Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమేజాన్ ఇండియా అమేజాన్ ఫ్రెష్, తన ఫుల్ బాస్కెట్ గ్రాసరీ సేవలను ఒంగోలులో విస్తరిస్తున్నామని ఈరోజు ప్రకటించింది. ద అమేజాన్ ఫ్రెష్ యాప్-ఇన్-యాప్ అనుభవం పండ్లు, కూరగాయలు, చిల్డ్ ఉత్పత్తులు, బ్యూటీ, బేబీ, పర్శనల్ కేర్, మరియు పెట్ ఉత్పత్తులు, నిత్యావసర కిరాణా సరుకులలో 3000+ కి పైగా కిరాణా ఉత్పత్తులు యొక్క విస్త్రతమైన ఎంపికను అందిస్తోంది. ఒంగోలులో కస్టమర్స్ సూపర్ వేల్యూ సేవింగ్స్ మరియు ఉదయం 9 గంటలు నుండి రాత్రి 9 గంటలు వరకు 3 గంటల డెలివరీ స్లాట్స్ ను ఆనందించగలరు.
శ్రీకాంత్ శ్రీరామ్, హెడ్, అమేజాన్ ఫ్రెష్ ఇలా అన్నారు, "అమేజాన్ ఫ్రెష్ అనేది కస్టమర్స్ కు విస్త్రతమైన ఎంపిక, సాటిలేని విలువ మరియు సౌకర్యం అన్నీ ఒకే చోట అందించే గమ్యస్థానం. మేము మా కస్టమర్స్ కు సేవలు అందించడానికి కట్టుబడ్డాము మరియు 'ప్రతిది' మరియు 'ప్రతిరోజూ' స్టోర్ గా ఉండే మా నిబద్ధత ద్వారా ప్రోత్సహించబడ్డాము. ఈ ఆరంభంతో, ఒంగోలులో ఉన్న కస్టమర్స్ ఉన్నతమైన నాణ్యత గల తాజా పండ్లు, కూరగాయలు తమ ఇంట ముంగిట సురక్షితంగా కొనుగోలు చేయగలరు.
అదనంగా, మార్కెట్ ప్రదేశాన్ని సానుకూలం చేయడానికి ఈ ప్రాంతంలో స్థానిక రైతులకు సౌకర్యం కల్పించే మా ప్రయత్నంలో భాగంగా మరియు డిజిటల్ ఎకానమీలో భాగంగా మారడానికి, మేము వారి నుండి తాజా ఉత్పత్తిని సంపాదిస్తాము. ఉన్నతమైన నాణ్యత గల పండ్లు, కూరగాయలను కస్టమర్లు సులభంగా పొందే విధంగా పంట దిగుబడిని మెరుగుపరచడానికి అగ్రోనమీ సేవలను వారికి అందిస్తాము."
కస్టమర్స్ నెల రోజులు కోసం భద్రపరచుకోవాలని కోరుకున్నప్పుడు వారికి సహాయపడటానికి సూపర్ సేవర్ డీల్స్ నుండి కూడా కస్టమర్స్ ప్రయోజనం పొందగలరు. గొప్ప ఆదాలతో పాటు, ఉత్పత్తులు యొక్క విస్త్రతమైన ఎంపిక మరియు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన డెలివరీ ఆప్షన్స్ ను ఆన్ లైన్ లో ఒకే చోట లభింపచేస్తూ అమేజాన్ ఫ్రెష్ కిరాణా సరుకులు కోసం ప్రత్యేకమైన యాప్-ఇన్-యాప్ తో అప్ గ్రేడ్ చేయబడిన షాపింగ్ అనుభవాన్ని కలిగి ఉంది మరియు తరచుగా షాపింగ్ చేసిన వస్తువులను చెక్ అవుట్ సమయంలో మర్చిపోకుండా ఉండటాన్ని నిర్థారించడానికి సౌకర్యవంతమైన వ్యక్తిగత విడ్జెట్స్ మరియు రిమైండర్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ప్రైమ్ సభ్యులు కోసం Amazon.in ఉచిత షిప్పింగ్ పరిచయం చేసింది అనగా ఐఎన్ ఆర్ 199 కంటే ఎక్కువ ఆర్డర్స్ పై ఉచిత డెలివరీ అందిస్తుంది. ప్రతి ఒక్క రోజు మీ జీవితాన్ని మెరుగ్గా చేయడానికి ప్రైమ్ రూపొందించబడింది. ఉచిత మరియు వేగవంతమైన డెలివరీకి అదనంగా ప్రైమ్ లో ఇంకా చేరని కస్టమర్స్ సంవత్సరానికి ఐఎన్ ఆర్ 1499కి , మూడు నెలలకు ఐఎన్ ఆర్ 459 లేదా నెలకు ఐఎన్ ఆర్ 179 అమెజాన్.ఇన్/ prime పై చెల్లించి ఎన్నో ప్రైమ్ ప్రయోజనాలు అనగా ప్రైమ్ వీడియోతో పురస్కారాలు గెలిచిన మూవీలు, టీవి షోస్ ను అన్ లిమిటెడ్ గా చూడవచ్చు, ప్రైమ్ మ్యూజిక్ తో యాడ్స్ లేని 70 మిలియన్ కంటే ఎక్కువ పాటలు కూదా అన్ లిమిటెడ్ గా వినవచ్చు. ప్రైమ్ రీడింగ్ తో 1000 కి పైగా పుస్తకాలు, మాగజైన్ లు, కామిక్స్ ను ఉచిత పంపిణీ ఎంపికతో పొందవచ్చు, ఉచిత ఇన్-గేమ్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది, ప్రైమ్ తో గేమింగ్ తో ప్రయోజనాలు, కొత్త ఉత్పత్తుల విడుదలలు, డీల్స్ ను త్వరగా అందుకోవడం, ఇంకా ఎన్నో అందుబాటులో ఉంటాయి.
కస్టమర్స్ కు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని నిర్థారించడానికి, అమేజాన్ ఆధునక సాంకేతికత కలిగిన దృఢమైన ఉష్ణోగ్రత నియంత్రిత సరఫరా చెయిన్ మౌలిక సదుపాయంలో పెట్టుబడి పెట్టడాన్ని కొనసాగించింది. ఇది ఉన్నతమైన నాణ్యత గల తాజా పండ్లు, కూరగాయలను కస్టమర్స్ కు కేటాయిస్తుంది. రైతులు నుండి ఉత్పత్తిని సంపాదించిన తరువాత పలు దశలలో నాణ్యతని తనిఖీ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి అమేజాన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది మరియు ప్రాసెసింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తుంది. తాజా ఉత్పత్తి (పండ్లు మరియు కూరగాయలు) తరువాత వేరు చేయబడి, గ్రేడ్ చేయబడతాయి, వివిధ సైజ్ లలో ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్యాక్ చేయబడి కస్టమర్స్ కు దగ్గరగా ఉన్న అమేజాన్ ఫ్రెష్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలకు పంపిణీ చేయబడతాయి. ఉత్పత్తి నాణ్యత, తాజాదనం నిర్వహించడానికి ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు 4 వేర్వేరు ఉష్ణోగ్రత జోన్స్ తో (పరిసర, ఉష్ణం, చిల్డ్ మరియు ఫ్రోజెన్) పని చేస్తాయి. అమేజాన్ తమ పంట దిగుబడిని మెరుగుపరచడంలో ఆగ్రో-టెక్ రైతులకు మరియు తమ కస్టమర్లకు ఉన్నత నాణ్యతతో కూడిన ఉత్పత్తిని ఇవ్వడంలో సహాయపడటానికి తమ సామర్థ్యాల్ని ఉత్తమంగా ఉపయోగిస్తోంది.