Authorization
Mon Jan 19, 2015 06:51 pm
KFC సిగ్నేచర్ చికెన్ పాప్‌కార్న్ అభిమానులకు అద్భుతమైన మరియు రుచిభరితమైన మార్పుతో గరగరలాడే న్యాచోస్ అందిస్తాయి
హైదరాబాద్ : KFC సిగ్నేచర్ రుచిభరితమైన చికెన్ పాప్‌కార్న్, లోపలి వైపున మెత్తగా ఉంటుంది కానీ నమ్మశక్యం కాకుండా బయటి వైపున గరగరలాడుతూ ఉంటుంది, గరగరలాడే న్యాచోస్, మరి కచ్చితంగా ఉండేలా సాస్ తో వడ్డించుకోండి! మంచిది, మేము నాటకీయంగా లేదా అవాస్తవంగా ఉండట్లేదు. ఇటీవలి కాలంలో అత్యంత గరగరలాడే సమన్వయాల్ని ఏమని పిలవొచ్చు, KFC ఇండియా, తన సరికొత్త ఆవిష్కరణ అయిన KFC పాప్‌కార్న్ న్యాచోస్ ఆవిష్కరించడానికి పెప్సికో యొక్క Doritos తో నమ్మశక్యం కాని భాగస్వామ్యాన్ని ప్రకటించింది! ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
దీనిలాగా మరేదీ ఇంత LIT గా ఉండబోదు, ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా, ఈ సమన్వయము మీరు ఇంతకు ముందు ఎప్పుడూ రుచి చూడని అత్యంత ఉత్తమమైన రెండు గరగరలాడే OG ఫుడ్స్ ని కలిపి తీసుకువస్తోంది. కాస్త ఆగండి – ఇది కేవలం అంత మాత్రమే కాదండోయ్! వెంట వస్తున్న KFC పాప్‌కార్న్ న్యాచోస్ రెండు ఆహ్లాదకరమైనవి, ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన సాస్‌లు – మసాలా సాల్సా మరియు ఛీజీ జలాపెనో – ఇవి కచ్చితంగా అంగిలిని జలదరింపజేస్తాయి. కాబట్టి, న్యాచోస్ మరియు KFC అభిమానులూ, ఇది ఐకమత్యం కావాల్సిన సమయం, ఎందుకంటే KFC పాప్‌కార్న్ న్యాచోస్ మీకు ఒక మంచ్ లో రెండు క్రంచ్‌లను తీసుకువస్తాయి.
అదనంగా అందించబడే అల్లికలు, డోరిటోస్ (Doritos) మసాలా రుచులు, గరగరలాడే చికెన్ పాప్‌కార్న్, మరియు రెండు కారం సాస్‌లతో, KFC యొక్క పాప్‌కార్న్ న్యాచోస్ మీ భోజనం మధ్య నంజుకునే అవసరాలకు సరియైన మొత్తంలో డ్రామాగా ఉంటాయి. ఈ బలమైన సమ్మేళనం ప్రత్యేకంగా రూపొందించిన త్రికోణాకారపు బాక్సులో అందజేయబడుతుంది. ఇది నేరుగా భోజనంలో వడ్డించుకోవ డానికి/ వెంట తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది, కాకపోతే డెలివరీ కోసం ఇది DIY గా ఉంటుంది, అంటే మీ KFC పాప్‌కార్న్ న్యాచోస్ మీరు ఎలా కావాలనుకుంటారో మీరే ఎంచుకోవాల్సి ఉంటుంది. న్యాచోస్ ని KFC పాప్‌కార్న్ మీద ఐనా ఉంచండి లేదా పాప్‌కార్న్ ని న్యాచోస్ మీద అయినా ఉంచండి మరియు ఆ రోజులో మీకున్న మూడ్‌ని బట్టి ఈ సాస్‌లలో దేనినైనా పైన రాసుకోండి – జింగీ మసాలా సాస్ లేదా క్రీమీ ఛీజీ జలాపెనో సాస్, లేదా మీకిష్టమైతే దయచేసి - రెండింటినీ!
గరగరలాడే KFC పాప్‌కార్న్ న్యాచోస్ దేశంలోని సుమారు 600+ KFC రెస్టారెంట్లు అన్నింటి వ్యాప్తంగా లభిస్తాయి. మరి ఎప్పటిలాగానే, ఈ గరగరలాడే అందజేత టీకాలు వేయించుకున్న సిబ్బంది బృందాలచే KFC యొక్క 5X భద్రతా వాగ్దానం అయిన పారిశుధ్యం, స్క్రీనింగ్, సామాజిక దూరం పాటింపు, మరియు స్పర్శ లేని సర్వీస్ తో అందజేయబడుతుంది. రెస్టారెంటులో అన్ని ఉపరితలాలూ మరియు తరచుగా తాకే ప్రదేశాలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తూనే, టీం సభ్యులు మరియు రైడర్లను వారి శరీర ఉష్ణోగ్రతల కోసం ఎప్పటికప్పుడు క్రమంగా స్క్రీనింగ్ చేయడం జరుగుతోంది. మీరు మీ పాప్‌కార్న్ న్యాచోస్ ని పూర్తిగా స్పర్శ రహితమైన మరియు సురక్షితమైన తీరులో పొందవచ్చు - డెలివరీ ద్వారా, కొని తీసుకెళ్ళడం ద్వారా, మీ కార్/బైక్ వరకు KFC మరియు భోజనం చేసే సందర్భంగా. తీసుకువెళ్ళే ఆర్డర్లు అన్నీ ఎక్స్-ప్రెస్ పికప్ యొక్క అదనపు వాగ్దానముతో వస్తాయి, అందులో ఆర్డర్లు 7 నిముషాల లోపున తీసుకువెళ్ళడానికి సిద్ధం చేయబడతాయి, అందుకు విఫలమైతే, కస్టమర్లకు ఒక పీస్ వేడి మరియు గరగరలాడే చికెన్ ప్రోత్సాహకంగా ఇవ్వబడుతుంది. KFC అభిమానులు అందరూ సులభంగా గూగుల్ ప్లే మరియు యాప్ స్టోర్ లో లభించే సరికొత్త మరియు సౌకర్యవంతమైన KFC యాప్ పైన కూడా ఆర్డర్ చేయవచ్చు.
కొంత గరగరలాడే మరియు ఇరగదీసే చర్యను ప్రయత్నించడానికి సిద్ధమవండి, మరింకేమీ ఆలోచించ కండి మరియు ఈ కొత్త, గరగరలాడే, నాటకీయమైన మరియు వ్రేళ్ళు నాక్కునే మంచి స్నాకింగ్ ఆప్షన్ పైన మీ చేతులు వేయండి!