Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫ్యాషన్ ఉత్పత్తుల ప్రముఖ రిటైల్ చెయిన్ లైఫ్‌స్టైల్‌లో 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా వస్త్రాలు, బ్యూటీ, వాచెస్, ఫ్రాగ్రాన్స్, ఫుట్‌వేర్, హ్యాండ్‌బ్యాగ్స్, యాక్ససరీలులో రాయితీలు ఇస్తున్నట్టు పేర్కొంది. పలు అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లపై తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది.