Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 22,2022

రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ

ముంబై: టెలివిజన్‌  అభిమాన జంట రోహిత్‌ రెడ్డి మరియు అనితా హస్సానందానీలు ఎప్పుడూ కూడా తమ కుమారుడు అరవ్‌ కు సమానమైన తల్లిదండ్రులుగా సరైన ఉదాహరణగా నిలుస్తుంటారు. ఈ జంట పాంపర్స్‌ ఇట్‌ టేక్స్‌ 2 క్యాంపెయిన్‌కు మద్దతునందిస్తూ సోషల్‌మీడియా వేదికగా పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు సమానమైన బాధ్యతలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపుతూనే చైల్డ్‌కేర్‌ బాధ్యతలను గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. డైపర్‌ బ్రాండ్‌ పాంపర్స్‌ తమ నూతన చిత్రం ద్వారా తల్లిదండ్రల విధులలో ప్రస్తుతమున్న అసమానతలను గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి కూడా, బుజ్జాయి ఆలనాపాలనా తల్లి బాధ్యతగానే భావిస్తుండటం జరుగుతుంది. శిశువు పుట్టినప్పటి నుంచి ఆమె ప్రధానమైన సంరక్షకురాలిగా నిలుస్తుంది. కానీ ఈ తరతరాల పాత మూసధోరణులు కారణంగా తరచుగా తండ్రులు తమ పిల్లల జీవితంలో అతి ముఖ్యమైన మైలురాళ్లలో భాగమయ్యే అవకాశం కోల్పోయి తరువాత  బాధపడుతుంటారు.  ఈ నూతన పాంపర్స్‌ చిత్రాన్ని ఈ భావోద్వేగాలతో తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే ఓ స్వతంత్య్ర సంస్ధ చేత నిర్వహించిన ఓ అధ్యయనంలో  ప్రమాదకరంగా 92% మంది తండ్రులు తమ పిల్లలతో అతి తక్కువ సమయం మాత్రమే గడుపుతున్నామని బాధపడుతుండడం గుర్తించారు.
         ఈ చిత్రంలో, పిల్లల యోగక్షేమాలను చూసుకోవడం తల్లుల బాధ్యత అనే సంప్రదాయ భావనను తప్పు అని చెబుతూనే, తండ్రులను సైతం భాగం కావాల్సిందిగా కోరుతుంది. తమ పిల్లల పెంపకం దగ్గరకు వచ్చేసరికి క్షమాపణకు అవకాశం లేదనే భావనను తండ్రులు పొందాల్సి ఉందని కూడా వెల్లడిస్తుంది.  ఈ చిత్రపు ట్యాగ్‌లైన్‌ బాప్‌ బన్నా పడ్తా హై (తప్పనిసరిగా తండ్రి లా ఉండాలి) ద్వారా చిన్నారుల పెంపకంలో తండ్రులు కూడా పాలుపంచుకోవాల్సిన ఆవశ్యకత తెలుపుతుంది. అంతేకాదు, చిన్నారులకు తల్లితో పాటుగా తండ్రి ఆలనాపాలనా కూడా ముఖ్యమని వెల్లడిస్తుంది. ఈ ప్రచారంతో ఏకీభవించడంతో పాటుగా పేరెంటింగ్‌ ప్రమాణాలను గురించి రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ  ‘‘చాలా సందర్భాలు అంటే పిల్లలకు డైపర్‌ మార్చడం, వారికి ఆహారం అందించడం,  వారిని నిద్ర పుచ్చడం లాంటి పనులు తమకు రావని, మహిళలకు  అవి సహజసిద్ధంగానే అబ్బుతాయని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. మహిళలు సైతం నేర్చుకుంటుంటారు (మరీ ముఖ్యంగా తొలిసారి తల్లిమా మారిన వారు). కాకపోతే మగవారిలా వారేమీ హద్దులు గీసుకోరు. నేను ఈ పేరెంటింగ్‌లో భాగం కావడంతో పాటుగా మా అబ్బాయి ఎదుగుదలలో ప్రతి క్షణమూ భాగం కావడం తో పాటుగా అనితతో పాటుగా సమానంగా వాడిని చూసుకుంటున్నాను.  ఆరవ్‌ ఎదిగే వయసులో ప్రతి క్షణమూ నేను కూడా ఓ భాగం కావడంతో పాటుగా వాడు చేరుకునే మైలురాళ్లు ఏవీ మిస్‌ కాకూడదని కోరుకుంటున్నాను. అందుకే ఆమె దగ్గర నేర్చుకుంటున్నాను.
         శిశువు బాల్యం అత్యంత విలువైనది. తల్లిదండ్రులుగా  బాధ్యతలను పంచుకుంటే ఆ బంధం మరింత బలోపేతం కావడంతో పాటుగా చిన్నారితో తల్లిదండ్రులు అనుబంధం కూడా  మరింత పెరుగుతుంది. అంతేకాకుండా తల్లి కొంత సేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ప్రసవం తరువాత తల్లికి విశ్రాంతి అత్యంత కీలకం. నేను తండ్రులందరూ పిల్లల ఎదుగుదలలో భాగం కావడంతో పాటుగా తల్లితో సమానంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు కృషిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఓ బహుమతిగా నిలుస్తుంది. అంతేకాదు, మీ పిల్లలతో పాటుగా మీ భాగస్వామితో ఏర్పరుచుకునే బంధం వెలకట్టలేనిదిగా మారుతుంది’’ అని అన్నారు. అనితా హస్సానందానీ మాట్లాడుతూ ‘‘తొలి రోజు నుంచే నాతో సమానంగా మా అబ్బాయి బాధ్యతలలో పాలుపంచుకుంటున్నాడు.  (నిజం చెప్పాలంటే నాకెప్పుడైతే ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిందో అప్పటి నుంచి అతను తండ్రిగా తన బాధ్యతలు నెరవేర్చడం ప్రారంభించాడు). అతని కారణంగానే నేను నా వర్క్‌ కమిట్‌మెంట్స్‌ను ఆరవ్‌ పుట్టిన తరువాత వేగంగా నెరవేర్చగలుగుతున్నాను. ఆరవ్‌ ఈ ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నప్పుడు  నేను తీవ్రంగా ఆందోళనపడితే ,అతను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఓ జంటగా, మేము  పూర్తి స్పృహతో బాధ్యతలను ఇద్దరమూ పంచుకోవాలని, తల్లిదండ్రులుగా ఆనందం పొందాలనుకున్నాము.  పాంపర్స్‌ రూపొందించిన బాప్‌ బనానా పడ్తాహై ఇప్పుడు నూతన తరపు  తండ్రులపై దృష్టి సారించడంతో పాటుగా కేవలం తల్లి మీదనే మొత్తం భారం పడేయవద్దని కోరుతుంది. మనం తల్లి, తండ్రిగా మారక మునుపు మనం తల్లిదండ్రులుగా మారతాము. అదీ మనం కోరుకుని, అందువల్ల, పురుషులు తమ బిడ్డ ఎదుగుదలలో  పూర్తిగా పాలు పంచుకోవడంతో పాటుగా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నెరవేర్చాలి’’ అని అన్నారు.
           పెద్ద వయసు కలిగిన ఓ తండ్రి దృష్టి కోణం నుంచి చెబుతున్నట్లుగా పాంపర్స్‌ యొక్క నూతన చిత్రం  ఇట్‌ టేక్స్‌ 2 ఉంటుంది. తండ్రిగా మారబోతున్న తన కుమారుడికి ఓ తండ్రి అందించే సందేశంలా ఇది ఉంటుంది. ఆకట్టుకునే రీతిలో జరిగే ఈ సంభాషణ ఓ హాస్పిటల్‌లో జరుగుతుంది. దీనిలో  పెద్ద వయసు వ్యక్తి , తన కుమారుడు ఎదుగుతున్న సమయంలో తాను అక్కడ లేనని చెబుతుండటం కంట తడిపెట్టిస్తుంది. తన కుమారుని కోసం కాలం వెనక్కితిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు  తెలిపిన ఆయన తన కుమారుడు చేరుకున్న ప్రతి మైలురాయిలోనూ భాగం కావాలనుకుంటున్నట్లు తెలుపుతాడు. ఓ నర్సు అతని  మాటలకు అడ్డుతగిలి,  కళ్లలో నీళ్లు తిరుగుతున్న వ్యక్తితో మీరు తండ్రి అయ్యారని చెబుతుంది. అతను తన చేతుల్లోకి శిశువును తీసుకుని,  అతని కుమారునితో నీ ప్రతి అడుగులో తానుంటానని వాగ్ధానం చేస్తాడు. తన తండ్రి మాటలు బాప్‌ బనానా పడ్డాహై ను గుర్తుకు తెచ్చుకుంటాడు. నూతన తండ్రులు, తల్లిదండ్రులుగా సమానంగా బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుందంటూ, పాంపర్స్‌ ఇప్పుడు బేబీ టైమ్‌ ను పరిచయం చేసింది. తమ శిశువులతో మరింత నాణ్యమైన సమయం తండ్రులు గడిపేందుకు ఇది తోడ్పడుతుంది.  అంతేకాదు పిల్లల ఎదుగుదలలో మరింతగా భాగమయ్యే తండ్రులగానూ మారుస్తుంది.  బేబీ టైమ్‌ అనేది కంటెంట్‌, కమ్యూనిటీ క్యూరేషన్‌. దీనిలో తండ్రులు పేరెంటింగ్‌ సలహాలు, సూచనలను నిపుణుల నుంచి పొందడంతో పాటుగా తల్లిదండ్రులుగా సమానంగా  ఏవిధంగా బాధ్యతలు నిర్వర్తించాలో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా తండ్రులు దీనిలో భాగమయ్యారు. ఈ ప్రచారం గురించి  అభిషేక్‌ దేశాయ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌– బేబీ కేర్‌ – ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబెల్‌ మాట్లాడుతూ ‘‘ మా ఇట్‌ టేక్స్‌ 2 ప్రచారం ద్వారా నూతన తండ్రులకు స్ఫూర్తి కలిగిస్తూనే శిశువు జన్మించిన తొలి రోజు నుంచే పూర్తిగా అంకితం చేయబడిన పేరెంట్‌గా నిలువమని కోరుతుంది. తద్వారా తమ శిశువు ఎదుగుదలలో అత్యంత కీలకమైన మధురక్షణాలు, మైలురాళ్లను వారు చూడలేకపోయామనే  బాధ ఉండదు. తండ్రిగా మారడం ఓ అనిర్వచనీయ అనుభూతి. బాప్‌ బనానా పడ్డా హై . తమ పిల్లలు, తల్లిదండ్రులకు అందించిన వాగ్ధానాన్ని నెరవేర్చిన, నేరవేరుస్తోన్న తండ్రులకు ధన్యవాదములు. కానీ  సమానమైన కో–పేరెంటింగ్‌ను ఓ ప్రమాణంగా మార్చడంలో మనం ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది’’అని అన్నారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.