Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేశంలో మొదటి ప్రధాన స్రవంతి శక్తివంతమైన హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనం- న్యూ సిటీ e:HEV | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 04,2022

దేశంలో మొదటి ప్రధాన స్రవంతి శక్తివంతమైన హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనం- న్యూ సిటీ e:HEV

విప్లవాత్మకమైన సెల్ఫ్-ఛార్జింగ్, అత్యంత సమర్థవంతమైన రెండు మోటార్ల బలమైన హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వ్యవస్థ ఉత్సాహవంతమైన పనితీరు, సాటిలేని ఇంధనం ఎకానమీ 26.5 కిమీ/లీ మరియు అత్యంత ఉత్తమమైన తక్కువ ఉద్గారాల్ని అందిస్తోంది.
మల్టి-మోడ్ డ్రైవ్ పవర్ ట్రైన్ : ఈవీ డ్రైవ్ మోడ్, హైబ్రీడ్ డ్రైవ్ మోడ్ మరియు ఇంజన్ డ్రైవ్ మోడ్
శ్రేణిలోనే తొలిసారిగా డ్రైవర్ ని అప్రమత్తం చేసి మరియు హానికరమైన ప్రమాదాల్ని తక్కువ చేసే హోండా వారి ఆధునిక ఇంటిలిజెంట్ భద్రతా సాంకేతికత హోండా సెన్సింగ్ పరిచయం
హోండా కనక్ట్ ఇప్పుడు స్మార్ట్ వాచ్ సమీకృతంగా లభిస్తోంది. ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్స్ కోసం 5వ తరం హోండా సిటీ పెట్రోల్ మరియు డీజిల్ మోడల్స్ లో కూడా లభిస్తోంది
ఏఎస్ఈఏన్ ఎన్-సీఏపీ 5-స్టార్ భద్రతా రేటింగ్ కి సమానం
హైదరాబాద్ :  హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, భారతదేశంలో ప్రముఖ ప్రీమియం కార్ల తయారీదారు, దేశంలో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న న్యూ సిటీ e:HEV ని ఐఎన్ఆర్ Rs. 19,49,900 (Ex-showroom, Delhi)  నేడు ఆరంభించింది. న్యూ సిటీ e:HEV ఇవ్దు బలమైన హైబ్రీడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో కూడిన ప్రధాన స్రవంతి శ్రేణిలో మొదటి కారు. ద సిటీ e:HEV హోండా వారి విలక్షణమైన సెల్ఫ్-ఛార్జింగ్ మరియు అత్యంత సమర్థవంతమైన రెండు మోటార్స్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ వ్యవస్థని కలిగి ఉంది. ఇది సున్నితమైన 1.5 లీ అట్కిన్ సన్ -సైకిల్ డీఓహెచ్ సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్ కి కలపబడింది. ఇది ఉత్సాహవంతమైన డ్రైవ్ తో ప్రపంచంలోనే ఉత్తమమైన ఎలక్ట్రిక్ -హైబ్రీడ్ పనితీరుని, లీ/26.5 కిమీ అద్భుతమైన ఇంధన సామర్థ్యం మరియ అతి తక్కువ ఉద్గారాల్ని అందించే లక్ష్యాన్ని కలిగి ఉంది. న్యూ సిటీ e:HEV తో భారతదేశంలో మొదటిసారిగా అడ్వాన్స్ డ్ ఇంటిలిజెంట్ సేఫ్టీ టెక్నాలజీ 'హోండా సెన్సింగ్' ని కూడా హోండా పరిచయం చేసింది. కార్బన్ తటస్థత మరియు 2050 నాటికి జీరో కొలిషన్ మరణాలు లక్ష్యాన్ని నిజం చేసే తమ అంతర్జాతీయ కలని కంపెనీ పునరుద్ఘాటించింది.

 
భారతదేశంలో న్యూ సిటీe:HEV ఆరంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానిస్తూ,  టకుయ సుమూర, ప్రెసిడెంట్ &సీఈఓ, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు,"న్యూ సిటీ e:HEV ఆరంభోత్సవంతో భారతదేశంలో మా విద్యుద్దీకరణ ప్రయాణాన్ని నేడు మేము ప్రారంభించాము, దేశానికి ఉత్తమమైన మరియు అత్యంత అర్థవంతమైన సాంకేతికతల్ని తీసుకురావడానికి మా నిబద్ధతని మేము పునరుద్ఘాటిస్తున్నాము. గత నెల మోడల్ ని ఆరంభించడం పై అందుకున్న అమోఘమైన ప్రతిస్పందన ప్రధాన స్రవంతి శ్రేణిలో బలమైన హైబ్రీడ్ టెక్నాలజీ యొక్క ఆమోదానికి ఉదాహరణగా నిలిచింది.  న్యూ సిటీ e:HEV  హోండా వారి వారసత్వానికి అనుగుణంగా  ప్రతి పరిచయంతో  పరిశ్రమ కోసం ప్రామాణాల్ని నెలకొల్పుతూ  తన శ్రేణిలో ఎన్నో ప్రథమాలను తెచ్చింది."

ఆయన ఇంకా ఇలా అన్నారు,"శ్రేణిలో మొదటిసారిగా అడ్వాన్స్ డ్ ఇంటిలిజెంట్ భద్రతా టెక్నాలజీస్ గా పిలువబడే హోండా సెన్సింగ్ తో లభించే ఈ సెల్ఫ్ -ఛార్జింగ్ ఎలక్ట్రిక్ మోడల్ ని మేము విశ్వసిస్తాం, ఇది మార్కెట్ లో లభించ అత్యంత ఆచరణీయమైన పరిష్కారం మరియు విద్యుద్దీకరించిన భవిష్యత్తు దిశగా ఒక సాఫీ మార్పు కలిగించడంలో కస్టమర్లకు సహాయపడుతుంది. గొప్ప పనితీరుతో పాటు, విప్లవాత్మకమైన సెల్ఫ్-ఛార్జింగ్ టు మోటార్ శక్తివంతమైన హైబ్రీడ్ వ్యవస్థ  అతి తక్కువ ఉద్గారాలతో సాటిలేని ఇంధనం ఎకానమీ 26.5 కిమీ/లీ అందిస్తోంది.  భారత ప్రభుత్వం మేక్-ఇన్ -ఇండియా కల దిశగా మా నిబద్ధకు అనుగుణంగా భారతదేశంలో మేము న్యూ సిటీ e:HEV ని తయారు చేస్తున్నాం."

అడ్వాన్స్ డ్ ఇంటిలిజెంట్ సేఫ్టీ టెక్నాలజీ "హోండా సెన్సింగ్" ఎదురుగా ఉన్న రోడ్ ని స్కాన్ చేయడానికి మరియు ప్రమాదం నష్టాన్ని తక్కువ చేయడానికి డ్రైవర్ కి అప్రమత్తం చేయడానికి వైడ్ -యాంగిల్, ఫార్-రీచింగ్ డిటెక్షన్ సిస్టం తో అత్యధిక సమర్థవంతమైన ఫ్రంట్ కెమేరాని వినియోగిస్తుంది. కొన్నికేసుల్లో ఢీ కొట్టే తీవ్రతని తగ్గించడానికి లేదా నివారించడానికి జోక్యం చేసుకుంటుంది. కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టం (సీఎంబీఎస్) , అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ (ఆర్ డీఎం) , లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టం ( ఎల్ కేఏఎస్), మరియు ఆటో హై-బీమ్ అనేవి హోండా సెన్సింగ్ యొక్క సిగ్నేచర్ ఫీచర్స్.

న్యూసిటీe:HEV37 హోండాకనక్ట్ ఫీచర్స్ ని కలిగి ఉంది. కనక్ట్ చేయబడిన కారు అనుభవాన్ని పెంచడానికి,హోండాకనక్ట్ ఇప్పుడు ఇప్పటికే ఉన్న సమీకృత అలెక్సా మరియు ఓకేగూగుల్ కిఅదనంగా స్మార్ట్ వాచ్ డివైజెస్ తోకూడా పనిచేస్తున్నాయి. స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్స్ కోసం  5వ తరం హోండాసిటీ పెట్రోల్ మరియు డీజిల్ మోడల్స్ కోసం లభిస్తోంది.

 న్యూ సిటీ e:HEV సింగిల్ ఫ్లాగ్ షిప్ గ్రేడ్ ZX లో అయిదు ఉత్తేజభరితమైన రంగులలో లభిస్తోంది- రేడియెంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినమ్ వైట్ పెరల్, మెటియరోయిడ్ గ్రే మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ మరియు లూనార్ సిల్వర్ మెటాలిక్.

హెచ్ సీఐఎల్ కోసం మరొక ప్రథమంగా, అడ్వాన్స్ డ్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనం న్యూ సిటీ e:HEV భారతదేశంలో తమ ఆధునిక తయారీ కేంద్రం టపుకర, రాజస్థాన్ లో తయారైంది. కంపెనీ ఆరంభోత్సవం తరువాత వెంటనే తమ డీలర్ నెట్ వర్క్ నుండి దేశవ్యాప్తంగా మోడల్ ని డెలివరీ చేయడం ఆరంభిస్తుంది.


న్యూ సిటీ e:HEV కస్టమర్ కి ప్రామాణిక ప్రయోజనంగా 3 సంవత్సరాల అన్ లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీతో పూర్తి మనశ్సాంతిని అందిస్తుంది.  కారు కొనుగోలు చేసిన తేదీ నుండి  కస్టమర్స్  5 సంవత్సరాలు వరకు ఎక్స్ టెండెడ్ వారంటీని  మరియు  10 సంవత్సరాలు వరకు ఎనీటైమ్ వారంటీని ఎంచుకోవచ్చు. లీథియమ్ -అయాన్ బ్యాటరీ పై వారంటీ కారు కొనుగోలు చేసిన తేదీ నుండి   8 సంవత్సరాలు  లేదా 1,60,000 కిమీ (ఏది ముందు వస్తే తదనుగుణంగా)  లభిస్తుంది.

న్యూ హోండా సిటీ e:HEV గురించి ఉత్పత్తి వివరాలు


ఎక్స్ టీరియర్ డిజైన్

ద సిటీ e:HEV ఎక్స్ టీరియర్ లో ఫ్రంట్ మరియు రియర్ లో న్యూ హోండా సాలిడ్ వింగ్ ఫేస్, సిగ్నేచర్ బ్లూ హెచ్-మార్క్ లోగో , కొత్త పంజా -రకం ఫాగ్లైట్ గార్నిష్, వెనక వైపు e:HEV చిహ్నం, కొత్త బ్లాక్ పెయింటెడ్ డైమండ్-కట్ అల్లోయ్ వీల్స్, కొత్త ట్రంక్ లిప్ స్పాయిలర్ మరియు కార్బన్ ఫినిష్ తో కొత్తరియర్ బంపర్ డిఫ్యూజర్ ఫీచర్స్ ఉన్నాయి. 9 ఆరే ఇన్ లైన్ షెల్ తో విలక్షణమైన ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, సమీకృతం చేయబడిన ఎల్ఈడీ డీఆర్ఎల్ ,ఎల్ ఆకారం ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ మరియు టెయిల్ల్యాంప్ చుట్టూ జడ్ ఆకారంలో ఎల్ఈడీ 3 డీ చుట్టి ఉండటం సిటీ e:HEV యొక్క ప్రీమియం రూపాన్ని పెంచుతాయి.

 ఇంటీరియర్ డిజైన్ :

కార్ ఇంటీరియర్స్ కొత్త విలాసవంతమైన టు-టోన్ ఐవరీ&బ్లాక్ ఇంటీరియర్ కలర్ థీమ్ తో విలాసవంతంగా, ప్రీమియం మరియు విశాలమైన కేబిన్ కలిగి ఉంటాయి. పార్కింగ్ బ్రేక్ ని సింగిల్ స్విచ్ తో నిమగ్నం చేసి సులభంగా ఆపరేట్ చేసే ఆటో బ్రేక్ హోల్డ్ తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ (ఈపీబీ) సిటీ e:HEV కోసం ఉపయోగించబడింది. ఇది బ్రేక్ లీవర్ అవసరాన్ని నిర్మూలించింది మరియు పాకెట్ టిష్యూ, స్మార్ట్ ఫోన్ లేదా చిన్న టాబ్లెట్ వంటి చిన్న వస్తువుల్ని యుటిలిటీ ట్రేలోఉంచడానికి సెంటర్ కన్సోల్ ని మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి వీలు కల్పించింది.e:HEVపవర్ ఫ్లో మీటర్స్, హోండా సెన్సింగ్ సపోర్ట్ మరియు వివిధ ఇతర అలర్ట్స్ మరియు హెచ్చరికలు సహా ఎన్నో రకాల సమాచారాన్ని కొత్త 17.7 సెం.మీ హై డెఫినిషన్ ఫుల్ కలర్ టీఎఫ్ టీమీటర్ ప్రదర్శిస్తుంది.ప్రీమియం లెదర్ అప్ హోల్ స్టెరీ తోసమకాలీన సీట్స్ , యాపిల్ కార్ ప్లేతో 20.3 సెం. ఆధునిక టచ్ స్క్రీన్డిస్ ప్లే ఆడియో మరియు వన్-టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో పాటుఆండ్రాయిడ్ ఆటో కనక్టివిటీ , ఎల్ ఈడీ ఇంటీరియర్ రూమ్ ల్యాంప్స్, మరియు ప్రశాంతమైన పరిసరాల లైటింగ్ తో ఇంటీరియర్ తీర్చిదిద్దబడింది.

 

పవర్ ట్రైన్:

ద న్యూ సిటీ e:HEVలో రెండు -మోటార్స్ e-cvtహైబ్రీడ్ సిస్టంసాఫీ 1.5లీటర్స్ అట్కిన్సన్ -సైకిల్ డీఓహెచ్ సీ i-VTEC పెట్రోల్ ఇంజన్, ఆధునిక లీథియం-అయాన్ బ్యాటరీ తో  ఇంటిలిజెంట్ పవర్  యూనిట్ (ఐపీయూ) మరియు ఇంజన్ లింక్డ్ డైరక్ట్ కప్లింగ్ క్లచ్ కి కలపబడినది. e:HEV వ్యవస్థ వేగం తగ్గించే సమయంలో రీజనరేషన్ మోడ్ తో పాటు మూడు డ్రైవింగ్ మోడ్స్ -ఈవీడ్రైవ్, హైబ్రీడ్ డ్రైవ్ మరియ ఇంజన్ డ్రైవ్ ని ఉపయోగిస్తుంది. వివిధ డ్రైవింగ్ పరిస్థితులు పై ఆధారపడి శక్తివంతమైన ప్రతిస్పందన, నిరంతరంగా మరియు ఆటోమేటిక్ గామూడు మోడ్స్ మధ్యమారడాన్నిఅందించడానికి తెలివైన పవర్ కంట్రోల్ యూనిట్ వివిధ సిస్టం భాగాలుమధ్య సామరస్యాన్ని నిర్థారిస్తోంది.

సిస్టంకి 126 psగరిష్ట శక్తి , 26.5 కిమీ/లీకి అసాధారణమైన ఇంధనం సామర్థ్యం, 253 Nm @ 0- 3,000 rpm యొక్క గరిష్ట మోటార్ టార్క్ లు ఉన్నాయి. ద న్యూ సిటీ e: HEV కి ఇంధనం సామర్థ్యానికి తోడ్పడి మరియు సాఫీ బ్రేక్ అనుభూతిని అందించేఅన్ని ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్స్ తోఆధునిక ఎలక్ట్రిక్ సర్వో బ్రేక్ సిస్టం ఉంది. ఇది న్యూ సిటీ e: HEVలో ఎలక్ట్రిక్ సర్వో బ్రేక్, ఎలక్ట్రిక్ రీజనరేటివ్ బ్రేకింగ్  హైడ్రాలిక్ బ్రేకింగ్ లీథియమ్ -అయాన్ బ్యాటరీ ప్యాక్ తో సెల్ఫ్ -ఛార్జింగ్ చేస్తూనే  వాహనాన్ని వేగంగా  ఆపుచేస్తుంది.

 

భద్రతా ఫీచర్స్ :

హోండా సిటీ e:HEV ఏసీఈ బాడీ నిర్మాణం, సూపర్ హై ఫార్మబిలిటి 980 MPa గ్రేడ్ స్టీల్వాడకంతో అల్ట్రా హై టెన్సైల్ స్ట్రెంగ్త్ స్టీల్ ఫ్రేమ్,ఏవీఏఎస్ (అకౌస్టిక్ వెహికిల్ అలర్టింగ్ సిస్టం) తక్కువ వేగంఈవీ మోడ్, 6 ఎయిర్ బ్యాగ్స్, హోండా లేన్-వాచ్, మల్టి-యాంగిల్ రియర్ వ్యూ కెమేరా, డిఫ్లేషన్ వార్నింగ్తో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం , అజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్ తో వెహికిల్ స్టెబిలిటి అసిస్ట్ , హిల్ స్టార్ట్అసిస్ట్, తక్కువ యాంకరేజ్ &టాప్ టిథర్ మొదలైన ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ అనుకూలమైన రియర్ సైడ్ సీట్వంటి ఆధునిక భద్రతా టెక్నాలజీస్ మరియు ఫీచర్స్ తో లభిస్తోంది.

కనక్టివిటీ:

న్యూ సిటీ e:HEV 37 హోండా కనక్ట్ ఫీచర్స్ ని కలిగి ఉంది. కనక్ట్ చేయబడిన కారు అనుభవాన్ని పెంచడానికి, హోండా కనక్ట్ ఇప్పుడు  ఇప్పటికే ఉన్న సమీకృత అలెక్సా మరియు ఓకే గూగుల్ కి అదనంగా స్మార్ట్ వాచ్ డివైజెస్ తో కూడా పని చేస్తోంది. స్మార్ట్ వాచ్ కనక్టివిటీతో, మెరుగుపరచబడిన సౌకర్యం కోసం  కార్ ని దూరం నుండి కూడా నియంత్రించవచ్చు మరియు ముఖ్యమైన నోటిఫికేషన్స్ తో యూజర్ ఎల్లప్పుడూ తాజా సమాచారం కలిగి ఉంటారు.  ఈ విధంగా సమీకృతం చేయడం హోండా కనక్ట్ అనుభవాన్ని కనక్ట్ చేయబడిన సంచారం యొక్క తదుపరి స్థాయికి తీసుకువెళ్తుంది.


హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ గురించి

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ సీఐఎల్), భారతదేశంలో  ఉన్న కస్టమర్లు కోసం దేశంలోని ఒక ప్రముఖ ప్రీమియం కార్ల తయారీదారు, హోండా వారి ప్యాసింజర్ కార్ మోడల్స్ మరియు టెక్నాలజీల్ని కేటాయించే నిబద్ధతతో 1995, డిసెంబర్ లో స్థాపించబడింది. హెచ్ సీఐఎల్ వారి కార్పొరేట్ కార్యాలయం గ్రేటర్ నోయిడా, యూపీలో మరియు దాని ఆధునిక తయారీ సదుపాయం రాజస్థాన్ లోని అల్వార్ లో, తపుకర జిల్లాలో గలదు.


హోండా మోడల్స్ తమ స్థిరమైన మన్నిక, నమ్మకం, భద్రత మరియు ఇంధన సామర్థ్యం గుణాలే కాకుండా ఆధునిక డిజైన్ మరియు టెక్నాలజీతో ఎంతగానో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కంపెనీకి దేశవ్యాప్తంగా బలమైన సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వ్యాపించి ఉన్నాయి.మన్నిక, నమ్మకం, భద్రత మరియు ఇంధన సామర్థ్యం యొక్క స్థిరమైన గుణాలు మాత్రమే కాకుండా హోండా మోడల్స్ ఆధునిక డిజైన్ మరియు టెక్నాలజీతో శక్తివంతమైన సంబంధాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా కంపెనీకి దృఢమైన సేల్స్ మరియు పంపిణీ నెట్ వర్క్ గలదు.

కొత్త కారు వ్యాపారంతో పాటు, తమ వ్యాపార సంస్థ హోండా ఆటో టెర్రెస్ ద్వారా ప్రీ-ఓన్డ్ కార్స్ కొనుగోలు మరియు అమ్మకాలు కోసం హోండా  ఒకే చోట పరిష్కారం అందిస్తోంది. హోందా ధృవీకరించిన ప్రీ-ఓన్డ్ కార్స్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రీ-ఓన్డ్ కార్ బయ్యర్లు యొక్క అభివృద్ధి చెందుతున్న మరియు విభిన్నమైన అవసరాల్ని అందించే నాణ్యతా హామీ మరియు మనశ్సాంతితో హోండా ధృవీకరించిన ప్రీ-ఓన్డ్ కార్స్ లభిస్తున్నాయి.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.