Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 27,2022

పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం

~శక్తివంతమైన పనితీరును అందించడానికి రూపొందించిన POCO F4 5G ఫ్లాగ్‌షిప్ Qualcomm Snapdragon® 870 ప్రాసెసరుతో వస్తోంది మరియు అన్ని డిపార్ట్‌మెంటుల వ్యాప్తంగా ‘మీకు కావాల్సినదంతా’ తీసుకువస్తోంది

న్యూఢిల్లీ 2022: ఇండియా మూడవ అతిపెద్ద ఆన్‌లైన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన POCO, POCO F4 5G తో F సీరీస్ లోని తదుపరి ఫోన్‌ ఆవిష్కరణను ఈ రోజున ప్రకటించింది. తన ప్రాపంచిక రంగ ప్రవేశానికి గుర్తుగా, POCO F4 5G ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ యొక్క బలాలన్నింటినీ సుస్థిరమైన అత్యున్నత పనితీరుతో అందజేస్తోంది. Snapdragon® 870 ప్రాసెసర్‌, LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ మరియు  డాల్బీ విజన్™, డాల్బీ అట్మోస్® మరియు OIS వంటి ఫీచర్లతో సమర్పించబడుతున్న POCO F4 5G అన్ని ఆకాంక్షలనూ త్రోసిరాజని రూపకల్పన చేయబడింది.

దీని ఆవిష్కరణపై వ్యాఖ్యానిస్తూ, POCO ఇండియా కంట్రీ హెడ్ శ్రీ  హిమాన్షు టాండన్  ఇలా అన్నారు, “POCO వద్ద మేము, మరెవ్వరి లాగా కాకుండా నమ్మశక్యం కాని ద్రావక మరియు శక్తివంతమైన అనుభవాన్ని అందించే దిశగా పనిచేస్తూ ఉన్నాము. బలమైన ఉత్పాదన ప్రతిపాదన యొక్క వెన్నుదన్నుతో, Snapdragon® 870 ప్రాసెసర్ కలిగియుండి, E4 ఎమోలెడ్ ఫ్లాగ్‌షిప్ డిస్‌ప్లే తో  డాల్బీ విజన్™ మరియు డాల్బీ అట్మోస్® OIS తో వస్తున్న POCO F4 5G ఈ విభాగములో వాస్తవ ఆకాంక్షలకు అతీతంగా మీ ముందుకు వస్తోంది. POCO F4 5G నిజంగా మీకు కావాల్సిందంతా కలిగి ఉందని మేము నిజంగా విశ్వసిస్తున్నాము” అన్నారు.

అన్ని బలాలతో ఎంతగానో శక్తివంతమైనది  
POCO F4 5G, 5G సపోర్ట్ తో 7nm ప్రాసెసర్ పై నిర్మించబడిన Snapdragon® 870 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ తో సుసంపన్నమై ఉంది.  POCO F4 5G యొక్క ప్రాసెసింగ్ శక్తి గ్రాఫిక్ తీవ్రత గల గేములకు సపోర్టు చేస్తూ యాప్ లోడింగ్ సమయాలను తక్కువ చేస్తుంది మరియు వెబ్ పేజీలు మరియు యాప్స్ పై మృదువైన స్క్రోలింగ్ అనుభవాన్ని కలుగజేస్తుంది. దీని 3,112mm² సూపర్ బిగ్ వేపర్ ఛాంబర్ మరియు 7 లేయర్ వేడిమి వెదజల్లే నిర్మాణముతో లిక్విడ్ కూల్ టెక్నాలజీ 2.0 కి ఉన్నతీకరించడం ద్వారా అత్యున్నత స్థాయి పనితీరును సుస్థిరం చేస్తుంది. POCO F4 5G యొక్క ఫ్లాగ్‌షిప్ స్థాయి LPDDR5 ర్యామ్ మరియు UFS 3.1 రోమ్ వేగవంతమైన డేటా ప్రాప్యతకు వీలు కలిగిస్తాయి, డిమాండింగ్ అప్లికేషన్ల మధ్య పలు రకాల పనులకు గొప్పగా ఉంటుంది.

నిరంతర వినోదం కోసం ఫ్లాగ్‌షిప్ 120Hz E4 ఎమోలెడ్ డిస్‌ప్లే
ఆకట్టుకునే POCO OG డిజైన్ తో, POCO F4 5G సర్వశ్రేష్టమైన ఎర్గోనామిక్స్ మరియు ప్రీమియం గ్లాస్ డిజైన్ తో వస్తుంది. POCO F4 5G అనేది 7.7mm మందముతో ఇంతవరకూ POCO లైనప్‌లో లేని విధంగా అతి సన్నని మోడల్ అయి ఉంది.  ఈ ఉపకరణం ఒక 6.67" E4 ఎమోలెడ్ స్క్రీన్ మరియు ఒక అతి సన్నమైన 2.76 mm డాట్ డిస్‌ప్లేతో, ఈ ధర విభాగములో అత్యంత సన్నని ఉపకరణముగా ఉంది.  ఫ్లాగ్‌షిప్ స్థాయి డిస్‌ప్లే, అచేతనంగా స్పందించే స్థితిని తక్కువ చేయడానికై ఆచరణీయమైన 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 360 Hz వరకూ టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది.  1,300 నిట్స్ మరియు 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియోతో స్క్రీన్ పై అత్యధిక ప్రకాశంతో POCO F4 5G, వివరం మరియు ఛాయ కోసం ప్రతి క్షణమూ దాని ఆదర్శ విలువలను డిస్‌ప్లే చేసే విధంగా చూసుకుంటుంది. 

తదుపరిగా, డాల్బీ విజన్™ కోసం సపోర్టుతో, ఇది మెరుగైన కలర్ డెప్త్ మరియు మరియు కంటెంట్ యొక్క ఉన్నత ప్రకాశవంతాన్ని అందజేయడం ద్వారా ఘనమైన అనుభవాన్ని జోడిస్తుంది. మొత్తం మీద, లీనమైపోయే యూజర్ అనుభవము మరియు అత్యధిక పనితీరు సామర్థ్యము, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంటులో బోర్డు వ్యాప్తంగా బలాన్ని అందజేసే విషయంగా దీనిని అత్యంత చౌకైన ఉపకరణముగా చేస్తున్నాయి.  

మీకు అవసరమైన క్రియేటర్ సూట్!
POCO F4 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒక POCO పై మొట్ట మొదటి జోడింపుగా ఉపకరణం యొక్క 64 MP ప్రధాన కెమెరాపై ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని అందిస్తుంది.  ఇది అతి తక్కువ వెలుతురులో సైతమూ, నిలకడైన మరియు స్థిరమైన వీడియోలతో పాటుగా అదనంగా, గ్రహించిన క్షణాల కచ్చితత్వానికి సమీపంగా ఉండే డిజిటల్ ప్రతిరూపాల కోసం చాలా స్పష్టమైన మరియు పదునైన ఫోటోలను అందిస్తుంది.  64MP మెయిన్ కెమెరాను తోడుగా కలిగి ఉండడం అనేది 119 డిగ్రీ FOV మరియు 2MP మ్యాక్రో కెమెరాతో ఒక 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కలిగి ఉండటం అన్నమాట.  కలగలిపి, ఈ ట్రిపుల్ శ్రేణి అత్యంత సూక్ష్మ వివరాల్ని సైతమూ గ్రహిస్తుంది. POCO F4 5G ముందు భాగంలో వివరమైన మరియు వివిధమైన సెల్ఫీలను తీసుకోవడం కోసం ఒక 20MP స్నాపర్ కలిగి ఉంది.  

POCO F4 5G, 60FPS వద్ద 4K రికార్డింగును సపోర్ట్ చేస్తుంది. ఈ అమరిక వ్లాగ్ మోడ్, నైట్ మోడ్, పనోరమా, లాంగ్ ఎక్స్-పోజర్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్‌తో సహా ఎంతో తమాషా మరియు సౌకర్యవంతమైన ఫీచర్లతో వస్తుంది. అనేక ప్రాథమ్యాల పైకీ, POCO F4 5G, యూజర్లకు నిరంతరాయమైన కంటెంట్ క్రియేషన్ అనుభవం కోసం మ్యాజిక్ జూమ్, స్లో షట్టర్, టైమ్ ఫ్రీజ్ వంటి సాఫ్ట్-వేర్ తో నడిచే మూవీ ఎఫెక్టుల యొక్క వైవిధ్యమయమైన సంకలనాన్ని కూడా పరిచయం చేస్తోంది.


మీకు కావలసినట్టు దీర్ఘ-కాలం నిలిచి ఉండే బ్యాటరీ
POCO F4 5G ఒక 4,500mAh (రకం) బ్యాటరీ మరియు 67W సోనిక్ ఛార్జింగ్‌తో వస్తుంది, 100% వరకూ ఛార్జింగ్ కావడానికి కేవలం37 నిముషాలు మాత్రమే తీసుకుంటుంది(* ప్రామాణికంగా పరీక్షించిన పరిస్థితుల క్రింద). పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో, ఇది వ్యవధిలో 11 గంటల వరకూ గేమింగ్, 21 గంటల వరకూ వీడియో ప్లేబ్యాక్, మరియు 134 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ తో అధిక శక్తిని అందజేస్తుంది.  ఈ ఉపకరణం, వేగంగా ఛార్జింగ్ అయ్యే పద్ధతి అయిన మిడిల్ మిడిల్ ట్యాబ్ (MMT) టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది, మెరుగైన ఛార్జింగ్ స్పీడ్ మరియు నిలకడ కోసం ఎక్కువ సుదీర్ఘమైన కాలవ్యవధుల పాటు పొడిగించబడే అత్యున్నత స్థాయి పనితీరును సుస్థిరపరుస్తూ అది ఎలెక్ట్రిక్ కరెంటును రెండు విడి దిశల లోనికి సర్క్యూట్ చేస్తుంది. 

నెట్‌వర్క్ మరియు కనెక్టివిటీ
POCO  ‘సాంకేతికతయే ముఖ్యమైనది’ అనే సిద్ధాంతముపై నడుస్తూ, POCO F4 5G, 10 5G బ్యాండ్స్ మద్దతుతో, WiFi 6, మరియు NavIC సపోర్టుతో భవిష్యత్తుపై-దృష్టి సారించబడిన ఒక స్మార్ట్ ఫోన్ గా ఉంటుంది.  ఈ ఉపకరణము అన్ని స్థాయిల్లోనూ వేగవంతమైన కనెక్టివిటీని అందజేస్తూ బ్లూటూత్ 5.2 మరియు NFC ని కూడా సపోర్ట్ చేస్తుంది.

POCO F4 5G ఉపకరణాన్ని చిట్లు మరియు దుమ్ము నిరోధకంగా చేస్తూ ఒక IR బ్లాస్టర్ తో వస్తుంది మరియు IP53 సురక్షితమైనదిగా వస్తుంది.  

లభ్యత
POCO F4 5G రెండు నక్షత్ర రంగులలో లభిస్తుంది - నెబ్యులా గ్రీన్ మరియు నైట్ బ్ల్యాక్ రంగులు మరియు మూడు స్టోరేజ్ వేరియంట్లు:  6GB+128GB రు. 27,999 ధరతో, 8GB+128GB రు. 29,999 ధరతో, మరియు 12GB+256GB రు. 33,999 ధరతో. మొదటి అమ్మకం రోజు ఆఫర్లలో భాగంగా, వినియోగదారులు అప్పటికప్పుడు రు.1000 డిస్కౌంట్ పొందగలుగుతారు మరియు SBI కార్డుదారులు ఈ అమలు ధరలతో రు. 3,000 డిస్కౌంట్ పొందుతారు: 6GB+128GB రు. 23,999 ధరతో, 8GB+128GB రు. 25,999 ధరతో, మరియు 12GB+256GB రు. 29,999 ధరతో. 

జూన్ 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటు లోనికి వస్తుంది. అంతేకాకుండా, ఆవిష్కరణ ఆఫరులో భాగంగా, వినియోగదారులు POCO F4 5G పై 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు.  తదుపరిగా, మొదటి అమ్మకానికి వర్తించేలా, POCO F4 5G కొనుగోలుదారులు డిస్నీ+హాట్‌స్టార్ విఐపి ప్యాక్ యొక్క 1 సంవత్సర ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.