Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మూడు సీజన్లలో సుమారు 40 లక్షల మహిళలను చేరుకున్న బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 17,2022

మూడు సీజన్లలో సుమారు 40 లక్షల మహిళలను చేరుకున్న బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్

 సీజన్ 3లో 10 మంది విజేతలను ప్రకటించింది
బ్రిటానియా మారీ గోల్డ్ 2019 నుంచి 10 మంది హోమ్ప్రినర్స్కు రూ.1 కోటి మూల ధనాన్ని అందించింది
హైదరాబాద్ : భారతదేశంలో గృహిణుల్లో వ్యాపరదక్షత ఆకాంక్షలకు ఉత్తేజాన్ని అందించే ఉద్యేశంతో భారతదేశపు నెం.1 బేకరీ ఫుడ్స్ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ మారీ గోల్డ్ మై స్టార్టప్ ఇనీషియేటివ్ సీజన్ 3లో 10 మంది విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 10 మంది విజేతలు వారి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు తలా రూ.10 లక్షలు అందించి గౌరవిస్తోంది. ఈ కార్యక్రమంలో బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి మరియు షీరోస్ మరియు మహిళా మనీ వ్యవస్థాపకురాలు సైరీ చహాల్ పాల్గొన్నారు.
       ఆర్థికంగా స్వతంత్రులు అయ్యేందుకు మరియు వారిని 'ఉమెన్ప్రినర్స్` గా మారాలని కోరుకునే వారికి బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ వేదికగా నిలుస్తోంది. సీజన్ 3.0లో ఎంపికైన అభ్యర్థులు తమ ఉత్తమ ఆలోచనలను సైరీ చహాల్, రశ్మి బన్సాల్, రేణు షా, ఆకాంక్ష భార్గవ, ఆర్తి మోహన్, రుచికా భువల్కా, లతా చంద్రమౌళి మరియు ప్రియా బహద్దూర్ తదితర ఉమెన్ప్రినర్స్ తో కూడిన న్యాయనిర్ణేతలకు వర్చువల్ విధానంలో వివరించారు. న్యాయనిర్ణేతల్లో ప్రముఖ పాత్రికేయులు, బ్రిటానియా నాయకత్వ బృందం ఉంది.
        బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టాపర్టప్ పోటీ సీజన్ 3 సెప్టెంబరు 2021లో ప్రారంభమైంది మరియు దేశంలో అన్ని ప్రాంతాల గృహిణుల నుంచి విస్తృత వ్యాపార ఆలోచనలతో 13 లక్షల దరఖాస్తులతో అద్భుతమైన ప్రతిస్పందన అందుకుంది. అర్జీదారులు వారి ఎంట్రీలను టెలిఫోన్ కాల్స్, వెబ్సైట్ మరియు యాప్ ద్వారా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ బ్రాండ్ మహారాష్ట్ర నుంచి అత్యంత ఎక్కువగా 20% దరఖాస్తులను అందుకోగా, అనంతరం తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాయి.
      బ్రిటానియా మరియు మామ్ప్రెస్సో నిర్వహించిన సమీక్ష ప్రకారం 77% గృహిణులు తామే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలన్న అభిలాషను కలిగి ఉండగా, ఈ ప్రయాణానికి సాంకేతికత మద్దతు ఇస్తుందని గుర్తించారు. సాంకేతికతను మహిళా పారిశ్రామికవేత్తలకు అత్యంత పెద్ద మద్దతుదారు అని గుర్తించిన బ్రిటానియా మారీగోల్డ్ మై స్టార్టప్ కార్యక్రమం సీజన్ 3 గృహిణులకు డిజిటల్ కౌశల్యాలను అందించడాన్ని గూగుల్ భాగస్వామ్యంతో అందించింది. అభ్యర్థులు అందరికీ గూగుల్ డిజిటల్ మరియు బిజినెస్ స్కిల్లింగ్ వనరులను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలి మరియు ఇంగ్లీష్ భాషల్లో ఇచ్చింది.
        మారీ గోల్డ్ మై స్టాపర్టప్ గత 2 సీజన్లలో పలువురు విజేతలు నేడు రెస్టారెంట్లు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, టైలరింగ్ తదితర విస్తృత స్థాయి రంగాల్లో విజయవంతమైన వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారిలో పలువురు మహిళలు వారి వ్యాపారానికి మహిళలనే నియమించుకోవడం ద్వారా అత్యంత నిరీక్షణల క్యాస్కేడ్ పరిణామాన్ని సృష్టిస్తున్నారు.
      బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి మాట్లాడుతూ, 'ఆరవ ఆర్థిక జనాభా లెక్కల ప్రకారం మొత్తం పారిశ్రామికవేత్తల్లో 13.7 శాతం మహిళలు ఉన్నారు. అంటే, దేశంలో 58.5 మిలియన్ వ్యాపారుల్లో 8.05 మిలియన్ల మంది ఉన్నారు. బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ కార్యక్రమం ద్వారా గృహిణుల సంభ్రమం మరియు వారి ఆలోచనలకు స్వతంత్ర మరియు విజయవం తమైన పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా కావాలన్న కలలను సాకారం చేసేందుకు మద్దతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలో 48% మంది మహిళలు ఉండగా, వారు మార్పనకు ఉత్ర్పేరకంగా పని చేయగలరు. మహిళలు నేతృత్వం వహిస్తే కుటుంబం మొత్తం ప్రగతి సాధిస్తుందని మేము బ్రిటానియాలో దృఢంగా విశ్వసిస్తాము. అలాగే, కుటుంబాలు ప్రగతి సాధించినప్పుడు దేశం ప్రగతి సాధిస్తుంది.     భారతదేశంలో మహిళ సాధికారత ఎంపిక కాదు, అది అత్యంత అవసరమైనది. విజయవంతమైన మూడో సీజన్ ముగుస్తుండగా, మేము ఈ ప్లాట్ఫారం ద్వారా 3.8 మిలియన్లకు పైచిలుకు ఎక్కువ మంది గృహిణులకు శక్తియుతమైన వ్యాపార దక్షత ఆలోచనలను అందించుందకు మరియు వారిని ఒక వ్యాపారానికి యజమానులుగా అలాగే ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాము` అని వివరించారు.
       గృహిణుల సాధికారతలో మారీ గోల్డ్ మై స్టార్టప్ క్యాంపెయిన్ తత్వాన్ని ప్రతిబింబించిన షీరోస్ మరియు మహిళా మనీ వ్యవస్థాపకురాలు సైరీ చహాల్ వృద్ధిలోకి వస్తున్న వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తున్నారు. 'తగినంత పెట్టుబడి అందుబాటు, స్నేహపూర్వకమైన మరియు అందుబాటులో ఉన్న ఆర్థిక వ్యవస్థ మహిళా పారిశ్రామికవేత్తలకు విజయవంతమైన వ్యాపర ప్రయాణానికి అత్యవసరం. బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ ఛాలెంజ్ వృద్ధిలోకి వస్తున్న మహిళా వ్యాపారవేత్తలకు వారి ఆకాంక్షలకు అలాగే కౌశల్యాలను విక్రయించదగిన వ్యాపారాలుగా మార్చడం మహోన్నతమైన అవకాశంగా ఉంది. మేము మహిళా మనీలో ఈ పోటీలో విజేతల అవసరాలను పరిష్కరించేందుకు, అడ్డంకులు లేని రుణ అనుభవం ద్వారా మద్దతు ఇస్తున్నందుకు గర్విస్తున్నాము. ఈ విజేతలకు భవిష్యత్తులో వ్యాపారాన్ని నిర్వహించే సామర్థ్యం ఉందని మేము విశ్వసిస్తున్నాము మరియు వారికి వరుసగా మద్దతును ఇచ్చేందుకు మహిళా మనీ విజయవంతంగా రూపొందించిన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ ద్వారా అందించాలని నీరీక్షిస్తున్నాము` అని తెలిపారు.

బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ ఛాలెంజ్ 3.0 దేశంలో అన్ని ప్రాంతాల్లో వ్యాపార దక్షత ఉన్న మహిళలను గుర్తించింది.
విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:
ర్యాంకు      పేరు            వయస్సు    రాష్ట్రం         వ్యాపార ఆలోచన

1          నిధి గండేచ         34         ఒడిశా         గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు

2         మేజర్ స్వప్న శర్మ     42       మహారాష్ట్ర      మేజరు స్వప్న బంజరు భూమిలో ఆక్వా ఫార్మింగ్   
                                                                  చేసే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దీనితో వారు
                                                                  తక్కువ భూమిని ఉపయోగించుకుని భారత
                                                                  ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్
                                                                   ప్రోగ్రామ్ (ఐడబ్ల్యూడిపి) మేరకు గరిష్ఠ
                                                                   వినియోగాన్ని చేసుకోవచ్చు.
                                                                   
 

3         కళావతి జె             40        తమిళనాడు      డైరీ ఫార్మింగ్

4        యాజిని దేవి           26        తమిళనాడు       విద్యలో సామాజిక ఉద్యమం (కౌశల్యాభివృద్ధి),
                                                                       అది వ్యక్తులకు వారి వ్యక్తిగత శ్రేష్ఠతను
                                                                       సాధించేందుకు మద్దతు ఇస్తుంది. మన
                                                                       సేవలు వారి వయస్సు, దైహిక మరియు
                                                                        అవగాహన సామర్థ్యం, సామాజిక-ఆర్థిక
                                                                       అంశాల ఆధారంగా కస్టమైజ్ చేయవచ్చు.


5     తన్మయి ఆర్. కాలెబర్     44     కర్ణాటక                బాలలకు వెబ్సైట్ స్టోరీస్బైచిల్ట్రన్.కాం. ఇది
                                                                          బాలలకు వారి సాహిత్యాన్ని శ
                                                                         ప్రచురించేందుకు ఉత్తమ కేంద్రం.


6    కల్పనా ఠాకూర్              46      బీహార్                  ఉత్తమ నాణ్యత కలిగిన పశులు నుంచి శ
                                                                          పాలు ఉత్పత్తి చేసే డైరీ ఫారం


7    ఆర్తి కుమారి                 38       బీహార్                 ఇంటి వాకిలి వద్దే నేత్ర చికిత్స్ణ మొబైల్ శ
                                                                          వ్యాన్ల ద్వారా సమగ్రమైన నేత్ర చికిత్స

8     ప్రాచి రోహన్ బిదవె         21       మహారాష్ట్ర          సాధారణ ఆహారం మరియు బేకరీ బ్రాండ్


9     వైశాలి గావ్డె                  42        మహారాష్ట్ర          మహారాష్ట్ర బాలలకు, మహరాష్టకు చెందని
                                                                        వారికి భాష నేర్పించే యాప్
                                                      

10  మధు నాచమ్మాల్ ఎస్.ఎల్.38       తమిళనాడు        సౌందర్య/చర్మ సంరక్షణ
                                                                        (అరటితో తయారు చేసిన
                                                                         ఉత్పత్తులు)



మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.