Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారీ బ్యాటరీ కలిగిన సరికొత్త రెడ్‌మి 10ను ప్రకటించిన రెడ్‌మి ఇండియా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 21,2022

భారీ బ్యాటరీ కలిగిన సరికొత్త రెడ్‌మి 10ను ప్రకటించిన రెడ్‌మి ఇండియా

వినోదాన్ని ఇష్టపడే వారి కోసం ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌, 6000mAh భారీ బ్యాటరీ
హైదరాబాద్ :  దేశపు నెంబర్‌ వన్‌ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్‌ షామి ఇండియాకు చెందిన రెడ్‌మి ఇండియా తన ప్రఖ్యాత రెడ్‌మి నెంబర్‌ సిరీస్‌లో రెడ్‌మి 10 ఆవిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కొత్తగా లాంచ్ చేసిన ఈ రెడ్‌మి 10లో శక్తిమంతమైనక్వాల్‌కామ్‌® స్నాప్‌డ్రాగన్‌TM 680 చిప్‌సెట్‌, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో పాటు 50 ఎంపీ గొప్ప కెమెరా వంటి ఆకట్టుకునే అప్‌గ్రేడ్స్‌ ఉన్నాయి. వెనుక వైపు టెక్చర్డ్ ఫినిష్‌ భారీ డిస్‌ప్లేతో శక్తిమంతమైన పనితీరు, నిరాడంబరతతో కూడిన సమ్మేళనం రెడ్‌మి 10.
       ఈ లాంచ్‌ సందర్భంగా రెడ్‌మి ఇండియా బిజినెస్‌ హెడ్‌ స్నేహ తైన్‌వాలా మాట్లాడుతూ 'రెడ్‌మిలో మేము అందించే అన్ని ఉత్పత్తుల వెనుక ఉన్న సృజనాత్మకత అనే శక్తి దాగి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలని ఆక్షాంక్షించే మేము భారతదేశంలో తయారు చేస్తున్న స్మార్ట్‌ ఫోన్ల ద్వారా భారతీయ వినియోగదారులకు సుసంపన్నమైన అనుభూతి అందించడంపై దృష్టి పెడుతున్నాము. భారతీయ వినియోగదారుల పెరుగుతున్న అవసరాలు తీర్చుతూ అద్భుతమైన రూపం, చక్కని పనితీరు కలిగిన రెడ్‌మి 10 ఆవిష్కరణతో ఈ సెగ్మెంట్‌లో ఉత్తమమైనవి అందిస్తున్నాం. శక్తివంతమైన పనితీరు, సుదీర్ఘ బ్యాటరీ జీవితం, ఉన్నతమైన కెమెరా సామర్థ్యంతో రెడ్‌మి 10 రోజువారీ వినియోగం కోసం అద్భుతమైన ఆవిష్కరణల కలిగి ఉంది. మా ఇతర అన్ని నంబర్ సిరీస్‌ల తరహాలోనే బడ్జెట్ సెగ్మెంట్‌లో అన్ని ఫీచర్లు అందిస్తూ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే విధానాన్ని రెడ్‌మి 10 మారుస్తుందని మేము విశ్వసిస్తున్నాముు ` అని అన్నారు.

ఉన్నతమైన పనితీరు
క్వాల్‌కామ్‌® స్నాప్‌డ్రాగన్‌™ 680 చిప్‌సెట్‌, 6nm ఆర్కిటెక్చర్‌తో ఈ ధర సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారి అందిస్తున్న రోజంతా నడిచే రెడ్‌మి 10 తో ఎంతో సునాయాసంగా మల్టీటాస్కింగ్‌ చేయవచ్చు.
     ఇందులోని 4x ARM కార్టెక్స్ A-73 @2.4GHz, 4x ARM కార్టెక్స్ A-53 @1.9GHzతో పాటు ఉన్న అడ్రెనో 610 @1.0 Ghz పనితీరును రెట్టింపు చేస్తుంది. ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైన ప్రాసెసర్‌ కలిగిన రెడ్‌మి 10 చక్కని రీడ్‌ అండ్ రైట్ స్పీడ్‌ అందిస్తుంది. దీనిలోని UFS 2.2 స్టోరేజ్‌ UFS 2.1 కంటే 100% వేగంగా పనిచేస్తుంది. అన్ని వేళలా ఉన్నతమైన పనితీరు అందించేందుకు ఈ డివైస్‌లో 8 GB* వరకు విస్తరించుకోగలిగిన వర్చువల్‌ RAM బూస్టర్‌ అనే అప్‌గ్రేడెడ్‌ ఫీచర్‌ కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్‌ పరంగా చూస్తే నెంబర్‌ సిరీస్‌లో మొదటిసారి ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ MIUI 13 కలిగి ఉంది. ఇందులో ఎన్నో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

శక్తిమంతమైన కెమెరా సెటప్‌
నచ్చినవన్నీ యూజర్లు క్యాప్చర్‌ చేసుకునేందుకు వీలుగా రెడ్‌మి 10లో డ్యూయల్‌ బ్యాక్‌ కెమెరా సెటప్‌ ఉంది. అందమైన ఫొటోగ్రఫీ అనుభూతి అందించడానికి, లైటింగ్‌ ఎలా ఉన్నా సరే, అత్యుత్తమ రంగులతో చైతన్యాన్ని అందించేలా ఇది డిజైన్ చేయబడి ఉంది. అందమైన క్లోజప్‌ షాట్స్‌ తీసేందుకు వీలుగా ఇందులో అధిక రిజల్యూషన్ 50ఎంపీ ప్రధాన సెన్సార్‌కు సపోర్టుగా 2ఎంపీ డెప్త్ సెన్సార్‌ ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 5వీూ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

శక్తితో నిండిన  6000mAh బ్యాటరీ
భారీ 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో చక్కని పనితీరు, రోజంతా నడిచే బలమైన బ్యాటరీ బ్యాకప్‌తో అద్భుతమైన సమ్మేళనంగా నిలుస్తుంది రెడ్‌మి 10. దీంతో10 గంటల వరకు నిరంతరాయంగా గేమింగ్ ఆడుకోవచ్చు. 146 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆఫర్‌తో, రెడ్‌మి 10 24 రోజుల వరకు భారీ స్టాండ్‌బైని యూజర్లకు అందిస్తుంది.

టెక్సర్డ్‌ డిజైన్‌, కట్టిపడేసే డిస్‌ప్లే
కంటెంట్ వీక్షణ కంటికి ఇంపుగా ఉండేలా చేసేందుకు రెడ్‌మి10 - 6.71-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. నెంబర్ సిరీస్‌లోనే ఇది అతి పెద్ద స్క్రీన్. భారీ 20.6:9 యాస్పెక్ట్ రేషియో కలిగిన రెడ్‌మి 10 యూజర్ల అనుభూతిని మరింత పెంచుతుంది. అన్ని స్ట్రీమింగ్ ఆప్షన్స్‌లో హెచ్‌డీలో చక్కని కంటెంట్‌ చూసేందుకు రెడ్‌మి 10 వైడ్‌వైన్‌ L1 సర్టిఫికేషన్‌ కలిగి ఉంది. మెరుగైన ఆడియో అనుభూతి అందించడానికి రెడ్‌మి10 అంతర్నిర్మిత 1.5W స్పీకర్‌ ఉంది. సంప్రదాయ 3.5 ఎం.ఎం. జాక్‌ కూడా ఇందులో ఉంది.
 రెడ్‌మి నోట్‌ 10 సిరీస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న రెడ్‌మి10 కూడా LOVEతో రూపొందించిన EVOL  డిజైన్ లాంగ్వేజ్‌ కలిగి ఉంది. ప్రీమియం డిజైన్‌లో చూడముచ్చటైన 3 రంగులు – కరేబియన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్ల్యాక్‌లో స్టైలిష్‌ టెక్చర్డ్ ఫినిష్‌ బ్యాక్‌తో ఇది లభిస్తుంది. సరళత, పనితీరు కలబోసిన ఈ ఫోన్‌లో అప్‌డేటెడ్‌ కెమెరా సెటప్‌ ఫోన్‌ వెనుక చక్కగా ఇమిడిపోయింది. సులభంగా ఉపయోగించుకునే హామీయే కాదు కెమెరాలో కనిపించని ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. ఇది కెమెరా మాడ్యూల్‌లో కలిసిపోతుంది కాబట్టి ఎంతో సునాయాసంగా ఒక్క చేత్తో కూడా కెమెరా ఉపయోగించుకునేలా చేస్తుంది.
      అత్యున్నత నాణ్యత ప్రమాణాలు మెయింటెయిన్ చేస్తూ రెడ్‌మి 10 కార్నింగ్ ® గొరిల్లా గ్లాస్‌ కలిగి ఉంది. ప్రమాదవశాత్తు డివైస్‌ పడిపోతే కాపాడుతుంది. గీతలు పడకుండా రక్షిస్తుంది. దీనిలోని రబ్బర్‌ సీల్స్ నీరు లోపలికి ప్రవేశించకుండా నిరోధించడమే కాదు తుప్పు పట్టని పోర్టులు కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పై ఉండే మల్టీ-లేయర్ గ్రాఫైట్ షీట్ హీటింగ్ సమస్యల నుంచి స్మార్ట్‌ఫోన్‌ను రక్షించడంలో సాయపడి వేడిని వేగంగా వెదజల్లేలా చూస్తుంది.

ధర, లభ్యత
రెడ్‌మి10 ఫోన్లు ఎంఐ.షశీఎ, ఫ్లిప్‌కార్ట్‌.కామ్‌, ఎంఐ హోమ్‌, ఎంఐ స్టూడియో స్టోర్‌లలో 24 మార్చి 2022, మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.  4GB+64GB వేరియంట్‌ ధర రూ.10,999, 6GB+128GB ధర రూ. 12,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సభ్యులు క్రెడిట్ కార్డులు, క్రెడిట్ EMI ఉపయోగించి రూ.1000 అదనపు తగ్గింపు పొందవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.