Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఫ్యాషన్ ఉత్పత్తుల రిటైయిలర్ లైఫ్‌స్టైల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల కోసం గూంజ్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న తమ 60 లైఫ్‌స్టయిల్ స్టోర్లలో డొనేషన్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. తొలుత ఈ కార్యక్రమాన్ని బెంగళూరులో ప్రారంభించినట్టు తెలిపింది.