Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 18,2022

న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు

హైదరాబాద్ : వేధింపులకు వ్యతిరేకంగా న్యూస్18 నెట్‌వర్క్ మరియు ట్రూ కాలర్ యొక్క దేశవ్యాప్త చొరవ #CallItOut తెలంగాణాలో ప్రభావపూర్వక చర్చల విడతలతో జయప్రదంగా ముగిసింది.  మహిళలచే ఎదుర్కోబడుతున్న వేధింపుకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలవాల్సిన అవసరంపై దృష్టి సారిస్తూ, ఈ చొరవ ఆన్‌లైన్ లో అదే విధంగా వాస్తవ ప్రపంచంలో మహిళల భద్రతను ప్రోత్సహిస్తోంది. సహచరులుగా పురుషుల పాత్రను గుర్తిస్తూ, ఈ ఈవెంటులో వివిధ క్రీడలు, రాజకీయ మరియు పోలీస్ నేపధ్యం గల ప్రభావపూర్వక ప్రముఖ వ్యక్తులు పాల్గొని, ఇండియా వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలలో అత్యంత ఎక్కువగా బాధిస్తున్న వేధింపు సమస్యపై గళం విప్పారు. తెలంగాణా యొక్క అసాధారణమైన డిజిటల్ ప్రయాణం యొక్క కొన్ని అంశాలను పంచుకుంటూ, మరియు ఆన్‌లైన్ భద్రత యొక్క అవసరం పట్ల ప్రాధాన్యతను పేర్కొంటూ, తెలంగాణ ఐటి E&C, MA&UD పరిశ్రమలు & వాణిజ్య శాఖల కేబినెట్ మంత్రి శ్రీ కె.టి. రామారావు గారు ఇలా అన్నారు, “ఆన్‌లైన్ దురుపయోగాన్ని ఫిర్యాదు చేయాలనుకునే మహిళల కోసం మేము సంభావ్యతగా విడిగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాము. మిగతా దేశానికి తెలంగాణ ప్రకాశవంతమైన ఒక ఉదాహరణ కావడానికి సహాయపడేలా అంకితమైన వనరులు అందజేయబడేలా మేము చూసుకుంటాము.” ఆయన ఇంకా మాట్లాడుతూ, “ప్రత్యేకించి వర్చువల్ ప్రపంచంలో వాక్ స్వాతంత్ర్యం మరియు ఆన్‌లైన్ వేధింపు మధ్యన ఒక సన్నని రేఖను గీయాల్సిన అవసరం ఉంది.  తెలంగాణా ప్రభుత్వం సైబర్ నేరస్థులపై సాధ్యమైన ప్రతి కఠిన చర్యనూ తీసుకుంటూనే మహిళలకు ఈ అంశం విషయంగా సాధికారత తెచ్చే చర్యలను తీసుకురావడం కొనసాగిస్తుంది.” అన్నారు. తెలంగాణ ఐటి E&C, MA&UD మరియు పరిశ్రమలు & వాణిజ్య శాఖల కేబినెట్ మంత్రి శ్రీ కె.టి. రామారావు గారి ప్రధానోపన్యాసం తర్వాత, ఈ వేదిక తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీమతి కె. కవిత గారు,  మరియు న్యూస్18నెట్‌వర్క్ సీనియర్ రాజకీయ సంపాదకులు శ్రీమతి మార్యా షాకిల్ గారి మధ్య ఒకదాని తర్వాత మరొకటిగా చర్చలు జరగడానికి తెర తీసింది. ఈ చొరవను ప్రశంసిస్తూ శ్రీమతి కె.కవిత గారు, మహిళల్ని జెండర్ వివక్షకు అతీతంగా ఎదగడానికి ప్రోత్సహిస్తూనే వారిని ఆర్థికంగా అదే విధంగా సామాజికంగా కూడా సాధికారపరచ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంకా ఆమె ఇలా అన్నారు, “దీనికి ఒక తార్కికమైన ముగింపు పలకడానికి గాను మహిళల్ని కలవరపెడుతున్న విషయాలను రిపోర్టు చేయాల్సిన అవసరంపై దృష్టి సారిస్తూ వేధింపును అధిగమించడానికి ఒక సమన్వయాత్మక కృషి అవసరమై ఉంది.” పురుష భాగస్వాములను సహచరులుగా పేర్కొంటూ మంత్రిగారు, మహిళా భద్రత చుట్టూ సమాచార వినిమయం యొక్క సరిహద్దుల్ని విస్తరింపజేయగల ఒక అదనపు శక్తిగా వారిని పేర్కొన్నారు. #CallItOut మరియు రిపోర్టు చేయడం పట్ల మహిళలకు ప్రేరణ కలిగిస్తూ, తర్వాతి దశ చర్చ పోలీస్ శాఖ లోని ప్రముఖ వక్తల అభిప్రాయాలను వెలికి తీసింది, వారు – శ్రీమతి స్వాతి లక్రా గారు, అదనపు డిజిపి, షి టీములతో సహా మహిళా భద్రత మరియు భరోసా కేంద్రాలు, తెలంగాణా రాష్ట్రం; శ్రీ జయేష్ రంజన్ గారు - ప్రిన్సిపల్ సెక్రెటరీ ITE&C& C డిపార్ట్‌మెంట్., తెలంగాణ ప్రభుత్వము, మరియు సి.వి. ఆనంద్, కమీషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్.  మహిళల భద్రత మరియు రక్షణ కోసం ప్రత్యేకంగా పని చేయడానికి ప్రారంభించబడి, మహిళల రక్షణ కవచంగా ప్రజాదరణ పొందిన కార్యదళం అయినటువంటి షి- టీములు పోషించిన అసాధారణమైన పాత్ర గురించి వక్తలు వివరించారు. శ్రీ ఆనంద్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, వారికి కౌన్సెలింగ్ ఇస్తోందని, కాబట్టి మహిళలు తమకు ఇబ్బందికరమైన దేని గురించైనా రిపోర్టు చేయడానికి సౌకర్యవంతంగా ముందుకు రావచ్చుననీ తెలియజేశారు. మరో వైపున శ్రీమతి స్వాతి గారు మాట్లాడుతూ, మహిళలకు ఒక సురక్షిత డిజిటల్ చోటు అందించడానికి మరియు సైబర్ రాయబారులను అభివృద్ధి చేయడానికి ప్రారంభించబడిన CybHER మరియు సైబర్ కాంగ్రెస్ వంటి చొరవలను నడిపినప్పటి తన అనుభవం గురించి సభికులకు తెలియజేశారు. టెక్నాలజీ వాడకము మరియు సకాలములో చొరవను తీసుకోవడంలో ఒక సమతుల్యత యొక్క అవసరంపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ, శ్రీ జయేష్ రంజన్ గారు ఇలా అన్నారు, “డిజిటలైజేషన్ అనేది ముఖ్యమే, అయితే ఈ చోటు విస్తృతమయ్యే కొద్దీ మనకు అధునాతనమైన టెక్నాలజీ యొక్క అవసరం ఉంటుంది.”
ఈ చర్చలో శ్రీమతి ఉపాసనా కామినేని గారు, విసి – అపోలో లైఫ్ మరియు బి పాజిటివ్ మేగజైన్ ప్రధాన సంపాదకులు కూడా పాల్గొని, డిజిటల్ పరిశుభ్రత యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు మరియు శ్రీ జె. శ్రీనివాస రావు గారు, ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్, పాల్గొని మహిళా భద్రత అనేది సమాజము లోని ప్రతి వ్యక్తి యొక్క సమస్యగా భావించాలని పిలుపునిచ్చారు.   
ఇతర ప్యానలిస్టులతో సహా ఈ వేదికను పంచుకున్న ప్రముఖ బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు – శ్రీ పారుపల్లి కాశ్యప్ గారు  ఈ సమస్య గురించి మరింత అవగాహనను వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖంగా ప్రస్తావించారు, కాగా వేధింపుల చుట్టూ సమస్యలలో చురుగ్గా నిమగ్నమవుతూ వస్తున్న వ్యక్తి, యంగిస్థాన్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ – శ్రీ వై. అరుణ్ డేనియల్ కుమార్ గారు మహిళలను సాధికారపరచడంలో పురుషులు పోషిస్తూ వస్తున్న పాత్రను ప్రశంసించారు మరియు సాధికారతా ధ్యాసను వృద్ధిచేస్తున్న ఈ సదస్సు అందించిన చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవలసిందిగా సభికులను ప్రోత్సహించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.