Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రకటించిన శామ్‌సంగ్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 15,2022

రెఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రకటించిన శామ్‌సంగ్

   శామ్‌సంగ్ యొక్క ప్రముఖ 2022 శ్రేణి Curd Maestro™ మరియు Digi-Touch Cool™    రెఫ్రిజిరేటర్లు స్పోర్ట్ నూతన భారతీయ డిజైన్లు 
  కొత్త రెఫ్రిజిరేటర్ డిజైన్లు 20 నుండి 40 సంవత్సరాల వయసు గల జెన్ Z మరియు సహస్రాబ్ది ప్రజల వ్యాప్తంగా నిర్వహించిన వినియోగదారు పరిశోధన ఫలితంగా ఉద్భవించాయి


    రు. 8,500 వరకూ క్యాష్‌బ్యాక్, కేవలం రు.990 తో మొదలయ్యే సులభమైన ఈఎంఐ ఆప్షన్లు, మరియు కొత్త మోడల్స్ పైన ఒక ఈఎంఐ తగ్గింపుతో పొందండి       
హైదరాబాద్ జూన్, 2022  : భారతదేశ అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్‌సంగ్, నేడు విస్తృత ప్రజాదరణ పొందిన తన Curd Maestro™ and Digi Touch Cool™ యొక్క 2022 కొత్త భారతీయ కేంద్రిత డిజైన్లతో రెఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రకటించింది.

ప్రపంచం యొక్క మొట్టమొదటి రెఫ్రిజిరేటర్ Curd Maestro™ అది పెరుగును తయారు చేయగలిగినట్టిది, ఇప్పుడు బొకే సిల్వర్ రంగులో, స్టీల్ ఫినిష్ పై పరిశ్రమ యొక్క మొదటి పూల ప్యాటర్న్ డిజైన్ మరియు మిడ్-నైట్ బ్లోజమ్ రెఫ్రిజిరేటర్ల శ్రేణిలోలభిస్తాయి.  లభిస్తాయి. ఆహారాన్ని నిల్వ చేయడానికి అతీతంగా ఆహారపదార్థాల తయారీ వరకు వెళ్ళడం ద్వారా, ఈ రెఫ్రిజిరేటర్లు ప్రతిరోజూ పెరుగును తయారుచేసేందుకు శ్రమపడే అంశాలను ప్రస్తావిస్తాయి, మరియు రెఫ్రిజిరేటర్ యొక్క సాంప్రదాయక వాడకమును విప్లవాత్మకం చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. శామ్‌సంగ్ యొక్క Curd Maestro™ రెఫ్రిజిరేటర్లలో పెరుగును తయారు చేసే ప్రక్రియ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి-జాతీయ పాడి పరిశోధన సంస్థ, కర్నాల్ వారిచే సిఫార్సు చేయబడింది.

అదనంగా వర్ణాన్ని జోడిస్తూ, Digi Touch Cool™ యొక్క 2022 శ్రేణి డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లు కొత్త పువ్వుల ప్యాటర్నులలో లభిస్తాయి, అవి – అర్బన్ ట్రాపికల్ మరియు హైడ్రేంజియా ప్యాటర్న్. మరింత స్టోరేజ్ స్థలం మరియు సౌకర్యాన్ని అందించడానికి డిజైన్ చేయబడిన ఈ రెఫ్రిజిరేటర్లు పేటెంట్ హక్కు పొందిన Digi-Touch Cool™ 5-ఇన్-1 టెక్నాలజీతో వస్తాయి, అది వినియోగదారులు తమ రెఫ్రిజిరేటరు తలుపును తెరవకుండానే ఒక్క టచ్ తో రెఫ్రిజిరేటరు సెట్టింగులను నియంత్రణ చేయడానికి సాధికారత కల్పిస్తుంది మరియు కూలింగ్ ని నిలుపుకుంటూ విద్యుత్తును ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది.  

“మా Curd Maestro™ మరియు Digi Touch Cool™ రెఫ్రిజిరేటర్ల కొరకు కొత్తగా ఆవిష్కరించబడిన పువ్వుల ప్యాటర్న్, భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలను మనసులో ఉంచుకొని రూపకల్పన చేయడం జరిగింది. మా వినియోగదారులను సులభతరం చేసే అత్యాధునిక టెక్నాలజీతో సుసంపన్నం చేయాలనేది మా ముఖ్య లక్ష్యము కాగా, వారి సమగ్రమైన గృహాలంకరణకు అందమైన చూపును అందించడానికి రెఫ్రిజిరేటర్లపై ఈ ప్రత్యేక డిజైన్లను రూపకల్పన చేశాము,” అన్నారు, శామ్‌సంగ్ ఇండియా, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బిజినెస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్‌దీప్ సింగ్.

ధర, ఆఫర్లు మరియు లభ్యత:

రెఫ్రిజిరేటర్ల Curd Maestro™ మరియు Digi Touch Cool™ 2022 శ్రేణి అన్ని రిటెయిల్ ఛానళ్ళ వ్యాప్తంగా మరియు శామ్‌సంగ్ యొక్క అధికారిక ఆన్‌లైన్ స్టోరు శామ్‌సంగ్ షాప్ పైన లభిస్తుంది.  Digi Touch Cool™ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ శ్రేణి రు. 18,690 ధరతో మొదలవుతుంది మరియు Curd Maestro™ ఫ్రోస్ట్ శ్రేణి రు. 27,990 ధరతో మొదలవుతుంది.

వినియోగదారులు రు. 8,500 వరకూ క్యాష్‌బ్యాక్, కేవలం రు.990 తో మొదలయ్యే సులభమైన ఈఎంఐ ఆప్షన్లు, మరియు కొత్త మోడల్స్ పైన ఒక ఈఎంఐ తగ్గింపుతో పొందవచ్చు.        

Curd Maestro™: ప్రతిరోజూ ఇంటి కోసం నవీన ఆవిష్కరణ

Curd Maestro™ రెఫ్రిజిరేటర్ ఇండియాలో సాంప్రదాయక రెఫ్రిజిరేటర్ శైలిని ఆహార పదార్థాల నిల్వ మరియు ఆహార పదార్థాల పరిరక్షణకు అతీతంగా మార్చివేస్తుంది. క్లిష్టతరమైనది, సమయం తీసుకునేది మరియు ఉపాయంతో కూడినది అయినా కూడా, భారతీయ గృహాల్లో ఆవశ్యక ఆహారపదార్థమైన పెరుగు తయారీ ప్రక్రియ యొక్క శ్రమతో కూడిన అంశాలను Curd Maestro™ ప్రస్తావిస్తుంది.  Curd Maestro™, స్థానిక అవసరాలను తీర్చడానికై శామ్‌సంగ్ చే ఒక స్థానిక ఆవిష్కరణ ప్రతి సారీ ఒకే సుస్థిరత్వంతో పెరుగును తయారు చేస్తుంది మరియు విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగు తయారు చేసుకునే శ్రమ అంతటినీ తగ్గించివేస్తుంది.

ఈ రెఫ్రిజిరేటర్ పెరుగు తయారీని 6.5 నుండి 7.5 గంటలలో పూర్తి చేస్తుంది — మృదువైన పెరుగు కోసం 6.5 గంటలు మరియు చిక్కని పెరుగు కోసం 7.5 గంటలు. మనం పాలు మరిగించి, చల్లబరచి మాన్యువల్ గా పెరుగు తోడు వేయాలి, అప్పుడు Curd Maestro™ ఆ పని యొక్క అత్యంత కీలకమైన విధి — పులియబెట్టడాన్ని పూర్తి చేసేస్తుంది. అది పెరుగును పులియబెట్టడమే కాకుండా దానిని నిల్వ కూడా చేస్తుంది.

Digi-Touch Cool™ 5-ఇన్-1: వినియోగదారు అవసరాలను తీర్చే నవీన ఆవిష్కరణ

డిజి టచ్ కూల్ 5-ఇన్-1 రెఫ్రిజిరేటర్లు ఐదు ప్రత్యేకితమైన ఫీచర్లతో వస్తాయి:
డిజిటల్ కంట్రోల్ కూల్™ టెంపరేచర్ సెట్టింగ్ – అధునాతన టెంపరేచర్ కంట్రోల్  సెట్టింగ్ తో సుసంపన్నమైన ఈ ఏర్పాటుతో, వైవిధ్యమైన సీజన్ పరిస్థితుల ఆధారంగా వినియోగదారులు తమ రెఫ్రిజిరేటర్ యొక్క ఉష్ణోగ్రతను సులభంగా అదుపు చేసుకోవచ్చు. మారుతున్న సీజన్ ఆవశ్యకతలను నెరవేరుస్తూనే విభిన్న స్థాయిల ఉష్ణోగ్రత పాయింట్లు వ్యక్తి తమ ఆహారపదార్థాల్ని అనుకూలంగా నిల్వ చేసుకోవడానికి వీలు కలిగిస్తాయి.

పవర్ కూల్ – శామ్‌సంగ్ Digi Touch Cool™ 5-ఇన్-1 రెఫ్రిజిరేటర్ పైన గల పవర్ కూల్ బటన్ 53% వరకూ వేగమైన ఐస్ తయారీ ప్రక్రియ మరియు 33% వేగమైన కూలింగ్ అందిస్తుంది. కాబట్టి, డిమాండును బట్టి సకాలములో చల్లబరచుకొని ఐస్ చేసుకోవడానికి ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన మార్గముగా ఉంటుంది.

ఈకో మోడ్ – ఈకో మోడ్ ఫంక్షన్ రెఫ్రిజిరేటర్ యొక్క ఉష్ణోగ్రతను సుమారు 6 డిగ్రీల సెల్సియస్ కు సర్దుబాటు చేస్తుంది, తద్వారా 28% ఎనర్జీ ఆదా అవుతుంది, అలా చలికాలం, రాత్రులు మరియు హై గ్రేడ్ కూలింగ్ అవసరం లేని సమయాల్లో నడిచే ఖర్చు తగ్గేలా చేస్తుంది.

బ్లాక్ఔట్ నోటిఫికేషన్ – ఒకవేళ పవర్ పోయిన కారణంగా రెఫ్రిజిరేటర్ యొక్క ఉష్ణోగ్రత గనక 9°C పైగా పెరిగిన పక్షములో, టచ్ ప్యానల్ మీద లైట్లు వెలిగి ఆరడం ద్వారా బ్లాక్ఔట్ నోటిఫికేషన్ ఫీచర్ తెలియజేస్తుంది, మరియు ఆహారం వ్యర్థం కాకుండా వినియోగదారులకు సహాయపడేందుకు గాను రెఫ్రిజిరేటరు ఆటో ఎక్స్-ప్రెస్ కూలింగును స్విచ్ ఆఫ్ చేస్తుంది.  

ఇ-డీఫ్రోస్ట్ – ఈ అంతర్నిర్మిత ఫీచర్, వినియోగదారులు 3 సెకెన్ల పాటు ఇ-డీఫ్రోస్ట్ బటన్ పైన నొక్కడం ద్వారా ఫ్రీజరును డిఫ్రోస్ట్ చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది.  ఫ్రీజర్ వాల్స్ మరియు ఎవాపొరేటర్ పైన ఉన్న ఏదేని ఐస్ ని తొలగించే ప్రక్రియను అది తక్షణమే మొదలుపెడుతుంది, డీఫ్రోస్టింగ్ ప్రక్రియ పూర్తి కాగానే, అది ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది. టచ్ ప్యానల్ పైన 3 సెకెన్ల పాటు ఇ-డీఫ్రోస్ట్ పైన నొక్కి ఉంచి వినియోగదారులు కూడా ఏ సమయములోనైనా డీ-ఫ్రోస్టింగ్ ప్రక్రియను ఆపివేయవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.