Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బ్లూ ఫెస్ట్ ప్రకటించిన శాంసంగ్‌.. గరిష్టంగా 20 శాతం క్యాష్‌బ్యాక్, పరిమిత వ్యవధి ప్రత్యేక ఆఫర్‌లు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 14,2022

బ్లూ ఫెస్ట్ ప్రకటించిన శాంసంగ్‌.. గరిష్టంగా 20 శాతం క్యాష్‌బ్యాక్, పరిమిత వ్యవధి ప్రత్యేక ఆఫర్‌లు

హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత నమ్మకమైన కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ ఇప్పుడు అత్యంత ఉత్సాహపూరితమైన బ్లూ ఫెస్ట్‌ను ప్రకటించింది. దీనిద్వారా తమ ప్రీమియం శ్రేణి టెలివిజన్లు, ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్‌వాషర్లును అందిస్తుంది. ఈ ఆఫర్‌లు మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 30,2022 వరకూ అన్ని సుప్రసిద్ధ కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్లు వద్ద దేశవ్యాప్తంగా లభించడంతో పాటుగా శాంసంగ్‌ యొక్క అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌ శాంసంగ్‌ షాప్‌ వద్ద లభ్యమవుతాయి.
        ఈ కాలంలో, వినియోగదారులు ఈ పరిమిత కాలపు ఆఫర్లను తమ అభిమాన శాంసంగ్‌ కన్స్యూమర్‌ డ్యూరబల్స్‌పై పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా 25% తక్షణ రాయితీ, 20% వరకూ అదనపు క్యాష్‌బ్యాక్‌, జీరో డౌన్‌ పేమెంట్‌తో అతి సులభమైన ఈఎంఐలు సైతం అందుబాటులో ఉంటాయి.
'వినియోగదారుల వ్యక్తిగత జీవనశైలి, సౌకర్యవంతమైన అనుభవాలకు ప్రతీకగా వ్యక్తిగతీకరించిన లివింగ్‌ స్పేసెస్‌ నిలువడంతో పాటుగా అధిక సమయం ఇండ్లలోనే గడుపుతున్న వినియోగదారులు తమ టెలివిజన్లు, ఎయిర్‌ కండీషనర్లు, డిజిటల్‌ అప్లయెన్సెస్‌ కొనుగోలు సమయంలో ఇంధన సామర్థ్యం కోరుకుంటున్నారు. ఈ ధోరణికి అనుగుణంగానే మా జీవనశైలి, ప్రీమియం శ్రేణి కన్స్యూమర్‌ డ్యూరబల్స్‌కు డిమాండ్‌ గణనీయంగా పెరగడం చూశాము. ఈ వేసవి సీజన్‌లో తమ ఇండ్లను ఆధునీకరించుకునే అవకాశం కల్పిస్తూ, మేము బ్లూ ఫెస్ట్‌ను ప్రకటించాము. ఇది ఖచ్చితంగా మా వినియోగదారులకు ఆనందానుభూతులను పంచుతుంది` అని మోహన్‌దీప్‌ సింగ్‌, హెడ్‌ ఆఫ్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌, కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ బిజినెస్‌, శాంసంగ్‌ ఇండియా అన్నారు.
బ్లూ ఫెస్ట్‌ ఆఫర్లు
టెలివిజన్లు
ఈ ఆఫర్‌ కాలంలో, శాంసంగ్‌ ప్రీమియం శ్రేణి నియో క్యుఎల్‌ఈడీ, క్యుఎల్‌ఈడీ, క్రిస్టల్‌ 4కె యుహెచ్‌డీ టీవీలు కొనుగోలు చేసే వినియోగదారులు 25% వరకూ తక్షణ రాయితీ పొందవచ్చు. అలాగే 20% అదనపు క్యాష్‌బ్యాక్‌ మరియు అతి సులభమైన ఫైనాన్స్‌ అవకాశాలను జీరో డౌన్‌ పేమెంట్‌ అవకాశంతో పొందవచ్చు.
ఎయిర్‌ కండీషనర్‌
విండ్‌ఫ్రీ ఎయిర్‌ కండీషనర్లు కొనుగోలు చేసే వినియోగదారులు 20% వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు అలాగే అతి సులభమైన ఈఎంఐ అతి తక్కువగా 990 రూపాయలతో ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల పాటు సమగ్రమైన వారెంటీతో వస్తుంది.
డిష్‌వాషర్‌
ఇంటెన్సివ్‌ వాష్‌ శ్రేణి డిష్‌వాషర్‌ను అత్యంత ఆకర్షణీయమైన ప్రారంభ ధర 42,990 రూపాయలలో అందిస్తున్నారు. అంతేకాదు, వినియోగదారులు 20% వరకూ క్యాష్‌బ్యాక్‌, అతి సులభమైన ఈఎంఐ అవకాశాలను జీరో డౌన్‌ పేమెంట్‌తో పొందవచ్చు.
వాషింగ్‌ మెషీన్‌
ఈ బ్లూ ఫెస్ట్‌ వేళ, ఏఐ ఎకోబబుల్‌ ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ శ్రేణి ప్రత్యేక ధర 29990 రూపాయలలో లభిస్తుంది. దీనితో పాటుగా 20% వరకూ క్యాష్‌బ్యాక్‌ను, జీరో డౌన్‌పేమెంట్‌తో అతి సులభమైన ఫైనాన్స్‌, 990 రూపాయలతో ప్రారంభమయ్యే ఈఎంఐ వంటివి అందుబాటులో ఉంటాయి.
టాప్‌ లోడ్‌ ఇన్వర్టర్‌ శ్రేణి వాషింగ్‌ మెషీన్లు ప్రత్యేక ప్రారంభ ధర 15,200 రూపాయలలో లభిస్తాయి. ఇవి 12 సంవత్సరాల మోటర్‌ వారెంటీ, 15% వరకూ అదనపు క్యాష్‌బ్యాక్‌ మరియు అతి తక్కువగా 990 రూపాయల ప్రారంభ ఈఎంఐ, జీరో డౌన్‌ పేమెంట్‌ వంటివి ఉంటాయి.
రిఫ్రిజిరేటర్లు
ఈ ఆఫర్‌ పీరియడ్‌లో కన్వర్టబల్‌ ఫ్రెంచ్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్లు అత్యంత ఆకర్షణీయమైన ప్రారంభ ధర 78వేల రూపాయలలో లభిస్తాయి. అదనపు క్యాష్‌బ్యాక్‌ 20% వరకూ లభిస్తుంది. వీటితో పాటుగా జీరో డౌన్‌ పేమెంట్‌ , 990 రూపాయల ప్రారంభ ఈఎంఐ ఉంటుంది.
కర్డ్‌ మెస్ట్రో రిఫ్రిజిరేటర్లు అత్యంత ఆకర్షణీయమైన ప్రారంభ ధర 26,200 రూపాయలలో లభిస్తాయి. అంతేకాదు, వినియోగదారులు అదనంగా 15% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అతి సులభమైన ఈఎంఐ 990 రూపాయలతో ప్రారంభమవుతుంది. జీరో డౌన్‌పేమెంట్‌ అవకాశాలు సైతం ఉన్నాయి.
డిజి-టచ్‌ కూల్‌ 5 ఇన్‌ 1 సింగిల్‌ డోర్‌అత్యంత ఆకర్షణీయంగా 16,700 రూపాయల ధరలో లభిస్తుంది. అదనపు క్యాష్‌బ్యాక్‌ 10% వరకూ లభిస్తుంది. అతి సులభమైన ఫైనాన్స్‌ ఆఫర్లు అయినటువంటి జీరో డౌన్‌ పేమెంట్‌ , ఈఎంఐ అతి తక్కువగా 990 రూపాయల నుంచి ప్రారంభం కావడం ఉంటుంది.
శాంసంగ్‌ శ్రేణి కన్స్యూమర్‌ డ్యూరబల్స్‌ గురించి :
టీవీలు
నియో క్యుఎల్‌ఈడీ
నియో క్యుఎల్‌ఈడీ టీవీలు క్వాంటమ్‌ మినీ ఎల్‌ఈడీతో క్యుఎల్‌ఈడీ టీవీలను తరువాత దశకు తీసుకు వెళ్తాయి. ఇవి అత్యున్నత ఖచ్చితత్త్వంతో క్వాంటమ్‌ మ్యాట్రిక్స్‌ టెక్నాలజీ మరియు నియో క్వాంటమ్‌ ప్రాసెసర్‌ చేత నియంత్రించబడతాయి. నియో క్యుఎల్‌ఈడీ టీవీలను శక్తివంతమైన పిక్చర్‌ ప్రాసెసర్‌ ఆప్టిమైజ్‌ చేస్తుంది. ఈ మినీ ఎల్‌ఈడీ లు సాధారణ ఎల్‌ఈడీలతో పోలిస్తే 40 రెట్లు చిన్నవిగా ఉంటాయి. ఇది ఈ ఉపకరణాలు అత్యుత్తమ కాంతి, కాంట్రాస్ట్‌ స్థాయిలను ప్రదర్శించే అవకాశం అందిస్తుంది. ఇది ల్యుమినెన్స్‌ స్కేల్‌ వృద్ధి చేయడంతో పాటుగా డార్క్‌ ఏరియాలను మరింత డార్క్‌గా బ్రైట్‌ ఏరియాలను మరింత ప్రకాశవంతంగా మారుస్తాయి. ఈ ఫలితంగా మరింత ఖచ్చితత్త్వం మరియు లీనమయ్యే హెచ్‌డీఆర్‌ అనుభవాలను అందిస్తుంది.
క్యుఎల్‌ఈడీ టీవీ
క్వాంటమ్‌ డాట్‌ టెక్నాలజీ శక్తివంతమైన శాంసంగ్‌ క్యుఎల్‌ఈడీ టీవీలు ప్రకాశవంతమైన, లోతైన రంగులను 100% కలర్‌ వాల్యూమ్‌తో అందిస్తాయి. ఇది లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందిస్తుంది. ఈక్యుఎల్‌ఈడీ టీవీలో ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ సౌండ్‌ (ఓటీఎస్‌), యాక్టివ్‌ వాయిస్‌ యాంప్లిఫైయర్‌ (ఏవీఏ) ఉంది. సినిమాటిక్‌ అనుభవాలను అందిస్తూ ఇది మెరుగైన శబ్ద నాణ్యతను మీ అభిమాన షోను వీక్షించినప్పుడు క్యుఉసింఫనీ తో అందిస్తుంది. తద్వారా మీ టీవీ మరియు సౌండ్‌బార్‌ ఖచ్చితత్త్వంతో పనిచేస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
క్రిస్టల్‌ 4కె యుహెచ్‌డీ
క్రిస్టల్‌ సాంకేతికత కలిగిన శాంసంగ్‌ 4కె యుహెచ్‌డీ టీవీలు అత్యున్నత రంగులు, కాంట్రాస్ట్‌ స్ధాయిలను అందిస్తాయి. ఈ టీవీలు పలు ఫీచర్లు అయినటువంటి క్రిస్టల్‌ 4కె డిస్‌ప్లే, ఎయిర్‌ స్లిమ్‌ డిజైన్‌, క్రిస్టల్‌ ప్రాసెసర్‌ 4కె ను శక్తివంతమైన ప్రాసెసింగ్‌, మల్టీ వ్యూ, ఓటీఎస్‌ లైట్‌ను లీనమయ్యే శబ్ద అనుభవాలు, స్ర్కీన్‌ మిర్రరింగ్‌, ల్యాగ్‌ ఫ్రీ గేమింగ్‌ కు కలిగి ఉన్నాయి. ఇవి చిత్ర నాణ్యతను వృద్ధి చేయడంతో పాటుగా మెరుగైన కంటెంట్‌ వినియోగ సామర్థ్యాలనూ అందిస్తాయి.
ఎయిర్‌ కండీషనర్లు
విండ్‌ ఫ్రీ ఏసీలు
నూతన శ్రేణి ఏసీలు పీఎం 1.0 ఫిల్టర్స్‌తో వస్తాయి. ఇది 99% వరకూ బ్యాక్టీరియాను స్టెరిలైజ్‌ చేయడంతో పాటుగా ఫ్రీజ్‌ వాష్‌ ఫీచర్‌తో మురికి మరియు బ్యాక్టీరియాను హీట్‌ ఎక్సేంజర్‌ నుంచి తొలగిస్తుంది. అతి సులభంగా మీ అంతట మీరే ఇంటిలో దీనిని నిర్వహించుకోవచ్చు. అత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌ కలిగిన ఈ నూతన శ్రేణి మీ లివింగ్‌ స్పేస్‌ లేదా వర్క్‌ స్పేస్‌ను సైతం ఆహ్లాదంగా మారుస్తుంది. విండ్‌-ఫ్రీ సాంకేతికత అత్యంత కఠినమైన శీతగాలులు రాకుండా అడ్డుకోవడంతో పాటుగా 23,000 సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని ప్రసరింపజేస్తాయి. ఈ రంధ్రాలు 0.15 మీటర్‌/సెకన్‌ వేగంతో విస్తరించడం వల్ల గాలి ఆగిన వాతావరణం సృష్టిస్తుంది.
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తరపు జీవితాలకు మరింత సౌకర్యం జోడించే విండ్‌ ఫ్రీ ఏసీలు అత్యంత సౌకర్యంగా శాంసంగ్‌ యొక్క స్మార్ట్‌ థింగ్స్‌ యాప్‌తో వైఉఫై వినియోగించడం ద్వారా మిళితమవుతుంది. ఇది మీరు సెట్టింగ్స్‌ మార్చేందుకు లేదా ఆన్‌ /ఆఫ్‌ బటన్స్‌ స్విచ్‌ చేయడానికి తోడ్పడుతుంది. దీనిలో బిక్స్బీ వాయిస్‌ అసిస్టెంట్‌, అలెక్సా మరియు గుగూల్‌ హోమ్‌ మద్దతు కూడా ఉంది. మీరు కూలింగ్‌ను స్మార్ట్‌ ఏఐ ఆటో కూలింగ్‌తో పాటుగా గరిష్టంగా ఉంచుకోవచ్చు. ఇది స్వయంచాలకంగా గదిని మీరు లోపలకు ప్రవేశించే లోపుగానే చల్లబరుస్తుంది. దీనిలోని జియో-ఫెన్సింగ్‌ ఆధారిత వెల్‌కమ్‌ కూలింగ్‌ ఫీచర్‌ దీనికి తోడ్పడుతుంది. అంతేకాదు, విండ్‌ఫ్రీ టెక్నాలజీ తో 77% వరకూ విద్యుత్‌ను ఆదా చేయవచ్చు మరియు దీనిలోని 5-ఇన్‌-1 ఏసీలలో ఉన్న డిజిటల్‌ ఇన్వర్టర్‌ సాంకేతికతతో 41% వరకూ విద్యుత్‌ ఆదా చేయవచ్చు.
రిఫ్రిజిరేటర్లు
బీస్పోక్‌ ఫ్రెంచ్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్‌ 934లీటర్లలో డ్యూయల్‌ టోన్‌ గ్లామ్‌ గ్లాస్‌ ఫినిష్‌లో గ్లామ్‌ నేవీ మరియు వైట్‌లో లభిస్తుంది. బీస్పోక్‌ రిఫ్రిజిరేటర్లు 21.5 అంగుళాల ఫ్యామిలీ హబ్‌ స్ర్కీన్‌ మరియు 25 వాట్‌ స్పీకర్స్‌తో సమగ్రమైన వినోదం అందిస్తుంది. ఇది బేవరేజ్‌ సెంటర్‌గా కూడా సేవలనందిస్తుంది. ఇది వాటర్‌ డిస్పెన్సర్‌కు అత్యంత వేగవంతంగా యాక్సెస్‌ అందిస్తుంది. దీనిలో ఆటోమేటిక్‌గా పూరించిన వాటర్‌ పిచర్‌ మరియు ఫ్లేవర్డ్‌ వాటర్‌కు ఇన్ఫ్యూజర్‌ సైతం ఉంది.
కర్డ్‌ మెస్ట్రో
కర్డ్‌ మెస్ట్రో శ్రేణి రిఫ్రిజిరేటర్లు , శాంసంగ్‌ ఇండియా యొక్క నిర్థిష్టమైన ఆవిష్కరణలలో భాగం. ఆహార నిల్వ, సంరక్షణకు ఆవల భారతదేశంలో సంప్రదాయ రిఫ్రిజిరేటర్‌ ల్యాండ్‌ స్కేప్‌ను అధిగమించే రీతిలో ఈ రిఫ్రిజిరేటర్లు ఉంటాయి. అత్యంత క్లిష్టమైన, సమయం తీసుకునే మరియు అత్యంత క్లిష్టమై న పెరుగు తయారీ ప్రక్రియను ఇది అతి సులభతరం చేస్తుంది. భారతీయ కుటుంబాలలో తప్పనిసరి ఆహారంగా ఈ కర్డ్‌ మేకింగ్‌ ఉంటుంది.
కర్డ్‌ మెస్ట్రో ఫ్యామిలీ హబ్‌ రిఫ్రిజిరేటర్ల శ్రేణి స్పేస్‌ మ్యాక్స్‌ టెక్నాలజీతో వస్తుంది. దీనిలో మీరు తయారుచేసుకునే రుచులను నిల్వ చేసేందుకు అపారమైన నిల్వ ప్రాంగణం ఉంది. స్మార్ట్‌ ఫీచర్లు అయినటువంటి ఫ్యామిలీ బోర్డ్‌, బిక్స్బి సపోర్ట్‌ మరియు హ్యాండ్స్‌ ఫ్రీ కాలింగ్‌ వంటివి మీ కిచెన్‌ను మరింత అందంగా మార్చడమే కాదు మీ కుటుంబంతో గడిపే ప్రతి క్షణం అద్వితీయంగా మారుస్తుంది.
శాంసంగ్‌ యొక్క కర్డ్‌ మెస్ట్రో రిఫ్రిజిరేటర్‌ మోడల్‌ శ్రేణి 30,990 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. ఇవి 244 లీటర్‌ మరియు 692 లీటర్‌ సామర్థ్యంతో లభిస్తాయి.
డిజి -టచ్‌ కూల్‌
డిజి ఉటచ్‌ కూల్‌ 5ఇన్‌1 సింగిల్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్‌ ను మరింత స్టోరేజీ స్పేస్‌ మరియు సౌకర్యంను అందిస్తుంది. ఈ శ్రేణి పేటెంటెడ్‌ డిజి టచ్‌ కూల్‌ 5 ఇన్‌ 1 టెక్నాలజీతో వస్తుంది. ఇది వినియోగదారులు సీజన్‌కు అనుగుణంగా ఉష్ణోగ్రత మార్చుకునే అవకాశం ఉంది. అలాగే అవసరమైనప్పుడు డీఫ్రాస్ట్‌ ను సింపుల్‌ టచ్‌తో చేసుకోవచ్చు.
డిజి -టచ్‌ కూల్‌ 5 ఇన్‌ 1 సింగిల్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్‌ శ్రేణి 19990 రూపాయలతో ప్రారంభమవుతుంది మరియు అత్యంత ఆకర్షణీయమైన డిజైన్లు, రంగులలో 198 లీటర్‌, 225 లీటర్‌ సామర్థ్యంలలో లభిస్తాయి.
వాషింగ్‌ మెషీన్‌
ఏఐ ఎకోబబుల్‌
అత్యంత ఆకర్షణీయంగా డిజైన్‌ చేయబడిన వాషింగ్‌ మెషీన్‌ నూతన శాంసంగ్‌ ఏఐ ఎకోబబుల్‌ వాషర్‌ మీకు తరువాత తరపు ఫ్యాబ్రిక్‌ కేర్‌ను ఇంటిలిజెంట్‌ ఏఐ కంట్రోల్‌తో అందిస్తుంది. ఈ ఎకోబబుల్‌ టెక్నాలజీ అత్యంత మృదువుగా మీ ఫెస్టివ్‌ డెలికేట్‌ వేర్‌ను శుభ్రపరచడంతో పాటుగా వాటిని సరికొత్తగా సుదీర్ఘకాలం పాటు నిలుపుతాయి. ఈ ఏఐ కంట్రోల్‌ మీ వ్యక్తిగత వాష్‌ సైకిల్స్‌ను మీ వినియోగానికి అనుగుణంగా వ్యక్తిగతీకరిస్తుంది. అందువల్ల, మీరు అత్యంత రద్దీ షెడ్యూల్‌ కలిగినప్పటికీ మీ లాండ్రీ పనులను ముందుగానే పూర్తిచేసుకోవడం సాధ్యమవుతుంది.
డిష్‌వాషర్‌
హైజీన్‌ వాష్‌ ఫీచర్‌ కలిగిన నూతన శాంసంగ్‌ డిష్‌వాషర్‌ 99.99% (ఇంటర్‌టెక్‌ సర్టిఫై చేసింది)ఫుడ్‌ బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఈ మోడల్స్‌లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ టబ్‌ ఉంది. ఇది అతి తక్కువ శబ్దం కలిగించడంతో పాటుగా స్టెరిలైజింగ్‌ కోసం అత్యధిక ఉష్ణోగ్రతలనూ అందిస్తాయి. శాంసంగ్‌ డిష్‌వాషర్లు ప్రభావవంతంగా భారతీయ కుక్‌వేర్‌ అయినటువంటి కుకర్‌, కడాయిలను సైతం శుభ్రపరచడంతో పాటుగా 13 ప్లేస్‌ సెట్టింగ్స్‌తో వస్తాయి. తద్వారా ఒక వాష్‌ సైకిల్‌లో విభిన్న పరిమాణాల్లో అత్యధిక సంఖ్యలో డిషెస్‌ను శుభ్రపరుస్తుంది. వీటిలో ఎత్తు సరిచేసుకునే అవకాశం ఉంది. ఇవి భారతీయ వంటగదులలో సాధారణంగా కనిపించే భారీ పాత్రలు, పాన్‌లను సులభంగా శుభ్రపరుచుకునే అవకాశమూ అందిస్తాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.