Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెడ్‌మి నోట్‌ 11ఎస్‌, రెడ్‌మి నోట్‌ 11.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 14,2022

రెడ్‌మి నోట్‌ 11ఎస్‌, రెడ్‌మి నోట్‌ 11..

హైదరాబాద్ : భారతదేశపు నెంబర్‌ వన్‌ స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ టీవీ బ్రాండ్‌ షామి ఇండియాకు చెందిన సబ్‌ బ్రాండ్‌ రెడ్‌మి ఇండియా, తన రెడ్‌మి నోట్‌ సిరీస్‌లో 11వ జనరేషన్‌ విస్తరణలో భాగంగా రెడ్‌మి నోట్‌ 11ఎస్‌, రెడ్‌మి నోట్‌ 11 విడుదల చేస్తున్నట్టు నేడు ప్రకటించింది. ఈ సరికొత్త రెడ్‌మి నోట్‌ సిరీస్‌లో అద్భుతమైన ఆల్‌ రౌండ్‌ కెమెరా సిస్టమ్‌, ఈ రంగంలోనే ప్రముఖమైన డిస్‌ప్లే, సమర్ధవంతమైన ఛార్జింగ్‌ సామర్ధ్యం కలిగి ఉంది. ఇవన్నీ కూడా సరసమైన ధరల్లో యూజర్‌కు చక్కని అనుభూతిని అందిస్తాయి. MIUI 13 ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌తో వస్తున్న మొదటి డివైసులు ఇవి. ఇవి యూజర్ల అనుభూతిని పెంపొందిస్తాయి.  రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ అద్భుతమైన క్వాడ్‌ కెమెరా సెటప్‌తో పాటు సాంసంగ్‌ హెచ్ఎం2 కెమెరా సెన్సర్‌తో కూడిన  108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ ధరకు రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ అత్యంత సరసమైనది, దీనిలో 90 హెచ్‌జడ్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరా సిస్టమ్‌తో పాటు 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 33 వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌ కూడా ఉంది. ఆవిష్కరణలు అందరికి అందించాలని నిజాయితీ ధరతో కూడిన క్లాసిక్‌ రెడ్‌మి నోట్‌ 11, 6.43” ఎఫ్‌హెచ్‌డీ + అమోలెడ్‌ డిస్‌ప్లే, 90 హెచ్‌జడ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 5000 ఎంఎహెచ్‌ భారీ బ్యాటరీ, 33 వాట్స్ ప్రో ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు 50 ఎంపీ క్వాడ్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఈ విడుదల సందర్భంగా షామి ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణన్‌. బి, మాట్లాడుతూ, “సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని  రెడ్‌మిలో మేము ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాం. ఏళ్లుగా రెడ్‌మి నోట్‌ సిరీస్‌ సరసమైన ధరలో అద్భుతమైన, ఆల్‌ రౌండ్‌ అనుభూతులు అందిస్తున్నాయి. రెడ్‌మి సిద్ధాంతానికి సంపూర్ణంగా కట్టుబడి ఇప్పుడు మేము సరికొత్త రెడ్‌మి నోట్‌ 11ఎస్‌, రెడ్‌మి నోట్‌ 11ను ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మేము డిస్‌ప్లే, ఛార్జింగ్‌, కెమెరా సామర్ధ్యం వంటివన్నీ అప్‌గ్రేడ్‌ మా వినియోగదారులకు అందిస్తున్నాం. సరికొత్త రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌లో వైవిధ్యభరితమైన కెమెరా సెటప్‌, మైమరపింపజేసే 90 హెచ్‌డజ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్ధ్యంతో మా వినియోగదారులకు చక్కని స్మార్ట్‌ఫోన్‌ అనుభూతి అందిస్తాయి” అన్నారు
రెడ్‌మి నోట్‌ 11ఎల్‌
అల్ట్రా క్లియర్‌ 108ఎంపీ ఎఐ-క్వాడ్‌ కెమెరా సెటప్‌
నాణ్యతను ఉన్నతస్థాయికి తీసుకెళ్తూ రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. దీని ద్వారా యూజర్లు తమ మధురానుభూతలను హై-రెజల్యూషన్‌లో క్యాప్చర్‌ చేసుకోవచ్చు, షేర్‌ చేయవచ్చు. భారీ 1/1.52” సెన్సర్‌ కలిగిన సాంసంగ్‌ హెచ్ఎం2 సెన్సర్‌ను సద్వినియోగం చేసుకుంటూ మెయిన్‌ కెమెరా 9 ఇన్‌ 1 పిక్సెల్‌ బిన్నింగ్‌ టెక్నాలజీ కలిగి ఉంది. అంతే కాదు అద్భుతమైన చిత్రాలను హయ్యర్‌ డైనమిక్‌ రేంజ్‌, కలర్‌ పర్ఫామెన్స్‌లో ఇది అందిస్తుంది. డిమ్‌ లైట్‌లోనూ చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. 118°  ఎఫ్ఓవి కలిగిన 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో స్పష్టమైన హై-క్వాలిటీ వైడ్‌ సినిక్‌ షాట్స్‌ తీసుకోవచ్చు. ఇందులోని 2ఎంపీ మ్యాక్రోతో  క్లోజప్ షాట్స్‌ తీసుకోవచ్చు. అలాగే 2ఎంపీ డెప్త్ సెన్సర్‌తో సునిశిత దృశ్యాలను చక్కగా బందించవచ్చు.  షార్ప్‌ సెల్ఫీలు, హై-రెజల్యూషన్‌ వీడియో కాలింగ్‌ కోసం ముందు భాగంలో  16ఎంబీ కెమెరా ఉంది.
పొట్రెయిట్‌ షాట్స్‌ కోసం ఇందులోని నేచరుల్‌ బొకె ఎఫెక్ట్‌ ఉంది. వీటి ద్వారా అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు. అంతే కాదు, యూజర్ల కెమెరా అనుభూతిని పెంచేందుకు ఇందులో ప్రో కలర్‌, టైమ్‌ ల్యాప్స్‌, నైట్‌ మోడ్‌, పొట్రెయిట్‌, పనోరమా, షార్ట్‌ వీడియో మోడ్‌ వంటి అనేక మోడ్స్‌ ఉన్నాయి.
అద్భుతమైన 90Hz హై రీఫ్రెష్‌ రేట్‌, Z హ్యాప్టిక్స్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే
రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ వినియోగదారులకు సున్నితమైన, సౌకర్యవంతమైన వ్యూయింగ్‌ అనుభూతితో స్క్రీన్ అనుభూతి మెరుగుపరుస్తుంది, అదే సమయంలో మరింత కచ్చితమైన ఫింగర్ టచ్‌ నమోదు చేస్తుంది. అందమైన డిస్‌ప్లే, అధునాతన ఫ్లాట్-ఎడ్జ్ బాడీ డిజైన్‌లో ప్యాక్ అయిన ఈ పరికరానికి డైనమిక్, శక్తివంతమైన రూపాన్ని ఇస్తుంది. ఇది చేతిలో చక్కగా ఇమిడిపోయి సురక్షితంగా ఉంటుంది. 6.43-అంగుళాల స్క్రీన్‌తో రెడ్‌మి నోట్‌ 11S 90Hz ఎఫ్‌హెచ్‌డీ+అమోలెడ్‌ డిస్‌ప్లేతో పాటు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ కలిగి ఉంది. ఇది 1000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మెరుగైన వ్యూయింగ్‌ అనుభూతిని అందిస్తూ DCI-P3 వైడ్ కలర్   గామట్‌తో వస్తుంది. ఇది లైఫ్ విజువల్స్, రిచ్ కలర్ రిప్రజెంటేషన్లను స్క్రీన్‌పైకి తీసుకువస్తుంది. వీక్షణ అనుభూతిని మెరుగుపరుస్తూ, రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ ఇన్‌బిల్ట్ సన్‌లైట్ మోడ్, రీడింగ్ మోడ్ 3.0తో పేపర్ ఆకృతితో వస్తుంది. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడానికి నిజమైన పేపర్‌ను అనుకరిస్తుంది. ఫోన్ ఎగువన, దిగువన ఉన్న డ్యూయల్ సూపర్ లీనియర్ స్పీకర్లతో, రెడ్‌మి నోట్‌ 11 సిరీస్ గేమింగ్ లేదా వీడియోలను చూడటం కోసం లీనమయ్యే స్టీరియో సౌండ్‌తో పూర్తి వినోద అనుభవాన్ని అందిస్తుంది. రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ డిస్‌ప్లేపై  ప్రమాదవశాత్తు గీతలు పడకుండా చూసేందుకు కార్నింగ్‌® గొరిల్లా® గ్లాస్‌ 3తో రక్షణ కలిగి ఉంది.
 5000mAH భారీ బ్యాటరీ, 33వాట్స్‌ ప్రొ ఫాస్ట్ ఛార్జింగ్‌తో
రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ 33వాట్స్‌ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.  దాదాపు 60 నిమిషాల్లో** 100% వరకు ఛార్జ్ అవుతుంది. ప్రో ఛార్జింగ్ టెక్నాలజీతో బ్యాటరీ మద్య నుంచి రెండు వైపులా సమానంగా ఛార్జ్ అవుతుంది. ఇది పూర్తి ఛార్జ్ కోసం తీసుకునే సమయాన్ని తగ్గిస్తుంది, 33W ప్రో ఛార్జర్ కంటే దాదాపు 15% తక్కువ సమయం పడుతుంది.
లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీతో సూపర్‌ పనితీరు
స్థిరమైన పనితీరు, చక్కని ఆట కోసం రెడ్‌మి నోట్‌  11ఎస్‌ సరికొత్త, శక్తిమంతమైన మీడియాటెక్‌ హిలియో G96 చిప్‌సెట్‌తో డిజైన్‌ చేయబడింది. ఆక్టా-కోర్ చిప్‌సెట్‌  సీపీయూలో 2.05GHz వరకు క్లాక్ చేయబడిన శక్తివంతమైన ఆర్మ్ కార్టెక్స్-A76 ప్రాసెసర్ కోర్లు కలిగి ఉంది.  అత్యున్నత పనితీరు అందించేందుకు  ఆర్మ్ మాలి-G57 గ్రాఫిక్స్‌తో కూడి ఉంది. లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ కలిసిన ఈ డివైజ్‌, సమర్థవంతమైన కూలింగ్‌ కోసం మల్టీ  గ్రాఫైట్ షీట్లు ఉపయోగిస్తుంది.  గేమింగ్ కావచ్చు లేదా ఛార్జింగ్ కావచ్చు ఇందులోని హీట్ డిస్సిపేషన్ సిస్టమ్ పరికరాన్ని ఎల్లవేళలా చల్లగా ఉంచుతుంది. రెడ్‌మి నోట్‌ 11ఎస్‌  మృదువైన మల్టీ టాస్కింగ్ పనితీరు కోసం LPDDR4X RAMతో పాటు వేగవంతమైన యూఎఫ్ఎస్‌ 2.2 హై-స్పీడ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. అన్ని సమయాల్లో అత్యుత్తమ పనితీరు కోసం 11GB* వరకు విస్తరించుకోదగిన వర్చువల్ ర్యామ్‌ బూస్టర్ అప్‌గ్రేడ్ ఫీచర్‌ కలిగి ఉంది.
ఈవీఓఎల్‌ డిజైన్‌ వారసత్వాన్ని కొనసాగిస్తూ
సరికొత్త ఈవీఓఎల్‌ డిజైన్‌ను కొనసాగిస్తూ రెడ్‌మి నోట్‌ 11ఎస్‌ సరికొత్త లుక్‌తో  చేతికి ఒక ప్రీమియం అనుభూతి అందిస్తుంది. 8.09 ఎంఎం మందంతో కూడిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ బరువు కేవలం 179 గ్రాములు మాత్రమే. దీన్ని ఉపయోగించడం, జేబులో పెట్టుకొని తిరగడం  ఎంతో సులువు, విలాసవంతమైన ఫీల్‌, స్మూత్‌ టెక్చ్చర్‌తో కూడిన డివైస్‌ స్పేస్‌ బ్ల్యాక్‌, హొరైజన్‌ బ్లూ, పోలార్‌ వైట్‌ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. అంతే కాదు ఆ పోర్టులన్నీ తుప్పు పట్టని రబ్బరైజ్డ్‌ సీల్స్‌తో వస్తాయి.
రెడ్‌మి నోట్‌  11
50ఎంపీ –క్వాడ్‌ కెమెరా సెటప్‌
రెడ్‌మి నోట్‌ 11- 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 118° ఫీల్డ్‌ ఆఫ్ వ్యూ కలిగి ఉంది. ఏ మూవ్‌మెంట్‌ను అయినా ఎంతో స్పష్టతతో, సంపూర్ణంగా క్యాప్చర్‌ చేసేందుకు యూజర్లకు అనుమతినిస్తుంది.  క్లోజప్‌, మాక్రో షాట్స్ కోసం ఇందులో 2ఎంపీ డెప్త్ సెన్సర్‌, 2ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ కూడా కలిగి ఉంది. సెల్ఫీలు తీసుకునేందుకు, ప్రతీ క్షణాన్ని ఒడిసిపట్టేందుకు ముందు వైపు 13 ఎంపీ కెమెరాతో కూడి ఉంది రెడ్‌మి 11
కట్టిపడేసే అమోలెడ్‌ డిస్‌ప్లే
6.43’’ ఎఫ్‌హెచ్‌డీ + అమోలెడ్‌ డిస్‌ప్లే 1000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డీసీఐ-P3 విశాలమైన కలర్ గామట్‌,  అందమైన ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌లో రెడ్‌మి నోట్‌ 11 ఉంటుంది.  రెస్పాన్సివ్‌ గేమింగ్, అంతరాయం లేని డిస్‌ప్లే అనుభూతి అందించేందుకు ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. అంతే కాదు  చక్కని హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం Z-యాక్సిస్ వైబ్రేషన్ మోటార్‌తో పాటు డ్యూయల్-లీనియర్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
క్వాల్‌కామ్‌ ® స్నాప్‌డ్రాగన్‌ ™ 680తో పూర్తిస్థాయి పర్ఫామెన్స్‌
రెడ్‌మి నోట్‌  11 భారతదేశానికి  క్వాల్‌కామ్‌® స్నాప్‌డ్రాగన్‌™ 680 ప్రాసెసర్‌ని తీసుకువచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. చిప్‌సెట్ 6nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. క్వాల్‌కామ్‌® అడ్రెనో™ 610 జీపీయూ, క్వాల్‌కామ్‌® కైరో™ 265 సీపీయూ కలిగి ఉంది. అత్యుత్తమ పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందించేలా ఇది రూపొందించబడింది. రెడ్‌మి నోట్‌ 11 కూడా LPDDR4X ర్యామ్‌ యూఎఫ్ఎస్‌ 2.2 స్టోరేజ్‌తో జత చేయబడింది. రెడ్‌మి నోట్‌  11 8GB** RAM బూస్టర్‌తో వస్తుంది.  మల్టీ టాస్కింగ్‌లో వినియోగదారులకు వేగంగా సాయపడుతుంది.
రెడ్‌మి నోట్ 11లోని ప్రాసెసర్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్స్ కోసం అనేక వేక్‌ వర్డ్స్‌కు సపోర్టు చేస్తోంది. అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌ రెండింటిని యూజర్లు తమ మొబైల్‌ అసిస్టెంట్‌ సెటప్‌ చేసుకొని వాటిని అదే సమయంలో హ్యాండ్స్‌ ఫ్రీగానూ యూజ్‌ చేసుకోవచ్చు.
శక్తిమంతమైన 5000mAh బ్యాటరీ
రెడ్‌మి నోట్‌ 11 5000mAh బ్యాటరీ, 33వాట్స్‌ ప్రో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు కలిగి ఉంది. బ్యాటరీ అయిపోతుందని యూజర్లు దిగులు చెందక్కర్లేదు, బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది, అలాగే ఇందులో ఉండే డ్యూయల్‌ స్ప్లిట్‌ ఫాస్ట్ ఛార్జ్‌ టెక్నాలజీతో 60నిమిషాల్లో *** బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
వాయిస్‌ అసిస్టెంట్‌ సామర్ధ్యం
మైమరపింపజేసే అనుభవాన్ని  అందించేందుకు రెడ్‌మి నోట్‌ 11 వాయిస్-అసిస్టెంట్ సామర్థ్యం కలిగి ఉంది. మా యూజర్లు ఇప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మ్యూజిక్‌ ప్లే చేయడానికి, కాల్స్  చేయడానికి, యాప్స్‌ ఒపెన్‌ చేయడానికి,  స్మార్ట్ పరికరాలు కంట్రోల్‌ చేసేందుకు, డైరెక్షన్స్ తెలుసుకోవడం సహ అడగటానికి, ఇంకా మరెన్నో చేయడానికి వారి వాయిస్‌తో అమెజాన్‌ అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్‌ను ఆనందించవచ్చు.
ఈవీఓఎల్‌ డిజైన్‌ వారసత్వాన్ని కొనసాగిస్తూ
కంటికి ఇంపైన మూడు రంగుల్లో రెడ్‌మి నోట్‌ 11 అందుబాటులో ఉంటుంది – స్పేస్‌ బ్ల్యాక్‌, హొరైజన్‌ బ్లూ,  స్టారీ ఫినిష్‌ టెక్స్చర్‌తో  స్టార్‌బస్ట్ వైట్‌. అన్ని ప్రధాన అవసరాలు యథాతథంగా ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు సిమ్ కార్డులతో పాటు ఒక ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ సహ సూపర్‌ కనెక్టివిటీ కోసం ఐఆర్‌ బ్లాస్టర్‌ కూడా ఉంది. అంతే కాదు హ్యాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ కోసం ఇందులో Z-యాక్సిస్‌ లీనియర్‌ మోటర్‌ కూడా ఉంది. ఐపీ53 రేటింగ్‌ కలిగిన ఈ ఫోన్‌ దుమ్ము, నీళ్లులోనికి పోకుండా రక్షిస్తుంది.
అత్యుత్తమ నాణ్యత
డ్యూయల్‌ సూపర్‌ స్టీరియో సెటప్‌తో కూడిన  రెడ్‌మి నోట్‌ 11ఎస్‌, రెడ్‌మి నోట్‌ 11 స్పష్టమైన, చక్కని మైమరపింపజేసే నాణ్యమైన ధ్వనిని అందిస్తాయి. అంతే కాదు ఫుల్‌ స్టీరియోతో గేమ్స్‌, మీడియాలో మునిగిపోయే అనుభూతిని యూజర్లకు అందిస్తాయి. యూజర్ల అవసరాలన్నీ తీర్చేందుకు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.