Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త ఓఎల్ఈడీ ప్రో టీవీతో గృహ వినోద విభాగానికి వన్నె తీసుకొచ్చిన హయర్ ఇండియా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 11,2022

కొత్త ఓఎల్ఈడీ ప్రో టీవీతో గృహ వినోద విభాగానికి వన్నె తీసుకొచ్చిన హయర్ ఇండియా

 - హయర్ అందిస్తున్న తాజా ఆండ్రాయిడ్OLED టీవీ... డాల్బీ అట్మో్స్, డాల్బీ విజన్ మరియు ఫార్-ఫీల్డ్ వాయిస్ టెక్నాలజీతో వస్తోంది, ఇది అనూహ్యమైన స్థాయిలో లీనమైపోయేంతటి విజువల్ అనుభూతిని అందిస్తుంది
- 165 సెంటీమీటర్ల (65 అంగుళాలు) స్క్రీన్ సైజ్‌లో అందుబాటులో ఉండే కొత్త హయర్ ఉూజుణ అద్భుతమైన, అల్ట్రా స్లిమ్ (4.9 ఎంఎం) బీజెల్ లెస్ డిజైన్‌తో ఉండడంతో, ఆధునిక గృహాలకు ఇది పరిపూర్ణమైన స్మార్ట్ హబ్‌గా అమరుతుంది
 హైదరాబాద్ : హయర్, గృహోపకరాలు మరియు వినియోగ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గ్లోబల్ లీడర్ మరియు వరుసగా 13 సంవత్సరాల పాటు మేజర్ అప్లయెన్సెస్‌లో నెంబర్ 1 బ్రాండ్లిగా నిలవగా, వినియోగదారులకు సునిశితమైన మెటల్-బీజెల్-లెస్ డిజైన్‌తో అసలైన వినోద అనుభవాన్ని అందించడం కోసం మరియు వినియోగదారులకు మరింత లీనమయ్యేలా వీక్షణ అనుభవం కోసం, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందించడానికి, ఇండియాలో తన కొత్త అల్ట్రా-స్లిమ్ 4.9 ఎంఎం ఉూజుణOLED TV లాంఛ్ చేసింది. అంతే కాదు, విస్తృతపరచిని హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్ కోసం ఫార్-ఫీల్డ్ వాయిస్ అసిస్టెన్స్‌ ఏర్పాటుతో హయర్ యొక్క కొత్త ఆండ్రాయిడ్ పవర్డ్ OLED టీవీ లభిస్తుంది.
     అత్యంత అద్భుతమైన విజువల్స్‌తో మరింతగా లీనమయ్యేలా మరియు రెస్పాన్సివ్ ఎంటర్టెయిన్మెంట్ అనుభవం
       కోట్ల కొద్దీ సెల్ఫ్-ఇల్యూమినేటింగ్ పిక్సెల్స్, 4కే రిజొల్యూషన్‌తో, హయర్ యొక్క కొత్త OLED టీవీని, అత్యంత గాఢమైన ప్యూర్ బ్లాక్స్‌తో అసాధారణమైన వాస్తవిక చిత్రాలనను అందించేలా డిజైన్ చేశారు. అమితంగా వీక్షించడంతోటు మరెన్నో చేయడానికి అనువుగా తగిన ప్రోడక్ట్‌గా రూపొందించడం కోసం దీనిని అనేక ఫీచర్లతో పాటు పవర్ ప్యాక్ చేశారు, ఇందులో వినియోగదారు అనుభూతి పైనే కీలకంగా దృష్టి నిలిపారు.
డిస్‌ప్లే మరియు పిక్చర్ నాణ్యత
కొత్త హయర్ OLED టీవీ సజీవంగా ఉండే సహజ రంగులను మరియు అద్భుతమైన పిక్చర్ నాణ్యతను అందించే విధంగా రూపొందించబడింది, ఇది లీనమైపోయేంతటి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. దీని డిస్‌ప్లేలో స్వచ్ఛమైన నలుపు రంగు, చిక్కటి రాత్రికి సమీపంగా ఉంటుంది, ఇది పిక్చర్‌లోని సబ్జెక్ట్‌ను మరింత స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. ఇన్‌టెన్స్ కాంట్రాస్ట్ డీటెయిల్స్‌తో పాటు రిచ్ షేడింగ్ డీటెయిల్స్... అసంఖ్యాక రంగులతో అద్భుతమైన చిత్ర నాణ్యతను వాటి వాస్తవ రూపంలో అందిస్తాయి.
    కొత్త OLED టీవీ డాల్బీ విజన్ౖ యొక్క జోడించబడిన ప్రయోజనంతో పాటు లభిస్తుంది- ఇది హై డైనమిక్ రేంజ్‌ ను వైడ్ కలర్ గామట్ సామర్ధ్యాలతో మిళితం చేసిన అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సినిమాల రూపకర్తల మరియు క్రియేటర్లు డాల్బీ విజన్ౖలో వినోదాన్ని సజీవంగా అందించడం కోసం శక్తివంతమైన కెమెరాలు మరియు ప్రత్యేక నిర్మాణ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. హయర్ OLED టీవీతో, వినియోగదారులు ఈ ఫీచర్‌ని తమ ఇంటి నుంచే ఆస్వాదించగలరు!
 వినియోగదారులకు 3840X2160 పిక్సెల్స్ ద్వారా అందించే వీక్షణ సమాహారాన్ని, అతి చిన్న వివరాలను కూడా హైలైట్ చేసే విధంగా హయర్ 4K HDR OLED  టీవీ అందిస్తుంది. హెచ్‌డీఆర్(హై డైనమిక్ రేంజ్) గాఢమైన వివరాలను కోల్పోకుండానే ప్రకాశాన్ని పెంచుతుంది, కాంట్రాస్ట్‌ను మరింత నిశితంగా చేస్తుంది, అలాగే డిస్‌ప్లేను మరింత ఎక్స్‌ప్రెసివ్‌గా మార్చుతుంది.

అద్భుతమైన సౌండ్ సిస్టం మరియు అసిస్టెన్స్
హయ యొక్క OLEDటీవీ అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని కలిగి ఉండటమే కాకుండా, ఇది అత్యంత లీనమయ్యే ధ్వని మరియు ఆడియో అనుభూతి అందించడం కోసం డాల్బీ అట్మోస్ౖ తో పాటుగా వస్తుంది. దర్శకులు మరియు సౌండ్ మిక్సర్‌లు బెస్ట్-ఇన్-క్లాస్ వినోదం కోసం డాల్బీ అట్మోస్ౖ ను ఉపయోగిస్తారు, ఇది సాటిలేని సరౌండ్ సౌండ్‌తో ప్రీమియం వినోద అనుభవాన్ని ఆస్వాదించడానికి వినియోగదారులకు సహకరిస్తుంది.
    హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్‌తో, ఇకపై రిమోట్ కంట్రోల్ అవసరం ఉండదు. కేవలం ఫార్-ఫీల్డ్ వాయిస్ అసిస్టెన్స్‌ను ఉపయోగించి, 5,00,000లకు పైగా సినిమాలు మరియ షోస్ నుంచి బ్రౌజ్ చేయండి, మీ మనసుకు తగినట్లుగా ఉండేలా సిఫారసులను పొందండి, ఇంకా మీ ఇంటిలోని స్మార్ట్ పరికరాలను నియంత్రించండి, ఇంకా మరెన్నో చేయండి.
       కొత్త లాంఛ్‌ను పురస్కరించుకుని, శ్రీ సతీష్ ఎన్ఎస్, ప్రెసిడెంట్, హయర్ అప్లయెన్సెస్ ఇండియా మాట్లాడుతూ, 'నిహయర్ ఇండియా వద్ద, భారతీయ వినియోగదారులలో డెవలప్ అవుతున్న జీవనశైలికి సరిపోయే విధంగా, బెస్ట్-ఇన్-క్లాస్ ఆవిష్కరణల ద్వారా, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఇన్‌స్పైర్డ్ లివింగ్ఃఅనే హయర్ బ్రాండ్ సిద్ధాంతం పట్ల మా నిబద్ధతకు ఈ లాంఛ్ మరొక ఉదాహరణ మరియు సాక్ష్యంగా నిలుస్తుంది. కొత్త హయర్ OLED టీవీలో ఉండే తాజా ఫీచర్లు మరియు స్టైలిష్ బీజెల్-లెస్ డిజైన్ ద్వారా, వినియోగదారు అనుభూతిని ఆస్వాదించేలా చేయడం కోసం రూపొందించబడింది. భారతీయ మార్కెట్ అవసరాలను మెరుగ్గా నెరవేర్చడం కోసం, మా మొత్తం ప్రొడక్ట్ రేంజ్‌లో నవ్యత మరియు వినియోగదారుకు స్ఫూర్తి కలిగించే ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తాము
   వీటితో పాటు, కొత్త OLED టీవీలోని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులు తమకు ఇష్టమైన సినిమాలు, కార్యక్రమాలు, క్రీడలు, వార్తలు, గేమ్‌లు మరియు మరెన్నో అంశాలను యాక్సెస్ చేయడం కోసం ప్రముఖ వినోద యాప్‌ల విస్తారమైన లైబ్రరీ ఉన్న గూగుల్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశం కల్పిస్తుంది.
గేమింగ్ గారడీ
వినోదానికి జీవం పోయడం కోసం, హయర్ అందించే కొత్త OLED టీవీ గేమింగ్‌లో అత్యుత్తమ అనుభూతిని అందిస్తుంది, త్వరిత ప్రతిస్పందనతో పాటు, 120 నఓ స్క్రీన్ ప్రతి ఫ్రేమ్‌ను చాలా ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తుంది. ఎంఈఎంసీ (మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్) పిక్చర్ క్లారిటీని గణనీయంగా పెంచి, కదలికలలో ఇబ్బందులను తగ్గిస్తుంది మరియు పిక్చర్ పలకలుగా ఏర్పడడం, నీడలుగా కనిపించడాన్ని తగ్గిస్తుంది. ఇది గేమింగ్ లైఫ్‌కు అత్యుత్తమ టీవీ! హెచ్‌డీఎంఐ   2.1 (3 పోర్ట్‌లు) డైనమిక్ HDMI) 2.1 (3 పోర్ట్‌లు) డైనమిక్ HDR, VRR, ALLM మరియు eARC మద్దతు కలిగి ఉంటుంది. అలాగే సున్నితమైన హై-స్పీడ్ మోషన్ పిక్చర్‌లు మరియు వీడియో కంటెంట్‌ను అందిస్తుంది.

ఇతర హైలైట్స్
ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ నుండి యూజర్లు టీవీకి తక్షణమే మారవచ్చు. క్రోమ్‌కాస్ట్‌‌ బిల్ట్-ఇన్‌గా ఉండడంతో, తమకు ఇష్టమైన సినిమాలు, కార్యక్రమాలు, యాప్‌లు, గేమ్‌లు, మరెన్నింటినో నేరుగా టీవీకి కాస్ట్ చేయవచ్చు.
ఇతర LED టీవీలతో అందుకోవడం కష్టసాధ్యమైన లేట్‌నైట్, స్టార్‌లైట్ మరియు మార్షియన్ సాయిల్ వంటి రంగులను OLED ఖచ్చితంగా ప్రతిబింబించేలా చేస్తుంది - వీక్షణలో అల్ట్రా-వైడ్ యాంగిల్ నిమగ్నమైపోయే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

LCD కంటే OLED తక్కువ నీలి కిరణాలను విడుదల చేయడంతో, ఎక్కువసేపు చూడటం సౌకర్యంగా ఉంటుంది. OLED లో తక్కువ నీలి కాంతి ఉంటుంది, అలాగే ఫ్లికరింగ్ ఉండదు, ఇంకా దీనిలో కంటిని కాపాడే లక్షణాలను కలిగి ఉంది.

Haier  స్మార్ట్ హోమ్ వస్తువుల వాస్తవికతను విలాసవంతమైన వస్తువుగా కాకుండా కావాల్సిన ప్రయోజనంగా మెరుగుపరుస్తుంది. హయర్ అందించే వైవిధ్యమైన స్మార్ట్ పరికరాలకు అనుగుణంగా, కొత్త OLED  టీవీ ఆధునిక భారతీయ సమకాలీన గృహాలలో మార్పులు తీసుకురావడం, వినియోగదారులకు అనుసంధానం చేయబడిన జీవన అనుభవాన్ని అందించడమనే హయర్ లక్ష్యానికి, ఇది మరింతగా చేయూతను ఇస్తుంది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రీటైల్ స్టోర్లలో లభ్యమయ్యే కొత్త హయర్ OLED TV 65S9UG పరిచయ ధర రూ. 2,39,990.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.