Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
2022కు బ్రేక్ త్రూ ఇండియా పార్టిసిపంట్స్‌ను ప్రకటించిన బీఏఎఫ్ టీఏ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 09,2022

2022కు బ్రేక్ త్రూ ఇండియా పార్టిసిపంట్స్‌ను ప్రకటించిన బీఏఎఫ్ టీఏ

హైదరాబాద్: బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్ టీఏ) నేడిక్కడ, ‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా లో పాల్గొనే భారతీయ సినిమా, గేమ్స్, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన వర్ధమాన కళాకారుల పేర్లను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి నెట్ ఫ్లిక్స్ అండగా నిలువనుంది. పరిశ్రమ నిపుణులతో రూపొందిన క్రాస్ – ఇండస్ట్రీ గ్లోబల్ జ్యూరీ చే సంచలనాత్మక పార్టిసిపంట్స్ ఎంపికయ్యారు. ఈ జ్యూరీలో అపూర్వ అస్రాని, అనుప్ ఖేర్, ఏఆర్ రెహమాన్, రత్నపాఠక్ షా, షోనాలి బోస్ తదితరులు ఉన్నారు.
2022 కుగాను బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా పార్టిసిపంట్స్ జాబితా:
●  అజిత్‌పాల్ సింగ్, దర్శకుడు/రచయిత (తబ్బర్)
●  అలోకానంద దాస్‌గుప్తా, సంగీత స్వరకర్త/దర్శకుడు (సేక్రెడ్ గేమ్స్ - సంగీత స్వరకర్త)
●  ఆరతి కడవ్, దర్శకురాలు/రచయిత్రి (కార్గో)
● లీనా మణిమేకలై, దర్శకురాలు/రచయిత్రి (మాదతి, యాన్ ఫెయిరీ టేల్)
● మతివానన్ రాజేంద్రన్, నిర్మాత (నిర్వాణ ఇన్)
● నకుల్ వర్మ, గేమ్ డైరెక్టర్ (ఇన్ మై షాడో)
● ప్రతీక్ వాట్స్, దర్శకుడు/రచయిత (ఈబ్ అల్లయ్ ఊ!)
● సౌమ్యానంద సాహి, సినిమాటోగ్రాఫర్ (ఈబ్ అల్లయ్ ఊ!)
● శుభం, రచయిత (ఈబ్ అల్లాయ్ ఊ!)
● సుముఖి సురేష్, నటి (పుష్పవల్లి)
        బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా 2022 జ్యూరీ జాబితాలో ఎఆర్ రెహమాన్,  అనుపమ్ ఖేర్, అపూర్వ అస్రానీ, చారు డెసోద్ట్, గౌరవ్ గాంధీ, గునీత్ మోంగా, కృష్ణేందు మజుందార్, మోనికా షెర్గిల్, రత్న పాఠక్ షా, షోనాలి బోస్, సిద్ధార్థ్ రాయ్ కాల్‌పూర్ ఉన్నారు. ఇంకా, ఈ సంవత్సరం కార్యక్రమం దేశంలోని   ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు గాను సంబంధిత నెట్‌వర్క్‌ను సులభంగా నావిగేట్ చేయడానికి, భారతీయ సినిమా, గేమ్స్,  టెలివిజన్ పరిశ్రమల నుండి వరుసగా 'సపోర్టర్స్'గా గునీత్ మోంగా, విశాల్ గొండాల్ మరియు రత్న పాఠక్ షాలతో అదనపు సహకారాన్ని పొందింది. కార్యక్రమంలో పాల్గొనేవారికి ఉత్తమ బ్రిటిష్, భారతీయ సృజనకారులతో అనుసంధానం అయ్యేందుకు,  వారి నుండి నేర్చుకునే అవకాశం అందించబడుతుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచరులతో వారి నైపుణ్యాన్ని పంచుకుంటారు. అంతేకాకుండా, పాల్గొనేవారు ఒకరితో ఒకరు సమావేశాలు, గ్లోబల్ నెట్‌వర్కింగ్ అ వకాశాలు, 12 నెలల పాటు బీఏఎఫ్ టీఏ ఈవెంట్‌లు, స్క్రీనింగ్‌లకు ఉచిత యాక్సెస్ పొందగలుగుతారు. అంతే గాకుండా,  పూర్తి స్థాయిలో బీఏఎఫ్ టీఏ ఓటింగ్ సభ్యత్వాన్ని అందుకుంటారు. వారు అంతర్జాతీయ అవకాశాల ను పొందడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ కళాకారులుగా ప్రచారం చేయబడతారు.
      ఈ సందర్భంగా బీఏఎఫ్ టీఏ లెర్నింగ్ అండ్ న్యూ టాలెంట్  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  టిమ్ హంటర్  మాట్లాడుతూ, “బ్రేక్‌త్రూ అనేది బీఏఎఫ్ టీఏ యొక్క ఫ్లాగ్‌షిప్ టాలెంట్ ఇనిషియేటివ్. ఇది తొమ్మిదేళ్లుగా ప్రతిభను గుర్తించి,   వారు ఎంచుకున్న కెరీర్‌లో వృద్ధి చెందడానికి వారిని ప్రోత్సహిస్తూ వచ్చింది. వారికి అవసరమైన మద్దతును అందించింది. భారతదేశంలోని మా విజయవంతమైన మొదటి కార్యక్రమం ద్వారా, యూకే,  ఇతర దేశాల్లో  పరిశ్రమ నెట్‌వర్క్‌లకు విస్తృత, విభిన్నమైన సృజనకారులను పరిచయం చేయగలిగినందుకు మేం సంతోషిస్తు న్నాం.  ప్రపంచ వేదికపై వారి ప్రతిభను గుర్తించడంలో సహాయం చేస్తాము. మా రెండవ కార్యక్రమంతో ఇది మరోసారి వచ్చాం. ఎందరో ప్రతిభావంతుల్లో కొందరిని మాత్రమే గుర్తించగలిగాం. ప్రపంచ-స్థాయి ప్రతిభతో కూడిన వారితో పని చేయడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. కొత్త సృజనాత్మక ప్రతిభను ప్రేరేపించడం, మద్దతు ఇవ్వడం, వేడుక చేసుకోవడం లో మాకు తోడుగా నిలిచినందుకు నెట్ ఫ్లిక్స్ కు  మా కృతజ్ఞతలు. మా కొత్త స మూహానికి అభినందనలు, బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ కుటుంబంలోకి వారికి మా స్వాగతం” అని అన్నారు.
          బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ ఇండియా ప్రచారకర్త, జ్యూరీ చైర్  ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, “మేం అందుకున్న నమ్మ శక్యం కాని అప్లికేషన్‌లలో కేవలం 10 మంది పార్టిసిపెంట్‌లను ఎంపిక చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఎంపిక చేసిన 10 మంది భారతదేశ సృజనాత్మక వైవిధ్యాన్ని ప్రతి బింబిస్తూ వివిధ ప్రాంతాలు, వృత్తులు, భాషలకు చెందిన వ్యక్తుల యొక్క విభిన్న కలయిక. బీఏఎఫ్ టీఏ బ్రేక్‌ త్రూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన అవకాశాలను అందిస్తుంది. ఈ పది మంది భారతీయ ప్రతిభా వంతులతో కూడిన 2022 బృందం తమ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం నేను ఎదురు చూస్తు న్నాను’’ అని అన్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ, "భారతదేశం కథకులు,  సృజన కారులకు ఒక శక్తివంతమైన కేంద్రంగా ఉంది. బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ ఇండియా ద్వారా ఇలాంటి  వేదికకు అర్హులైన తాజా, కొత్త గొంతుకలు, ప్రతిభను గుర్తించి, శక్తివంతం చేయడానికి మా వంతు కృషి చేయడానికి మేం సంతోషి స్తున్నాం.  ఈ సంవత్సరం మేం ఎన్నో అద్భుతమైన దరఖాస్తులను అందుకున్నాం. ఎంపికైన పది మందికి అభి నందనలు! వారు తమ రంగాలలో సృజనాత్మక తరంగాన్ని ఎలా రూపొందిస్తారో, పరిశ్రమకు ఎలా  దోహద పడుతున్నారో చూడడానికి మేము ఇక వేచి ఉండలేం’’ అని అన్నారు.
        2013లో ప్రారంభించినప్పటి నుండి, బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ 160కి పైగా వర్ధమాన ప్రతిభావంతులకు మద్దతు నిచ్చింది.  వీరిలో ఫ్లోరెన్స్ పగ్, లెటిటియా రైట్, టామ్ హాలండ్, జోష్ ఓ'కానర్, గెమ్మా లాంగ్‌ఫోర్డ్, జిమ్ లెబ్రెచ్ట్ వంటి అనేక మంది ఇతర వ్యక్తులు ఉన్నారు.  చలనచిత్రం, గేమ్స్, టెలివిజన్ విభాగాల్లో సృజనాత్మక, సాంస్కృతి క మార్పిడిని సులభతరం చేయడాన్ని ఈ కార్యక్రమం తన లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో భారతదేశంలో ప్రారంభించిన తర్వాత, అక్షయ్ సింగ్, అరుణ్ కార్తీక్, జే పినాక్ ఓజా, కార్తికేయ మూర్తి, పలోమి ఘోష్, రేణు సావంత్, శృతి ఘోష్, సుమిత్ పురోహిత్, తాన్య మానిక్తల, విక్రమ్ సింగ్ వంటి వారు తొలి భారతీయ బృందంలో పాల్గొన్నారు. బీఏఎఫ్ టీఏ మునుపటి బ్రేక్‌త్రూ పూర్వ విద్యార్థులు అనేక మంది వారి కెరీర్‌లో అభివృద్ధి చెందారు, వారిలో చాలామంది బీఏఎఫ్ టీఏ విజేతలు, నామినీలుగా కూడా మారారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.