Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్స్ 24 బాండ్ర్ అంబాసీడర్ గా ఎంఎస్ ధోని | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 16,2022

కార్స్ 24 బాండ్ర్ అంబాసీడర్ గా ఎంఎస్ ధోని

హైదరాబాద్: కార్స్ 24, నేడు ప్రీ-ఓన్‌డ్ వాహనాలకు భారతదేశంలో లీడింగ్ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫార్మ్, తన తాజా 'MRL పాస్ అయితే బండి ఫస్ట్ క్లాస్'ని ఉబర్ కూల్ ఎంఎస్ ధోని ఫీచరింగ్‌తో ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం భారతదేశంలో కార్స్ 24 ఇటీవలే ప్రారంభించబడ్డ మెగా రిఫుర్భిష్మెంట్ ల్యాబ్స్ (MRLs) పై దృష్టిని తీసుకోస్తుంది మరియు బ్రాండ్ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది మరియు దాని వినియోగదారులకు నాణ్యమైన కార్లను అందించడంలో నాయకత్వం వహిస్తుంది. కార్స్ 24 యొక్క ప్రచారం అన్ని సామాజిక మాధ్యమ హ్యాండల్స్ అంతటా మరియు టెలివిషన్ పైన లైవ్ అవుతుంది.
          ఇటీవలే జరిపిన కార్స్ 24-IPSOS అధ్యయనం ఆధారంగా, కొనుగోలుదారు కొనుగోలు ప్రయాణంలో నాణ్యత అనేది చాలా ప్రాధానమైన లక్షణం. దీనికి తోడుగా, ప్రచారం కార్స్ 24 ద్వారా అందించబడ్డ పరిష్కారాలపైన దృష్టి పెట్టి ఉత్తమమైన నాణ్యమైన కార్లని నిర్థారించుకుంటూ కొనుగోలు ప్రక్రియను అంతరాయం లేకుండా చేస్తోంది.
            ఒగిల్వి (ఉత్తరం)చే భావించబడ్డట్టుగా, చిత్రంలో ఎంఎస్ ధోని భారీ MRLs తోడుగా హీరోలుగా పైకివస్తారు. మొట్టమొదటిసారిగా ఎంఎస్ ధోని ఇందులో ర్యాపర్ లాంటి అసమానమైన అవతార్‌లో కనిపిస్తారు. MRL వద్ద కార్ మీద చేయబడ్డ వివిధ చెక్స్ యొక్క విషువల్స్‌తో చిత్రమంతా ధోని ర్యాప్స్‌తో MRL వివరిస్తారు. 'నాణ్యత' చుట్టూ థీమ్ చేయబడి, ఈ చిత్రం యువ కొనుగోలుదారుల కోసం, ఈ పాయింట్‌ని ధోని తేలికైన మనస్సు మరియు అనందకరమైన పద్ధతిలో చెప్తారు. చిత్రం యొక్క ర్యాప్-వంటి ట్రీట్‌మెంట్ మరియు 'చెక్' అనే పదం యొక్క నిరంతర వాడుక చిత్రాన్ని లూప్‌లో ప్లే చేయాలని ఒకరికి అనిపించేట్టుగా ఉంటుంది- దీనికి చెవిలో జోరీగ అయ్యే సంభావ్యత ఉంది.
ప్రకటన గురించి మాటాడుతూ, సుధీర్ శుక్లా, చీఫ్ మార్కెటింగ్ ఆఫిసర్ (భారతదేశం), కార్స్ 24 "ఇదివరకటి కన్నా, కొనుగోలులో అతి పెద్ద డ్రైవర్‌గా నాణ్యత ఉండేట్టూగా భారతదేశంలో ప్రజలు కార్‌ని స్వంతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని మేము గుర్తించాము. ఈ ప్రచారం ద్వారా, మరింత మంది వినియోగదారులకు నాణ్యమైన కార్ల యొక్క పూర్తి కొత్త ప్రపంచాన్ని మా నిలకడైన ప్రయాసలతో తీసుకువస్తామని ఈ సందేశంతో స్థిరపరుచుకోవాలని మేము కోరుకుంటున్నాము. వద్ద మేము భారతదేశంలో పెద్ద ఎత్తున రిఫుర్బిష్మెంట్ సదుపాయాలు, మెగా రిఫుర్బిష్మెంట్ ల్యాబ్స్, కార్స్ 24లో పెట్టుబడి పెట్టాము, ఇవి బెస్ట్-ఇన్-క్లాస్ సిస్టంస్, ప్రక్రియలు మరియు సాంకేతికతలను నాణ్యమైన కార్లు అందించడానికి ఏవైతే, మా వారెంటీ మరియు వినియోగదారు స్నేహపూర్వక రిటర్న్ పాలసీలతో, ఒక అత్యుత్తమమైన వినియోగదారు అనుభవాన్ని నిర్థారించుకోడానికి వాడతాయి. మరియు క్రికెట్‌లో ఉత్తమమైన మరియు అందరికి తెలిసిన కార్ ఫానాటిక్- ఎంఎస్ ధోనిని-ప్రీ ఓన్‌డ్ కార్ పరిశ్రమలో ఎండోర్స్ చేయడానికి వాడడమే సరిపోతుంది మరియు ఉత్తమం;  ఎందుకంటే భారతదేశంలో పనితీరులో, నమ్మకంలో మరియు ఆధారపడడంలో ఎక్కువ సెలబ్రేటెడ్ ఐకాన్స్‌లో ఖచ్చితంగా అతను ఒకరు కాబట్టి.” అన్నారు.
               ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ, "దాని మొట్టమొదటి రోజుల నుంచి, కార్స్ 24 వాడిన-కార్ పరిశ్రమని మార్చడానికి ఆన్‌విషన్‌తో ఉన్నది. కార్స్‌ని ఆన్‌లైన్‌లో కొనే పరివర్తన చేస్తూ వినియోగదారులకి సమర్థతనిస్తుండగా పరిశ్రమని రూపుదిద్దడంలో ఇది అగ్రగామిగా ఉంది. భారతీయ అభిప్రాయాలను దాటుతూ ఈ కంపెనీ వర్గాన్ని రివల్యూషనైజ్ చేస్తోంది మరియు మరింత ముందుకు విస్తరించడం కొనసాగిస్తూ వారు వారి భౌగోళిక మెరిట్‌ని ప్రదర్శించారు. వినియోగదారు నడిమి విధానంతో, వారు వారి వినియోగదారులకు ఉత్తమమైనది అందించేడాన్ని నిర్థారించుకుంటూ ఒక వైవిధ్యాన్ని ఇస్తున్న ఇటువంటి కంపెనీతో సంబంధించి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది." అని అన్నారు.
        పియూష్ పాండే, చైర్‌మెన్ గ్లోబల్ క్రియేటివ్ & ఎక్సిక్యూటివ్ చైర్‌మెన్, భారతదేశం, "కార్స్ 24 సాంకేతికతలో అగ్రగామి. వారి కొత్త మెగా రిఫ్య్ర్బిష్మెంట్ ల్యాబ్‌ని చూడడంతోనే ఈ సాంకేతికత సూపర్ కూల్ అని చెపవచ్చు. మరియు మేము దాన్ని అలానే చూపించాలనుకుంటున్నాము. దీనివల్లే, మేము కాప్టెన్ కూల్‌తో కార్స్ 24 సాంకేతికత అంతా ఏమిటి అనేదాని గురించి ప్రపంచానికి చూపించడానికే భాగస్వాములమయ్యాము.” అని అన్నారు.
         రితు షరద్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్- ఒగిల్వి (ఉత్తరం), "మేము మొదటిసారి కొత్త కార్స్ 24 సదుపాయం మెగా రిఫుర్బిష్మెంట్ ల్యాబ్‌ని చూసినప్పుడు, మాకు తెలిసిపోయింది మా కమ్యూనికేషన్‌లో ఇది సెంటర్‌పీస్ అవాల్సిందేనని. ప్రతి కార్‌ని టాప్-నాచ్‌గా చేయడానికి వెనుక ఉండే నో-హౌ మరియు రిగర్‌ని చూపించాల్సిన అవసరం మాకు ఉంది. మరియు ఈ కథని చెప్పడానికి సహాయం చేయడంలో ధోనికన్నా మాకు ఉత్తములు ఎవరున్నారు.కార్స్ 24 యొక్క యువ ప్రేక్షకుల ఆధారాన్ని పరిగణిస్తూ, మేము మహీని ఎప్పుడూ చూడని అవతార్‌లో చూపించాము. పైనుంచి క్రిందకి నియోన్స్ మరియు షేడ్స్‌లో అలంకరించబడి, కార్స్ 24 MRLs ని పరిచయం చేయడానికి మేము మహీకి ఒక ర్యాప్ పాట ఇచ్చాము. మేము MRL ని దాని పూర్తి గ్లోరిలో మరియు బావి రిఫుర్బిష్మెంట్ సదుపాయానికి నమ్మకం మరియు నాణ్య్తకి ప్రతీకగా పరిచయం చేసాము." అని జోడించారు.
       కార్స్ 24 కీలక మెట్రో మార్కెట్స్ ఢిల్లీ NCR, ముంబాయ్, బెంగళుర్, అహ్మాదాబాద్, చెన్నై, హైద్రాబాద్, మరియు పూణెలో ఏడు కంపెనీ-యాజమాన్య రిఫుర్బిష్మెంట్ కేంద్రాలు మెగా రిఫుర్బిష్మెంట్ ల్యాబ్స్‌ (MRLs)గా పిలవబడే వాటిని ఇటీవలే ప్రారంభించింది. ఈ MRLs, భారతదేశంలోనే అతి పెద్ద వాహన రిఫుర్బిస్మెంట్ సదుపాయాలు, నమ్మకమైన ఛానెల్ ద్వారా వారెంటితో కలిపి అధిక నాణ్యత ఉన్న వాడిన కార్లకి కొనుగోలుదారులకి యాక్సెస్ ఇవ్వాలనే లక్ష్యంతో 35 ఎకరాల ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది.
       కార్స్ 24 భారతదేశంలో వాడిన కార్లకి నాణ్యత కొరకు బంగారు ప్రామాణికాన్ని నిర్మిస్తోంది- ప్రీ-ఓన్‌డ్ ఆటో పరిశ్రమని పరివర్తించే కన్‌వర్జెన్స్ ఆఫ్ డిస్రుప్టివ్ టెక్నాలజీ డ్రివెన్ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సదుపాయాలను అందిస్తోంది మరియు దీనితో, పరిశ్రమలో ఉన్న ప్రామాణీకరణ మరియు బెంచ్‌మార్కింగ్ ఖాళీని పూర్తిస్తోంది. 'MRL పాస్ అయితే బండి ఫస్ట్ క్లాస్' ప్రచారం విడుదల ఉత్తమమైన నాణ్యత ఉన్న కార్లను అందించే కార్స్ 24 యొక్క నిబద్ధతకి మద్దతునిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.