Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోక్స్‌వ్యాగెన్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రీమియం ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగెన్ ఇటీవల ఆవిష్కరించిన మిడ్ సైజ్ సెడాన్ వర్ట్యూస్‌లో 2,000 యూనిట్లను డెలివరీ చేసినట్టు వెల్లడించింది. దీని ఆవిష్కరణ తర్వాత బిగ్ బై డెలివరీ ప్రోగ్రామ్‌లో భాగంగా రెండు వారాల్లోనే పెద్ద మొత్తంలో వినియోగదారులకు అందించి ఈ మైలురాయిని చేరినట్టు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు 4 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయని తెలిపింది. ఎక్స్‌షోరూం వద్ద వర్ట్యూస్ ధరను రూ.11.21 లక్షలుగా నిర్ణయించింది.