Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి పట్టణాల సభ్యులు వినోదం, షాపింగ్ మరియు ఇంకా ఎన్నో ప్రైమ్ ప్రయోజనాలను ఆనందిస్తున్నారు
హైదరాబాద్ జూన్, 2022: కస్టమర్స్ జీవితాలను ప్రతిరోజూ ఆనందంగా మరియు సౌకర్యవంతంగా చేస్తూ, అమేజాన్ ప్రైమ్ కీలకమైన బాధ్యతవహిస్తోంది. తెలంగాణాలోని చిన్న పట్టణాలైన నిజామాబాద్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ లలో తమ సభ్యులకు షాపింగ్ &వినోదం వంటి ప్రయోజనాల సాటిలేని కలయికను అందిస్తోంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో, తమ దైనందిన చర్యను సులభం చేసుకోవడంలో సహాయపడటానికి ప్రతి వినియోగదారుకు సేవల విలువ కావాలి మరియు అమేజాన్ ప్రైమ్ తమ వివిధ ప్రయోజనాలతో అదే విధంగా సహాయపడుతోంది, భారతదేశంలోని సుమారు 100% పిన్ కోడ్స్ లో విక్రేతలు మరియు చిన్న వ్యాపారాలకు సాధికారత కలిగిస్తోంది.
2016లో భారతదేశంలో ఆరంభమైన నాటి నుండి, ప్రైమ్ సభ్యత్వం షాపింగ్, మ్యూజిక్ వినడం నుండి తమకు ఇష్టమైన మూవీస్/షోస్ చూడటం వరకు, చదవడం మరియు గేమింగ్ మరియు ఇంకా ఎన్నో రోజూవారీ అనుభవాలను పెంచడానికి, విశ్రాంతి పొందడానికి తమ స్నేహితులు మరియు కుటుంబాలకు ఏకైక వేదికగా మారింది.
అక్షయ్ సాహి, డైరక్టర్, ప్రైమ్ డెలివరీ &రిటర్న్స్ అనుభవం- అమేజాన్ ఇండియా, ఇలా అన్నారు " ప్రైమ్ సభ్యత్వం అంటే ఎల్లప్పుడూ మా సభ్యులకు తమ దైనందిన జీవితాల్లో ప్రతిరోజూ ఉండే అంశాలకు సౌకర్యం చేర్చడం గురించి మరియు విలువని కేటాయించడం అని అర్థం. మేము డెలివరీ వేగవంతంగా అందచేయడాన్ని, బ్లాక్ బస్టర్ వీడియో, మ్యూజిక్ మరియు డిజిటల్ కంటెంట్ చేర్చడాన్ని కొనసాగించాం మరియు ప్రైమ్ తో షాపింగ్ మరింత విలువైనదిగా మరియు బహుమానపూర్వకంగా చేసాము. మేము మా సభ్యుల తరపున నూతన ఆవిష్కరణలు కొనసాగిస్తాము మరియు ఇది భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత ఇష్టపడే సభ్యత్వ కార్యక్రమంగా రూపొందించడంలో సహాయపడింది.”
అమేజాన్ ప్రైమ్ సభ్యత్వం యొక్క ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?”
అమేజాన్ ప్రైమ్ వారి ఉచిత ఒక రోజు మరియు రెండు రోజుల డెలివరీలతో మీరు అభిమానించే అపరిమితమైన ఉచిత, వేగవంతమైన డెలివరీలు భారతదేశంలో 100కి పైగా పట్టణాలకు చేరుతాయి మరియు వివిధ శ్రేణుల్లో ప్రత్యేకమైన డీల్స్ అందుబాటు ఉంటాయి. ఇంకా, ప్రతిరోజూ ప్రముఖ లైట్నింగ్ డీల్స్ ను 30 నిముషాలు ముందుగా పొంది దేనికి డిమాండ్ ఉంది, దేనికి లేదు నిర్ణయించడంలో మొదటివారిగా ఉండండి.
ప్రైమ్ వీడియో : కొత్త బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ మరియు హాలీవుడ్ విడుదలలు నుండి సూపర్ హిట్ టీవీ సీరిస్ వరకు ప్రైమ్ వీడియోతో పురస్కారాలు గెలుచుకున్న మూవీస్ &టీవీ షోస్ ను ఏ సమయంలోనైనా, ఎక్కడ నుండైనా చూడటానికి అన్ లిమిటెడ్ యాక్సెస్ పొందండి.
ప్రైమ్ మ్యూజిక్ : పలు భాషల్లో ప్రకటనలురహితమైన మ్యూజిక్ ను ఆనందించండి - ప్రైమ్ మ్యూజిక్ లో 90 మిలియన్ కు పైగా పాటలకు మరియు 15 మిలియన్ పాడ్ కాస్ట్ ఎపిసోడ్స్ ను ఇంగ్లిష్, హిందీ, తమిళం, పంజాబీ, తెలుగు, బెంగాలీ మరియు ఇంకా ఎన్నో భాషల్లో అన్ లిమిటెడ్ యాక్సెస్ పొందండి.
ప్రైమ్ రీడింగ్ : 1000కి పైగా పుస్తకాల ఉచిత పంపిణీ ఎంపిక నుండి ఎంచుకోండి : ప్రైమ్ రీడింగ్ తో భారతీయ భాషల్లో మేగజైన్స్, కామిక్స్ మరియు ఇంకా ఎన్నో వాటిని సాహిత్యం జాబితా, ఫిక్షన్, క్విక్ రీడ్స్, రొమాన్స్, నాన్-ఫిక్షన్ &ఈపుస్తకాలు నుండి ఎంచుకోండి. ఉచితంగా ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చదవండి.
ప్రైమ్ తో గేమింగ్ : గేమింగ్ విత్ ప్రైమ్ తో పవర్-అప్స్, ప్రత్యేకమైన కలక్టిబుల్స్, క్యారక్టర్స్, దుస్తులు, స్కిన్స్, థీమ్స్, ఇన్-గేమ్ కరన్సీ మరియు ఇంకా ఎన్నో వాటిని ప్రసిద్ధి చెందిన మొబైల్ గేమ్స్ నుండి ఉచితంగా ఇన్-గేమ్ కంటెంట్ పొందండి, తరచుగా పునరుత్తేజం పొందండి.
అపరిమితమైన రివార్డ్ పాయింట్స్ సంపాదించండి: అర్హులైన ప్రైమ్ సభ్యులు జాయినింగ్ లేదా వార్షిక ఫీజు లేకుండా Amazon Pay ICICI Bank credit cardని ఉపయోగించి అపరిమితమైన 5 శాతం రివార్డ్ పాయింట్స్ (1రివార్డ్ పాయింట్ = రూ1)ను ఎల్లప్పుడూ నో కాస్ట్ ఈఎంఐతో Amazon.inతో పొందవచ్చు.
అంతే కాదు! ప్రైమ్ ఆనందాన్ని మరింత పంచుకోవడానికి మరియు ప్రైమ్ యూత్ ఆఫర్ ద్వారా ఇప్పటికే లభిస్తున్న 50% తగ్గింపుకు అదనంగా 10% తగ్గింపు పొందడానికి ఇటీవల ఆరంభించిన Amazon Prime Referrals program 18-24 సంవత్సరాల యువతకు అనుమతి ఇస్తోంది.
తెలంగాణాలో ప్రైమ్ సభ్యులు అనుభవించిన షాపింగ్ &ఎంటర్టైన్మెంట్ పోకడలు ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం
ప్యాంట్రీ శ్రేణిలో క్యాడ్ బరీ, సర్ఫ్ ఎక్సెల్, డెట్టాల్, ఫార్ట్యూన్, విమ్, ఆశీర్వాద్, సన్ ఫీస్ట్, ఎంటీఆర్, డాబర్, ప్యాంపర్స్, వేదక, మరియు ఎవరెస్ట్, సావ్లాన్ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ ఇష్టపడుతున్నారు.
బ్యూటీ శ్రేణిలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ లో బయోటిక్, మామాఎర్త్, గార్నియర్, నివియా, లోరియల్ పారిస్, పారాచ్యూట్, వేస్ లైన్, వేగా, షుగర్ కాస్మెటిక్స్, వావ్, మేబిలైన్ మరియు లాక్మేలు ఉన్నాయి.
సభ్యులు అమేజాన్ ఫ్యాషన్ నుండి ఉత్తమమైన డీల్స్ అందుకున్నారు మరియు బాటా, ఆడిడాస్, ఎనామర్, అలెన్ సోల్లి, రిలాక్సో, స్పార్క్స్, పారగాన్, సింబల్, క్రాక్స్, మరియు జాకీ వంటి బ్రాండ్స్ షాపింగ్ చేసి ఆనందిస్తున్నారు.
పట్టణంలో ప్రసిద్ధి చెందిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ లో బోట్, జేబీఎల్, సోనీ, రెడ్ మీ, వన్ ప్లస్, శామ్ సంగ్ డిజిటెక్, అమేజాన్ బేసిక్స్, డ్యూరాసెల్, మీ మరియు పోర్ట్ రోనిక్స్ వంటివి ఉన్నాయి.
తెలంగాణాలో సభ్యులు ప్రైమ్ మ్యూజిక్ లో ద స్టోరీస్ ఆఫ్ మహాభారత, పూరీ జగన్నాధ్, సద్గురు, గరికపాటి జ్ఞాననిధి (తెలుగు) మరియు ఫిన్ షాట్స్ డైలీ వంటి పాడ్ కాస్ట్స్ ఇష్టపడుతున్నారు.
తెలంగాణాలో సభ్యులు ప్రైమ్ మ్యూజిక్ లో ఆల్బమ్ షేర్షా నుండి రాతాన్ లంబియా, ఆల్బమ్ పుష్ప నుండి శ్రీవల్లి- ద రైజ్ ( భాగం-01), సారంగ దరియా మరియు ఆల్బమ్ లవ్ స్టోరీ నుండి నీ చిత్రం చూసి ఇష్టపడుతున్నారు.
తెలంగాణాకు అమేజాన్ నిబద్ధత
Amazon.in కోసం తెలంగాణా ఒక కీలకమైన ప్రదేశం.
తెలంగాణాలో, మాకు 4 మిలియన్ క్యూబిక్ అడుగులకు పైగా భద్రపరిచే స్థలంతో 5 ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాలు ఉన్నాయి.
తెలంగాణాలో మాకు 2 సార్ట్ కేంద్రాలు ఉన్నాయి, సుమారు 100,000 చదరపు అడుగుల సార్టేషన్ వైశాల్యం మాకు ఉంది.
మాకు 65కి పైగా అమేజాన్ స్వంతం చేసుకున్న మరియు డెలివరీ సర్వీస్ భాగస్వామి స్టేషన్స్ ఉన్నాయి.
తెలంగాణా నుండి 39,000కి పైగా విక్రేతలు Amazon.in పై విక్రయిస్తున్నారు
ప్రైమ్ మెంబర్ షిప్, ఏక్,ఖుషియా అనేక్"కాంపైన్
అమేజాన్ ఒక కొత్త ప్రైమ్ చైతన్యం కాంపైన్ "మెంబర్ షిప్ ఏక్, ఖుషియా అనేక్"ని ఆరంభించింది, ప్రతిరోజూ సంబరాల అద్భుతానికి దృష్టిని మరల్చింది. ఈ కొత్త కాంపైన్ లో ఉన్న మనస్సుని ఆకట్టుకునే రెండు సినిమాలు మొహల్లా మరియు లాంగ్డ్రైవ్ లు ప్రైమ్ సభ్యులు సభ్యత్వం యొక్క ప్రయోజనాలకు మించి అనుభవించడంలో సహాయపడుతోంది మరియు ప్రతిరోజుని తమ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఒక ప్రత్యేకమైన మరియు గుర్తుండిపోయే సమయంగా వారికి అందిస్తోంది.
ప్రైమ్ తో ప్రతిరోజూ మెరుగ్గా తయారైంది
ప్రతి ఒక్క రూజూ మీ జీవితాన్ని మెరుగ్గా చేయడానికి ప్రైమ్ రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా 200కి మిలియన్ లకు పైగా పెయిడ్ సభ్యులకు ఉత్తమమైన షాపింగ్ మరియు వినోదాన్ని ప్రైమ్ అందిస్తుంది. భారతదేశంలో, దీనిలో అన్ లిమిటెడ్ ఉచిత షిప్పింగ్, ప్రైమ్ వీడియోత పురస్కారాలు పొందిన మూవీస్ &టీవీ షోస్ కు అన్ లిమిటెడ్ యాక్సెస్, ప్రైమ్ మ్యూజిక్ తో 90 మిలియన్ లకు పైగా పాటలు, ప్రకటనలు లేని లక్షలాది పాడ్ కాస్ట్ ఎపిసోడ్స్ కు అన్ లిమిటెడ్ యాక్సెస్, ప్రైమ్ రీడింగ్ తో 3,000కి పైగా పుస్తకాలు, మేగజైన్స్ మరియు కామిక్స్ కు ఉచిత పంపిణీ ఎంపిక, గేమింత్ విత్ ప్రైమ్ తో ఉచిత ఇన్-గేమ్ కంటెంట్ మరియు ప్రయోజనాలు, కొత్త ఉత్పత్తుల విడుదలలు, లైట్నింగ్ డీల్స్ ను త్వరగా అందుకోవడం ఇంకా ఎన్నో పొందవచ్చు. ప్రైమ్ గురించి మరింత తెలుసుకోవడానికి www.amazon.in/primeని సందర్శించండి.