Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విక్రయాలు ప్రారంభించగానే అమ్ముడైన డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ 350 మిలియన్‌ దీరామ్స్‌ అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ జెమ్జ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 15,2022

విక్రయాలు ప్రారంభించగానే అమ్ముడైన డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ 350 మిలియన్‌ దీరామ్స్‌ అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ జెమ్జ్‌

ఇది 60 సెకన్లలో అంతా అయిపోయింది ! అన్న రీతిలో 270 ఇండ్లతో కూడిన ఈ ప్రాజెక్ట్‌ మొత్తం కొద్ది గంటలలోనే కొనుగోలుదారులు మరియు బ్రోకర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో విక్రయించడమైంది.

డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ యొక్క 350 మిలియన్‌ దీరామ్స్‌ అల్ర్టా లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ జెమ్జ్‌ ను శనివారం, జూన్‌ 04,2022వ తేదీన ప్రారంభించిన కొన్ని గంటలలోనే పూర్తి గా విక్రయించబడింది.

అక్టోబర్‌ 2021 తరువాత డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ ఆవిష్కరించి విక్రయించిన మూడవ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ జెమ్జ్‌. అంతేకాదు, మార్చి 2022 లో 300 మిలియన్‌ దీరామ్స్‌ పెరల్జ్‌ ప్రాజెక్ట్‌ను ఫుర్జాన్‌ వద్ద ఆవిష్కరించిన రెండు నెలల్లో ప్రారంభించిన రెండవ ప్రాజెక్ట్‌ ఇది.

హైదరాబాద్ : డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌కు చెందిన 350 మిలియన్‌ దీరామ్స్‌ అల్ర్టా లగ్జరీ ప్రాజెక్ట్‌ జెమ్జ్‌ కోసం శనివారం, జూన్‌04, 2022న షేక్‌ జయేద్‌ రోడ్‌ లోని సంస్థ కార్యాలయంలో జరిపిన వాణిజ్య అమ్మకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన కొద్ది గంటలలోనే మొత్తం ప్రాజెక్ట్‌ విక్రయించబడింది.

ఈ ప్రాజెక్ట్‌కు కొనుగోలుదారులు,బ్రోకర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.వీరంతా కూడా డాన్యుబ్‌ ప్రోపర్టీస్‌ కార్యాలయం ముందు వరుస కట్టడంతో పాటుగా అది తెరిచిన వెంటనే తమ గుప్తనిధి- కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. వారంతా కూడా తమ కలల ఇంటిని బుక్‌ చేసుకోవడంతో పాటుగా తమ తొలి డిపాజిట్‌ను తొలిరోజే చెల్లించారు. డెలివరీ సమయంలో పూర్తిగా ఫర్నిచర్‌ చేయించుకుని మరీ వారు తమ ఇళ్లను పొందగలరు. డాన్యూబ్‌ గ్రూప్‌ ఇప్పుడు అతి పెద్ద హోమ్‌ ఫర్నిషింగ్‌ నెట్‌వర్క్‌ను నడుపడంతో పాటుగా హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బ్రాండ్‌ డాన్యూబ్‌ హోమ్‌ను సైతం నిర్వహిస్తుంది.

'డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ పట్ల కొనుగోలుదారుల విశ్వాసాన్ని ఇది ప్రదర్శిస్తోంది. మా అతిపెద్ద బలం మరియు ప్రేరణగా వేగంగా వృద్ధి చెందుతున్న యుఎఈ నివాసితులలో మా వినియోగదారుల సంఖ్య. వీరికి మేము మా వాగ్ధానాలను నెరవేర్చుతుండటం కూడా అదే రీతిలో పెరుగుతుంది` అని డాన్యూబ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మెన్‌ రిజ్వాన్‌ సాజన్‌ అన్నారు.

ఆయనే మాట్లాడుతూ 'ఇది ఎనిమిది నెలల కాలంలో మా మూడవ ప్రాజెక్ట్‌. అదీ వెంటనే విక్రయించబడటం సానుకూల మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రదర్శిస్తుంది. అంతేకాదు మరింత మంది కొనుగోలుదారులు ప్రోపర్టీ మార్కెట్‌లో ప్రవేశిస్తున్నారని కూడా వెల్లడిస్తుంది` అని అన్నారు.

'ఓ డెవలపర్‌గా, తాము స్ధిరంగా వినియోగదారులకు వాగ్ధానాలను డెలివరీ చేస్తున్నాము. ఇప్పటి వరకూ 17 ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తే వాటిలో 11 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేశాము. ఇప్పటి వరకూ అత్యధిక ఆవిష్కరణ లతో సరిపోల్చినప్పుడు డెలివరీ రేషియో ఇది. ఇది కొనుగోలుదారులు, బ్రోకర్లు, మదుపరులకు మా ప్రోపర్టీల పట్ల ఉన్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. యూనిట్ల సంఖ్య పరంగా ఇప్పటి వరకూ 8,272 యూనిట్లను విక్రయించగావాటిలో 4556 యూనిట్లను డెలివరీ చేసింది. విలువ పరంగా మేము 3.63 బిలియన్‌ దీరామ్‌ విలువైన ఇళ్లను వినియోగదారులకు అందించాము. మొత్తంమ్మీద ఈ ఆస్తుల మొత్తం విలువ 5.65 బిలియన్‌ దీరామ్‌లుగా ఉండనుంది` అని అన్నారు

అందుబాటు ధరలలో ప్రోపర్టీ డెవలప్‌మెంట్‌ చేయడంతో పాటుగా యుఏఈలో శక్తివంతమైన ప్రయివేటు రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లలో ఒకటైన డాన్యుబ్‌ ప్రోపర్టీస్‌ జెమ్జ్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. విలాసవంతమైన రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ ఇది. అత్యద్భుతమైర పిరమిడ్‌ నిర్మాణశైలిలో ఉంటుంది. మే 24,2022వ తేదీన జరిగిన పాత్రికేయుల సమావేశంలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, డాన్యూబ్‌ గ్రూప్‌ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌ సంజయ్‌దత్‌ పాల్గొనగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించారు.

ఈ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్రాజెక్ట్‌ జెమ్జ్‌ 270 అత్యున్నతంగా డిజైన్‌ చేసిన అపార్ట్‌మెంట్లను 30 విలాసవంతమైన సౌకర్యాలతో అందిస్తుంది. డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ యొక్క ట్రెండ్‌ సెట్టింగ్‌ 1 % నెలవారీ చెల్లింపు ప్రణాళిక అత్యంత అందుబాటు ధరలో విలాసంగా 5,50,000 దీరామ్స్‌ ప్రారంభ ధరతో అందిస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌ను 5,30,000 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియా కలిగిన ఈ ప్రాజెక్ట్‌లో 101,000 చదరపు అడుగుల ప్లాట్‌ ఏరియా అభివృద్ధి చేశారు. ఈ 14 అంతస్తుల ప్రాజెక్ట్‌లో 274 అపార్ట్‌మెంట్లు ఉండనున్నాయి. వీటిలో 74 1బీహెచ్‌కె , 24 స్టూడయో, 114 2బీఎచ్‌కె మరియు 42 3బీహెచ్‌కె మరియు 16 అపార్ట్‌మెంట్‌లు డూప్లెక్స్‌ రూపంలో ఉంటాయి.

జెమ్జ్‌ బై డాన్యూబ్‌ను అల్‌ ఫర్జాన్‌ అభివృద్ధి చేయనుంది. అత్యంత ఆహ్లాదకరమైన రెసిడెన్షియల్‌ డెవలప్‌మెంట్‌ ఇది. షేక్‌ జయేద్‌ రోడ్‌ మరియు మొహమ్మద్‌ బిన్‌ జయేద్‌ రోడ్‌ నడుమ ఇది ఉంది. ఆలోచనాత్మకంగా డిజైన్‌ చేసిన, నిర్మాణపరంగా అద్భుతం అనతగ్గ రీతిలో ఇది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ అత్యంత విలాసవంతమైన బెడ్‌రూమ్‌లను ఆకట్టుకునే ఇంటీరియర్స్‌, నగర అందాలను వీక్షించే రీతిలో రూపొందించారు. విలాసవంతమైన వసతుల పరంగా ఈ ప్రాంతంలో మరే ఇతర డెవలపర్‌ వద్ద మనం ఇలాంటి సౌకర్యాలు చూడలేము. ఇది అత్యద్భుతమైన ప్రైవేట్‌ పూల్‌ను ఆక్వాజిమ్‌, యాంటీ కరెంట్‌ మెషీన్‌తో ఉండటంతో పాటుగా విలాసం, శ్రేష్టతను కలిగి ఉంది.

ప్రయివేటు పూల్‌ను ఆలోచనాత్మకంగా అసాధారణ జీవనశైలికి స్ఫూర్తి కలిగించే రీతలో నిర్మించారు. ఇత ర ప్రత్యేకమైన వసతులలో నానీ సూపర్‌వైజర్లతో కిడ్స్‌ డే కేర్‌ బీ మ్యాచ్‌ ప్రమాణాల నెట్‌ ప్రాక్టీప్‌తో కూడిన క్రికెట్‌ పిచ్‌, యోగా సెంటర్‌లు ఒత్తిడి తగ్గిస్తాయి. దీనిలో అత్యాధునిక బ్యూటీ సలోన్‌ కూడా ఉంటుంది. దీనిలో సిబ్బంది సుశిక్షితులై ఉంటారు.

డాన్యూబ్‌ గ్రూప్‌ చైర్మెన్‌ అండ్‌ ఫౌండర్‌  రిజ్వాన్‌ సజాన్‌ మాట్లాడుతూ 'తమ కంపెనీ సుదీర్ఘకాలంగా గృహ మరియు గోల్డెన్‌ వీసాలను మదుపరుల కోసం ప్రాసెస్‌ చేస్తోంది. తగిన మార్గదర్శకాలను అనుసరించే వారికి వీటిని అందిస్తుంది. అంటే 2మిలియన్‌, 5 మిలియన్‌ మరియు 10 మిలియన్‌ దీరామ్‌ సీలింగ్స్‌ను సెప్టెంబర్‌ 2022 నుంచి ప్రాసెస్‌ ఆరంభంతో ఇవి అందించనుంది` అని అన్నారు.

తెలివైన ఫర్నిషింగ్స్‌ను పరిచయం చేయడంతో జెమ్జ్‌, భారీ గృహాలు మరియు ఫ్లోర్‌ ప్లాన్స్‌ను కన్వర్టబల్‌ లేఔట్స్‌తో కలిగి ఉంది. దీనిలో ఒన్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌ను 2 బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌గా మార్చడంతో పాటుగా 2 బెడ్‌ రూమ్‌ అపార్ట్‌మెంట్‌ను 3 బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌గా మార్చవచ్చు. జెమ్జ్‌ వద్ద విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు స్విమ్మింగ్‌ పూల్‌, బాల్కనీలో కలిగి ఉంది. ఇది అత్యద్భుతమైన విలాసంగా నిలుస్తుంది !

అక్టోబర్‌ 2022 తరువాత జెమ్జ్‌ ఆవిష్కరించనున్న మూడవ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ ఇది. అంతేకాదు 300 మిలియన్‌ దీరామ్‌ పెరల్జ్‌ ప్రాజెక్ట్‌ను ఫర్జాన్‌ను మార్చి 2022లో ఆవిష్కరించిన తరువాత రెండవ ప్రాజెక్ట్‌.

జెమ్జ్‌ విక్రయంతో , డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ డెవలప్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియో 8272 యూనిట్లకు విస్తరించింది. వీటి మొత్తం విలువ 5.65 బిలియన్‌ దీరామ్‌కు విస్తరించింది. ఇది ఇప్పటి వరకూ 4556 యూనిట్లకు విస్తరించింది. వీటి మొత్తం విలువ 3.63 బిలియన్‌ దీరామ్‌లు. ఇది మొత్తం పోర్ట్‌ఫొలియోలో రెండింట మూడొంతులుగా ఉంది.

యుఏఈ లో అత్యంత విజయవంతమైన డెవలపర్లలో ఒకటిగా అత్యధిక లాంచ్‌ టు డెలివరీ రేఫియో కలిగి ఉంది. డాన్యూబ్‌ గ్రూప్‌ ఇప్పటికే బాయ్జ్‌, గ్లామ్జ్‌, స్టార్జ్‌, రిసార్ట్జ్‌, లాన్జ్‌ డెలివరీ చేసింది. ఇది ఇటీవలనే బాయ్జ్‌, మిరాకల్జ్‌ను డెలివరీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లన్నీ కూడా వినియోగదారులనుంచి ప్రశంసలు పొందాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.