉత్పత్తుల్ని కొనుగోలు చేసారు.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.