Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రష్యా, ఉక్రెయిన్ సంక్షోభ పరిణామాలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణ భయాలు భారత్ బ్యాంక్‌లను ఆందోళనకు గురి చేయనున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఎనలిస్ట్ దీపాలి సేత్ ఛక్రబియా పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దగ్గరగా సమీక్షిస్తున్నా మన్నారు. భారత బ్యాంక్‌ల పరిస్థితి స్థిరంగానే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. వాటి రికవరీ మందగించే అవకాశం ఉందన్నారు. రష్యా, ఉక్రెయిన్ పరిణామాలు బ్యాంక్‌లపై పరోక్షంగా ప్రభావం చూపను న్నాయన్నారు.