Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : టాటా గ్రూపులో కీలక వాటా కలిగిన షాపూర్‌జీ పల్లోంజి గ్రూపు అధినేత పల్లోంజి మిస్త్రీ మరణించారు. 93 ఏళ్ల పల్లోంజీ సోమవారం రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. టాటా గ్రూపులో పల్లోంజి మిస్త్రీ కుటుంబ సభ్యులకు 18.4 శాతం వాటా ఉంది. పల్లోంజి మృతి పట్ల ప్రధానీ మోడీ, పరిశ్రమ వర్గాల సంఘాలు, కార్పొరేట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.