Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పరుపును త్వరగా, సులభంగా డీప్ క్లీన్ చేయడం ఎలా అంటే.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

పరుపును త్వరగా, సులభంగా డీప్ క్లీన్ చేయడం ఎలా అంటే..

హైదరాబాద్ : మనం, మన జీవితంలో సరాసరి మూడోవంతు పరుపుపైనే గడుపుతుంటాం. కానీ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం.. మనలో చాలామంది మన పరుపులను శుభ్రతా కార్యక్రమాలలో భాగం చేసుకోవడానికి ప్రాధాన్యత నివ్వడం మాత్రం కనిపించదు. మీ పరుపులను పరిశుభ్రంగా ఉంచడం కోసం డైసన్‌ ఇంజినీర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు మరియు దుప్పట్ల కింద దాగిన సూక్ష్మ జీవుల జీవితాన్ని ఎలా అంతం చేయాలో కూడా తెలుపుతారు...
          చూడటానికి పరిశుభ్రంగా ఉన్నప్పటికీ. మీ పరుపులు నిజానికి సూక్ష్మజీవులకు ఆవాసంగా ఉంటాయి. మీరు నిద్రపోయినప్పుడు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని ఇవి కలిగిస్తాయి. ధూళికణాలు, వాటి మలం, బ్యాక్టీరియా, వైరస్‌, పొలెన్‌ మరియు ఇతర అలెర్జీ కారకాలు అతి క్లిష్టమైన సమ్మేళనంగా మారడంతో పాటుగా ఇంటిలో దుమ్ముకు కారణం కావడమే కాదు, మీ పరుపులను ఆవాసంగా అవి మలుచుకునేందుకు కూడా తోడ్పడతాయి.
      నిజానికి ఒక్క పరుపుపైనే కోట్లాది ధూళి కణాలు ఉంటాయి. నిజానికి ఇది అంతర్జాతీయంగా సమస్యగా పరిణమిస్తుంది. ధూళికణాలు తమంతట తాముగా మనకు హాని చేయక పోవచ్చు కానీ ధూళి కణాలలో అలెర్జిన్స్‌ మాత్రం ప్రపంచవ్యాప్తంగా అలెర్జిక్‌ వ్యాధులను పరిచయం చేస్తున్నాయి. బాల్యంలో అధికంగా ఇండోర్‌ అలెర్జెన్స్‌ బారిన పిల్లలు పడితే, అంటే ఇంటిలోని ధూళి కణాలు వల్ల కూడా అస్తమా2 లాంటి వ్యాధులు రావొచ్చు.
       'మానవ శరీరంపై నుంచి రాలిన మృత చర్మ కణాలు, పెంపుడు జంతువుల నుంచి రాలిన మృతకణాలు ప్రధానంగా ఈ ధూళి కణాలకు ఆహారంగా నిలుస్తుంది` అని డైసన్‌ వద్ద మైక్రోబయాలజీలో లీడ్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా చేస్తున్న జాన్నీ కాంగ్‌ అన్నారు. 'మనం మన జీవితంలో మూడవ వంతు సమయం వెచ్చించే పరుపులపై చుండ్రు లాంటి కణాలు పేరుకుపోవడం ఏమంత ఆశ్చర్యం కాదు. నిజానికి ధూళి కణాలకు ప్రధానమైన ఆహారంగా ఇది నిలుస్తుంది. నిజానికి, మనలో చాలామంది ధూళి కణాల మలంతో కూడిన పరుపులపైనే నిద్రిస్తుంటాము` అని అన్నారు.
       ఇంటిలో ధూళికణాలు ప్రధానంగా మైక్రోస్కోపిక్‌ సాలిళ్లవర్గానికి చెందినవి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ ఇవి కనిపిస్తాయి. వీటి సరాసరి జీవితకాలం 65-100 రోజులు. ఈ సమయంలో అవి దాదాపు 2000 మలపు పెల్లెట్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు, ఇవి తమ సాల్వియా ద్వారా మరింత ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇవన్నీ కూడా అలెర్జిన్లను మరింతగా పెంచడంతో పాటుగా మీ ఆరోగ్యం  పై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి.
         ఈ ధూళికణాలు ప్రధానంగా మానవ శరీరం లేదా పెంపుడు జంతువుల నుంచి రాలిన చుండ్రు లేదా మృతకణాలను ఆహారంగా తీసుకుంటాయి. సరాసరిన, మానవులు 2 గ్రాముల మృతకణాలను ప్రతి రోజూ4 ఉత్పత్తి చేస్తుంటారు మరియు రాత్రి పూట ఇది మరింత అధికం కావొచ్చు. ఎందుకంటే పరుపులతో రాపిడి కారణంగా మృతకణాలు మరింతగా రాలుతుంటాయి. ఇంటిలోని ఇతర మురికి అంటే ఆహార రేణువుల5 నుంచి ఇవి మరింతగా పోషకాలు పొందుతాయి. అందువల్ల, మీరు ఉదయం పూట మంచంపై మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో విశ్రాంతి పొందడం లేదా రాత్రి పూట పరుపుపై మీ పెట్‌తో ఆడుకుంటే, మీరు మీ పరుపును మరింత తరచుగా శుభ్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
వేగవంతంగా పరుపులు శుభ్రపరుచుకునేందుకు సలహాలు
      'మీ పరుపులను శుభ్రపరచడం దగ్గరకు వస్తే, ఒకే రీతిలో అందరికీ సరిపడక పోవచ్చు. మీ పరుపు రకం, వినియోగదారులు, ధూళి కణాల వల్ల వినియోగదారులకు కలిగే అలెర్జీలు వంటివి సైతం ప్రభావం చూపుతాయి` అని జోయాన్నీ అన్నారు. 'తరచుగా శుభ్ర పరచడం వల్ల మీ పరుపులపై చర్మ మృతకణాల సంఖ్య తగ్గడంతో పాటుగా ధూళి కణాలకు ఆహార వనరులు కూడా తగ్గుతాయి. దానితో పాటుగా ఇతర అలెర్జినిక్‌ పదార్ధాలు సైతం తగ్గుతాయి. ఇది మీ ఆరోగ్యానికీ మద్దతునందిస్తుంది` అని అన్నారు.
జోయాన్నీ కాంగ్‌ వివరించిన నాలుగు అతి సులభమైన అంశాలను అనుసరించడం ద్వారా మీ పరుపులను ఈ దిగువ రీతిలో శుభ్రపరుచుకోండి..
1. బెడ్డింగ్‌ తొలగించాలి మరియు ఉతకాలి : పరుపు మీద గలేబీలు మరియు దుప్పట్లను వేడి నీటితో శుభ్రపరచాలి. ఈ నీటి ఉష్ణోగ్రత 140 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ లేదా 195 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉండాలి. ఈ వేడి నీటి కారణంగా అలెర్జిన్స్‌ తగ్గేందుకు తోడ్పడుతుంది. సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే మీ పరుపులు వాక్యూమ్‌ క్లీనింగ్‌ చేయగలుగుతారు. అందువల్ల, మీ లాండర్‌ మరియు మీ బెడ్డింగ్‌ను వారానికి ఒక్కసారి అయినా మార్చడం వల్ల కంటికి కనిపించని మృతకణాలను తొలగించడంతో పాటుగా ధూళి, అలెర్జిన్స్‌ను రాకుండా అడ్డుకోవచ్చు.
2. మృదువుగా వాక్యూమ్‌ చేయాలి కానీ శక్తివంతంగా చేయాలి : ధూళి కణాలు అతి చిన్నవిగా ఉంటాయి. కానీ అవి మొండిగా పట్టుకుని ఉంటాయి. వాటి పంజాలు మీ పరుపులో ఫైబర్లను బలంగా పట్టుకుని ఉండేందుకు సహాయపడతాయి. వీటిని తొలగించడం కష్టం. హై పవర్‌ లేదా బూస్ట్‌ మోడ్‌లో వాక్యూమ్‌ ఉపయోగించడం వల్ల వీలైనంత ఎక్కువగా ఈ ధూళి కణాలు, చర్మపు మృతకణాలు మరియు అలెర్జిన్స్‌ తొలగించడం సాధ్యమవుతుంది. మినీ మోటరైజ్డ్‌ టూల్‌ను హ్యాండ్‌హెల్డ్‌ మోడ్‌లో ఉపయోగించండి. ఇది మీ పరుపుల ఉపరితలం నాశనం చేయదు. కానీ మీ ధృడమైన నైలాన్‌ బ్రిస్టెల్స్‌ మీ పరుపులోని ఫైబర్స్‌ను కదిలిస్తుంది మరియు ధూళి కణాలు మరియు ఇతర చెత్తను వదిలిస్తుంది. మీరు ఉపయోగించే వాక్యూమ్‌, పూర్తి స్ధాయిలో ఫిల్టరేషన్‌ వ్యవస్ధను కలిగి ఉందని నిర్ధారించుకోండి. తద్వారా శుభ్రపరిచేటప్పుడు మీ మొహంపై పడే ధూళికణాలను నివారించడమూ సాధ్యమవుతుంది.
3. చేరుకవడానికి కష్టమైన ప్రాంతాలపై దృష్టి సారించండి : మీ పరుపుల ఉపరితలాలను పూర్తిగా శుభ్రపరిచేటప్పుడు పగుళ్లుపై అధికంగా శ్రద్ధ చూపాలి లేదా ధూళి, అలెర్జిన్స్‌ చేరేందుకు అధికంగా ఆస్కారం కలిగిన ప్రాంతాలపై దృష్టి సారించాలి. మీ పరుపుల అంచుల చుట్టూ శుభ్రపరిచేటప్పుడు క్రెవైస్‌ టూల్‌ ను హ్యాండ్‌హెల్డ్‌ మోడ్‌లో ఉపయోగించడం ద్వారా దాగి ఉన్న ధూళిని సైతం తొలిగించవచ్చు. మీ మంచం కింద కూడా శుభ్ర పరచడం మరువవద్దు. ధూళి కణాలు చీకట్లో, వేడి ప్రాంతాలు, తేమ ప్రాంతాలతో పాటుగా మృతకణాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అధికంగా ఉంటాయి.
4. తిప్పండి, పునరావృతం చేయండి, మరలా నిర్మించండి : మీ పరుపులను తిరగేయండి. మరో వైపు కూడా వాక్యూమ్‌ చేయండి.తద్వారా కంటికి కనిపించని అలెర్జిన్స్‌ను వీలైంతగా తగ్గించండి. ఒకవేళ మీరు ఏదైనా మరకను శుభ్రపరచాలనుకుంటే, ఆ మరకలు పూర్తిగా పొడిగా మారాయని నిర్ధారించుకున్న తరువాత బెడ్‌ను తిరిగి వేయాలి. తమ కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అంతేకాదు, మీ పరుపులపై ధూళి కణాల వేగంగానూ పెరుగుతాయి. మీరు పరుపులను కాపాడే ప్రొటెక్టర్ల వినియోగం కూడా ఆలోచించవచ్చు. ఇది అధిక చెమట మరియు ధూళి కణాలను త్వరగా పీల్చుకోవడం వల్ల అతి సులభంగా శుభ్రపరచవచ్చు.
మరకలను ఎలా తొలగించాలంటే...
అప్పుడప్పుడూ పరుపులు ఉపరితల శుభ్రతను మించిన శుభ్రతను కోరుకుంటాయి. పరుపులపై మరకలను తొలిగించే పని చూసీ చూడనట్లు వదిలేయడం లేదంటే వాటిని తొలగించలేమంటూ మిమ్మల్ని మీరు నిరుత్సాహ పరుచుకునే ముందు మీరు కొన్నిఅంశాలను ప్రయత్నించి చూడాల్సిందే. ఇవి మీ పరుపులను తాజాగా ఉంచడంతో పాటుగా సంవత్సరాల తరబడి వినియోగం తరువాత కూడా తాజాగానే నిలుపుతాయి.
మరకల రకాలను అర్థం చేసుకోవడంతో పాటుగా మీరు ఆ మరకలను తొలగించడానికి ప్రయత్నిస్తుంటే , మీ పరుపులపై తీవ్ర అసహనం లేదంటే కఠినతను ప్రదర్శించకుండానే తగిన చికిత్స ఎలా అందించాలంటే...
1. ఎంజైమాటిక్‌ మరకలు : వీటిలో రక్తం, స్వేదం మరియు మూత్రం వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్స్‌తో తయారైన మరకలు. పెద్ద అణువులను చిన్న అణువులుగా మార్చడంలో ఎంజైమ్స్‌ చేయడంతో పాటుగా అవి త్వరగా కరిగేందుకు సైతం తోడ్పడతాయి. వేడి నీళ్లు లేదంటే బయోలాజికల్‌ లాండ్రీ డిటర్జెంట్‌ను వీలైనంత త్వరగా వాడటం వల్ల ఈ మరకలను తొలగించడం సులభ సాధ్యమవుతుంది.
2. ఆక్సిడైజబల్‌ మరకలు : ఈ మరకలు టీ, కాఫీ లేదా రెడ్‌ వైన్‌ పడటం వల్ల కలుగుతాయి. వీటిని ఆక్సిడైజబల్‌ మరకలుగా పేర్కొంటారు. సాధారణంగా బ్లీచ్‌ ఆధారిత ఉత్పత్తులలో లభ్యమవుతాయి. ఆక్సిడైజింగ్‌ ఏజెంట్లు వినియోగించి , మరకలను తొలగించడం అతి చక్కటి విధానం. ఈ ఆక్సిడైజబల్‌ ఏజెంట్లు రంగు మరకలను రంగు లేని రీతిలో మారుస్తుంది. బ్లీచ్‌ ఆధారిత ఉత్పత్తులను ఓపికగా మరియు పొదుపుగా వాడటం వల్ల మీ పరుపులో మరకలతో పాటుగా డైస్‌లలో తిరిగి పొందలేనటువంటి రంగులను కలిగిస్తాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.