Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ది ఛేంజ్ ఫర్ టీబీ`ని ప్రారంభించిన జాన్సన్ అండ్ జాన్సన్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 30,2022

'ది ఛేంజ్ ఫర్ టీబీ`ని ప్రారంభించిన జాన్సన్ అండ్ జాన్సన్

జాన్సన్ అండ్ జాన్సన్ ప్రయివేటు లిమిటెడ్ తన కార్పొరేట్ టి.బి. ప్రతిజ్ఞలో భాగంగా ప్రజల్లో జాగృతి కల్పించేందుకు 'ది ఛేంజ్ ఫర్ టీబీ` ను ప్రారంభించింది.
కార్పొరేట్ టి.బి. ప్లెడ్జ్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు యుఎస్ఎయిడ్‌ల సంయుక్త ప్రయత్నం
నటి వాణి కపూర్ ఈ క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించనున్నారు
టీబీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాట ఉద్యమంలో భారతీయ యువత చేరేందుకు స్ఫూర్తి రగిలించేలా కామ్ భారీ తన ర్యాప్-సాంగ్‌ను ఈ క్యాంపెయిన్‌లో విడుదల చేశారు
హైదరాబాద్ : నేడు ప్రపంచ క్షయ రోగ(టీబీ) దినం కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ తన యువ కేంద్రిత, మొదటి డిజిటల్ కార్యక్రమం 'ది ఛేంజ్ ఫర్ టి.బి.` కార్యక్రమాన్ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలోని సెంట్రల్ టీబీ డివిజన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సంయుక్త భాగస్వామ్యంలో తన https://www.corporatetbpledge.org/కు తన నిబద్ధతను అలాగే భారత ప్రభుత్వం క్షయ రోగాన్ని నివారించే లక్ష్యానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతు ప్రకటించింది. నటి వాణి కపూర్ ఈ క్యాంపెయిన్‌లో కీలక పాత్ర (ఫేస్ ఆఫ్ ది క్యాంపెయిన్) పోషించనున్నారు.
       టీబీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో యువత దుర్బల వర్గానికి చెందిన జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రమాదం ఉన్నప్పటికీ, యువత టీబీ లక్షణాలపై అవగాహన లేకపోవడం, వ్యాధి గురించి ఉన్న అపోహలు, సంక్లిష్ట ఆరోగ్య వ్యవస్థలోని సదుపాయాలు అందుకోవడంలో ఉన్న నిర్మాణాత్మక అడ్డంకులు, కుటుంబం మరియు సముదాయాల నుంచి మద్దతు లేకపోవడంతో లక్షలాది మంది రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. భారతదేశంలోని మొత్తం టీబీ కేసులలో 30 శాతం మంది 18-30 సంవత్సరాల వయస్సులో ఉన్నారని అంచనా. దేశం నుంచి టీబీని తొలగించడంలో సహాయం చేయడానికి మార్పుకు ఉత్ప్రేరకాలుగా వ్యవహరించగల యూత్ ఛేంజ్‌మేకర్ల సమూహాన్ని సృష్టించే లక్ష్యాన్ని సంస్థ కలిగి ఉంది.
        సామాజిక మాధ్యమాలు, చాట్‌బోట్లు తదితరాల ద్వారా 'ది ఛేంజ్ ఫర్ టిబి` కార్యక్రమం యువ ఛేంజ్ మేకర్స్ ను సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉండగా, ఈ రోగం గురించి జాగృతిని వృద్ధి చేస్తూ, యువతలో నిస్తేజాన్ని నిర్మూలించనుంది. క్షయ రోగ ముక్త భారతదేశాన్ని నెలకొల్పాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మద్దతు ఇచ్చేందుకు, ఆరోగ్యాన్ని-కోరుకునే ప్రవర్తనను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజాదరణ పొందిన యువ ఐకాన్‌లు అయిన ప్రముఖ బాలీవుడ్ నటి వాణి కపూర్ ఛేంజ్ ఫర్ టి.బి. ప్రచారానికి మద్దతు ఇస్తుండగా, భారతదేశపు యువ హిప్-హాప్ ర్యాపర్ మరియు గీత రచయిత కామ్ భారీగా అభిమానులు పిలుచుకునే కునాల్ పండగలె ఈ ఉద్యమంలో భారతదేశపు యువత చేరుకునేందుకు స్ఫూర్తి నింపనున్నారు. (ర్యాప్ సాంగ్‌కు లింక్ శ్రీఱఅస ఉంది)
      ది ఛేంజ్ ఫర్ టి.బి. కార్యక్రమం భారతదేశంలోని యువత కోసం రూపొందించగా, వారు ప్రజా జీవితంలో ప్రవర్తన మార్పులను ఉత్తేజించడంలో ముందంజలో ఉండగా, వారు క్షయ రోగానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో గమనార్హంగా వృద్ధి చేసే పని చేయనున్నారు. ఈ కార్యక్రమం క్షయ రోగం చుట్టూ ఉన్న సాధారణ అపోహలను నివారించనుంది మరియు రోగ పరీక్ష అలాగే రోగానికి చేయించవలసిన చికిత్సలకు సంబంధించి సరైన సందేశాలతో కమ్యూనికేషన్ నిర్వహించనుంది. ఈ కమ్యూనికేషన్ మరియు ఈ కార్యక్రమం సామాజికంగా సిద్ధం చేసే ఆయామాలు రాష్ట్రం మరియు జిల్లా ఆరోగ్య శాఖలు, జాతీయ ట్యూబర్‌క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ మరియు స్థానిక సముదాయాలతోకలిసి పనిచేయడంతో పాటు ఆన్-గ్రౌండ్‌లో జోక్యం చేసుకోవడం ఇందులో కలిసి ఉన్నాయి.
     'ప్రతీ వ్యక్తి మరియు ప్రతి సంస్థకు క్షయ రోగానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో పరిణామాన్ని తీసుకు వచ్చే సామర్థ్యం ఉంటుంది` అని ఎన్సెన్ ఇండియా జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మస్యుటికల్ కంపెనీల్లో భాగమైన ఎన్సెన్ ఇండియా ఎన్సెన్ ఫార్మాస్యుటికల్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ సార్థక్ రానడె పేర్కొన్నారు. 'మీ సముదాయంలో అవగాహన పెంచడం మరియు ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తన కోసం జాగృతి కల్పించడం ద్వారా టీబీ భారాన్ని తగ్గించే మా మిషన్‌లో మాతో చేరాలని మేము ప్రతిచోటా ప్రజలను ఆహ్వానిస్తున్నాము మరియు మరియు ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రతిపాదిస్తున్నాము. పలు వలయాల భాగస్వామ్యపు శక్తితో పలువురు ఒక్క చోటుకు వచ్చి ఒకేరకమైన ఉద్దేశం కోసం ఒక్కతాటిపైకి వస్తాము. మేము ఈ ప్రాణాంతకమైన రోగపు అలను నియంత్రించేందుకు మద్దతు ఇవ్వగలం` అని అన్నారు.
       ప్రపంచ వ్యాప్తంగా క్షయ రోగాన్ని ఇప్పటికీ గుర్తించలేని లక్షలాది మందికి మద్దతు ఇచ్చే కార్యక్ర మాలను జాన్సన్ అండ్ జాన్సన్ గత 10 ఏండ్లుగా నిర్వహిస్తోంది. ప్రాణాంతకమైనప్పటికీ, నివారించదగిన ఈ వ్యాధికి చికిత్సలను అందించి 2030 నాటికి ఈ రోగాన్ని పూర్తిగా అంతమొందించాలన్న యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది.
        ఈ జాగృతిని ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రముఖ నటి వాణి కపూర్ మాట్లాడుతూ, 'ఇప్పటి కొవిడ్-19 క్షయ రోగాన్ని నిర్బంధించే పలు సంవత్సరాల ప్రయత్నాలను తారుమారు చేసింది మరియు ఒక దశాబ్దంలో మొట్టమొదటిసారి క్షయ రోగపు మరణాలను ఎక్కువ చేసింది. అందరికీ చికిత్స ఉచితంగా లభిస్తున్నప్పటికీ భారతదేశంలో ప్రతి ఒక రోజూ క్షయ రోగంతో 1300కు పైగా ప్రాణాలను బలిగొంటోంది. మనం అందరం ఇప్పుడు ఒక్కతాటిపైకి రావలసిన అవసరం ఉంది మరియు మార్పును తీసుకురావలసి ఉంది.  ది ఛేంజ్ ఫర్ టీబీ జాగృతిలో భాగమయ్యేందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను మరియు దేశంలో అలాగే ప్రపంచంలోని యువత ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే చికిత్స గురించి పరిశీలించవలసిన సమాచారాన్ని విస్తృతం చేయడం ద్వారా మార్పు తీసుకు వచ్చే వారిలా మరియు ప్రజలకు ప్రారంభింక దశలోనే చికిత్స పొందాలని ఉత్తేజిస్తాను. మొత్తం మీద మనం భారతదేశంలో క్షయ రోగపు భారాన్ని తక్కువ చేయగలం అనే విశ్వాసం నాకు ఉంది` అని ధీమా వ్యక్తం చేశారు.
దీని గురించి తన అభిప్రాయాలను పంచుకున్న ర్యాప్ కళాకారుడు కామ్ బారి, 'నేను సదా సంగీతానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని నమ్మాను. ది ఛేంజ్ ఫర్ టి.బి ద్వారా యువతను సిద్ధం చేసేందుకు, జాగృతి కల్పించేందుకు మరియు ఆరోగ్యాన్ని నిరీక్షించే ప్రవర్తనను మెరుగుపరిచే ఈ ప్రజా ఆరోగ్య కార్యక్రమంలో భాగమయ్యేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది యువ ఛేంజ్ మేకర్ల బృందాన్ని సృష్టిస్తుందన్న నమ్మకం ఉండగా, అది అందుబాటులో ఉన్న చికిత్సల చుట్టూ జాగృతిని కల్పిస్తుంది మరియు భారతదేశాన్ని టీబీ-రహితంగా చేసేందుకు తన వంతు పాత్రను పోషిస్తుంది` అని తెలిపారు.
       క్షయ రోగం అత్యంత పాత ఇన్‌ఫెక్షన్ కలిగించే రోగాల్లో ఒకటి మరియు ప్రపంచంలో 26% మేర క్షయ రోగులను కలిగి ఉండడం భారతదేశానికి ప్రముఖ ఆరోగ్య సమస్యగా ఉంది. ఇది చికిత్స అందించదగిన రోగం మరియు ప్రభుత్వం జాతీయ క్షయ రోగ నివారణ కార్యక్రమంలో భాగంగా పౌరులు అందరికీ ఉచిత చికిత్సలను అందిస్తున్నప్పటికీ నిత్యం 1300 మంది భారతీయులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు మరియు ప్రతి ఏటా 4 లక్షల మంది తమకు క్షయ ఉందని తెలుసుకోకుండానే మిగిలి పోతున్నారు. కొవిడ్-19 టీబీతో పాటు పలు రోగాలను మరింత ప్రాణాంతకం చేయగా, చాలా ప్రయత్నాలు కొవిడ్-19 మహమ్మారిని నిర్బంధించే దిశలో దారి చూపించాయి.
     ఈ కార్యక్రమాల పరిణామాన్ని గరిష్ఠం చేసేందుకు అలాగే కొత్తగా నేర్చుకునేందుకు భాగస్వామ్యం అత్యవసరం. ఈ దిశలో జాన్సన్ అండ్ జాన్స్ టి.బి. చుట్టూ పలు ప్రముఖ సంస్థలు, యువ సేవలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థలను ఎక్కువ దక్షతతో క్రియాశీలకం చేసేందుకు మరియు టి.బి.కి వ్యతిరేకంగా పోరాడేందుకు మరియు శ్రేష్ఠతతో కూడిన అలవాట్లను పంచుకునేందుకు ఒక్కతాటిపైకి తీసుకు వస్తోంది.
టి.బి.కి సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్ వారి దీర్ఘకాలిక నిబద్ధత జాన్సన్ అండ్ జాన్సన్ ప్రయోగశాల నుంచి ఆరోగ్య సేవల చివరి దశ వరకు రెండు దశాబ్దాలకు పైగా టి.బి.కి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న పోరాటంలో నిబద్ధత కలిగిన భాగస్వామిగా ఉంది.
     జాన్సన్ అండ్ జాన్సన్ 2012లో సుమారు అర్థ శతాబ్దంలో మొదటి టి.బి. ఔషధాన్ని విడుదల చేయగా, అది ఇప్పుడు టి.బి (MDR-TB) కి మౌఖికంగా మల్టీ మెడిసిన్ నిరోధక క్షయ రోగ చికిత్సలో ప్రముఖ అంశంగా recommended by the WHOచేసింది. అప్పటి నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ ఈ ఔషధాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచేందుకు తన భాగస్వామ్యాలతో కలిసి శ్రమిస్తోంది, అది 135కు అటూ ఇటుగా అలాగే మధ్యతరహా ఆదాయాన్ని పొందుతున్న దేశాల్లో Stop TB Partnership’s Global Drug Facilityకు అనుగుణంగా లభిస్తుండగా, దీర్ఘకాలిక పరిణామకారి విధానాన్ని safeguarding చేస్తోంది. ఇప్పటి వరకు జాన్సన్ అండ్ జాన్సన్ 4,70,000 కోర్సుల మేర చికిత్సను 153, దేశాల్లో ఇవ్వగా అందులో డిఆర్-టి.బి. అత్యంత భారాన్ని మోస్తున్న 30 దేశాలు అందులో ఉన్నాయి.
      తదుపరి తరానికి టి.బి. ఔషధాలు మరియు చికిత్స చర్యలను అందించేందుకు కంపెనీ శ్రమిస్తుండగా, తన ప్రయోగశాలలో   మరియుPAN-TB మరియు UNITE4TB భాగస్వామ్యపు ప్రయత్నంలో భాగంగా ఉంది. అదనంగా జులై 2021లో జాన్సన్ అండ్ జాన్సన్ Satellite Centre for Global Health Discovery ను లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసన్‌లో విడుదల చేసింది మరియు డిఆర్-టిబితో విస్తరించే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రారంభిక దశలో పరిజ్ఞానాన్ని విస్తరించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.
     ఈ ప్రయత్నాలు జాన్సన్ అండ్ జాన్సన్ తన 10-year TB initiative భాగం కాగా, దాన్ని 2018లో ప్రారంభించగా, 2030 నాటికి టి.బి.ని అంత్యం చేయాలన్న యుఎస్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యం వైపు పురోగతి సాధించేందుకు మద్దతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ కార్యక్రమం మూడు పిల్లర్లపై దృష్టి సారించింది: లభ్యత విస్తరణ మరియు కంపెనీ ఎండిఆర్-టిబి ఔషధ వ్యాప్తి విస్తరణతో టి.బి. కలిగి ఉన్న వారు రోగ నిర్ధారణ పరీక్ష చేయించుకోని మిస్సింగ్ మిలియన్స్ కు మద్దతు ఇవ్వడాన్ని మరియు టి.బి. ఔషధాలు మరియు చికిత్స చర్యల అభివృద్ధిలో పెట్టుబడి చేయడం. ఈ కార్యక్రమానికి మద్దతుగా 2019లో జాన్సన్ అండ్ జాన్సన్ వి500 మిలియన్లు డాలర్లు announced, కాగా, ఇది టి.బి. మరియు హెచ్ఐవి వంటి అంటు వ్యాధులను నియంత్రించేందుకు కొత్త పరికరాల ఆవిష్కరణ, అభివృద్ధి మరియు పంపిణీకి వినియోగిస్తుంది.
మరింత సమాచారానికి  :  JNJ.com/TB

https://www.youtube.com/watch?v=YptZkKakqWc&t=7s

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.