Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గెలాక్సీ ఏ సిరీస్‌ను పునరుద్ధరించిన శాంసంగ్‌..ఐదు నూతన మోడల్స్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 30,2022

గెలాక్సీ ఏ సిరీస్‌ను పునరుద్ధరించిన శాంసంగ్‌..ఐదు నూతన మోడల్స్‌

హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ శాంసంగ్‌  నేడు ఐదు నూతనమోడల్స్‌ (గెలాక్సీ  ఏ 13/ఏ23/ఏ33   5జీ/ఏ53  5జీ/ఏ73 5జీ)ను తమ జాబితాకు జోడించింది. గెలాక్సీ  ఏ సిరీస్‌కు ఇది పూర్తి పునరుద్ధరణ. దీనిలో అత్యంత ఆకర్షణీయమైన మరియు మన్నికైన డిజైన్లు , ఆహ్లాదకరమైన  నూతనరంగులు, ప్రతిష్టాత్మక తరహా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు అత్యంత అందుబాటు ధరలో తాజా గెలాక్సీ ఆవిష్కరణలకు  సమగ్రమైన ప్యాకేజీ అందిస్తాయి. తద్వారా అద్భుతమైన సాంకేతికతను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఆప్టికల్‌ లెవల్‌ స్టెబిలైజేషన్‌ (ఓఐఎస్‌)తో  ఫ్లాగ్‌ షిప్‌ లెవల్‌ 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో గెలాక్సీ ఏ73  5జీ  వస్తుంది. దీనిలో ఐపీ67 రేటింగ్‌ ఉండటం వల్ల నీరు మరియు మురికిని సైతం ప్రతిరోధించి అత్యధిక మన్నికనూ కలిగి ఉంటుంది. దీనిలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 778జీ 5జీ ప్రాసెసర్‌ మరియు సూపర్‌ అమోలెడ్‌ + డిస్‌ప్లేను 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కలిగి ఉంటుంది.
‘‘శాంసంగ్‌ వద్ద,  గెలాక్సీ అనుభవంతో  నిష్కాపట్యతను విశ్వసిస్తున్నాము. దీనితో పాటుగా అంతులేని అవకాశాలనూ అందిస్తున్నాము. గెలాక్సీ ఏ సిరీస్‌ ఈ నమ్మికను ప్రదర్శిస్తూ ప్రతిష్టాత్మక తరహా ఫీచర్లను  అత్యంత అందుబాటు ధరల వద్ద అందరికీ చేరువ చేస్తున్నాయి. మేము విడుదల చేస్తోన్న ఐదు నూతన మోడల్స్‌ను  వినియోగదారులకు అపరిమిత శైలి, శక్తి, వైవిధ్యతను అందించే రీతిలో తీర్చిదిద్దాము. గెలాక్సీ ఏ73 5జీ ఈ  విభాగంలో అత్యుత్తమమైన 108 మెగా పిక్సెల్‌  ఓఎస్‌ కెమెరా, ప్రతిష్టాత్మకమైన ఫీచర్లు అయినటువంటి ఆబ్జెక్ట్‌ ఏరేజర్‌, ఏఐ ఫోటో రెమాస్టర్‌, ఫ్లూయిడ్‌ స్మూత్‌ 120 హెర్జ్‌ సూపర్‌ అమోలెడ్‌ + డిస్‌ప్లే మరియు పలు అర్థవంతమైన ఆవిష్కరణలు అయినటువంటి నీరు, మురికి ప్రతిరోధకత వంటి ఫీచర్లు సాటిలేని అనుభవాలను Mr. Akshay S. Rao Category Head, Mid & High Smartphones, Samsung
గెలాక్సీ  ఏ 73  5జీ
అత్యద్భుతమైన కెమెరా గెలాక్సీ  ఏ 73  5జీ  లో ఓఐఎస్‌తో  108 మెగా పిక్సెల్‌ కెమెరా ఉంటుంది. ఇది ప్రతి సూక్ష్మ అంశాన్నీ అత్యున్నత స్పష్టతతో ఒడిసి పట్టడంతో పాటుగా మసక రహిత చిత్రాలు మరియు వీడియోలకు అతి తక్కువ కాంతి పరిస్థితులలో సైతం భరోసా అందిస్తుంది. ఇది 44% ప్రకాశవంతమైన పిక్సెల్‌ను గత తరం స్మార్ట్‌ఫోన్లతో పోల్చినప్పుడు అందిస్తుంది. తద్వారా అత్యుత్తమ స్పష్టత కలిగిన చిత్రాలను అందిస్తుంది. గెలాక్సీ  ఏ 73  5జీ లో ప్రతిష్టాత్మక స్ఫూర్తిదాయక ఫీచర్లు అయినటువంటి అబ్జెక్ట్‌ ఎరేజ్‌ ఉంటుంది. ఇది చిత్రాల నుంచి అవాంఛిత అంశాలను తొలగిస్తుంది. అలాగే దీనిలో ఏఐ ఫోటో రెమాస్టర్‌ సైతం ఉంది. ఇది పాత మరియు అతి తక్కువ రిజల్యూషన్‌ కలిగిన ఫోటోలను రీటచ్‌ చేస్తుంది మరియు పోట్రెయిడ్‌ మోడ్‌ అత్యద్భుతమైన ప్రొఫైల్‌ చిత్రాలను తీసుకునేందుకు తోడ్పడుతుంది.
అత్యద్భుతమైన డిజైన్‌  గెలాక్సీ  ఏ 73  5జీ లో ఆకర్షణీయమైన బాడీ ఉంది. ఇది స్లిమ్‌ (7.6 మిల్లీ మీటర్‌ మందం) మరియు సన్నటి డిజైన్‌ను కలిగి ఉంది. తద్వారా దీనిని తీసుకువెళ్లడం అత్యంత సులభం. ఈ డిజైన్‌ మూడు అత్యద్భుతమైన రంగులు  ఆసమ్‌ మింట్‌, ఆసమ్‌ గ్రే మరియు ఆసమ్‌ వైట్‌లో లభిస్తుంది.
అత్యద్భుతమైన  మన్నిక గెలాక్సీ  ఏ 73  5జీ  స్మార్ట్‌ఫోన్‌ ఐపీ67 ధృవీకృతం. వర్షం, నీరు చిలకడం, మురికి ప్రతి రోధకతను ఇది ప్రదర్శిస్తుంది. దీని  డిస్‌ప్లేలోని కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, దీనిని కఠినంగా మరియు గీతలు పడకుండా కాపాడుతుంది.
అత్యద్భుతమైన డిస్‌ప్లే గెలాక్సీ  ఏ 73  5జీ  స్మార్ట్‌ఫోన్‌లు 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ఓ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను గరిష్ట బ్రైట్‌నెస్‌ 800 నిట్స్‌తో ప్రదర్శిస్తుంది.  ఇది 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌రేట్‌ను ప్రదర్శిస్తుంది. ఇది మృదువైన స్ర్కోలింగ్‌ మరియు అత్యున్నత గేమింగ్‌ పనితీరును  ప్రదర్శిస్తుంది. సన్నటి బీజెల్స్‌తో సూపర్‌ అమోలెడ్‌+ స్ర్కీన్‌ లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందిసుంది. అదనంగా,  గెలాక్సీ  ఏ 73  5జీ  లో మెరుగైన ఔట్‌డోర్‌ విజిబిలిటీ పగటి పూట సైతం ఉంది. దీనిలోని యాంబియంట్‌ లైట్‌ అడాప్టివ్‌ టోన్‌ కంట్రోల్‌ (ఏటీసీ) దీనికి తోడ్పడుతుంది.
అత్యద్భుతమైన పనితీరు గెలాక్సీ  ఏ 73  5జీ లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 778 జీ  5జీ ప్రాసెసర్‌ ఉంది . ఇది మల్టీటాస్కింగ్‌ను  సులభతరం చేస్తుంది. దీనిలో  ర్యామ్‌ ప్లస్‌ ఉండటం వల్ల 16జీబీ వరకూ ర్యామ్‌ విస్తరించుకోవచ్చు. ఇది 2వేరియంట్లు – 8జీబీ+128 జీబీ  మరియు 8జీబీ+256 జీబీ వేరియంట్లతో 1టీబీ వరకూ విస్తరించుకునే స్టోరేజీ అవకాశాలతో వస్తుంది.
అత్యద్భుతమైన భద్రత మరియు భవిష్యత్‌కు సిద్ధం  గెలాక్సీ  ఏ 73  5జీ లో  అసాధారణ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీనిలో శాంసంగ్‌ యొక్క డిఫెన్స్‌ గ్రేడ్‌  భద్రతా ప్లాట్‌ఫామ్‌ నాక్స్‌ ఉంది. ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని వాస్తవ సమయంలో  రక్షిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు సౌకర్యవంతమైన ఫీచర్లు అయినటువంటి ఆల్ట్‌ జెడ్‌  సైతం కలిగి ఉంటారు. ఇది మీ సమాచారం ప్రైవేట్‌గా ఒక్క బటన్‌ క్లిక్‌తో మార్చి వేస్తుంది. దీనిలోని ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌ యాప్స్‌తో మీరు పంచుకునే సమాచారం నియంత్రించుకోవడంలోనూ సహాయపడుతుంది.
గెలాక్సీ  ఏ 73  5జీ  స్మార్ట్‌ఫోన్‌ 5జీ మద్దతుతో, ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 12 తో వస్తుంది. ఇది 4 సంవత్సరాల వరకూ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ మరియు 5 సంవత్సరాల వరకూ  భద్రతా అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
గెలాక్సీ  ఏ 53  5జీ
గెలాక్సీ  ఏ 53  5జీ లో  అత్యద్భుతమైన 64 మెగా పిక్సెల్‌ ఓఐఎస్‌  కెమెరా ఉంది. ఇది మసక రహిత ఫోటోగ్రఫీ , 6.5 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను అత్యుద్భుతమైన  120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ తో మృదువైన బ్రౌజింగ్‌తో అందిస్తుంది. దీనిలోని ఐపీ67 రేటింగ్‌ జల్లు, వర్షం, మురికిని నిరోధిస్తుంది. అదనంగా  కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 చేత డిస్‌ప్లే రక్షించబడుతుంది. దానితో పాటుగా మన్నికకూ భరోసా అందిస్తుంది. మొట్టమొదటిసారిగా  ఏ –సిరీస్‌లో  గెలాక్సీ  ఏ 53  5జీ లో 5ఎన్‌ఎం ఎక్సినాస్‌  1280 ప్రాసెసర్‌ ఉంది. ఇది శక్తివంతమైన పనితీరు మరియు మెరుగైన సామర్ధ్యంను అందిస్తుంది. దీనిలో శాంసంగ్‌ యొక్క డిఫెన్స్‌ గ్రేడ్‌ సెక్యూరిటీ నాక్స్‌ ఉంది. ఇది 4 సంవత్సరాల వరకూ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ మరియు 5 సంవత్సరాల వరకూ  భద్రతా అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
గెలాక్సీ ఏ 33 5జీ
గెలాక్సీ ఏ 33 5జీలో క్వాడ్‌ కెమెరా ఓఐఎస్‌తో 48 మెగా పిక్సెల్‌ ప్రధాన లెన్స్‌తో కలిగి ఉంది.  శక్తివంతమైన 5ఎన్‌ఎం ఎక్సినాస్‌ 1280 ప్రాసెసర్‌, 6.4 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఇది 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌కు మద్దతునందించడంతో పాటుగా దీనిలోని స్టీరియో స్పీకర్లు సరౌండ్‌ సౌండ్‌కు మద్దతునందిస్తాయి. దీనిలో  ఐపీ67 రేటింగ్‌ ఉంది. ఇది నీరు చిమ్మడం , వర్షంలో తడవడం, మురికిని ప్రతిరోధించడం చేస్తుంది. ఇది భారీ 5000ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. ఇది మూడు సంవత్సరాల వరకూ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్స్‌ మరియు 4 సంవత్సరాల వరకూ  సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు ప్రాధాన్యత అందిస్తుంది.
గెలాక్సీ ఏ 23
గెలాక్సీ ఏ23లో  6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో మృదువైన స్ర్కోలింగ్‌ కోసం కలిగి ఉంది.  దీనిలో క్వాడ్‌ రియర్‌ కెమెరా ఉంది. ఇది 50 మెగా పిక్సెల్‌ ప్రధానమైన లెన్స్‌ను ఓఐఎస్‌తో కలిగి ఉండటం వల్ల పదునైన, మసక రహిత చిత్రాలు అతి తక్కువ కాంతి స్ధితిలో వస్తాయి. దీనిలో శక్తివంతమైన  స్నాప్‌డ్రాగన్‌ 680 4జీ ప్రాసెసర్‌ మరియు భారీ 5000ఎంఏహెచ్‌ బ్యాటరీని 25 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ మద్దతుతో అందిస్తుంది.
గెలాక్సీ ఏ 13
గెలాక్సీ ఏ 13లో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+డిస్‌ప్లే  ఉండటం వల్ల ఆహ్లాదకరమైన వీక్షణ అనుభవాలను అందిస్తుంది.  దీని 50 మెగా పిక్సెల్‌ క్వాడ్‌ కెమెరా ను  8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌  కెమెరాతో  అందిస్తుండటం వల్ల అత్యద్భుతమైన సెల్ఫీలను తీసుకోవచ్చు. దీనిలో ఎక్సినాస్‌ 850 చిప్‌సెట్‌ మరియు 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయి.
ధర, ఆఫర్లు, లభ్యత
గెలాక్సీ ఏ73 5జీ ను శాంసంగ్‌ డాట్‌ కామ్‌, సుప్రసిద్ధ రిటైల్‌ స్టోర్లు, ఎంపిక చేసిన ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ వద్ద  ముందస్తు  బుకింగ్‌ అవకాశాలను తెరుస్తారు.
నూతన గెలాక్సీ ఏ53  5జీ, గెలాక్సీ ఏ 33 5జీ, గెలాక్సీ ఏ23 మరియు గెలాక్సీ ఏ13 లు నాలుగు అత్యద్భుతమైన రంగులు–పీచ్‌, బ్లూ, బ్లాక్‌ మరియు వైట్‌ రంగుల్లో లభ్యం
గెలాక్సీ ఏ53 5జీ ధర  34,999 రూపాయలుగా  6జీబీ+128జీబీ వేరియంట్‌కు ఉంటే, 35,999 రూపాయలుగా 8జీబీ+128 జీబీ వేరియంట్‌కు ఉంది.
గెలాక్సీ ఏ23 5జీ ధర  19,499 రూపాయలుగా  6జీబీ+128జీబీ వేరియంట్‌కు ఉంటే, 20,999 రూపాయలుగా 8జీబీ+128 జీబీ వేరియంట్‌కు ఉంది.
గెలాక్సీ ఏ13  ధర  14,999 రూపాయలుగా  6జీబీ+164జీబీ వేరియంట్‌కు ఉంటే, 15,999 రూపాయలుగా 4జీబీ+128 జీబీ వేరియంట్‌కు మరియు 17,499 రూపాయలుగా  6జీబీ+64జీబీ వేరియంట్‌ లభిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.