Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతిభా సమూహాన్ని శక్తివంతం చేసే చొరవల్ని ప్రకటించిన ఎన్ఐఐటీ లిమిటెడ్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 30,2022

ప్రతిభా సమూహాన్ని శక్తివంతం చేసే చొరవల్ని ప్రకటించిన ఎన్ఐఐటీ లిమిటెడ్

ఇంజనీరింగ్ డిప్లొమా వారి కోసం పరిచయం చేయబడిన ప్రోగ్రాంస్
హైదరాబాద్ : దేశంలో నైపుణ్యాలు, డిజిటల్ విద్య కోసం భారత ప్రభుత్వం మద్దతుతో భారతదేశంలో నైపుణ్యాల సమూహాన్ని విస్త్రతం చేయడానికి అంతర్జాతీయ ప్రతిభని అభివృద్ధి చేసే సంస్థ ఎన్ఐఐటీ లిమిటెడ్, చొరవల్ని ప్రకటించింది. దేశంలో టెక్ నైపుణ్య సమూహాన్ని విస్త్రతం చేసే ప్రధానమైన చొరవలో భాగంగా, డిప్లొమా కలిగిన వారు కూడా ఇప్పుడు సైబర్ సెక్యూరిటి మరియు క్లౌడ్ (ఈ ప్రోగ్రాంస్ ఇంతకు ముందు కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులు కోసం మాత్రమే పరిమితం చేయబడ్డాయి) లలో ఎన్ఐఐటీ వారి ప్రోగ్రాంస్ కి అర్హులు. రెడ్-హ్యాట్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ (ఈఎక్స్ - 200), CompTIA N+ మరియు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (ఈసీ-కౌన్సిల్) వంటి పరిశ్రమలో ప్రముఖమైన సర్టిఫికేషన్స్ కోసం అభ్యాసకుల్ని రూపొందించడానికి సైబర్ సెక్యూరిటీ పై ప్రోగ్రాం రూపొందించబడింది. రెడ్-హ్యాట్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ (ఈఎక్స్ - 200),  CompTIA N+ మరియు ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్  SysOps అడ్మినిస్ట్రేటర్ -అసోసియేట్ (ఎస్ఓఏ- సీ02) సర్టిఫికేషన్ కోసం అభ్యాసకుల్ని క్లౌడ్ కంప్యూటింగ్ కి తయారు చేస్తాయి. అభ్యాసకుల అవసరాలకు అనుకూలంగా తమ ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ ప్రోగ్రాంని ఇప్పుడు పార్ట్ టైమ్ లో కూడా పొందవచ్చని ఎన్ఐఐటీ ప్రకటించింది.
       ఈ ఆన్ లైన్ ప్రోగ్రాంస్ లైవ్ మరియు ఇంటరాక్టివ్ విధానంలో అందించబడతాయి, టెక్ పరిశ్రమ మరియు కొత్త డిప్లొమాగోల్డర్స్ యొక్క ఉద్యోగం సంసిద్ధత, ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్స్ మరియు ఇప్పటికే ఉన్న సిబ్బంది మధ్య అంతరాన్ని పూడ్చటంలో సహాపయపడతాయి.
       ఎన్ఐఐటీ నుండి లభించే ఇతర ప్రోగ్రాంస్ లో డిజిటల్ మార్కెటింగ్, ప్రోడక్ట్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ డమెషీన్ లెర్నింగ్, మరియు 5 జీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, గేమ్ డవలప్ మెంట్ వంటి ఆధునిక విభాగాలు కూడా భాగంగా ఉన్నాయి.
      ఎన్ఐఐటీ డిజిటల్ ద్వారా విలక్షణమైన బోధనా పరిష్కారాల్ని అభివృద్ధి చేసి, అందచేయడం ద్వారా అభ్యసించడానికి మరింత డిజిటల్ పరంగా సమీకృత భారతదేశాన్ని రూపకల్పన చేసే భారత ప్రభుత్వం లక్ష్యానికి ఎన్ఐఐటీ స్థిరంగా తోడ్పడుతోంది. దీనిలో భాగంగా, వివిధ పరిశ్రమలకు చెందిన సబ్జెక్ట్ అంశాల నిపుణులతో వారానికి ఒకసారి ఉచిత వెబినార్ నిర్వహిస్తోంది, దీనిలో అభ్యాసకులు లైవ్ ప్రశ్నలు అడగవచ్చు.
       ఈ ప్రోగ్రామ్స్ ప్రారంభించడం గురించి మాట్లాడుతూ, అభిషేక్ అరోరా, ఈవీపీ మరియు బిజినెస్ హెడ్, స్కిల్స్ మరియ కెరీర్ బిజినెస్, ఎన్ఐఐటీ ఇలా అన్నారు, 'ఎన్ఐఐటీలో, అంతరాయం, అభ్యాసన మరియు మార్పు అనేవి గుర్తింపు పదాలుగా ఉన్నాయి. అభ్యాసకులు , ప్రొఫెషనల్స్ కోసం గ్యారంటీ ఉపాధి కల్పనలతో ఆధునిక కాలం ఆన్ లైన్ అభథ్యాసన కోసం ఒక మార్గంగా మేము ఎన్ఐఐటీ డిజిటల్ వ్యవస్థని ప్రారంభించాము. ఎన్ఐఐటీ అందించే కొత్త ఆన్ లైన్ ప్రోగ్రాంస్ పరిశ్రమ నిర్దేశిత మరియు ప్రత్యక్షంగా శిక్షణ, గ్యారంటీ ఉద్యోగాల్ని కూడా అభ్యాసకులకు అందించేలా రూపొందించబడ్డాయి. మేము ప్రకటించిన కొత్త చొరవలతో పాటు మా ఆధునిక టెక్నాలజీ ప్రోగ్రాంస్ డిజిటల్ గా మారుతున్న భారతదేశం యొక్క గాథలో ఒక ముఖ్యమైన బాధ్యతవహిస్తాయి.`
     తమ ఆన్ లైన్ ప్రోగ్రాంస్ మరియు వెబినార్స్ తో భారతదేశంలో డిజిటల్ చదువులో ఒక ప్రముఖ శక్తిగా నిచిలిన ఎన్ఐఐటీ ప్లేస్మెంట్ రేట్స్ లో కూడా శ్రేష్టతని చూపించింది. మార్చి 30, 2022 నాటికి, ఎన్ఐఐటీ తమ ఆధునిక టెక్నాలజీ ప్రోగ్రాంస్ కోసం 100 శాతం ప్లేస్మెంట్స్ ని నమోదు చేసింది. తమ అభ్యాసకుల జీవితాలలో మార్పుని కలిగించే కీలకమైన ఉద్యోగాలు పొందడంలో సహాయపడటంలో సంస్థ యొక్క విజయానికి శిక్షణలో కంపెనీ యొక్క 40 సంవత్సరాల వారసత్వం మరియు 800కి పైగా నియామకపు భాగస్వాములతో కంపెనీ యొక్క సంబంధాలు సహాయపడ్డాయి. ఎన్ఐఐటీ మరియు దాని # అబ్ ప్లేస్మెంట్ పక్కీ కాంపైన్ పై మరింత సమాచారం కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.niit.com/india/?utm_source=google&utm_medium=brand-campaign&utm_campaign=niit-generic&gclid=Cj0KCQiAmKiQBhClARIsAKtSj-m6h2N2m8dwXPBbQKTGu9PiObCcB0N1MjDO91SesgvliuGSdpkwgNQaAmKqEALw_wcB

      ఎన్ఐఐటీ నుండి ప్రోగ్రాంస్ సరళమైన చెల్లింపు ఎంపికలు, ఫీజు చెల్లింపు కోసం నో కాస్ట్ ఈఎంఐలు, ప్రోగ్రాంస్ మరియు కెరీర్ అవకాశాలు యొక్క ఎంపిక పై మార్గదర్శకత్వం, సందేహాలు తీర్చడానికి ఎన్ఐఐటీలో మార్గదర్శకులతో పరస్పరం చర్చలు వంటి ఎన్నో ప్రయోజనాల్ని కలిగి ఉన్నాయి. ఇంకా, కంపెనీ అభ్యాసకులు కోసం 'ట్రై బిఫోర్ యు బై` ఆప్షన్ కేటాయించి, మరింత అవగాహనతో కూడిన ప్రొఫెషనల్ గా అభివృద్ధికరమైన నిర్ణయాలు కోసం ప్రోగ్రాం వారికి ఏ విధంగా పని చేస్తుంది విషయం పై వారు అనుభవం పొందడానికి అనుమతి ఇస్తుంది. ప్రోగ్రాం పూర్తి చేసిన తరువాత అభ్యాసకులకు గ్యారంటీ ఉద్యోగం లభించకపోతే, నియమాలు, షరతులకు లోబడి, ఎన్ఐఐటీ పూర్తి ప్రోగ్రాం ఫీజుని కూడా వాపసు చేస్తుంది. అదనంగా, అభ్యాసకులు ఆన్ లైన్ లో అభ్యసించే వ్యవస్థని ఉపయోగించడానికి మెరుగ్గా సిద్ధమయ్యారు మరియు దేశంలో 1వ రోజు నుండే నైపుణ్యమున్న సమూహానికి ఉద్యోగం సిద్ధంగా ఉండేలా తోడ్పడతారు.

ఎన్ఐఐటీ లిమిటెడ్ గురించి
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యమున్న మానవ మూలధనం రూపొందించడంలో మరియు సిబ్బంది ప్రతిభని పెంచడంలో నిమగ్నమైన ఒక ప్రముఖ అంతర్జాతీయ ప్రతిభని అభివృద్ధి చేసే కార్పొరేషన్ ఎన్ఐఐటీ లిమిటెడ్. తమ మానవ వనరుల సవాళ్లని అధిగమించడానికి ఆరంభ దశలో ఉన్న ఐటీ పరిశ్రమకు సహాయపడటానికి 1981లో ఏర్పడింది, ఈ సంస్థకు గల విస్త్రతమైన మరియు సమగ్రమైన ప్రతిభా అభివృద్ది ప్రోగ్రామ్స్ వలన ప్రపంచంలో ప్రముఖ శిక్షణా కంపెనీలలో ఒకటిగా ఎన్ఐఐటీ నిలిచింది. 30కి పైగా దేశాలలో తన ఉనికితో, ఇది తన రెండు వ్యాపారాలు -కార్పొరేట్ లెర్నింగ్ గ్రూప్ (సీఎల్ జీ) మరియు స్కిల్స్ డకేరీర్స్ గ్రూప్ (ఎస్ఎన్ సీ) ద్వారా ఎంటర్ ప్రైజెస్ మరియు వ్యక్తులకు శిక్షణ మరియు అభివృద్ధి పరిష్కారాల్ని అందిస్తుంది.
       ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఒషియానాలలో మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు మేనేజ్డ్ ట్రైనింగ్ సర్వీసెస్ (ఎంటీఎస్) ని ఎన్ఐఐటీ వారి కార్పొరేట్ లెర్నింగ్ గ్రూప్ (సీఎల్ జీ) అందిస్తుంది. ద స్కిల్స్ డకెరీర్స్ బిజినెస్ (ఎస్ ఎన్ సీ) భవిష్యత్తు డొమైన్స్ లో లక్షలాది మంది స్వతంత్ర వ్యక్తులు మరియు కార్పొరేట్ అభ్యాసకులకు విభిన్నమైన అభ్యాసన మరియు ప్రతిభ అభివృద్ధి కార్యక్రమాల్ని అందిస్తుంది. ఇంకా, ప్రోడక్ట్ డసాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ , డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ డఅకౌంట్స్, గేమ్ డవలప్ మెంట్, 5 జీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మరియు ఇంకా ఎన్నో వాటిలో ఎన్ఐఐటీ అభిలాషణీయమైన ఆధునిక కెరీర్ ప్రోగ్రాంస్ ని కూడా కేటాయిస్తుంది. బహుళ నైపుణ్యాలు కలిగిన పూర్తి స్థాయి డవలపర్స్ ని రూపొందించడానికి కార్పొరేట్స్ కోసం డిజిటల్ మార్పు భాగస్వామిగా ఎన్ఐఐటీ స్టాక్ రూట్ ని రూపొందించింది.
       ఆన్ లైన్ మరియు సుదూర విద్యలు ప్రధాన స్రవంతిగా మారడంతో, దృఢమైన ఎన్ఐఐటీ డిజటల్ వ్యవస్థ కార్పొరేట్ మరియు వ్యక్తిగత అభ్యాసకులకు నిరంతరంగా కనక్ట్ అవుతుంది మరియు నేర్చుకునే ప్రభావం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వాతావరణాన్ని కల్పిస్తుంది. దేశంలో యువత యొక్క లోతైన నైపుణ్యానికి తమ మిషన్ ద్వారా కట్టుబడి ఎన్ఐఐటీ డిజిటల్ కేవలం ఆధునిక, ఆన్ లైన్, ఇన్ స్ట్రక్టర్ నాయకత్వంలో టెక్ ప్రోగ్రాంస్ ని అందించడమే కాకుండా అభ్యాసకుల జీవితాల్ని వాస్తవంగా మార్చడానికి ఉపాధిని ఇచ్చే భరోసాని కూడా అనుసరిస్తుంది.
      ఫార్ట్యూన్ ఇండియా 500 జాబితా 2020లో, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో ఎంపిక చేయబడిన ఏకైక కంపెనీ ఎన్ఐఐటీ మాత్రమే. ఇండియన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ &అవార్డ్స్ 2020లో 'బెస్ట్ ఎడ్యుకేషన్ కంపెనీ టు వర్క్ విత్` గా కూడా గుర్తించబడింది.
       ఎన్ఐఐటీ యొక్క సాధన మరియు నైపుణ్యాభివృద్ధి పరిష్కారాలు, అంతర్జాతీయంగా విస్త్రతమైన గుర్తింపుని అందుకోవడాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్ఐఐటీ ట్రైనింగ్ ఇండస్ట్రీ, ఇన్ కార్పొరేషన్, యుఎస్ఏ ద్వారా అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ 20 ట్రైనింగ్ అవుట్ సోర్సింగ్ కంపెనీలలో ఒకటిగా వరుసగా గత పన్నెండు సంవత్సరాలు నుండి పేరు పొందింది. ఇంకా, భారతదేశపు ప్రముఖ పత్రిక డేటాక్వెస్ట్ ఎన్ఐఐటీకి 'టాప్ ట్రైనింగ్ కంపెనీః` అవార్డ్ ని, ఈ తరగతి ఆరంభమైన నాటి నుండి వరుసగా గత 20 సంవత్సరాలు నుండి అందచేస్తోంది. ఎన్ఐఐటీ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సందర్శించండి : https://www.niit.com/india/

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.