Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌

న్యూఢిల్లీ, 22 జూన్‌ 2022 : అసుస్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌ఓజీ) నేడు ఫ్లో జెడ్‌ శ్రేణిని భారతదేశంలోని తమ ఆర్‌ఓజీ  వ్యవస్థ కోసం పరిచయ చేసింది. దీనిలో భాగంగా ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసింది.   పరిశ్రమలో మొట్టమొదటి డిటాచబల్‌ 2–ఇన్‌–1 గేమింగ్‌ట్యాబ్లెట్‌ ఇది.  ఈ ట్యాబ్లెట్‌ను రిఫ్రెష్డ్‌ టీయుఎఫ్‌ డాష్‌ ఎఫ్‌ 15   2022 మోడల్‌తో పాటుగా విడుదల చేశారు. ‘ఒన్‌ డివైజ్‌. ఇన్ఫినైట్‌  పే’ సిద్ధాంతంతో ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13, శక్తివంతమైన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ శక్తిని నిలుపుకుంటుంది. దీనిలో 14 కోర్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ9 – 12900 హెచ్‌ సీపీయు మరియు జీఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 3050 టీఐజీపీయుతో నివిడియా కలిగిన అత్యంత శక్తివంతమైన గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఇది. బాహ్య జీపీయు , ఎక్స్‌జీమొబైల్‌ తో రావడంతో పాటుగా 4కె 60హెర్ట్జ్‌ మరియు ఎఫ్‌హెచ్‌డీ  120 హెర్ట్జ్‌ టచ్‌ ప్యానెల్‌ అవకాశాల నుంచి ఎంచుకునే అవకాశం ఉంది. దీనిలో  సూపర్‌లైట్‌ 1.1కేజీ ఛాసిస్‌ ఉంది.  ఆర్‌ఓజీ ఫ్లో జె 13తో పాటుగా అసుస్‌, తమ టీయుఎఫ్‌ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ నూతన టీయుఎఫ్‌ డాష్‌ ఎఫ్‌ 15 విడుదల చేసింది. పూర్తిగా పునరుద్ధరించిన టీయుఎఫ్‌ డ్యాష్‌ ఎఫ్‌ 15 ఇప్పుడు స్వచ్ఛమైన, మరింత ప్రొఫెషనల్‌ లుక్‌ను విప్లవాత్మకంగా మిళితం చేసిన సీపీయు  మరియు  జీపీయు కలిగి, ప్రయాణ సమయంలో కూడా మెరుగైన గేమింగ్‌ డివైజ్‌ కావాలనుకునే వినియోగదారులకు ఖచ్చితమైన ఉపకరణంగా నిలుస్తుంది.  ఆర్‌ఓజీ ఫ్లో జె 13 మరియు టీయుఎఫ్‌ డ్యాష్‌ 15 లు వరుసగా 1,36,990 రూపాయుల మరియు 90,990 రూపాయలలో  లభిస్తాయి. ఈ రెండు కూడా ఆన్‌లైన్‌ (అసుస్‌ ఈ షాప్‌/అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌) మరియు ఆఫ్‌లైన్‌ (అసుస్‌ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు/ఆర్‌ఓజీ స్టోర్లు/క్రోమా/విజయ్‌ సేల్స్‌/రిలయన్స్‌ డిజిటల్‌) వద్ద లభిస్తాయి.

ఆర్‌ఓజీ ఫ్లో జె 13తో అసుస్‌ ఇప్పుడు  తమ ఫిలాసఫీ , ఆవిష్కరణలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తుంది. ఇది ఆధునిక, పోర్టబల్‌ ఫార్మ్‌ ఫ్యాక్టర్‌తో రావడంతో పాటుగా దీని సై–ఫై నిర్వహిస్తుంది. స్పేస్‌షిప్‌ స్ఫూర్తి వారసత్వం కొనసాగిస్తుంది. ఉత్పాదకపరంగా చూస్తే, ఈ ఉపకరణం క్లామ్‌షెల్‌ మోడ్‌ను కిక్‌స్టాండ్‌ మోడ్‌లో అధిగమిస్తుంది. వినియోగదారుల అనుభవాలను కీబోర్డ్‌ వినియోగించినప్పుడు విప్లవాత్మీ కరిస్తుంది. స్టాండర్డ్‌ ల్యాప్‌టాప్స్‌తో పోల్చినప్పుడు ఇది అత్యుత్తమ చల్లదనపు వాతావరణం అందిస్తుంది.  దీనిలో 14 కోర్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ9–12900హెచ్‌ సీపీయు మరియు జీఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 3050టీఐ జీపీయును ఈ అల్ర్టా పోర్టబల్‌ ట్యాబ్లెట్‌ ఫార్మ్‌  ఫ్యాక్టర్‌లో కలిగి ఉంది. ఇది కేవలం 1.1 కేజీ బరువు ఉంటుంది. పీసీ గేమింగ్‌లో అత్యుత్తమ అంశాలను మిళితం చేసుకోవడంతో పాటుగా ఎక్కడికైనా  మీరు వెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. అదనపు గేమింగ్‌ హార్స్‌ పవర్‌ మరియు  ఐ/ఓ విస్తరణ కోసం ఫ్లోజెడ్‌ 13, ఎక్స్‌జీ మొబైల్‌ ఫ్యామిలీ బాహ్య జీపీయులకు అనుకూలంగా ఉంటుంది. దీనిని 2021 ఎక్స్‌జీ మొబైల్‌తో నివిడియా జీఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 3080 తో  లేదా ఈ సంవత్సరపు నూతన ఎడిషన్‌ను ఎక్స్‌జీ మొబైల్‌ ఫ్యామిలీతో అనుసంధానించవచ్చు. దీనిలో నూతన ఏఎండీ రాడియన్‌ ఆర్‌ఎక్స్‌ 6850 ఎం ఎక్స్‌టీ జీడీడీఆర్‌6 12జీ సైతం ఉంది. అన్ని ఆర్‌ఓజీ 2022 మోడల్స్‌లాగానే, ఫ్లో 213 లో సైతం ఎంయుఎక్స్‌ స్విచ్‌ ఉంది. ఈ ఎంయుఎక్స్‌ స్విచ్‌ గణనీయంగా గేమ్‌ లాటెన్సీలను తగ్గించడంతోపాటుగా పెర్‌ఫార్మెన్స్‌ను 10% పెంచుతుంది. దీనిలో రెండు డిస్‌ప్లే అవకాశాలు  (రెండూ టచ్‌ ప్యానెల్స్‌) ఉంటాయి. ఇవి 85% డీసీఐ పీ3 కవరేజీతో 4కె 60 హెర్ట్జ్‌ డిస్‌ప్లే లేదా 100% ఎస్‌ఆర్‌జీబీ కవరేజీతో ఫుల్‌ హెచ్‌డీ 120 హెర్జ్ట్‌ స్ర్కీన్‌ ఉన్నాయి.

టీయుఎఫ్‌ సిరీస్‌లో మరో శకివంతమైన ల్యాప్‌టాప్‌  నూతన టీయుఎఫ్‌ డాష్‌ ఎఫ్‌ 15. ఇది ఎల్లప్పుడూ యాక్షన్‌కు సిద్ధంగా ఉంటుంది. గేమింగ్‌, స్ట్రీమింగ్‌, జనరల్‌ ప్రొడక్టివిటీ టాస్క్స్‌ నడుమ అతి సులభంగా మారవచ్చు. ఈ మెషీన్‌ లుక్‌ అండ్‌ ఫీల్‌ను స్పష్టమైన లైన్స్‌ నిర్వచిస్తాయి. ఈ అత్యాధునిక డిజైన్‌ అన్ని వాతావరణాలకూ తగినట్లుగా ఉంటుంది. అంటే ల్యాన్‌ పార్టీలు, వర్క్‌కు ఒకేలా ఉంటాయి. కేవలం 19.95 మిల్లీమీటర్‌ సన్నగా దీనిని తీర్చిదిద్దడం వల్ల సులభంగా బ్యాక్‌ప్యాక్‌లోకి జారిపోతుంది. దీనితో మీరు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. 12వ తరం ఇంటెల్‌ కోర్‌ ఐ7–12650 హెచ్‌ సీపీయు (6 పెర్‌ఫార్మెన్స్‌ కోర్స్‌+4 ఎఫీషియెన్సీ కోర్స్‌) కలిగిన టీయుఎఫ్‌ డాష్‌  ప్రతి రోజూ కార్యకలాపాలు మరియు హార్డ్‌కోర్‌ ప్లేకు తోడ్పడతాయి.  విజువల్‌ అనుభవాలను మరింతగా పెంచేందుకు, వినియోగదారులు  165 హెర్ట్జ్‌ క్యుహెచ్‌డీ ప్యానెల్‌ తో పాటుగా బట్టరీ స్మూత్‌ 300హెర్ట్జ్‌ ఎఫ్‌హెచ్‌డీ ప్యానెల్‌ నుంచి ఎంచుకోవచ్చు.  అంతేకాదు,  డ్యూయల్‌ ఫైరింగ్‌ స్పీకర్లు ఇప్పుడు  డాల్బీ అట్మాస్‌ మద్దతుతో వస్తాయి. ఇవి సాటిలేని స్ధాయిలో హై–ఫిడెలిటీ ఆడియోను టీయుఎఫ్‌ సిరీస్‌కు అందిస్తాయి. రెండు మార్గాలలో  ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉండటం చేత ఇన్‌కమింగ్‌ మరియు ఔట్‌గోయింగ్‌ కమ్యూనికేషన్స్‌ స్పష్టంగా బ్యాక్‌గ్రౌండ్‌ నాయిస్‌ లేకుండా అందిస్తుంది. తద్వారా మీరు యాక్షన్‌పై మాత్రమే దృష్టి  కేంద్రీకరించేలా చేస్తుంది. అన్ని ఇతర 2022 టీయుఎఫ్‌ ల్యాప్‌టాప్‌ల లాగానే నూతన టీయుఎఫ్‌ డ్యాష్‌ ఎఫ్‌ 15 సైతం ఎంయుఎక్స్‌ స్విచ్‌ను కలిగి ఉంది.

ఈ నూతన ఆవిష్కరణలను గురించి అసుస్‌ ఇండియా  కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌ బిజినెస్‌ హెడ్‌ అర్నాల్డ్‌ సు మాట్లాడుతూ ‘‘అసుస్‌ వద్ద మేము స్ధిరంగా మా డిజైన్‌ మరియు ఆవిష్కరణల కథను విప్లవాత్మీకరించడంతో పాటుగా వినియోగదారులకు పూర్తిగా లీనమయ్యే మరియు పరిశ్రమలో అగ్రగామి ఉత్పత్తులను అందిస్తుంటాం. ఫ్లో 213 ఆవిష్కరణతో గేమింగ్‌ విభాగంలో మా తోడ్పాటును మరింతగా వృద్ధి చేయనున్నాం. ఇది మా మొట్టమొదటి గేమింగ్‌ ట్యాబ్లెట్‌.  ఫ్లో జె13తో, మేము మరింతగా మా నిబద్ధతను బలోపేతం చేయడంతో  పాటుగా కమ్యూనిటీలో మరింత మంది వినియోగదారులకు సాధికారిత అందించాలనే  నిబద్ధతను మరిన్ని ఉపకరణాల ఆవిష్కరణతో బలోపేతం చేస్తున్నాము. ఇవి ఎక్స్‌జీ మొబైల్‌కు అనుకూలంగా ఉంటాయి. మేము టీయుఎఫ్‌ డ్యాష్‌ ఎఫ్‌ 15 శ్రేణిని సైతం వేడుక చేస్తున్నాము. మెరుగైన అనుభవాల కోసం గేమర్ల సమగ్రమైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వీటిని డిజైన్‌ చేయడం కొనసాగించనున్నాము’’ అని అన్నారు.

Price and Availability

Series                   Starting Price (INR)     Availability

Flow Z13                     1,36,990             Online: ASUS e-shop/ Amazon/ Flipkart

                                                        Offline: ASUS Exclusive Stores/ ROG Stores

                                                        Multi-Brand Outlets: Croma/Vijay 
                                                        Sales/Reliance Digital

TUF DashFlipkart         90,990             Online: ASUS e-shop/ Amazon/ Flipkart

                                                    Offline: ASUS Exclusive Stores/ ROG Stores

                                                     Multi-Brand Outlets: Croma/Vijay
                                                         Sales/Reliance Digital
                                                               


 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.