Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైదరాబాద్‌లో 2021 సంవత్సర నాల్గవ త్రైమాసంలో 7% పెరిగిన ఆస్తుల ధరలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 17,2022

హైదరాబాద్‌లో 2021 సంవత్సర నాల్గవ త్రైమాసంలో 7% పెరిగిన ఆస్తుల ధరలు

- ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ నివేదిక
హైదరాబాద్ :
తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 2021 సంవత్సర చివరి మూడు నెలల కాలంలో 7% వృద్ధి చెందాయని రియల్‌ ఇన్‌సైట్స్‌ రెసిడెన్షియల్‌ వార్షిక రౌండప్‌ 2021 వెల్లడించింది. భారతదేశపు ఎనిమిది ప్రధానమైన గృహ మార్కెట్‌లలో  రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ప్రాప్‌ టైగర్‌ నిర్వహించే త్రైమాస నివేదిక ఇది. నూతన   అపార్ట్‌మెంట్‌ల వార్షిక ధరలలో వృద్ధి  ప్రధానంగా హైదరాబాద్‌లో  ఇళ్ల ధరలకు కారణమయ్యాయి.  కరోనా మహమ్మారి తరువాత నిర్మాణ వ్యయాలు పెరగడం, నిర్మాణ సామాగ్రి సరఫరాలో అంతరాయాలు కూడా ఈ వృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాయి.
రాష్ట్ర రాజధానిలో సరాసరి చదరపు అడుగు ధర అపార్ట్‌మెంట్‌లతో పాటుగా గ్రామాల్లోని గృహ ప్రాజెక్ట్‌లలో  పెరిగి ఇప్పుడు 5900 –6100 రూపాయల నడుమ ఉంది. దీనితో పాటుగా అహ్మదాబాద్‌తో పాటుగా హైదరాబాద్‌లో  2021 సంవత్సర చివరి త్రైమాసంలో పెరిగాయి. సరాసరి ధరలు పెరగడంతో పాటుగా ఇప్పుడు దేశంలో ముంబై మెట్రో  పాలిటన్‌ రీజియన్‌ తరువాత అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా హైదరాబాద్‌ నిలిచింది.
City-Wise Price card

City                  Weighted average price in Rs per square foot as on December 2021                  YoY % growth

Ahmedabad                                                          3,400-3,600                                                                            7%

Bangalore                                                             5,500-5,700                                                                            6%

Chennai                                                                5,400-5,600                                                                            5%

Delhi NCR                                                             4,400-4,600                                                                            5%

Hyderabad                                                          5,900-6,100                                                                            7%

Kolkata                                                                4,300-4,500                                                                            5%

Mumbai                                                                9,700-9,900                                                                            4%

Pune                                                                    5,100-5,300                                                                            3%

India                                                                             6,300 - 6,500                            6%

2021లో  గృహ విక్రయాలతో పాటుగా నూతన సరఫరా సైతం వృద్ధి చెందింది
దక్షిణాది రాష్ట్రంలో ఇళ్లకు డిమాండ్‌ వృద్ధి చెందుతూనే ఉంది. 2021లో ఇళ్ల  విక్రయాల పరంగా  2020తో పోలిస్తే ఏకంగా 36% వృద్ధి కనిపించింది. 2020లో 16400 ఇళ్ల విక్రయాలు జరగ్గా, 2021లో హైదరాబాద్‌లో 22,239 ఇళ్లు విక్రయించబడ్డాయి. బాచుపల్లి, తెల్లాపూర్‌, మియాపూర్‌లు అత్యంత ప్రాధాన్యతా ప్రాంతాలుగా నిలిస్తే,  3బీహెచ్‌కె ఇప్పటికీ ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న ఇల్లుగా నిలిచింది. దాదాపు 48% మంది వీటినే కొంటున్నారు.
సరఫరా పరంగా కూడా హైదరాబాద్‌లో  రెండు రెట్ల వృద్ధి కనిపించింది.  2020లో 22,940 ఇళ్లు అందుబాటులోకి రాగా 2021లో 48,566 ఇళ్లు వచ్చాయి. పుప్పాలగూడా, మియాపూర్‌, బాచుపల్లి వంటి ప్రాంతాలలో వీటి సరఫరా అధికంగా ఉండగా, ఒక కోటి రూపాయల ధరల్లోని  ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది.
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు, నూతన గృహాలు పెరగడం మాత్రమే కాదు అమ్ముడుకాకుండా ఉంటున్న ఇళ్ల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతుంది.  దాదాపు 35 నెలల పాటు ఇక్కడ వేచి చూడటం 2021లో కనిపించింది.

Unsold Inventory as on Dec’21

City                                Unsold stock on December 30, 2021                                      Inventory Overhang (months)

Ahmedabad                    63,096                                                             45

Bangalore                       66,754                                                             32

Chennai                          35,729                                                             33

Delhi NCR                       1,02,147                                                          68

Hyderabad                      65,635                                                             35

Kolkata                          25,716                                                             31

Mumbai                          2,48,815                                                          51

Pune                               1,19,051                                                          34

India     7,26,943           42
‘‘ఇటీవల ముగిసిన పండుగ సీజన్‌ ఇళ్ల డిమాండ్‌, సరఫరా పరంగా కనిపించే ప్రభావానికి కారణమైంది.  ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుండటం, ఉద్యోగ భద్రత వంటి కారణాలు కారణంగా 2022లో రియల్‌ ఎస్టేట్‌ దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది’’ అని శ్రీ రాజన్‌ సూద్‌, బిజినెస్‌ హెడ్‌, ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.