Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీతో పాలసీబజార్.కమ్ కీలక ఒప్పందం కుదర్చుకున్నట్టు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎల్‌ఐసీలోని విస్తృత శ్రేణి టర్మ్, పెట్టుబడి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో వినియోగదారులకు సులభంగా అందించనున్నట్టు పేర్కొంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎల్‌ఐసి నార్త్ జోన్ జోనల్ హెడ్ దినేష్ భగ్, పాలసీబజార్.కమ్ సీఈఓ సర్బ్ వీర్ సింగ్‌తో పాటు ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.