Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ను విడుదల చేసిన శాంసంగ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 04,2022

కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ను విడుదల చేసిన శాంసంగ్‌

ఇది 99.999% ఫైన్‌ డస్ట్‌ మరియు అలెర్జిన్స్‌ను ఒడిసిపడుతుంది
 పరిశుభ్రమైన హోమ్‌ క్లీనింగ్‌ పరిష్కారాన్ని  నూతన శ్రేణి శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ పరిశ్రమలో  అగ్రగామి 200 వాట్‌ సక్షన్‌ పవర్‌తో అందిస్తాయి.
ఎలాంటి కష్టం లేకుండానే మీ గృహాలను ఇవి అతి సులభమైన నియంత్రణ మరియు కదలికలతో శుభ్రపరుస్తాయి.  ఇవి మణికట్టుపై ఒత్తిడిని సైతం  తగ్గించడంతో పాటుగా సుదీర్ఘమైన క్లీనింగ్‌ సమయాన్ని అందిస్తుంది.
హైదరాబాద్ :  భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ లలో ఒకటైన  శాంసంగ్‌, తమ ప్రీమియం , అత్యంత శక్తివంతమైన మరియు సహజసిద్ధమైన శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ శ్రేణిని విడుదల చేసింది. ఇది అత్యుత్తమమైన, సమగ్రమైన హోమ్‌ క్లీనింగ్‌ పరిష్కారాలను భారతదేశంలోని వినియోగదారులకు అందిస్తుంది. వాక్యూమ్ క్లీనర్‌ల లైనప్ శాంసంగ్‌ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శాంసంగ్‌  షాప్‌లో మే 04, 2022 నుండి మరియు త్వరలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది..
        ఈ ఆవిష్కరణతో శాంసంగ్‌ ఇప్పుడు భారతదేశంలో వాక్యూమ్‌ క్లీనర్‌ విభాగంలో ప్రవేశించినట్ల వుతుంది. ఈ శ్రేణి వాక్యూమ్‌ క్లీనర్లు పరిశ్రమలో అత్యుత్తమమైర రీతిలో 200వాట్‌ వరకూ సక్షన్‌ పవర్‌ కలిగి ఉన్నాయి. తేలిగ్గా ఉండటంతో పాటుగా అత్యంత ఆకర్షణీయంగా డిజైన్‌ చేయబడిన, ప్రీమియం శ్రేణి వాక్యూమ్‌ క్లీనర్లు శక్తివంతమైన, సౌకర్యవంతమైన క్లీనింగ్‌ అనుభవాల కోసం వినియోగదారులకు ఏకీకృత పరిష్కారంగా నిలుస్తుంది.

ఈ శ్రేణి జెట్‌ సైక్లోన్‌ సిస్టమ్‌తో వస్తుంది. దీనిలో 9 సైక్లోన్స్‌ 27 ఎయిర్‌ ఇన్‌లెట్స్‌తో వస్తుంది. ఇది అత్యంత సురక్షితంగా ఫైన్‌ డస్ట్‌ పార్టికల్స్‌ను వాక్యూమ్‌ క్లీనర్‌లోకి  సక్షన్‌ శక్తి ఏ మాత్రం రాజీపడకుండా  గుంజుకుంటుంది. శాంసంగ్‌ జెట్‌  కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్లు  స్వచ్ఛమైన గాలిని మల్టీ లేయర్డ్‌ ఫిలే్ట్రషన్‌ వ్యవస్ధతో విడుదల చేస్తుంది.  ఇది 99.999% ఫైన్‌ డస్ట్‌ పార్టికల్స్‌ మరియు అలెర్జీన్స్‌ను ఒడిసిపడుతుంది. దీనిని బ్రిటీష్‌ అలెర్జీ ఫౌండేషన్‌ మరియు ఎస్ఎల్‌జీ  ఫ్రుఫ్‌, జెట్రిఫిజియురంగ్స్‌ ధ్రువీకరించాయి.
        విస్తృత స్థాయి డిజిటల్‌ ఇన్వర్టర్‌ మోటార్‌ పై నడుపబడే ఈ వాక్యూమ్‌ క్లీనర్లు, గాలి ప్రవాహాన్ని తమ అలా్ట్రసోనిక్‌ వెల్డెడ్‌ ఎయిర్‌ ఫాయిల్‌ బ్లేడ్స్‌తో అత్యున్నత శక్తి సామర్ధ్యం కోసం ఆప్టిమైజ్‌ చేస్తుంది. శాంసంగ్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌– జెట్‌ 70, జెట్‌ 75 మరియు జెట్‌ 90– లు అత్యున్నత వేగం మరియు మెరుగైన క్లీనింగ్‌ను వినియోగదారులకు అందిస్తామనే వాగ్ధానంతో అందిస్తుంది.
       ‘‘మహమ్మారి అనంతర ప్రపంచంలో భద్రత,  ఆరోగ్యం, పరిశుభ్రతపై అధికంగా దృష్టి సారించిన వినియోగదారులు చురుకైన, సమర్థవంతమైన క్లీనింగ్‌ పరిష్కారాల కోసం చూస్తున్నారు. మా పూర్తి నూతన శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ సాటిలేని సౌకర్యాన్ని మా వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి ఫీచర్లతో సౌకర్యవంతమైన క్లీనింగ్‌ అనుభవాలను అందిస్తాయి. విప్లవాత్మక సాంకేతికతలు అయినటువంటి మల్టీ లేయర్డ్‌ ఫిలే్ట్రషన్‌ వ్యవస్థ కలిగిన  ఈ వాక్యూమ్‌ క్లీనర్లు  99.999% డస్ట్‌ మరియు అలెర్జిన్స్‌ను ఒడిసిపట్టడంతో పాటుగా శక్తివంతమైన మరియు పరిశుభ్రత క్లీనింగ్‌ ను అందిస్తాయి. శాంసంగ్‌ జెట్‌ యొక్క ప్రతిష్టాత్మక  శక్తివంతమైన సక్షన్‌ సామర్ధ్యాలు కలిగినప్పటికీ దీని  బాడీ ను అతి తేలికగా ఉండేలా తీర్చిదిద్దారు. ఇది మా వినియోగదారులు జెట్‌ యొక్క అతి సులభంగా వినియోగించతగిన ఫీచర్లను మరింత సౌకర్యవంతంగా ఆస్వాదించవచ్చు’’అని మోహన్‌దీప్‌ సింగ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ బిజినెస్‌, శాంసంగ్‌ ఇండియా అన్నారు.

ధర, లభ్యత, ఆఫర్‌, వారెంటీ
పూర్తి సరికొత్త శ్రేణి శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ మూడు మోడల్స్‌ – జెట్‌ 70, జెట్‌ 75, జెట్‌90లో లభ్యమవుతాయి. వీటి ధరలు 36,990 రూపాయల నుంచి 52,990 రూపాయల శ్రేణిలో ఉంటాయి. ఈ మోడల్‌లు శాంసంగ్‌ అధికారిక ఆన్‌లైన్ స్టోర్  శాంసంగ్‌ షాప్‌లో మే 04, 2022 నుండి మరియు త్వరలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటాయి.

మే 04 నుంచి మే 09,2022 వరకూ పరిమిత కాలం పాటు వినియోగదారులు శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ కొనుగోలు చేసిన ఎడల 12 నెలల వరకూ నో కాస్ట్‌ ఈఎంఐను 2,799 రూపాయల  ప్రారంభ ధరతో పొందవచ్చు. శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ పై ఒక సంవత్సరం వారెంటీ లభిస్తుంది.

శక్తివంతమైన క్లీనింగ్‌ సొల్యూషన్‌
శాంసంగ్‌ జెట్‌ యొక్క పరిశ్రమలో అగ్రగామి సామర్ధ్యాలు దీని యొక్క డిజిటల్‌ ఇన్వర్టర్‌ మోటర్‌  మరియు జెట్‌ సైక్లోన్‌ వ్యవస్ధతో సాధ్యమవుతాయి. ఈ డిజిటల్‌ ఇన్వర్టర్‌ మోటర్‌ , అల్ట్రాసోనిక్‌ వెడెడ్‌ కవర్‌ మరియు డిఫ్యూజర్‌ను కలిగి  ఉంటుంది. ఇది ఎయిర్‌ఫ్లోను ఆప్లిమైజ్‌ చేస్తుంది. ఇది శాంసంగ్‌ జెట్‌ అత్యున్నత స్ధాయి శక్తి సామర్ధ్యంను గణనీయమైన స్ధాయి సక్షన్‌ శక్తితో ఉత్పత్తి చేస్తుంది.
      శాంసంగ్‌  జెట్‌ యొక్క  అత్యున్నత సామర్ధ్యం కలిగిన  బ్యాటరీతో సుదీర్ఘమైన క్లీనింగ్‌ సమయాన్ని వినియోగదారులు ఆస్వాదించవచ్చు. సుదీర్ఘకాలం నిలిచి ఉండే బ్యాటరీ వినియోగదారుల అవసరాలను ఆధారపడతగిన వాక్యూమ్‌ క్లీనర్‌తో తీరుస్తుంది. ఇది ఓ గంట వరకూ సక్షన్‌ను ఏకధాటిగా నిర్వహిస్తుంది. దీని బ్యాటరీని అతి సులభంగా  తొలగించడంతో పాటుగా స్పేర్‌ బ్యాటరీని సులభంగా అమర్చవచ్చు. అవసరమైన పక్షంలో రెండు గంటల పాటు ఏకధాటిగా వినియోగదారులు క్లీనింగ్‌ను అదనపు బ్యాటరీతో చేయవచ్చు.

వైవిధ్యమైన క్లీనింగ్‌ అవకాశాలు
శాంసంగ్‌ జెట్‌, అత్యున్నత సామర్ధ్యం కలిగిన మోటరైజ్డ్‌ బ్రష్‌లతో వస్తాయి. ఇవి పలు క్లీనింగ్‌ పరిష్కా రాలను అందించడంతో పాటుగా వైవిధ్యమైన వినియోగదారుల జీవనశైలి, క్లీనింగ్‌ అలవాట్లు మరియు ఫ్లోర్‌ తరహా కు మ్యాచ్‌ అయ్యే శుభ్రతా పరిష్కారాలను అందిస్తుంది.

సాఫ్ట్‌ యాక్షన్‌ బ్రష్‌ , కఠినమైన నేలపై ఫైన్‌ డస్ట్‌ శుభ్రపరిచేందుకు గరిష్ట పరిష్కారాలను అందిస్తుంది. టర్బో యాక్షన్‌ బ్రష్‌, కార్సెట్లను మరియు రగ్గులను దాదాపు నిమిషానికి 3750 సార్లు రొటేట్‌ కావడం ద్వారా శుభ్రపరుస్తుంది. దీని 180 డిగ్రీ స్వివెల్‌ హెడ్‌ అతి సులభంగా డైరెక్షన్‌ మార్చుకోవడంతో పాటుగా ప్రతి మూలనూ శుభ్రపరుస్తుంది. మినీ టర్బో బ్రష్‌ డస్ట్‌ పార్టికల్స్‌ మరియు సోఫాలు, మంచాలు, పరుపుల నుంచి పెట్‌  హెయిర్‌ తొలగించడం చేస్తుంది. స్పిన్నింగ్‌ స్వీపర్‌,డిస్పోజబల్‌ వెట్‌ క్లాత్‌తో  వస్తుంది. ఇది ఏకధాటిగా 80 నిమిషాల పాటు  క్లీన్‌ చేసేందుకు అనుమతిస్తుంది. మల్టీ సైక్లోన్‌ వ్యవస్థతో సహా మొత్తం డస్ట్‌బిన్‌, పూర్తిగా  వాషబల్‌ కావడంతో పాటుగా దీనికి ఆరోగ్యవంతమైన శుభ్రతను అందిస్తుంది.

ఆరోగ్యవంతమైన అలవాట్ల కోసం పరిశుభ్రతా ఫీచర్లు
శాంసంగ్‌ జెట్‌ యొక్క అత్యున్నత శ్రేణి మల్టీ లేయర్డ్‌ ఫిలే్ట్రషన్‌ వ్యవస్ధ, శాంసంగ్‌ యొక్క నిబద్ధతను ప్రతిబింబించడంతో పాటుగా తమ వినియోగదారుల భద్రత మరియు ఆరోగ్యంకు భరోసా అందిస్తుంది. బ్రిటీష్‌ అలెర్జీ ఫౌండేషన్‌ మరియు ఎస్ఎల్‌జీ ఫ్రుఫ్‌ అండ్‌ జెట్రిజియురింగ్స్‌ ధృవీకరించాయి. దీనిలోని అత్యున్నత పనితీరు కలిగిన ఫిల్టర్‌  99.999% ఫైన్‌ డస్ట్‌ పార్టికల్స్‌ మరియు అలెర్జిన్స్‌ను ఒడిసిపడుతుంది. ఇది సాధారణంగా వాక్యూమ్‌ ఎగ్జాస్ట్‌ ద్వారా గాలిలోకి తిరిగి తప్పించుకుని, శుభ్రమైన ఇండోర్‌ వాతావరణాన్ని అందిస్తుంది.
శాంసంగ్‌ జెట్‌ యొక్క వాషబల్‌ డస్ట్‌బిన్‌ మరియు ఒన్‌ క్లిక్‌ డిటాచబల్‌ డ్రమ్స్‌,  పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన మెయిన్‌టెనెన్స్‌కు ముఖ్య లక్షణాలు. ఎందుకంటే వీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా కడుక్కోవచ్చు. ఈ డస్బ్‌బిన్‌ను సౌకర్యవంతంగా తొలగించవచ్చు. అందువల్ల వినియోగదారులు డస్ట్‌ను బయట పారబోసి, పూర్తిగా శుభ్రపరుచుకోవచ్చు. అంతర్గత రోటేటింగ్‌ డ్రమ్‌, వాక్యూమ్‌ క్లీనర్‌ హెడ్‌పై ఉంది. దీనిని ఒక్క క్లిక్‌తో విడదీయవచ్చు. అంటే దీనర్ధం దీనిని ప్రత్యేకంగా శుభ్రపరచవచ్చు.

అనుకూలమైన డిజైన్‌
శాంసంగ్‌ జెట్‌ లో పలు ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని డిజైన్‌ అంశాలు, క్లీనింగ్‌ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. ఉదాహరణకు, ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ డిస్‌ప్లే మెషీన్‌ యొక్క హోదాను ప్రదర్శిస్తుంది. అంటే పవర్‌లెవల్‌ మరియు బ్రష్‌ తరహా ప్రదర్శిస్తుంది. ఒకవేళ బ్రష్‌ బార్‌ సమస్య లేదా బ్లాకేజస్‌ ఉంటే ఇది వినియోగదారులను ఆప్రమప్తం చేస్తుంది.

శాంసంగ్‌ జెట్‌ యొక్క  2 ఇన్‌ 1 చార్జింగ్‌ స్టేషన్‌ను ఎలాంటి ఇంటి జీవనశైలికి అయినా అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఇది వినియోగదారులు తమ వాక్యూమ్‌ క్లీనర్స్‌ను మరింత సౌకర్యవంతంగా నిల్వ చేసుకుని , చార్జ్‌ చేసుకునేందుకు అనుమతిస్తుంది. చార్జింగ్‌ స్టేషన్‌ ఇప్పుడు వాల్‌ మౌంటెడ్‌గా ఉంది. తమ ఇంటిలో స్పేస్‌ను ఆదా చేసుకోవాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. మరింత సౌకర్యవంతమైన స్టోరేజీ కోసం దీనిని స్టాండలోన్‌ చార్జర్‌గా  కూడా వాడవచ్చు. ఈ వాల్‌ మౌంటింగ్‌ యాక్ససరీ రెండు మోడల్స్‌ –జెట్‌ 70 మరియు జెట్‌ 75 లో లభ్యమవుతుంది.

జెట్‌ 90తోవినియోగదారులు స్టాండింగ్‌ చార్జర్‌ జెడ్‌ స్టేషన్‌ పొందవచ్చు. ఇది వినియోగదారులు అతి సులభంగా తమ వాక్యూమ్‌ క్లీనర్‌ను ఉంచేందుకు దోహదపడుతుంది. జెడ్‌ స్టేషన్‌ ఒకేసారి రెండు బ్యాటరీలను కేవలం 3.5 గంటలలో చార్జ్‌ చేస్తుంది. జెట్‌ 90 ఒక గంట పాటు నడుస్తుంది. అత్యంత వేగవంతమైన చార్జింగ్‌, సుదీర్ఘమైన క్లీనింగ్‌ సమయాన్ని అందిస్తుంది.

శాంసంగ్‌ జెట్‌ యొక్క లైట్‌ వెయిట్‌ డిజైన్‌ , గరిష్ట వైవిధ్యతక  భరోసా అందిస్తుంది. వినియోగదారుల మణికట్టుపె  భారం వేయనివ్వని ఈ హ్యాండ్‌ హెల్డ్‌ బాడీ జెట్‌ 70 కోసం 1.48కేజీలు, జెట్‌ 75 కోసం1.6 6 కేజీలు, జెట్‌ 90 కోసం 1.89 కేజీలు ఉంటుంది.

పర్యావరణ అనుకూలమైన ప్యాకేజింగ్‌
శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్లు పూర్తి పర్యావరణ అనుకూలమై న పేపర్‌, బయో బేస్డ్‌ ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌తో వస్తున్నాయి. పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ను ఫారెస్ట్‌ స్టీవార్డ్‌ఫిప్‌ కౌన్సిల్‌ ధ్రువీకరించింది. ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌లో 25%కు పైగా పర్యావరణ అనుకూల బయోమాస్‌ కలిగి ఉండి కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తుంది.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.