Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేధింపులపై న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ ప్రచారోద్యమం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 15,2022

వేధింపులపై న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ ప్రచారోద్యమం

హైదరాబాద్ : ఈ సంవత్సరం 2022 మార్చి నెలలో ఈ ప్రచారోద్యమాన్ని ప్రారంభించి మరియు సంభాషణను ముందుకు   తీసుకువెళ్ళిన  తర్వాత, ఈ #ItsNotOk ప్రచారోద్యమం అనే న్యూస్18 నెట్‌వర్క్  మరియు ట్రూకాలర్ చే ఒక జాతీయవ్యాప్తమైన చొరవ డిజిటల్ చోటులో మహిళా భద్రతకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించుకుంటూ వెళుతూ వేధింపులపై అవగాహనను పెంచేందుకై తెలంగాణ చేరుకొంది.  మే 16 వ తేదీన మొదలయ్యే తదుపరి ప్రచారోద్యమ విడతలో, ఆన్‌లైన్ అదే విధంగా నిజ జీవితంలో మహిళలపై వేధింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కలిసి వచ్చే విధాన నిర్ణేతలు, సీనియర్ రాజకీయవేత్తలు మరియు ఇతర హక్కుదారులు/ ప్రముఖులను కలుసుకోవడం జరుగుతుంది.            
వేధింపు సమస్యలపై ఇదివరకే అనేక చర్యలను తీసుకునియున్న రాష్ట్రం ఈ చొరవయొక్క తదుపరి  విస్తరణను గమనిస్తుంది, అది దేశం యొక్క ఇతర రాష్ట్రాలలోనికి ఈ చొరవను నడపడానికి మరియు మహిళా భద్రత కొరకు గళాలను బలోపేతం చేయడానికి సర్వం సిద్ధం చేసుకొంది. ఈ చర్చలు, తెలంగాణా IT E&C, MA&UD మరియు పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వశాఖల కేబినెట్ మంత్రివర్యులు కెటి రామారావు గారు, తెలంగాణ గిరిజన సంక్షేమము, మహిళా శిశు అభివృద్ధి శాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు, తెలంగాణ, మహిళా భద్రత పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా గారు, తెలంగాణా I&C మరియు IT ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ గారు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ గారు, పూర్వ ప్రపంచ నం.6 భారతీయ బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కాశ్యప్ వంటి గణ్యులైన ప్రముఖులు మరియు ఇతర గొప్ప వ్యక్తులతో జరుగుతాయి.  ఈ విస్తరణ, సమాజములో అతి పెద్దవాటిలో ఒకటి, ఐనా అతి తక్కువగా నివేదించబడుతున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా చేయబడుతున్న ఈ ఏకగ్రీవ కృషిలో పురుష భాగస్వామి పోషించగల కీలకమైన పాత్రను అర్థం చేసుకొని మరియు ప్రోత్సహించడంపై దృష్టి సారించబడుతుంది.      
వేధింపులకు సంబంధించిన సమస్యలపై ‘ కాల్ ఇట్ ఔట్ (వెలికి తీయండి)’ అనే చొరవ పట్ల మహిళలకు స్ఫూర్తి కలిగిస్తూ, సైబర్ భద్రత, సైబర్ చట్టాలు, మరియు అట్టి కేసులను రిపోర్టు చేసి ఆశించిన న్యాయానికి దారితీసేందుకు సాధ్యమయ్యే కార్యాచరణలపై సామాన్య ప్రజానీకంలో అవగాహనను పెంపొందించడానికి ఈ ప్రచారోద్యమం లక్ష్యంగా చేసుకుంటుంది.  ఈ విలువైన చర్చల సందర్భంగా తెలంగాణా రాష్ట్ర IT E&C, MA&UD మరియు పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వశాఖల కేబినెట్ మంత్రివర్యులు కెటి రామారావు గారి ప్రధానోపన్యాసం ఉంటుంది మరియు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు, మరియు CNN-న్యూస్18 సీనియర్ రాజకీయ సంపాదకులు మార్యా షాకిల్ వంటి వక్తలు మహిళల కొరకు ఒక సురక్షిత వాతావరణాన్ని కల్పించవలసిన అవసరంపై మాత్రమే కాకుండా ఈ విషయానికి సంబంధించి ఏయే చర్యలు తీసుకోవచ్చునో అనేదానిపైన, ఇంకా సహచరులుగా పురుషులు తమ చుట్టూ ఉన్న మహిళలు సురక్షితమైన మరియు సాధికారతా భావనను పొందేలా పోషించదగిన పాత్రపైన దృష్టి సారిస్తారు.
హాజరైనవారు ప్యానలిస్టుల మధ్య జరిగే సంభాషణలను ఆలకిస్తారు, ఇందులో తెలంగాణ గిరిజన సంక్షేమము, మహిళా శిశు అభివృద్ధి శాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ గారు, భారతీయ బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు మరియు ఒక ప్రభావశీలి అయిన పారుపల్లి కాశ్యప్ గారలు దీనిని పరిష్కరించడానికి సాధ్యమయ్యే చర్యల గురించి యోచిస్తూనే మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల యొక్క విస్తృతిపై తమ అనుభవాలను పంచుకుంటారు.
ఈ కార్యక్రమంలో, డిజిటల్ శకంలో మహిళలు మరియు అమ్మాయిలను వేధింపుల నుండి రక్షించడంపై జరిగే చర్చలో తెలంగాణా I&C మరియు IT ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ గారు   తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్, సునీతా లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ, మహిళా భద్రత పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా గారు పాల్గొంటారు.
ఈ ప్రచారోద్యమంపై వ్యాఖ్యానిస్తూ, న్యూస్18 నెట్‌వర్క్, బిజినెస్ న్యూస్ క్లస్టర్, సిఇఓ స్మృతి మెహరా గారు, “మహిళా భద్రత గురించి యోచించే సమాజంపై దృష్టి సారించే దార్శనికతో, ట్రూకాలర్ భాగస్వామ్యముతో న్యూస్18 నెట్‌వర్క్, తెలంగాణాలో ఒక చర్చను చేపడుతోంది.  #ItsNotOk ప్రచారోద్యమంలోని ఈ దశ, ఒక మహిళ భద్రతకు ఆటంకం కలిగించే ఏ విషయాన్నైనా తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎదుర్కొన్నా వారు #CallItOut చేయడానికి మరియు తత్ఫలితంగా మహిళలకు ఒక సురక్షిత వాతావరణాన్ని కల్పించడానికి ఉద్దేశించబడింది. మహిళల భద్రత పట్ల వారిని సాధికారపరచడంపై దృష్టి సారిస్తూ, సైబర్ అవగాహన పట్ల ఒక మూలముగా ఉండాలని ఈ వేదిక లక్ష్యంగా చేసుకుంటుంది.” అన్నారు.
ప్రగ్యా, డైరెక్టర్ - ప్రజా వ్యవహారాలు, ట్రూకాలర్, ఇలా అన్నారు: “వేధింపులపై ట్రూకాలర్ యొక్క పోరాటాన్ని తెలంగాణకు తీసుకురావడం పట్ల మేము ఎంతగానో ఆనందిస్తున్నాము.  వేధింపుల పరిష్కారములో మరియు దానిని అధికారులకు రిపోర్టు చేయడానికై మహిళల్ని సాధికారపరచడానికి గాను మా #CallItOut ప్రచారోద్యమానికి తెలంగాణ పోలీస్ మరియు ప్రభుత్వం నుండి తోడ్పాటును అందుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము.  సురక్షిత సమాచార వినిమయంలో కీలక పాత్ర పోషించడానికి ట్రూకాలర్ కట్టుబడి ఉంటుంది.”
ఈ ప్రచారోద్యమం ఇదివరకే, గళమెత్తడానికై మహిళల్ని ప్రోత్సహిస్తూ, వేధింపులను నివేదించడానికి మార్గాల గురించి చర్చించడానికి కలిసి ముందుకు వచ్చిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాకామాత్యులు స్మృతి ఇరానీ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి శాఖామాత్యులు రాజీవ్ చంద్రశేఖర్, ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా, నటి రవీనా టాండన్ వంటి జాతీయ విధాన నిర్ణేతలు మరియు హక్కుదారులు ఇంకా మరెంతో మందిని కలుసుకొంది.  వేధింపుపై పోరాడేందుకు ఈ ప్రచారోద్యమం ప్రతి భారతీయునితో ఒక బంధం కలిగి ఉంది మరియు న్యూస్18 నెట్‌వర్క్ మరియు ట్రూకాలర్, ఒక రాష్టం నుండి మరో రాష్ట్రానికి ప్రయాణిస్తూ ఇండియాలో బాగా లోతుకు చొచ్చుకుపోయి ఉంది, ఈ యాత్ర ఇప్పుడు తన తర్వాతి మజిలీ-తెలంగాణకు చేరుకొంది. 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.